తాడూర్ :నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించకపోతే ప్రజా ఉద్యమం తప్పదు:సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ తాడూర్ మండలo బలాన్ పల్లి గ్రామంలో ఆనాటి ప్రభుత్వం 1990లో నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు, కానీ హద్దులు జాగాలు చూపించలేదు, నేటికీ ఇలా స్థలాలు ఊహించకపోవడం చాలా బాధాకరమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్, అన్నారు, నిరుపేదలకు అండగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎప్పుడు ఉంటుందని అన్నారు, ఇలా జాగాలు ఇచ్చేవరకు సిపిఐ పార్టీ ఎల్లవేళలా ముందుండి పోరాటం చేస్తామని ప్రతి ఒక్కరికి ఇల్లు జాగా ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టించే వరకు పోరాటం చేస్తామన్నారు, 1999 సంవత్సరంలో 54 మంది పట్టాలు ఇచ్చారు, అదే మరసటి 2000 సంవత్సరంలో కూడా 54 మందికి పట్టాలిచ్చారు, డబల్ ఇచ్చి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు, ఇప్పటికైనా 1999లో ఇచ్చిన వారికి ముందుగా ఇచ్చి 2000 సంవత్సరంలో కూడా ఇవ్వాలని అన్నారు, ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఈర్ల చంద్రమౌళి, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు, సూర్య శంకర్ గౌడ్, విద్యా శ్రీనివాసులు, మారేడు శివశంకర్, సిపిఐ తాడూరు మండల సహాయ కార్యదర్శి దాంగడ్ల వెంకటస్వామి, సిపిఐ గ్రామ నాయకులు ఈర్ల నారాయణ, కొండన్న గౌడ్, గ్రామ నాయకులు అగ్నివేష్, గిరి, బాలస్వామి, భాస్కర్, ప్రభాకర్ ముసలయ్య, గిరి చారి, వెంకటేశ్వరమ్మ,శోభ, శివలీల గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు,
తాడూర్ :నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించకపోతే ప్రజా ఉద్యమం తప్పదు:సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ తాడూర్ మండలo బలాన్ పల్లి గ్రామంలో ఆనాటి ప్రభుత్వం 1990లో నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు, కానీ హద్దులు జాగాలు చూపించలేదు, నేటికీ ఇలా స్థలాలు ఊహించకపోవడం చాలా బాధాకరమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్, అన్నారు, నిరుపేదలకు అండగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎప్పుడు ఉంటుందని అన్నారు, ఇలా జాగాలు ఇచ్చేవరకు సిపిఐ పార్టీ ఎల్లవేళలా ముందుండి పోరాటం చేస్తామని ప్రతి ఒక్కరికి ఇల్లు జాగా ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టించే వరకు పోరాటం చేస్తామన్నారు, 1999 సంవత్సరంలో 54 మంది పట్టాలు ఇచ్చారు, అదే మరసటి 2000 సంవత్సరంలో కూడా 54 మందికి పట్టాలిచ్చారు, డబల్ ఇచ్చి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు, ఇప్పటికైనా 1999లో ఇచ్చిన వారికి ముందుగా ఇచ్చి 2000 సంవత్సరంలో కూడా ఇవ్వాలని అన్నారు, ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఈర్ల చంద్రమౌళి, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు, సూర్య శంకర్ గౌడ్, విద్యా శ్రీనివాసులు, మారేడు శివశంకర్, సిపిఐ తాడూరు మండల సహాయ కార్యదర్శి దాంగడ్ల వెంకటస్వామి, సిపిఐ గ్రామ నాయకులు ఈర్ల నారాయణ, కొండన్న గౌడ్, గ్రామ నాయకులు అగ్నివేష్, గిరి, బాలస్వామి, భాస్కర్, ప్రభాకర్ ముసలయ్య, గిరి చారి, వెంకటేశ్వరమ్మ,శోభ, శివలీల గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు,
- తాడూర్ :నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించకపోతే ప్రజా ఉద్యమం తప్పదు:సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ తాడూర్ మండలo బలాన్ పల్లి గ్రామంలో ఆనాటి ప్రభుత్వం 1990లో నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు, కానీ హద్దులు జాగాలు చూపించలేదు, నేటికీ ఇలా స్థలాలు ఊహించకపోవడం చాలా బాధాకరమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్, అన్నారు, నిరుపేదలకు అండగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎప్పుడు ఉంటుందని అన్నారు, ఇలా జాగాలు ఇచ్చేవరకు సిపిఐ పార్టీ ఎల్లవేళలా ముందుండి పోరాటం చేస్తామని ప్రతి ఒక్కరికి ఇల్లు జాగా ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టించే వరకు పోరాటం చేస్తామన్నారు, 1999 సంవత్సరంలో 54 మంది పట్టాలు ఇచ్చారు, అదే మరసటి 2000 సంవత్సరంలో కూడా 54 మందికి పట్టాలిచ్చారు, డబల్ ఇచ్చి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు, ఇప్పటికైనా 1999లో ఇచ్చిన వారికి ముందుగా ఇచ్చి 2000 సంవత్సరంలో కూడా ఇవ్వాలని అన్నారు, ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఈర్ల చంద్రమౌళి, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు, సూర్య శంకర్ గౌడ్, విద్యా శ్రీనివాసులు, మారేడు శివశంకర్, సిపిఐ తాడూరు మండల సహాయ కార్యదర్శి దాంగడ్ల వెంకటస్వామి, సిపిఐ గ్రామ నాయకులు ఈర్ల నారాయణ, కొండన్న గౌడ్, గ్రామ నాయకులు అగ్నివేష్, గిరి, బాలస్వామి, భాస్కర్, ప్రభాకర్ ముసలయ్య, గిరి చారి, వెంకటేశ్వరమ్మ,శోభ, శివలీల గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు,1
- వనపర్తి లో స్కూల్స్ వదిలిపెట్టే సమయంలో వర్షం రావడంతో ఇబ్బందులు పడుతున్న స్కూల్ పిల్లలు మరియు ప్రయాణికులు ఈరోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు సరిగ్గా స్కూలు విడిచే సమయంలో వర్షం రావడంతో ఇళ్లకు వెళ్లే పిల్లలు మరియు ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు వర్షాలు పడటం రైతులకు అనుకూలంగా ఉందని రైతులు తెలిపారు1
- మహబూబ్ నగర్ లో గ్రాండ్ గా ప్రారంభమైన ఎఫ్.కె డెంటల్ కేర్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్.ఎస్ గుట్ట చౌరస్తా వద్ద ఎఫ్.కె డెంటల్ కేర్ ఆసుపత్రి గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు ఇర్షద్ హుస్సేన్,అర్షద్ హుస్సేన్ మాట్లాడుతూ తమ వద్ద అన్ని రకాల అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు అతి తక్కువ ధరలకు వైద్య సేవలను అందించడం జరుగుతుందని వెల్లడించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.2
- భీమా ఫేజ్-1, స్టేజ్ -1, స్టేజ్ -2 పంప్ హౌస్ లా నుండి దిగువకు నీటి విడుదల భీమా ఫేజ్-1, స్టేజ్ -1, స్టేజ్ -2 పంప్ హౌస్ లా నుండి దిగువకు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్ నాయకులు ప్రాజెక్టుల యాత్ర పేరుతో విహారయాత్రలు చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి, బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు.1
- ఈ జిల్లాలో నిరంతరంగా కురుస్తున్న వర్షం ఆనందంలో రైతన్నలు ధరూర్: మండలంలో ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట నుండి మోస్తారు వర్షం కురిసింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించాక వ్యవసాయం ముందుకు సాగని క్రమంలో రైతులకు ఉత్సాహాన్ని అందించే విధంగా వర్షం కురవడంతో రైతుల ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు వరి నాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే నాటిన పత్తి వేరుశనగ పంటలకు నీరు అవసరం ఎక్కువగా ఉన్న సమయంలో వర్షం కురిసిందని రైతులు తెలిపారు.1
- ఫైర్ స్టేషన్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే విజయుడు అలంపూర్ చౌరస్తా:జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో నూతన ఫైర్ స్టేషన్ భవన నిర్మాణానికి బుధవారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ నిర్మాణ పనులను త్వర త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. ప్రజలకు అగ్నిమాపక సేవలు మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు,అధికారులు,ప్రజా ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు1
- శ్రీశైల దేవస్థానం తొమ్మిదవ ధర్మకర్తల మండలి సమావేశంలో 39 అంశాలు ఆమోదించబడ్డాయి. చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు. *ధర్మకర్తల మండలి సమావేశం* • 9వ ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు • ఆగష్టు 15 నుంచి ప్రోటోకాల్ దర్శనాలలో సంస్కరణాత్మక మార్పులు • వర్షాభావ పరిస్థితులు తొలగేందుకు ఆగమశాస్త్రానుసారంగా వరుణయాగ సహిత సహస్రఘటాభిషేకం • దేవస్థానం దత్తత దేవాలయమైన కడప జిల్లాలోని జ్యోతిస్సిద్ధవట ఆలయంలో అభివృద్ధి పనులు, • ఆగష్టు 7న కొలనుభారతి క్షేత్రంలో శాకంభరీ ఉత్సవం దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీపోతుగుంట రమేష్‌నాయుడుగారి అధ్యక్షతన ధర్మకర్తల మండలి 9వ సమావేశం నిర్వహించబడింది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు ఈ సమావేశంలో చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు పాల్గొన్నారు. ఈనాటి సమావేశంలో మొత్తం 45 అంశాలు చర్చించబడ్డాయి. వీటిలో 39 అంశాలు ఆమోదించబడ్డాయి. మిగతా 6 అంశాలను వాయిదా వేయడం జరిగింది. సమావేశంలో అజెండా అంశాలతో పాటు శాకంభరీ ఉత్సవ నిర్వహణ, శ్రావణమాసోత్సవాలు, సహస్రఘటాభిషేకం కార్యక్రమాల గురించి కూడా చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు మాట్లాడుతూ రేపు ( 29.07.2026) జరిగే శాకంభరీ ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.అదేవిధంగా రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తొలగి, సకాలంలో వర్షాలు కురిసి, పంటలు బాగా పండేందుకు రాష్ట్రం మరియు దేశం సస్యశ్యామలంగా ఉండేందుకు తలపెట్టిన వరుణయాగ సహిత సహస్రఘటాభిషేకం ఆగమశాస్త్రానుసారంగా జరిపించడం జరుగుతుందన్నారు. వరుణయాగం, శ్రీస్వామివారికి సహస్రఘటాభిషేకం, స్వామిఅమ్మవార్లకు విశేషార్చనలు, కార్యక్రమ సంబంధి హోమాలు, జపాలు, పారాయణలు శాస్త్రోక్తంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.అదేవిధంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా రాబోవు శ్రావణమాసోత్సవాలను నిర్వహిస్తామన్నారు.శ్రావణమాసంలో భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శన ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా సామాన్య భక్తులకు సంతృప్తికరమైన దర్శనం జరిగేవిధంగా తగు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. కాగా సమావేశంలో తీసుకోబడిన ముఖ్యమైన నిర్ణయాల గురించి ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు వివరించారు. • ఆగష్టు 15 నుంచి ప్రోటోకాల్ దర్శనాలలో సంస్కరణాత్మక మార్పులు. టి.టి.డి తరహాలో నిర్దిష్టమైన విధానం అమలు. సిఫారసు లేఖలు కనీసం 48 గంటలు ముందస్తుగా పంపడం తప్పనిసరి. ప్రోటోకాల్ టికెట్ల జారీలో పూర్తి పారదర్శకత. • సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా నిర్దిష్ట వేళలలో మాత్రమే ప్రోటోకాల్ దర్శనాలు. ప్రోటోకాల్ దర్శనాలు జారీకి కూడా ఆన్‌లైన్ విధానం అమలు. • లోకకల్యాణం కోసం అయిదు రోజులపాటు అనగా తేది : 07.08.2026 నుండి 11.08.2026 వరకు వరుణయాగ సహిత సహస్రఘటాభిషేకం ఆగమశాస్త్రానుసారంగా జరిపించడం. • శ్రీశైలదేవస్థానం దత్తత దేవాలయమైన కొలనుభారతిలో ఆగష్టు 7 శుక్రవారం రోజున సరస్వతీ అమ్మవారికి శాకంభరీ ఉత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. • శ్రీశైలదత్తత దేవాలయమైన జ్యోతిస్సిద్ధవట ఆలయ జీర్ణోద్ధారణ చేయాలని తీర్మానించడమైనది. దశల వారిగా ఈ ఆలయంలో ఆయా అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందుకు అవసరమైన అంచనాలను త్వరలోనే రూపొందించడం జరుగుతుంది. • ఆలయముందుభాగంలో సాలుమండపాల నిర్మాణం ప్రస్తుతానికి వాయిదా వేయడం జరిగింది. అయితే క్యూకాంప్లెక్సు నిర్మాణం, క్షేత్రపరిధిలో శౌచాలయాల నిర్మాణం, తిరుమల తరహాలో ఫిలిగ్రిమ్ అమినిటీస్ కాంప్లెక్సు నిర్మాణం, సాలుమండపాల నిర్మాణం మొదలైనవన్నీ ప్రాధాన్యతా క్రమములో చేపట్టడం జరుగుతుంది. • సామాన్య భక్తుల సౌకర్యార్థం క్షేత్రపరిధిలో ఎంపిక చేసిన 20 ప్రదేశాలలో శౌచాలయాలను నిర్మించాలని నిర్ణయించడం జరిగింది. ఒక్కొక్క బ్లాక్ నందు 11 గదులు ఉండేవిధంగా వీటి నిర్మాణం చేపట్టబడుతుంది. ఒక్కొక్క బ్లాక్ నిర్మాణానికి సుమారు రూ. 25 లక్షల అంచనా వ్యయంతో టైప్ –ఎ మోడల్ నందు నిర్మించడం జరుగుతుంది. ఒక్కొక్క బ్లాక్‌లో అదనంగా స్నానపుగదులు కూడా ఏర్పాటు చేయబడుతాయి. • భక్తుల సౌకర్యార్థం హిందూమాల సత్రం నుంచి కుమార సదనం వరకు, మరియు యోగివేమారెడ్డి సత్రం వెనుకభాగంలో రూ. 24లక్షల అంచనా వ్యయంతో సిమెంట్ కాంక్రీట్ రోడ్డు నిర్మించాలని తీర్మానించడం జరిగింది. • శ్రావణమాసోత్సవాలలో ప్రధాన గోపురాలకు విద్యుద్దీపాలంకరణ చేయాలని నిర్ణయించడం జరిగింది. • భక్తుల సౌకర్యార్థం నందీశ్వర డార్మెటరీలో డక్టబుల్ ఎయిర్ కూలర్ ( Ductable Air cooler) ఏర్పాటు చేయాలని తీర్మానించడమైనది. దీని అంచనా వ్యయం రూ. 39 లక్షలు. • అదేవిధంగా నీలకంఠేశ్వర డార్మెటరీ నందు కూడా డక్టబుల్ ఎయిర్ కూలర్ ( Ductable Air cooler) ఏర్పాటు చేయాలని తీర్మానించడమైనది. దీని అంచనా వ్యయం రూ. 23 లక్షలు. • భక్తుల సౌకర్యార్థం క్యూ కాంప్లెక్సు నందు అదనపు వాటరు కూలర్సును ఏర్పాటు చేయాలని తీర్మానించడమైనది. వీటి అంచనా వ్యయం రూ. 5లక్షలు • ఇ – ప్రొక్యూర్మెంట్ టెండరు విధానంలో పిలువబడిన టెండర్లను అనుసరించి రాబోవు 2027 సంవత్సరపు వివిధ రకాల క్యాలెండర్లను మరియు రెండు రకాల డైరీలను ముద్రించాలని నిర్ణయం. • స్వామివారి ఆలయం నుంచి అమ్మవారి ఆలయం వరకు రూ. 39.90 లక్షల అంచనా వ్యయంతో స్టెయిన్ లెస్ స్టీల్ క్యూలైన్ల ఏర్పాటు • అన్నప్రసాద వితరణ భవనములో కూడా రూ. 39.90 లక్షల అంచనా వ్యయంతో స్టెయిన్ లెస్ స్టీల్ క్యూలైన్ల ఏర్పాటు.1
- NGKL: బీచుపల్లి వద్ద నురగలు గక్కుతున్న కృష్ణమ్మ పరవళ్లు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని బీచుపల్లి వద్ద కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ప్రాజెక్టుల నుంచి నీటిని కిందకు విడుదల చేయడంతో నదిలో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. బీచుపల్లి వంతెన వద్ద కృష్ణమ్మ పరుగులు తీస్తున్న దృశ్యాలు పర్యాటకులను, ప్రయాణికులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు, నదీ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జలకాలాడేందుకు నదిలోకి ఎవరూ దిగవద్దని పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం హెచ్చరించింది.2