పత్తికొండలో ఉన్న మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను కంబలపాడుకు తరలించకూడదు ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకుడు రంగస్వామి ( కోడుమూరు షురు న్యూస్ ప్రతినిధి) కర్నూలు జిల్లా పత్తికొండ గ్రామంలో మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినది. ఉత్తర్వుల అనుసరించి ప్రస్తుతం పత్తికొండ గ్రామంలో లీజుకు భావనాన్ని తీసుకొని అధికారులు కొత్తగా అడ్మిషన్లను జరుపుతున్నారు. వచ్చే సంవత్సరం లోపు ఆదోని రోడ్డు కున్న స్థలంలో మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను నిర్మిస్తారని గజిటెడ్ ఉత్తర్వులు జారీ అయినది.ఇక్కడున్న గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే కె.యి. శ్యాంకుమార్ తన సొంత ఊరు క్రిష్ణగిరి మండలం కంబాలపాడు గ్రామం కు తరలిస్తున్నారు. రాజకీయం లబ్ధి కొరకు. ఇక్కడున్న గురుకుల పాఠశాలను అక్కడకు తరలిస్తే పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు ఉద్యమం చేస్తాం. నిన్న పత్తికొండలో విద్యార్థి సంఘాలు మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను పత్తికొండ లోనే ఉండాలి.ఇక్కడి నుంచి వేరొక చోటికి తరలించకూడదు అని ధర్నా నిర్వహిస్తే ఎమ్మెల్యే కే.ఈ.శ్యామ్ కుమార్ పోలీసులచే విద్యార్థి సంఘాల పై పోలీసులతో తప్పుడు కేసులు బనాయించారు. ఈ కేసులను వెంటనే ఎత్తివేయాలి.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ వార్తను చూసైనా స్పందించి పత్తికొండ గ్రామంలోనే గురుకుల పాఠశాలను నిర్మించి వేద విద్యార్థుల కొరకు ఉన్నత చదువులు విద్యార్థులకు చెప్పి వారి భవిష్యత్తును ఎదిగే దిశగా తీసుకోవాలని. ఏ.ఐ.ఎస్.ఎఫ్. జిల్లా నాయకుడు రంగస్వామి మీడియాతో మాట్లాడుతూ కోడుమూరు పట్టణంలో ధర్నాను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.

- బస్సులో మహిళకు గుండెపోటు.. డ్రైవర్ సమయస్పూర్తితో నిలిచిన ప్రాణాలు కర్ణాటకలో తుమకూరు–మధుగిరి బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. పరిస్థితిని గమనించిన డ్రైవర్ క్షణం ఆలస్యం చేయకుండా బస్సును నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్లాడు. సకాలంలో చికిత్స అందడంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది.1
- శ్రీశైలం డ్యాం కు జూరాల జలాశయం నుంచి ఇన్ ఫ్లో 2,45,183 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయం కు ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయం కు వరద ప్రవాహం భారీగా కొనసాగుతుంది. బుధవారం ఉదయం 6 గంటల సమయానికి శ్రీశైలం జలాశయం కు ఇన్ ఫ్లో జూరాల జలాశయం నుంచి 2,45,183 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 885.00. అడుగులు కాగా, జలాశయ ప్రస్తుత నీటి మట్టం 863.90. అడుగులు చేరింది. జలాశయ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 118 . 6216 టీఎంసీలుగా నమోదైంది.1
- ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలకు TRP నేత తీన్మార్ మల్లన్న పిలుపు ఆర్టీసీ కార్మికులకు బెనిఫిట్స్ వచ్చేదాకా మనమందరం జీతాలు తీసుకోకుండా ఉందాం అని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలకు తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. కష్టాల్లో, కన్నీళ్ల మధ్యలో ఉన్న ఆర్టీసీ కార్మికులకు మనం అండగా ఉండాలని తెలిపారు.1
- కనేకల్ గురుకులంలో నీటి కష్టాలు.. 650 మంది విద్యార్థులు నరకయాతన కణేకల్ క్రాస్ వద్ద డా.అంబేడ్కర్ గురుకులంలో తీవ్ర నీటి కొరతతో 650 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 120 బాత్రూములు, 80 టాయిలెట్లు ఉన్నా నీరులేక వినియోగం కష్టంగా మారింది. ఏకైక బోరు ఇంకిపోయింది. శ్రీరామిరెడ్డి పైప్లాన్ నుంచి కూడా నీరు రావడం లేదు. శానిటేషన్ సిబ్బంది లేక మరుగుదొడ్లు దుర్గంధంతో నిండాయి. విద్యార్థులు రోగాల బారిన పడే ప్రమాదముందని తల్లిదండ్రులు, సంఘాల నేతలు ఆందోళన వెలిబుచ్చారు.1
- గాజుల పల్లెలో కుండపోత వర్షం.. పొంగిపొర్లిన డ్రైనేజీలు.. స్పందించని అధికారులు మహానంది మండలం గాజులపల్లి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి కురిసిన కుండపోత వర్షానికి డ్రైనేజీ కాలువలు పొంగి పొర్లాయి. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు చిత్తడిగా మారాయి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పంచాయతీ కార్యదర్శి పట్టించుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల అధికారులు స్పందించి గ్రామంలో డ్రైనేజీ కాలువలు శుభ్రం చేసి వ్యాధుల బారిన పడకుండా చర్ల చేపట్టాలని కోరుతున్నారు1
- భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న నూతన వంతెన పనులను పరిశీలించిన మంత్రి భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న నూతన వంతెన పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం పరిశీలించారు. వంతెన నిర్మాణ పనులను నిర్వహిస్తున్న ఇంజినీర్లతో మాట్లాడిన మంత్రి, పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.1
- సలకం చెరువు గ్రామ సచివాలయం లో రైతుల సమస్యలు పట్టించుకొని అధికారులు. కలెక్టర్ గారు దర్యాప్తు చేయాలని korukuntunnam సలకం చెరువు గ్రామ సచివాలయం లో రైతుల సమస్యలు పట్టించుకొని అధికారులు. కలెక్టర్ గారు దర్యాప్తు చేయాలని కోరుకుంటున్నాం. సచివాలయం అధికారులు స్పందించడం లేదు ఎన్ని అర్జీ లు ఇచిన పట్టించుకొని అధికారులు1