logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సలకం చెరువు గ్రామ సచివాలయం లో రైతుల సమస్యలు పట్టించుకొని అధికారులు. కలెక్టర్ గారు దర్యాప్తు చేయాలని korukuntunnam సలకం చెరువు గ్రామ సచివాలయం లో రైతుల సమస్యలు పట్టించుకొని అధికారులు. కలెక్టర్ గారు దర్యాప్తు చేయాలని కోరుకుంటున్నాం. సచివాలయం అధికారులు స్పందించడం లేదు ఎన్ని అర్జీ లు ఇచిన పట్టించుకొని అధికారులు

14 hrs ago
user_Hareesh Royal
Hareesh Royal
సింగనమల, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
14 hrs ago

సలకం చెరువు గ్రామ సచివాలయం లో రైతుల సమస్యలు పట్టించుకొని అధికారులు. కలెక్టర్ గారు దర్యాప్తు చేయాలని korukuntunnam సలకం చెరువు గ్రామ సచివాలయం లో రైతుల సమస్యలు పట్టించుకొని అధికారులు. కలెక్టర్ గారు దర్యాప్తు చేయాలని కోరుకుంటున్నాం. సచివాలయం అధికారులు స్పందించడం లేదు ఎన్ని అర్జీ లు ఇచిన పట్టించుకొని అధికారులు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • వైద్యరంగంలో మరో సంచలనానికి శ్రీకారం ఎలన్ మస్క్ సిద్ధం.. పుట్టుకతోనే పూర్తిగా అంధులైన వారికి దృష్టి అనుభూతిని అందించే Vision Deviceను వచ్చే 6–12 నెలల్లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎలన్ మస్క్ తెలిపారు. ఈ సాంకేతికత విజయవంతమైతే వైద్యరంగంలో చారిత్రాత్మక ముందడుగుగా నిలిచే అవకాశం ఉంది...
    1
    వైద్యరంగంలో మరో సంచలనానికి శ్రీకారం ఎలన్ మస్క్ సిద్ధం..
పుట్టుకతోనే పూర్తిగా అంధులైన వారికి దృష్టి అనుభూతిని అందించే Vision Deviceను వచ్చే 6–12 నెలల్లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎలన్ మస్క్ తెలిపారు.
ఈ సాంకేతికత విజయవంతమైతే వైద్యరంగంలో చారిత్రాత్మక ముందడుగుగా నిలిచే అవకాశం ఉంది...
    user_Saddala Adi
    Saddala Adi
    ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • పత్తికొండలో ఉన్న మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను కంబలపాడుకు తరలించకూడదు ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకుడు రంగస్వామి ( కోడుమూరు షురు న్యూస్ ప్రతినిధి) కర్నూలు జిల్లా పత్తికొండ గ్రామంలో మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినది. ఉత్తర్వుల అనుసరించి ప్రస్తుతం పత్తికొండ గ్రామంలో లీజుకు భావనాన్ని తీసుకొని అధికారులు కొత్తగా అడ్మిషన్లను జరుపుతున్నారు. వచ్చే సంవత్సరం లోపు ఆదోని రోడ్డు కున్న స్థలంలో మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను నిర్మిస్తారని గజిటెడ్ ఉత్తర్వులు జారీ అయినది.ఇక్కడున్న గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే కె.యి. శ్యాంకుమార్ తన సొంత ఊరు క్రిష్ణగిరి మండలం కంబాలపాడు గ్రామం కు తరలిస్తున్నారు. రాజకీయం లబ్ధి కొరకు. ఇక్కడున్న గురుకుల పాఠశాలను అక్కడకు తరలిస్తే పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు ఉద్యమం చేస్తాం. నిన్న పత్తికొండలో విద్యార్థి సంఘాలు మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను పత్తికొండ లోనే ఉండాలి.ఇక్కడి నుంచి వేరొక చోటికి తరలించకూడదు అని ధర్నా నిర్వహిస్తే ఎమ్మెల్యే కే.ఈ.శ్యామ్ కుమార్ పోలీసులచే విద్యార్థి సంఘాల పై పోలీసులతో తప్పుడు కేసులు బనాయించారు. ఈ కేసులను వెంటనే ఎత్తివేయాలి.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ వార్తను చూసైనా స్పందించి పత్తికొండ గ్రామంలోనే గురుకుల పాఠశాలను నిర్మించి వేద విద్యార్థుల కొరకు ఉన్నత చదువులు విద్యార్థులకు చెప్పి వారి భవిష్యత్తును ఎదిగే దిశగా తీసుకోవాలని. ఏ.ఐ.ఎస్.ఎఫ్. జిల్లా నాయకుడు రంగస్వామి మీడియాతో మాట్లాడుతూ కోడుమూరు పట్టణంలో ధర్నాను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.
    1
    పత్తికొండలో ఉన్న మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను కంబలపాడుకు తరలించకూడదు ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకుడు రంగస్వామి 
( కోడుమూరు షురు న్యూస్ ప్రతినిధి) కర్నూలు జిల్లా పత్తికొండ గ్రామంలో మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినది. ఉత్తర్వుల అనుసరించి ప్రస్తుతం పత్తికొండ గ్రామంలో లీజుకు  భావనాన్ని తీసుకొని అధికారులు కొత్తగా అడ్మిషన్లను జరుపుతున్నారు. వచ్చే సంవత్సరం లోపు ఆదోని రోడ్డు కున్న స్థలంలో మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను నిర్మిస్తారని గజిటెడ్ ఉత్తర్వులు జారీ అయినది.ఇక్కడున్న గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే కె.యి. శ్యాంకుమార్ తన సొంత ఊరు క్రిష్ణగిరి మండలం కంబాలపాడు గ్రామం కు తరలిస్తున్నారు. రాజకీయం లబ్ధి కొరకు. ఇక్కడున్న గురుకుల పాఠశాలను అక్కడకు తరలిస్తే పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు ఉద్యమం చేస్తాం. నిన్న పత్తికొండలో విద్యార్థి సంఘాలు మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను పత్తికొండ లోనే ఉండాలి.ఇక్కడి నుంచి వేరొక చోటికి తరలించకూడదు అని  ధర్నా నిర్వహిస్తే ఎమ్మెల్యే కే.ఈ.శ్యామ్ కుమార్ పోలీసులచే విద్యార్థి సంఘాల పై పోలీసులతో తప్పుడు కేసులు బనాయించారు. ఈ కేసులను వెంటనే ఎత్తివేయాలి.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ వార్తను చూసైనా స్పందించి పత్తికొండ గ్రామంలోనే గురుకుల పాఠశాలను నిర్మించి వేద విద్యార్థుల కొరకు ఉన్నత చదువులు విద్యార్థులకు చెప్పి వారి భవిష్యత్తును ఎదిగే దిశగా తీసుకోవాలని. ఏ.ఐ.ఎస్.ఎఫ్. జిల్లా నాయకుడు రంగస్వామి మీడియాతో మాట్లాడుతూ కోడుమూరు పట్టణంలో ధర్నాను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.
    user_BANDA Nagaraju News repor
    BANDA Nagaraju News repor
    కోడుమూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • కనేకల్ గురుకులంలో నీటి కష్టాలు.. 650 మంది విద్యార్థులు నరకయాతన కణేకల్ క్రాస్ వద్ద డా.అంబేడ్కర్ గురుకులంలో తీవ్ర నీటి కొరతతో 650 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 120 బాత్రూములు, 80 టాయిలెట్లు ఉన్నా నీరులేక వినియోగం కష్టంగా మారింది. ఏకైక బోరు ఇంకిపోయింది. శ్రీరామిరెడ్డి పైప్లాన్ నుంచి కూడా నీరు రావడం లేదు. శానిటేషన్ సిబ్బంది లేక మరుగుదొడ్లు దుర్గంధంతో నిండాయి. విద్యార్థులు రోగాల బారిన పడే ప్రమాదముందని తల్లిదండ్రులు, సంఘాల నేతలు ఆందోళన వెలిబుచ్చారు.
    1
    కనేకల్ గురుకులంలో నీటి కష్టాలు.. 650 మంది విద్యార్థులు నరకయాతన
కణేకల్ క్రాస్ వద్ద డా.అంబేడ్కర్ గురుకులంలో తీవ్ర నీటి కొరతతో 650 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 120 బాత్రూములు, 80 టాయిలెట్లు ఉన్నా నీరులేక వినియోగం కష్టంగా మారింది. ఏకైక బోరు ఇంకిపోయింది. శ్రీరామిరెడ్డి పైప్లాన్ నుంచి కూడా నీరు రావడం లేదు. శానిటేషన్ సిబ్బంది లేక మరుగుదొడ్లు దుర్గంధంతో నిండాయి. విద్యార్థులు రోగాల బారిన పడే ప్రమాదముందని తల్లిదండ్రులు, సంఘాల నేతలు ఆందోళన వెలిబుచ్చారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • మెగా డీఎస్సీపై జగన్ విమర్శలు తగవు: సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తీవ్ర విమర్శలు చేశారు. మెగా డీఎస్సీ అమలులో మంత్రి నారా లోకేశ్ పాత్ర కీలకమని పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే వాటిని ఓర్చుకోలేక విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. మెగా డీఎస్సీ విషయంలో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవని స్పష్టం చేశారు.
    1
    మెగా డీఎస్సీపై జగన్ విమర్శలు తగవు: సోమిశెట్టి వెంకటేశ్వర్లు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తీవ్ర విమర్శలు చేశారు. మెగా డీఎస్సీ అమలులో మంత్రి నారా లోకేశ్ పాత్ర కీలకమని పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే వాటిని ఓర్చుకోలేక విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. మెగా డీఎస్సీ విషయంలో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవని స్పష్టం చేశారు.
    user_LOHITH
    LOHITH
    ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • సలకం చెరువు గ్రామ సచివాలయం లో రైతుల సమస్యలు పట్టించుకొని అధికారులు. కలెక్టర్ గారు దర్యాప్తు చేయాలని korukuntunnam సలకం చెరువు గ్రామ సచివాలయం లో రైతుల సమస్యలు పట్టించుకొని అధికారులు. కలెక్టర్ గారు దర్యాప్తు చేయాలని కోరుకుంటున్నాం. సచివాలయం అధికారులు స్పందించడం లేదు ఎన్ని అర్జీ లు ఇచిన పట్టించుకొని అధికారులు
    1
    సలకం చెరువు గ్రామ సచివాలయం లో రైతుల సమస్యలు పట్టించుకొని అధికారులు. కలెక్టర్ గారు దర్యాప్తు చేయాలని korukuntunnam
సలకం చెరువు గ్రామ సచివాలయం లో రైతుల సమస్యలు పట్టించుకొని అధికారులు. కలెక్టర్ గారు దర్యాప్తు చేయాలని కోరుకుంటున్నాం. సచివాలయం అధికారులు స్పందించడం లేదు ఎన్ని అర్జీ లు ఇచిన పట్టించుకొని అధికారులు
    user_Hareesh Royal
    Hareesh Royal
    సింగనమల, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.