logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కాంగ్రెస్ దగా పాలనపై రణరంగంగా మారిన కుత్బుల్లాపూర్ చౌరస్తా..! 420 దొంగ హామీలకు — 420 అడుగుల బ్యానర్‌తో వినూత్న నిరసన..! మాటల మాయకు — ప్రజల గళంతో సమాధానం కాంగ్రెస్ దగా పాలనపై రణరంగంగా మారిన కుత్బుల్లాపూర్ చౌరస్తా..! 420 దొంగ హామీలకు — 420 అడుగుల బ్యానర్‌తో వినూత్న నిరసన..! మాటల మాయకు — ప్రజల గళంతో సమాధానం..! హామీల మోసానికి — ఉద్యమాల ఉప్పెన..! ✊ వాగ్దానాలు ఎన్నో… అమలు మాత్రం శూన్యం… ఎన్నికల ముందు హామీల వర్షం… అధికారంలోకి వచ్చాక ప్రజలపై నిర్లక్ష్యం..! ఆరు గ్యారెంటీలు ఎక్కడ..? రైతు భరోసా ఏమైంది..? మహిళలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..? యువతకు ఉద్యోగాల మాట ఏమైంది..? ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఎక్కడ కలిసిపోయాయి..? 🔥 1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బగ్గుమన్న కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ శ్రేణులు..! 🔥 420 హామీల అమలు కోసం గర్జించిన ప్రజాగళం..! కుత్బుల్లాపూర్ గడ్డమీద ఉద్యమం ఎగిసింది..! ప్రజల హక్కుల కోసం పోరాటం మొదలైంది..! కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎల్పీ విప్ శ్రీ కె.పి. వివేకానంద్ గారి ఆధ్వర్యంలోపెద్ద ఎత్తున నిర్వహించిన ధర్నాతో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై గర్జించిన బీఆర్ఎస్ శ్రేణులు..! హామీలు కాదు — అమలు కావాలి..! దగా కాదు — ప్రజలకు న్యాయం కావాలి..!

10 hrs ago
user_SIRIPATI ARUNKUMAR
SIRIPATI ARUNKUMAR
Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
10 hrs ago

కాంగ్రెస్ దగా పాలనపై రణరంగంగా మారిన కుత్బుల్లాపూర్ చౌరస్తా..! 420 దొంగ హామీలకు — 420 అడుగుల బ్యానర్‌తో వినూత్న నిరసన..! మాటల మాయకు — ప్రజల గళంతో సమాధానం కాంగ్రెస్ దగా పాలనపై రణరంగంగా మారిన కుత్బుల్లాపూర్ చౌరస్తా..! 420 దొంగ హామీలకు — 420 అడుగుల బ్యానర్‌తో వినూత్న నిరసన..! మాటల మాయకు — ప్రజల గళంతో సమాధానం..! హామీల మోసానికి — ఉద్యమాల ఉప్పెన..! ✊ వాగ్దానాలు ఎన్నో… అమలు మాత్రం శూన్యం… ఎన్నికల ముందు హామీల వర్షం… అధికారంలోకి వచ్చాక ప్రజలపై నిర్లక్ష్యం..! ఆరు గ్యారెంటీలు ఎక్కడ..? రైతు భరోసా ఏమైంది..? మహిళలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..? యువతకు ఉద్యోగాల మాట ఏమైంది..? ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఎక్కడ కలిసిపోయాయి..? 🔥 1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బగ్గుమన్న కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ శ్రేణులు..! 🔥 420 హామీల అమలు కోసం గర్జించిన ప్రజాగళం..! కుత్బుల్లాపూర్ గడ్డమీద ఉద్యమం ఎగిసింది..! ప్రజల హక్కుల కోసం పోరాటం మొదలైంది..! కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎల్పీ విప్ శ్రీ కె.పి. వివేకానంద్ గారి ఆధ్వర్యంలోపెద్ద ఎత్తున నిర్వహించిన ధర్నాతో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై గర్జించిన బీఆర్ఎస్ శ్రేణులు..! హామీలు కాదు — అమలు కావాలి..! దగా కాదు — ప్రజలకు న్యాయం కావాలి..!

More news from తెలంగాణ and nearby areas
  • కాంగ్రెస్ దగా పాలనపై రణరంగంగా మారిన కుత్బుల్లాపూర్ చౌరస్తా..! 420 దొంగ హామీలకు — 420 అడుగుల బ్యానర్‌తో వినూత్న నిరసన..! మాటల మాయకు — ప్రజల గళంతో సమాధానం కాంగ్రెస్ దగా పాలనపై రణరంగంగా మారిన కుత్బుల్లాపూర్ చౌరస్తా..! 420 దొంగ హామీలకు — 420 అడుగుల బ్యానర్‌తో వినూత్న నిరసన..! మాటల మాయకు — ప్రజల గళంతో సమాధానం..! హామీల మోసానికి — ఉద్యమాల ఉప్పెన..! ✊ వాగ్దానాలు ఎన్నో… అమలు మాత్రం శూన్యం… ఎన్నికల ముందు హామీల వర్షం… అధికారంలోకి వచ్చాక ప్రజలపై నిర్లక్ష్యం..! ఆరు గ్యారెంటీలు ఎక్కడ..? రైతు భరోసా ఏమైంది..? మహిళలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..? యువతకు ఉద్యోగాల మాట ఏమైంది..? ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఎక్కడ కలిసిపోయాయి..? 🔥 1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బగ్గుమన్న కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ శ్రేణులు..! 🔥 420 హామీల అమలు కోసం గర్జించిన ప్రజాగళం..! కుత్బుల్లాపూర్ గడ్డమీద ఉద్యమం ఎగిసింది..! ప్రజల హక్కుల కోసం పోరాటం మొదలైంది..! కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎల్పీ విప్ శ్రీ కె.పి. వివేకానంద్ గారి ఆధ్వర్యంలోపెద్ద ఎత్తున నిర్వహించిన ధర్నాతో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై గర్జించిన బీఆర్ఎస్ శ్రేణులు..! హామీలు కాదు — అమలు కావాలి..! దగా కాదు — ప్రజలకు న్యాయం కావాలి..!
    1
    కాంగ్రెస్ దగా పాలనపై రణరంగంగా మారిన కుత్బుల్లాపూర్ చౌరస్తా..! 

420 దొంగ హామీలకు — 420 అడుగుల బ్యానర్‌తో వినూత్న నిరసన..!
మాటల మాయకు — ప్రజల గళంతో సమాధానం
కాంగ్రెస్ దగా పాలనపై రణరంగంగా మారిన కుత్బుల్లాపూర్ చౌరస్తా..! 
420 దొంగ హామీలకు — 420 అడుగుల బ్యానర్‌తో వినూత్న నిరసన..!
మాటల మాయకు — ప్రజల గళంతో సమాధానం..!
హామీల మోసానికి — ఉద్యమాల ఉప్పెన..! ✊
వాగ్దానాలు ఎన్నో…
అమలు మాత్రం శూన్యం…
ఎన్నికల ముందు హామీల వర్షం…
అధికారంలోకి వచ్చాక ప్రజలపై నిర్లక్ష్యం..!
ఆరు గ్యారెంటీలు ఎక్కడ..?
రైతు భరోసా ఏమైంది..?
మహిళలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..?
యువతకు ఉద్యోగాల మాట ఏమైంది..?
ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఎక్కడ కలిసిపోయాయి..?
🔥 1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బగ్గుమన్న కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ శ్రేణులు..!
🔥 420 హామీల అమలు కోసం గర్జించిన ప్రజాగళం..!
కుత్బుల్లాపూర్ గడ్డమీద ఉద్యమం ఎగిసింది..!
ప్రజల హక్కుల కోసం పోరాటం మొదలైంది..! 
కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎల్పీ విప్ శ్రీ కె.పి. వివేకానంద్ గారి ఆధ్వర్యంలోపెద్ద ఎత్తున నిర్వహించిన ధర్నాతో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై గర్జించిన బీఆర్ఎస్ శ్రేణులు..! 
హామీలు కాదు — అమలు కావాలి..!
దగా కాదు — ప్రజలకు న్యాయం కావాలి..!
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    10 hrs ago
  • బిఆర్ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ..... జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై కాంగ్రెస్ బాకీ కార్డును ప్రతి ఇంటి ఇంటికీ పంపిణీ చేసారు.బుధవారం ఈ సందర్భంగా స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యలు,హామీల అమలు కోసం ప్రజల తరఫున నిరంతరం పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    1
    బిఆర్ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ..... 
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై కాంగ్రెస్ బాకీ కార్డును ప్రతి ఇంటి ఇంటికీ పంపిణీ చేసారు.బుధవారం ఈ సందర్భంగా స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యలు,హామీల అమలు కోసం ప్రజల తరఫున నిరంతరం పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_Devender Pasunoori
    Devender Pasunoori
    Local News Reporter జనగాం, జనగాం, తెలంగాణ•
    7 hrs ago
  • యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారికి బుధవారం రూ.20,77,508 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. అందులో ప్రసాద విక్రయాల తో రూ.6,84,980, కార్ పార్కింగ్ తో రూ.2.75 లక్షలు, VIP దర్శనాలతో రూ.1,70,800, బ్రేక్ దర్శనాలతో రూ.1.17,600, ప్రధాన బుకింగ్తో రూ.1.08,400, వ్రతాలతో రూ.2,01,000, లీజులతో రూ.1.24,953 తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.
    1
    యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు 
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారికి బుధవారం రూ.20,77,508 ఆదాయం
సమకూరినట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. అందులో ప్రసాద విక్రయాల తో రూ.6,84,980, కార్ పార్కింగ్ తో రూ.2.75 లక్షలు, VIP దర్శనాలతో రూ.1,70,800, బ్రేక్ దర్శనాలతో రూ.1.17,600, ప్రధాన బుకింగ్తో రూ.1.08,400, వ్రతాలతో రూ.2,01,000,  లీజులతో రూ.1.24,953 తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    2 hrs ago
  • 1000 పైగా పది పైసల నాణాలతో వైఎస్సార్ అద్భుత చిత్రం* *ప్రముఖ కళాకారుడు రామకోటి రామరాజు ఘన నివాళి 1988 నాటి చిన్న పది పైసల నాణాలను 1000కి పైగా ఉపయోగించి, బుధవారం నాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్సార్ చిత్రాన్ని వినూత్నంగా రూపొందించి అందరి దృష్టిని ఆకర్షించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపకులు, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. రంగులు, పెయింట్లకు భిన్నంగా నాణాలతో వైఎస్సార్ చిత్రాన్ని ఆవిష్కరించడం ఆయన సృజనాత్మకతకు నిదర్శనంగా నిలిచింది. “వైఎస్సార్ ప్రజా సంక్షేమానికి ప్రత్యేక ముద్ర వేసిన నాయకుడు. అలాంటి మహానేత జ్ఞాపకాన్ని వినూత్న కళారూపంలో నిలపాలనే సంకల్పంతో ఈ చిత్రాన్ని రూపొందించాను” అని రామకోటి రామరాజు తెలిపారు. వేల నాణాలు, గంటల తరబడి శ్రమ, అపారమైన సహనం, వీటి సమన్వయంతో రూపుదిద్దుకున్న ఈ వైఎస్సార్ చిత్రకళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
    2
    1000 పైగా పది పైసల నాణాలతో వైఎస్సార్ అద్భుత చిత్రం*

*ప్రముఖ కళాకారుడు రామకోటి రామరాజు ఘన నివాళి

1988 నాటి చిన్న పది పైసల నాణాలను 1000కి పైగా ఉపయోగించి, బుధవారం నాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్సార్ చిత్రాన్ని వినూత్నంగా రూపొందించి అందరి దృష్టిని ఆకర్షించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపకులు, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. రంగులు, పెయింట్లకు భిన్నంగా నాణాలతో వైఎస్సార్ చిత్రాన్ని ఆవిష్కరించడం ఆయన సృజనాత్మకతకు నిదర్శనంగా నిలిచింది. “వైఎస్సార్ ప్రజా సంక్షేమానికి ప్రత్యేక ముద్ర వేసిన నాయకుడు. అలాంటి మహానేత జ్ఞాపకాన్ని వినూత్న కళారూపంలో నిలపాలనే సంకల్పంతో ఈ చిత్రాన్ని రూపొందించాను” అని రామకోటి రామరాజు తెలిపారు. వేల నాణాలు, గంటల తరబడి శ్రమ, అపారమైన సహనం, వీటి సమన్వయంతో రూపుదిద్దుకున్న ఈ వైఎస్సార్ చిత్రకళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
    user_Errolla Babu
    Errolla Babu
    Farmer గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    3 hrs ago
  • మామునూరులో వైభవంగా శ్రీ పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాలు | ఘనంగా అభివృద్ధి పను లు మామునూరు, సెప్టెంబర్ 02: మామునూరు పరిధిలో శ్రీ శ్రీ పోచమ్మ తల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం పోచమ్మ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ​ఆలయ అర్చకులు శ్రీ వూరుగొండ మణిద్వీప్ నేతృత్వంలో అమ్మవారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించి బోనాల సమర్పణ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు సాంప్రదాయ వస్త్రధారణతో నెత్తిన బోనాలు ఎత్తుకుని, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ​ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లు, తాగునీరు, ప్రసాద వితరణ వంటి సకల సౌకర్యాలను కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా అర్చకులు మణిద్వీప్ ఆశీర్వదించారు.
    2
    మామునూరులో వైభవంగా శ్రీ పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాలు | ఘనంగా అభివృద్ధి పను లు


మామునూరు, సెప్టెంబర్ 02:
మామునూరు పరిధిలో శ్రీ శ్రీ పోచమ్మ తల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం పోచమ్మ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి.
​ఆలయ అర్చకులు శ్రీ వూరుగొండ మణిద్వీప్ నేతృత్వంలో అమ్మవారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించి బోనాల సమర్పణ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు సాంప్రదాయ వస్త్రధారణతో నెత్తిన బోనాలు ఎత్తుకుని, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
​ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లు, తాగునీరు, ప్రసాద వితరణ వంటి సకల సౌకర్యాలను కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా అర్చకులు మణిద్వీప్ ఆశీర్వదించారు.
    user_ఆడెపు రాంకిషన్
    ఆడెపు రాంకిషన్
    Content Creator (YouTuber) వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    13 hrs ago
  • 22ఏ భూములపై కాంగ్రెస్ శ్వేతపత్రం విడుదల చేయాలి: శ్రవణ్ నిషేధిత భూముల జాబితా (22ఏ)లో తరతరాలుగా నివసిస్తున్న ప్రజల ఇళ్లను చేర్చడం దారుణమని మల్కాజిగిరి మాజీ కార్పొరేటర్ శ్రవణ్ విమర్శించారు. 23ఏ, 22బి, 22సి కేటగిరీల్లో కొత్తగా చేర్చిన భూముల జాబితాపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు బాధ్యులెవరో ప్రభుత్వం వెల్లడించాలని కోరారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారిని అక్రమ అరెస్టులతో వేధించడం సరికాదని మండిపడ్డారు. కాంగ్రెస్ హామీల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని శ్రవణ్ ఆరోపించారు.
    1
    22ఏ భూములపై కాంగ్రెస్ శ్వేతపత్రం విడుదల చేయాలి: శ్రవణ్
నిషేధిత భూముల జాబితా (22ఏ)లో తరతరాలుగా నివసిస్తున్న ప్రజల ఇళ్లను చేర్చడం దారుణమని మల్కాజిగిరి మాజీ కార్పొరేటర్ శ్రవణ్ విమర్శించారు. 23ఏ, 22బి, 22సి కేటగిరీల్లో కొత్తగా చేర్చిన భూముల జాబితాపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు బాధ్యులెవరో ప్రభుత్వం వెల్లడించాలని కోరారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారిని అక్రమ అరెస్టులతో వేధించడం సరికాదని మండిపడ్డారు. కాంగ్రెస్ హామీల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని శ్రవణ్ ఆరోపించారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    3 hrs ago
  • పాత బస్తీ ఎమ్మెల్యేల లాగా నేను కూడా దాడి చేయడానికి రెడీ ప్రభుత్వ అధికారులపై మరోసారి ఫైర్ అయిన దానం నాగేందర్ పాత బస్తీ ఎమ్మెల్యేల లాగా నేను కూడా దాడి చేయడానికి రెడీ ప్రభుత్వ అధికారులపై మరోసారి ఫైర్ అయిన దానం నాగేందర్ ప్రభుత్వ అధికారులను కొట్టడం నాకు అలవాటే గతంలో ఒక ప్రభుత్వ అధికారిని కొట్టి జైలుకు కూడా పోయా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది లబ్ధిదారుల జాబితాలో అంతా నా నియోజకవర్గం వారు కాకుండా బయటివారే ఉన్నారు పాత బస్తీ ఎమ్మెల్యేల లాగ దౌర్జన్యం చేస్తేనే ఈ అధికారులు వింటారేమో అంటే ఆ పని చేయడానికి రెడీగా ఉన్నా * దానం నాగేందర్...
    1
    పాత బస్తీ ఎమ్మెల్యేల లాగా నేను కూడా దాడి చేయడానికి రెడీ

ప్రభుత్వ అధికారులపై మరోసారి ఫైర్ అయిన దానం నాగేందర్
పాత బస్తీ ఎమ్మెల్యేల లాగా నేను కూడా దాడి చేయడానికి రెడీ
ప్రభుత్వ అధికారులపై మరోసారి ఫైర్ అయిన దానం నాగేందర్
ప్రభుత్వ అధికారులను కొట్టడం నాకు అలవాటే
గతంలో ఒక ప్రభుత్వ అధికారిని కొట్టి జైలుకు కూడా పోయా
ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది
లబ్ధిదారుల జాబితాలో అంతా నా నియోజకవర్గం వారు కాకుండా బయటివారే ఉన్నారు
పాత బస్తీ ఎమ్మెల్యేల లాగ దౌర్జన్యం చేస్తేనే ఈ అధికారులు వింటారేమో అంటే ఆ పని చేయడానికి రెడీగా ఉన్నా
* దానం నాగేందర్...
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    11 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం...భార్య అత్త పై కత్తితో దాడి చేసిన భర్త...భార్య మృతి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిరలో దారుణం జరిగింది. భార్య, ఆమే తల్లి పై కత్తితో భర్త సురేష్ దాడి చేశారు. భార్య జ్యోతి అక్కడికక్కడే మృతి చెందగా అత్త ఎల్లవ్వకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో దాడి చేసినట్లు సమాచారం.‌ సురేష్, జ్యోతి కి ఏడు సంవత్సరాల క్రితం జరిగిన వివాహం కాగా గత ఏడు నెలలుగా తల్లిగారింట్లోనే జ్యోతి ఉంటున్నారు. జ్యోతి ఆమె తల్లి ఎల్లవ్వ ఇద్దరు ఆసుపత్రి వెళ్ళే క్రమంలో పదిర వద్ద రోడ్డుపైనే కారులో వచ్చి భర్త సురేష్ కత్తితో దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతి చెందిన జ్యోతికి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి సంతానం. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడు సురేష్ సిరిసిల్ల స్టేషన్ లో లొంగిపోయినట్లు సమాచారం.
    4
    రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం...భార్య అత్త పై కత్తితో దాడి చేసిన భర్త...భార్య మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిరలో దారుణం జరిగింది. భార్య, ఆమే తల్లి పై కత్తితో భర్త సురేష్ దాడి చేశారు. భార్య జ్యోతి అక్కడికక్కడే మృతి చెందగా అత్త ఎల్లవ్వకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో దాడి చేసినట్లు సమాచారం.‌ సురేష్, జ్యోతి కి ఏడు సంవత్సరాల క్రితం జరిగిన వివాహం కాగా గత ఏడు నెలలుగా తల్లిగారింట్లోనే జ్యోతి ఉంటున్నారు. జ్యోతి ఆమె తల్లి ఎల్లవ్వ ఇద్దరు ఆసుపత్రి వెళ్ళే క్రమంలో పదిర వద్ద రోడ్డుపైనే కారులో వచ్చి భర్త సురేష్ కత్తితో దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతి చెందిన జ్యోతికి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి సంతానం. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడు సురేష్ సిరిసిల్ల స్టేషన్ లో లొంగిపోయినట్లు సమాచారం.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.