logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఎమ్మిగనూరులో ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్‌కు ఘనంగా భూమిపూజ అభివృద్ధికి కొత్త శ్రీకారం | ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి

3 hrs ago
user_K AMPAIAH ACHARI
K AMPAIAH ACHARI
Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago

ఎమ్మిగనూరులో ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్‌కు ఘనంగా భూమిపూజ అభివృద్ధికి కొత్త శ్రీకారం | ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఎమ్మిగనూరులో ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్‌కు ఘనంగా భూమిపూజ అభివృద్ధికి కొత్త శ్రీకారం | ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి
    1
    ఎమ్మిగనూరులో ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్‌కు ఘనంగా భూమిపూజ
అభివృద్ధికి కొత్త శ్రీకారం | ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • ఆదోనిలో కలుద్దాం..: చిన్నారులకు మంత్రి లోకేశ్ హామీ...! లోకేశ్ సార్.. ఎప్పుడూ మా నాన్న, తాతే మీతో ఫొటో దిగుతున్నారు. నాతో, తమ్మడితోనూ దిగండి. మీరు ఆదోని వస్తున్నారు కదా.. అక్కడికి మమ్మల్నీ పిలుచుకోండి ప్లీజ్' అంటూ ఇద్దరు చిన్నారులు వీడియో ద్వారా మంత్రి నారా లోకేశ్ను కోరారు. చిన్నారుల అమాయక విజ్ఞప్తికి స్పందించిన ఆయన.. 'ఇంత ముద్దైన కోరికను నేను ఎలా కాదనగలను? ఈరోజు ఆదోనిలో మీ ఇద్దరినీ కలుసుకోవడానికి ఎదురుచూస్తున్నా. అక్కడ కలుద్దాం' అంటూ బదులిచ్చారు.
    1
    ఆదోనిలో కలుద్దాం..: చిన్నారులకు మంత్రి లోకేశ్ హామీ...!
లోకేశ్ సార్.. ఎప్పుడూ మా నాన్న, తాతే మీతో ఫొటో దిగుతున్నారు. నాతో, తమ్మడితోనూ దిగండి. మీరు ఆదోని వస్తున్నారు కదా.. అక్కడికి మమ్మల్నీ పిలుచుకోండి ప్లీజ్' అంటూ ఇద్దరు చిన్నారులు వీడియో ద్వారా మంత్రి నారా లోకేశ్ను కోరారు. చిన్నారుల అమాయక విజ్ఞప్తికి స్పందించిన ఆయన.. 'ఇంత ముద్దైన కోరికను నేను ఎలా కాదనగలను? ఈరోజు ఆదోనిలో మీ ఇద్దరినీ కలుసుకోవడానికి ఎదురుచూస్తున్నా. అక్కడ కలుద్దాం' అంటూ బదులిచ్చారు.
    user_LOHITH
    LOHITH
    ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    55 min ago
  • c.ereddy c.ereddy
    4
    c.ereddy
c.ereddy
    user_సి.విరారెడ్డి
    సి.విరారెడ్డి
    కోసిగి, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • ఈ జిల్లాలో నిరంతరంగా కురుస్తున్న వర్షం ఆనందంలో రైతన్నలు ధరూర్: మండలంలో ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట నుండి మోస్తారు వర్షం కురిసింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించాక వ్యవసాయం ముందుకు సాగని క్రమంలో రైతులకు ఉత్సాహాన్ని అందించే విధంగా వర్షం కురవడంతో రైతుల ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు వరి నాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే నాటిన పత్తి వేరుశనగ పంటలకు నీరు అవసరం ఎక్కువగా ఉన్న సమయంలో వర్షం కురిసిందని రైతులు తెలిపారు.
    1
    ఈ జిల్లాలో నిరంతరంగా కురుస్తున్న వర్షం ఆనందంలో రైతన్నలు
ధరూర్: మండలంలో ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట నుండి మోస్తారు వర్షం కురిసింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించాక  వ్యవసాయం ముందుకు సాగని క్రమంలో రైతులకు ఉత్సాహాన్ని అందించే విధంగా వర్షం కురవడంతో రైతుల ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు వరి నాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే నాటిన పత్తి వేరుశనగ పంటలకు నీరు అవసరం ఎక్కువగా ఉన్న సమయంలో వర్షం కురిసిందని రైతులు తెలిపారు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist Gadwal, Jogulamba Gadwal•
    6 hrs ago
  • ఫైర్ స్టేషన్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే విజయుడు అలంపూర్ చౌరస్తా:జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో నూతన ఫైర్ స్టేషన్ భవన నిర్మాణానికి బుధవారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ నిర్మాణ పనులను త్వర త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. ప్రజలకు అగ్నిమాపక సేవలు మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు,అధికారులు,ప్రజా ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు
    1
    ఫైర్ స్టేషన్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే విజయుడు 
అలంపూర్ చౌరస్తా:జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో నూతన ఫైర్ స్టేషన్ భవన నిర్మాణానికి బుధవారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ నిర్మాణ పనులను త్వర త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. ప్రజలకు అగ్నిమాపక సేవలు మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు,అధికారులు,ప్రజా ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు
    user_Venkatesh
    Venkatesh
    ఆలంపూర్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    10 hrs ago
  • వనపర్తి లో స్కూల్స్ వదిలిపెట్టే సమయంలో వర్షం రావడంతో ఇబ్బందులు పడుతున్న స్కూల్ పిల్లలు మరియు ప్రయాణికులు ఈరోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు సరిగ్గా స్కూలు విడిచే సమయంలో వర్షం రావడంతో ఇళ్లకు వెళ్లే పిల్లలు మరియు ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు వర్షాలు పడటం రైతులకు అనుకూలంగా ఉందని రైతులు తెలిపారు
    1
    వనపర్తి లో స్కూల్స్ వదిలిపెట్టే సమయంలో వర్షం రావడంతో ఇబ్బందులు పడుతున్న స్కూల్ పిల్లలు మరియు ప్రయాణికులు
ఈరోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు సరిగ్గా స్కూలు విడిచే సమయంలో వర్షం రావడంతో ఇళ్లకు వెళ్లే పిల్లలు మరియు ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు వర్షాలు పడటం రైతులకు అనుకూలంగా ఉందని రైతులు తెలిపారు
    user_Palla  karunakar
    Palla karunakar
    Astrologer వనపర్తి, వనపర్తి, తెలంగాణ•
    7 hrs ago
  • నందికొట్కూరు పట్టణంలోని జగనన్న కాలనీ వద్ద బస్సులు నిలపాలి నందికొట్కూరులోని జగనన్న కాలనీ వద్ద ఆర్టీసీ బస్సులు నిలపాలని CPM నాయకుడు నాగేశ్వరరావు కోరారు. కాలనీవాసులు గ్రామాలకు వెళ్లేందుకు బస్ స్టాప్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రస్తుత డిపో మేనేజర్ సానుకూలంగా స్పందించి స్థలాన్ని పరిశీలించి అనుమతించడంతో బుధవారం అక్కడ ఆర్టీసీ రిక్వెస్ట్ బోర్డు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
    1
    నందికొట్కూరు పట్టణంలోని జగనన్న కాలనీ వద్ద బస్సులు  నిలపాలి
నందికొట్కూరులోని జగనన్న కాలనీ వద్ద ఆర్టీసీ బస్సులు నిలపాలని CPM నాయకుడు నాగేశ్వరరావు కోరారు. కాలనీవాసులు గ్రామాలకు వెళ్లేందుకు బస్ స్టాప్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రస్తుత డిపో మేనేజర్ సానుకూలంగా స్పందించి స్థలాన్ని పరిశీలించి అనుమతించడంతో బుధవారం అక్కడ ఆర్టీసీ రిక్వెస్ట్ బోర్డు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
    user_Why not dinesh... yashaswi
    Why not dinesh... yashaswi
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • ఎమ్మిగనూరులో గురు రవిదాస్ మహారాజ్ 650వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహింపు ఎమ్మిగనూరులో గురు రవిదాస్ జయంతి
    1
    ఎమ్మిగనూరులో గురు రవిదాస్ మహారాజ్ 650వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహింపు 


ఎమ్మిగనూరులో గురు రవిదాస్ జయంతి
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.