logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలకు TRP నేత తీన్మార్ మల్లన్న పిలుపు ఆర్టీసీ కార్మికులకు బెనిఫిట్స్ వచ్చేదాకా మనమందరం జీతాలు తీసుకోకుండా ఉందాం అని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలకు తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. కష్టాల్లో, కన్నీళ్ల మధ్యలో ఉన్న ఆర్టీసీ కార్మికులకు మనం అండగా ఉండాలని తెలిపారు.

7 hrs ago
user_Anji
Anji
మహబూబ్‌నగర్ రూరల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
7 hrs ago

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలకు TRP నేత తీన్మార్ మల్లన్న పిలుపు ఆర్టీసీ కార్మికులకు బెనిఫిట్స్ వచ్చేదాకా మనమందరం జీతాలు తీసుకోకుండా ఉందాం అని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలకు తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. కష్టాల్లో, కన్నీళ్ల మధ్యలో ఉన్న ఆర్టీసీ కార్మికులకు మనం అండగా ఉండాలని తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • కేశంపేట మండలం: పోతురాజు నుదుటిపై 'బీఆర్ఎస్'.. బోనాల్లో వివాదం కేశంపేట మండలం సంగెం గ్రామంలో జరిగిన బోనాల వేడుకల్లో పోతురాజు వేషధారణ వివాదానికి దారితీసింది. పోతురాజు వేషం ధరించిన వ్యక్తి నుదుటిపై సంప్రదాయ బొట్టుకు బదులుగా "బీఆర్ఎస్" అని రాయడం భక్తులు, గ్రామస్తుల అభ్యంతరాలకు కారణమైంది. పోతురాజును గ్రామదేవతల రక్షకుడిగా, పవిత్ర దైవస్వరూపంగా భావించే సంప్రదాయంలో రాజకీయ పార్టీ పేరును ఉపయోగించడం తగదని పలువురు అభిప్రాయపడ్డారు. బోనాల వంటి ఆధ్యాత్మిక ఉత్సవాలను రాజకీయ ప్రచారానికి వేదికగా మార్చకుండా వాటి సంప్రదాయ, సాంస్కృతిక విలువలను కాపాడాలని గ్రామ పెద్దలు, భక్తులు కోరుతున్నారు. ఇలాంటి చర్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.
    1
    కేశంపేట మండలం: పోతురాజు నుదుటిపై 'బీఆర్ఎస్'.. బోనాల్లో వివాదం
కేశంపేట మండలం సంగెం గ్రామంలో జరిగిన బోనాల వేడుకల్లో పోతురాజు వేషధారణ వివాదానికి దారితీసింది. పోతురాజు వేషం ధరించిన వ్యక్తి నుదుటిపై సంప్రదాయ బొట్టుకు బదులుగా "బీఆర్ఎస్" అని రాయడం భక్తులు, గ్రామస్తుల అభ్యంతరాలకు కారణమైంది. పోతురాజును గ్రామదేవతల రక్షకుడిగా, పవిత్ర దైవస్వరూపంగా భావించే సంప్రదాయంలో రాజకీయ పార్టీ పేరును ఉపయోగించడం తగదని పలువురు అభిప్రాయపడ్డారు. బోనాల వంటి ఆధ్యాత్మిక ఉత్సవాలను రాజకీయ ప్రచారానికి వేదికగా మార్చకుండా వాటి సంప్రదాయ, సాంస్కృతిక విలువలను కాపాడాలని గ్రామ పెద్దలు, భక్తులు కోరుతున్నారు. ఇలాంటి చర్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.
    user_S M S R R
    S M S R R
    Graphic designer కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
    3 hrs ago
  • నాగోల్ డివిజన్లో బోనాల పండుగ ఆగస్టు 30 నా జరుగుతాయి జే పూరి కాలనీ నువ్వుల బండ సర్వే నెంబర్ 58 బ్రాండ్స్ కాలనీ ఇతర కాలనీలలో జరగనున్నాయి నాగోల్ డివిజన్లో ఆగస్టు 30 నా బోనాల పండుగ జరగనున్నది నాగోలు పెద్దలు నిర్ణయించడం జరిగింది ఈ యొక్క పెద్దల సమక్షంలో నిర్ణయం తీసుకోవడం జరిగినది అన్ని కాలనీలలో 30వ బోనాల పండుగ జరుపుకుందాం అని పెద్దలు నిర్ణయించారు బోనాల ఉత్సవ కమిటీ నిర్ణయం ప్రకారంగా అందరమూ ఆరోజే జరుపుకోవాలని కాలనీవాసులందరూ నిర్ణయం తీసుకోవడం జరిగినది
    1
    నాగోల్ డివిజన్లో బోనాల పండుగ ఆగస్టు 30 నా జరుగుతాయి జే పూరి కాలనీ నువ్వుల బండ సర్వే నెంబర్ 58 బ్రాండ్స్ కాలనీ ఇతర కాలనీలలో జరగనున్నాయి
నాగోల్ డివిజన్లో ఆగస్టు 30 నా 
బోనాల పండుగ జరగనున్నది నాగోలు పెద్దలు నిర్ణయించడం జరిగింది ఈ యొక్క  
పెద్దల సమక్షంలో నిర్ణయం తీసుకోవడం జరిగినది అన్ని కాలనీలలో 30వ బోనాల పండుగ జరుపుకుందాం అని పెద్దలు నిర్ణయించారు బోనాల ఉత్సవ కమిటీ నిర్ణయం ప్రకారంగా అందరమూ ఆరోజే జరుపుకోవాలని కాలనీవాసులందరూ నిర్ణయం తీసుకోవడం జరిగినది
    user_Yadagiri Shyamala
    Yadagiri Shyamala
    Uppal, Medchal Malkajgiri•
    11 hrs ago
  • Bonalu festival Hyderabad Telangana #Hyderabad #HyderabadNews #BreakingNews #Punjagutta #PunjaguttaPolice #TelanganaPolice #GamingHouse #GamingHouseRaid #IllegalGambling #CrimeNews #CrimeUpdate #PoliceAction #9Arrested #CashSeized #LawAndOrder #Telangana #LatestNews #24NewsHaqKiAwaz #HaqKiAwaz #NewsUpdateñ Bonalu festival Hyderabad Telangana #Hyderabad #HyderabadNews #BreakingNews #Punjagutta #PunjaguttaPolice #TelanganaPolice #GamingHouse #GamingHouseRaid #IllegalGambling #CrimeNews #CrimeUpdate #PoliceAction #9Arrested #CashSeized #LawAndOrder #Telangana #LatestNews #24NewsHaqKiAwaz #HaqKiAwaz #NewsUpdate
    1
    Bonalu festival Hyderabad Telangana 
#Hyderabad #HyderabadNews #BreakingNews #Punjagutta #PunjaguttaPolice #TelanganaPolice #GamingHouse #GamingHouseRaid #IllegalGambling #CrimeNews #CrimeUpdate #PoliceAction #9Arrested #CashSeized #LawAndOrder #Telangana #LatestNews #24NewsHaqKiAwaz #HaqKiAwaz #NewsUpdateñ
Bonalu festival Hyderabad Telangana  
#Hyderabad #HyderabadNews #BreakingNews #Punjagutta #PunjaguttaPolice #TelanganaPolice #GamingHouse #GamingHouseRaid #IllegalGambling #CrimeNews #CrimeUpdate #PoliceAction #9Arrested #CashSeized #LawAndOrder #Telangana #LatestNews #24NewsHaqKiAwaz #HaqKiAwaz #NewsUpdate
    user_24 NEWS HAQ KI AWAZ
    24 NEWS HAQ KI AWAZ
    హిమాయత్‌నగర్, హైదరాబాద్, తెలంగాణ•
    12 hrs ago
  • శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి 
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_KUMAR
    KUMAR
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    14 hrs ago
  • బోనం ఎత్తిన మాజీ విప్, మాజీ చెన్నూరు శాసనసభ్యులు నల్లాల ఓదెలు మంచిర్యాల జిల్లా మందమర్రి రాజనాల వాడా మేకల మార్కెట్ లో ఆషాడమాసం బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మాజీ విప్, మాజీ చెన్నూరు శాసనసభ్యులు నల్లాల ఓదెలు పాల్గొని బోనం ఎత్తారు.
    1
    బోనం ఎత్తిన మాజీ విప్, మాజీ చెన్నూరు శాసనసభ్యులు నల్లాల ఓదెలు
మంచిర్యాల జిల్లా మందమర్రి రాజనాల వాడా మేకల మార్కెట్  లో ఆషాడమాసం బోనాల జాతర ఘనంగా నిర్వహించారు.  ముఖ్యఅతిథిగా మాజీ విప్, మాజీ చెన్నూరు శాసనసభ్యులు నల్లాల ఓదెలు పాల్గొని బోనం ఎత్తారు.
    user_Anji
    Anji
    మహబూబ్‌నగర్ రూరల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    10 hrs ago
  • కాప్రా చెరువు సుందరీకరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కాప్రా చెరువులో హైడ్రా ఆధ్వర్యంలో కొనసాగుతున్న సుందరీకరణ పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి స్థానికులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువు పరిసరాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సుందరీకరణ పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టి, నిర్ణీత గడువులోగా త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. పనుల అమలులో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, చెరువు పరిసరాలను ప్రజలకు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని కోరారు.
    1
    కాప్రా చెరువు సుందరీకరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
కాప్రా చెరువులో హైడ్రా ఆధ్వర్యంలో కొనసాగుతున్న సుందరీకరణ పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి స్థానికులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువు పరిసరాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
సుందరీకరణ పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టి, నిర్ణీత గడువులోగా త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. పనుల అమలులో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, చెరువు పరిసరాలను ప్రజలకు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని కోరారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    6 hrs ago
  • నాగర్ కర్నూలు :రాజ్యాధికారమే బహుజనుల విముక్తికి మార్గం: అరవింద్ చారి పత్రికా ప్రకటన:- *రాజ్యాధికారమే బహుజనుల విముక్తికి ఏకైక మార్గం. ఓటు మనది, పాలన మనది కావాలి*.... *బిసి పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు ధన్నోజు అరవింద్ చారి*.... దేశ జనాభాలో మరియు రాష్ట్ర జనాభాలో 50% పైగా ఉన్న బహుజన బీసీ సమాజం నేటికీ రాజకీయ అధికారానికి, చట్టసభలలో తగిన ప్రాతినిధ్యానికి ఆమడ దూరంలో ఉంది. మంగళవారం రోజున నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ జిల్లా నాయకులు సత్యశీల సాగర్ ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో బిసి పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో జనాభా నిష్పత్తి ప్రకారం అధికారం దక్కాల్సి ఉండగా, రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకులుగానే వాడుకుంటున్నాయి. మన శ్రమ మన ఓట్లతో గెలిచిన పాలకుడు మన హక్కులను కాలరాస్తున్నారు. ఈ రాజకీయ వివక్షను నిలదీయడానికి, బీసీల రాజకీయ హక్కులను సాధించడానికి బీసీ పొలిటికల్ జేఏసీ అవతరించింది. బీసీలు ఒకే పొలిటికల్ జేఏసీగా ఎందుకు ఐక్యమవ్వాలి అంటే, రాజకీయ ప్రాతినిధ్యం చట్టసభల్లో వాటా, జనాభా నిష్పత్తి ప్రకారం చట్టసభల్లో అసెంబ్లీ మరియు పార్లమెంటులో బీసీలకు 50 శాతం పైగా సీట్లు సాధించడం కోసం. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగ్గిపోయిన బీసీ రిజర్వేషన్లను పునరుద్ధరించి, 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలుపరిచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి. బీసీ సబ్ ప్లాన్ బడ్జెట్ కేటాయింపులు బీసీల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక బీసీ సబ్ ప్లాన్ చట్టం తెచ్చి బడ్జెట్లో జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించేలా పోరాడటానికి. కుల గణన దేశవ్యాప్తంగా మరియు రాష్ట్రస్థాయిలో సమగ్ర కుల గణనను పారదర్శకంగా నిర్వహించి బీసీల సంఖ్యను అధికారికంగా తేల్చడం కోసం.రాజకీయ ఐక్యత ఐడెంటిటీ రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ కులాలన్నీ ఒకతాటిపైకి వచ్చి రాజకీయ సత్తాను నిరూపించుకోవడానికి. బీసీ కార్పొరేషన్లకు తగినంత నిధులు మంజూరు చేసి బహుజనుల కులవృత్తులకు ఉచిత విద్యుత్తు మరియు ఆధునిక సాంకేతిక పరికరాలు అందించాలి అని నాగర్ కర్నూలు జిల్లా బిసి పొలిటికల్ జేఏసీ అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా జేఏసీ నాయకులు సత్యశీల సాగర్, పాపాని నరేందర్, నరేందర్ గౌడ్, మన్నెం తదితరులు పాల్గొన్నారు.
    1
    నాగర్ కర్నూలు :రాజ్యాధికారమే బహుజనుల విముక్తికి మార్గం: అరవింద్ చారి
పత్రికా ప్రకటన:-
*రాజ్యాధికారమే బహుజనుల విముక్తికి ఏకైక మార్గం. ఓటు మనది, పాలన మనది కావాలి*....
*బిసి పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు ధన్నోజు అరవింద్ చారి*....
దేశ జనాభాలో మరియు రాష్ట్ర జనాభాలో 50% పైగా ఉన్న బహుజన బీసీ సమాజం నేటికీ రాజకీయ అధికారానికి, చట్టసభలలో తగిన ప్రాతినిధ్యానికి ఆమడ దూరంలో ఉంది. మంగళవారం రోజున నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ జిల్లా నాయకులు సత్యశీల సాగర్ ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో బిసి పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో జనాభా నిష్పత్తి ప్రకారం అధికారం దక్కాల్సి ఉండగా, రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకులుగానే వాడుకుంటున్నాయి. మన శ్రమ మన ఓట్లతో గెలిచిన పాలకుడు మన హక్కులను కాలరాస్తున్నారు. ఈ రాజకీయ వివక్షను నిలదీయడానికి, బీసీల రాజకీయ హక్కులను సాధించడానికి బీసీ పొలిటికల్ జేఏసీ అవతరించింది.
బీసీలు ఒకే పొలిటికల్ జేఏసీగా ఎందుకు ఐక్యమవ్వాలి అంటే, రాజకీయ ప్రాతినిధ్యం చట్టసభల్లో వాటా, జనాభా నిష్పత్తి ప్రకారం చట్టసభల్లో అసెంబ్లీ మరియు పార్లమెంటులో బీసీలకు 50 శాతం పైగా సీట్లు సాధించడం కోసం.
స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగ్గిపోయిన బీసీ రిజర్వేషన్లను పునరుద్ధరించి, 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలుపరిచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి.
బీసీ సబ్ ప్లాన్ బడ్జెట్ కేటాయింపులు బీసీల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక బీసీ సబ్ ప్లాన్  చట్టం తెచ్చి బడ్జెట్లో జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించేలా పోరాడటానికి.
కుల గణన దేశవ్యాప్తంగా మరియు రాష్ట్రస్థాయిలో సమగ్ర కుల గణనను పారదర్శకంగా నిర్వహించి బీసీల సంఖ్యను అధికారికంగా తేల్చడం కోసం.రాజకీయ ఐక్యత ఐడెంటిటీ రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ కులాలన్నీ ఒకతాటిపైకి వచ్చి రాజకీయ సత్తాను నిరూపించుకోవడానికి. బీసీ కార్పొరేషన్లకు తగినంత నిధులు మంజూరు చేసి బహుజనుల కులవృత్తులకు ఉచిత విద్యుత్తు మరియు ఆధునిక సాంకేతిక పరికరాలు అందించాలి అని నాగర్ కర్నూలు జిల్లా బిసి పొలిటికల్ జేఏసీ అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి  అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా జేఏసీ నాయకులు సత్యశీల సాగర్, పాపాని నరేందర్, నరేందర్ గౌడ్, మన్నెం తదితరులు పాల్గొన్నారు.
    user_NAVADEEP
    NAVADEEP
    Nagarkurnool, Telangana•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.