logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఈ జిల్లాలో నిరంతరంగా కురుస్తున్న వర్షం ఆనందంలో రైతన్నలు ధరూర్: మండలంలో ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట నుండి మోస్తారు వర్షం కురిసింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించాక వ్యవసాయం ముందుకు సాగని క్రమంలో రైతులకు ఉత్సాహాన్ని అందించే విధంగా వర్షం కురవడంతో రైతుల ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు వరి నాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే నాటిన పత్తి వేరుశనగ పంటలకు నీరు అవసరం ఎక్కువగా ఉన్న సమయంలో వర్షం కురిసిందని రైతులు తెలిపారు.

4 hrs ago
user_Ram  Ram
Ram Ram
Journalist Gadwal, Jogulamba Gadwal•
4 hrs ago

ఈ జిల్లాలో నిరంతరంగా కురుస్తున్న వర్షం ఆనందంలో రైతన్నలు ధరూర్: మండలంలో ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట నుండి మోస్తారు వర్షం కురిసింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించాక వ్యవసాయం ముందుకు సాగని క్రమంలో రైతులకు ఉత్సాహాన్ని అందించే విధంగా వర్షం కురవడంతో రైతుల ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు వరి నాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే నాటిన పత్తి వేరుశనగ పంటలకు నీరు అవసరం ఎక్కువగా ఉన్న సమయంలో వర్షం కురిసిందని రైతులు తెలిపారు.

More news from Jogulamba Gadwal and nearby areas
  • ఈ జిల్లాలో నిరంతరంగా కురుస్తున్న వర్షం ఆనందంలో రైతన్నలు ధరూర్: మండలంలో ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట నుండి మోస్తారు వర్షం కురిసింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించాక వ్యవసాయం ముందుకు సాగని క్రమంలో రైతులకు ఉత్సాహాన్ని అందించే విధంగా వర్షం కురవడంతో రైతుల ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు వరి నాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే నాటిన పత్తి వేరుశనగ పంటలకు నీరు అవసరం ఎక్కువగా ఉన్న సమయంలో వర్షం కురిసిందని రైతులు తెలిపారు.
    1
    ఈ జిల్లాలో నిరంతరంగా కురుస్తున్న వర్షం ఆనందంలో రైతన్నలు
ధరూర్: మండలంలో ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట నుండి మోస్తారు వర్షం కురిసింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించాక  వ్యవసాయం ముందుకు సాగని క్రమంలో రైతులకు ఉత్సాహాన్ని అందించే విధంగా వర్షం కురవడంతో రైతుల ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు వరి నాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే నాటిన పత్తి వేరుశనగ పంటలకు నీరు అవసరం ఎక్కువగా ఉన్న సమయంలో వర్షం కురిసిందని రైతులు తెలిపారు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist Gadwal, Jogulamba Gadwal•
    4 hrs ago
  • వనపర్తి లో స్కూల్స్ వదిలిపెట్టే సమయంలో వర్షం రావడంతో ఇబ్బందులు పడుతున్న స్కూల్ పిల్లలు మరియు ప్రయాణికులు ఈరోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు సరిగ్గా స్కూలు విడిచే సమయంలో వర్షం రావడంతో ఇళ్లకు వెళ్లే పిల్లలు మరియు ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు వర్షాలు పడటం రైతులకు అనుకూలంగా ఉందని రైతులు తెలిపారు
    1
    వనపర్తి లో స్కూల్స్ వదిలిపెట్టే సమయంలో వర్షం రావడంతో ఇబ్బందులు పడుతున్న స్కూల్ పిల్లలు మరియు ప్రయాణికులు
ఈరోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు సరిగ్గా స్కూలు విడిచే సమయంలో వర్షం రావడంతో ఇళ్లకు వెళ్లే పిల్లలు మరియు ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు వర్షాలు పడటం రైతులకు అనుకూలంగా ఉందని రైతులు తెలిపారు
    user_Palla  karunakar
    Palla karunakar
    Astrologer వనపర్తి, వనపర్తి, తెలంగాణ•
    5 hrs ago
  • భీమా ఫేజ్-1, స్టేజ్ -1, స్టేజ్ -2 పంప్ హౌస్ లా నుండి దిగువకు నీటి విడుదల భీమా ఫేజ్-1, స్టేజ్ -1, స్టేజ్ -2 పంప్ హౌస్ లా నుండి దిగువకు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్ నాయకులు ప్రాజెక్టుల యాత్ర పేరుతో విహారయాత్రలు చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి, బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు.
    1
    భీమా ఫేజ్-1, స్టేజ్ -1, స్టేజ్ -2 పంప్ హౌస్ లా నుండి దిగువకు నీటి విడుదల
భీమా ఫేజ్-1, స్టేజ్ -1, స్టేజ్ -2 పంప్ హౌస్ లా నుండి దిగువకు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్ నాయకులు ప్రాజెక్టుల యాత్ర పేరుతో విహారయాత్రలు చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి, బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు.
    user_Anji
    Anji
    Mahabubnagar Rural, Telangana•
    5 hrs ago
  • ఫైర్ స్టేషన్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే విజయుడు అలంపూర్ చౌరస్తా:జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో నూతన ఫైర్ స్టేషన్ భవన నిర్మాణానికి బుధవారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ నిర్మాణ పనులను త్వర త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. ప్రజలకు అగ్నిమాపక సేవలు మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు,అధికారులు,ప్రజా ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు
    1
    ఫైర్ స్టేషన్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే విజయుడు 
అలంపూర్ చౌరస్తా:జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో నూతన ఫైర్ స్టేషన్ భవన నిర్మాణానికి బుధవారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ నిర్మాణ పనులను త్వర త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. ప్రజలకు అగ్నిమాపక సేవలు మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు,అధికారులు,ప్రజా ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు
    user_Venkatesh
    Venkatesh
    ఆలంపూర్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    8 hrs ago
  • ఎమ్మిగనూరులో ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్‌కు ఘనంగా భూమిపూజ అభివృద్ధికి కొత్త శ్రీకారం | ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి
    1
    ఎమ్మిగనూరులో ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్‌కు ఘనంగా భూమిపూజ
అభివృద్ధికి కొత్త శ్రీకారం | ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • మహబూబ్ నగర్ లో గ్రాండ్ గా ప్రారంభమైన ఎఫ్.కె డెంటల్ కేర్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్.ఎస్ గుట్ట చౌరస్తా వద్ద ఎఫ్.కె డెంటల్ కేర్ ఆసుపత్రి గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు ఇర్షద్ హుస్సేన్,అర్షద్ హుస్సేన్ మాట్లాడుతూ తమ వద్ద అన్ని రకాల అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు అతి తక్కువ ధరలకు వైద్య సేవలను అందించడం జరుగుతుందని వెల్లడించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
    2
    మహబూబ్ నగర్ లో గ్రాండ్ గా ప్రారంభమైన ఎఫ్.కె డెంటల్ కేర్
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్.ఎస్ గుట్ట చౌరస్తా వద్ద ఎఫ్.కె డెంటల్ కేర్ ఆసుపత్రి గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు ఇర్షద్ హుస్సేన్,అర్షద్ హుస్సేన్ మాట్లాడుతూ తమ వద్ద అన్ని రకాల అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు అతి తక్కువ ధరలకు వైద్య సేవలను అందించడం జరుగుతుందని వెల్లడించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
    user_GVG
    GVG
    Reporter మహబూబ్‌నగర్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    3 hrs ago
  • తాడూర్ :నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించకపోతే ప్రజా ఉద్యమం తప్పదు:సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ తాడూర్ మండలo బలాన్ పల్లి గ్రామంలో ఆనాటి ప్రభుత్వం 1990లో నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు, కానీ హద్దులు జాగాలు చూపించలేదు, నేటికీ ఇలా స్థలాలు ఊహించకపోవడం చాలా బాధాకరమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్, అన్నారు, నిరుపేదలకు అండగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎప్పుడు ఉంటుందని అన్నారు, ఇలా జాగాలు ఇచ్చేవరకు సిపిఐ పార్టీ ఎల్లవేళలా ముందుండి పోరాటం చేస్తామని ప్రతి ఒక్కరికి ఇల్లు జాగా ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టించే వరకు పోరాటం చేస్తామన్నారు, 1999 సంవత్సరంలో 54 మంది పట్టాలు ఇచ్చారు, అదే మరసటి 2000 సంవత్సరంలో కూడా 54 మందికి పట్టాలిచ్చారు, డబల్ ఇచ్చి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు, ఇప్పటికైనా 1999లో ఇచ్చిన వారికి ముందుగా ఇచ్చి 2000 సంవత్సరంలో కూడా ఇవ్వాలని అన్నారు, ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఈర్ల చంద్రమౌళి, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు, సూర్య శంకర్ గౌడ్, విద్యా శ్రీనివాసులు, మారేడు శివశంకర్, సిపిఐ తాడూరు మండల సహాయ కార్యదర్శి దాంగడ్ల వెంకటస్వామి, సిపిఐ గ్రామ నాయకులు ఈర్ల నారాయణ, కొండన్న గౌడ్, గ్రామ నాయకులు అగ్నివేష్, గిరి, బాలస్వామి, భాస్కర్, ప్రభాకర్ ముసలయ్య, గిరి చారి, వెంకటేశ్వరమ్మ,శోభ, శివలీల గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు,
    1
    తాడూర్ :నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించకపోతే ప్రజా ఉద్యమం తప్పదు:సిపిఐ జిల్లా కార్యదర్శి 
 ఎస్ఎండి ఫయాజ్
తాడూర్ మండలo బలాన్ పల్లి గ్రామంలో ఆనాటి ప్రభుత్వం 1990లో నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు, కానీ హద్దులు జాగాలు చూపించలేదు, నేటికీ ఇలా స్థలాలు ఊహించకపోవడం చాలా బాధాకరమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్, అన్నారు, నిరుపేదలకు అండగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎప్పుడు ఉంటుందని అన్నారు, ఇలా జాగాలు ఇచ్చేవరకు సిపిఐ పార్టీ ఎల్లవేళలా ముందుండి పోరాటం చేస్తామని ప్రతి ఒక్కరికి ఇల్లు జాగా ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టించే వరకు పోరాటం చేస్తామన్నారు, 
1999 సంవత్సరంలో 54 మంది పట్టాలు ఇచ్చారు, అదే మరసటి 2000 సంవత్సరంలో కూడా 54 మందికి పట్టాలిచ్చారు, డబల్ ఇచ్చి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు, ఇప్పటికైనా 1999లో ఇచ్చిన వారికి ముందుగా ఇచ్చి 2000 సంవత్సరంలో కూడా ఇవ్వాలని అన్నారు, 
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఈర్ల చంద్రమౌళి, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు, సూర్య శంకర్ గౌడ్, విద్యా శ్రీనివాసులు, మారేడు శివశంకర్, సిపిఐ తాడూరు మండల సహాయ కార్యదర్శి దాంగడ్ల వెంకటస్వామి, సిపిఐ గ్రామ నాయకులు ఈర్ల నారాయణ, కొండన్న గౌడ్, గ్రామ నాయకులు అగ్నివేష్, గిరి, బాలస్వామి, భాస్కర్, ప్రభాకర్ ముసలయ్య, గిరి చారి, వెంకటేశ్వరమ్మ,శోభ, శివలీల గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు,
    user_NAVADEEP
    NAVADEEP
    Nagarkurnool, Telangana•
    4 hrs ago
  • రామ్ సార్ షాపింగ్ మాల్ జి గార్డెన్ ఫంక్షన్ హాల్ ప్రధాన రోడ్డు లో స్పీడ్ బ్రేకర్ లేని రహదారిపై ప్రమాద గంటికలు వనపర్తి (ప్రత్యేక ప్రతినిధి): వనపర్తి పట్టణంలోని జి గార్డెన్ ఫంక్షన్ హాల్ మరియు రాంస షాపింగ్ మాల్ సమీపంలోని ప్రధాన రహదారిపై వాహనాల వేగం మితిమీరిపోవడంతో రోడ్డు దాటే కాలినడక ప్రయాణికులు తీవ్ర తీవ్ర ప్రమాదాలకు గురవుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్లు (వేగ నిరోధకాలు) లేకపోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ​ఈ ప్రాంతంలో ఫంక్షన్ హాల్, షాపింగ్ మాల్స్, వ్యాపార సముదాయాలు ఉండటంతో ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు, మహిళలు, చిన్న పిల్లలు రోడ్డు దాటాల్సి వస్తోంది. అయితే, ప్రధాన రహదారిపై వెళ్లే వాహనాలు వేగంగా రావడంతో కాలినడకన వెళ్లేవారు రోడ్డు దాటడానికి భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఇక్కడ పలు చిన్న, పెద్ద ప్రమాదాలు జరిగి అనేక మంది గాయపడ్డారని ప్రజలు తెలుపుతున్నారు. ​ప్రజల విజ్ఞప్తి: అధికారులు తక్షణమే స్పందించి జి గార్డెన్ – రాంస షాపింగ్ మాల్ సమీపంలో వెంటనే ప్రమాద నివారణకు స్పీడ్ బ్రేకర్లను మరియు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని స్థానికులు, వాహనదారులు సంబంధిత మున్సిపల్, పోలీసు, మరియు రహదారుల శాఖ అధికారులను కోరుతున్నారు.
    1
    రామ్ సార్ షాపింగ్ మాల్ జి గార్డెన్ ఫంక్షన్ హాల్ ప్రధాన రోడ్డు లో స్పీడ్ బ్రేకర్ లేని రహదారిపై ప్రమాద గంటికలు
వనపర్తి (ప్రత్యేక ప్రతినిధి): వనపర్తి పట్టణంలోని జి గార్డెన్ ఫంక్షన్ హాల్ మరియు రాంస షాపింగ్ మాల్ సమీపంలోని ప్రధాన రహదారిపై వాహనాల వేగం మితిమీరిపోవడంతో రోడ్డు దాటే కాలినడక ప్రయాణికులు తీవ్ర తీవ్ర ప్రమాదాలకు గురవుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్లు (వేగ నిరోధకాలు) లేకపోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
​ఈ ప్రాంతంలో ఫంక్షన్ హాల్, షాపింగ్ మాల్స్, వ్యాపార సముదాయాలు ఉండటంతో ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు, మహిళలు, చిన్న పిల్లలు రోడ్డు దాటాల్సి వస్తోంది. అయితే, ప్రధాన రహదారిపై వెళ్లే వాహనాలు వేగంగా రావడంతో కాలినడకన వెళ్లేవారు రోడ్డు దాటడానికి భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఇక్కడ పలు చిన్న, పెద్ద ప్రమాదాలు జరిగి అనేక మంది గాయపడ్డారని ప్రజలు తెలుపుతున్నారు.
​ప్రజల విజ్ఞప్తి: అధికారులు తక్షణమే స్పందించి జి గార్డెన్ – రాంస షాపింగ్ మాల్ సమీపంలో వెంటనే ప్రమాద నివారణకు స్పీడ్ బ్రేకర్లను మరియు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని స్థానికులు, వాహనదారులు సంబంధిత మున్సిపల్, పోలీసు, మరియు రహదారుల శాఖ అధికారులను కోరుతున్నారు.
    user_Palla  karunakar
    Palla karunakar
    Astrologer వనపర్తి, వనపర్తి, తెలంగాణ•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.