logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అక్రమాలకు పాల్పడుతున్న రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలి నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ లో అక్రమాలకు పాల్పడుతున్న రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ భైంసా మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సిందే కపిల్,బీజేపీ నాయకులు బాలాజీ సూత్రవే స్థానిక భైంసా సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.ఈ సందర్బంగా వారూ మాట్లాడుతూ మిల్లర్లు ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకోని తిరిగి బియ్యం అప్పగించకుండా పక్కదారి పట్టించి బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు.బ్లాక్ లిస్టులో ఉన్న డిఫల్టర్ రైస్ మిల్లులకు సైతం అధికారులు ధాన్యం కేటాయిస్తున్నారని అన్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమాలకు పాల్పడుతున్న రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే విజిలెన్స్ విచారణ చేపట్టాలని కోరారు.

15 hrs ago
user_Murali
Murali
Insurance Agent భైంసా, నిర్మల్, తెలంగాణ•
15 hrs ago

అక్రమాలకు పాల్పడుతున్న రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలి నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ లో అక్రమాలకు పాల్పడుతున్న రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ భైంసా మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సిందే కపిల్,బీజేపీ నాయకులు బాలాజీ సూత్రవే స్థానిక భైంసా సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.ఈ సందర్బంగా వారూ మాట్లాడుతూ మిల్లర్లు ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకోని తిరిగి బియ్యం అప్పగించకుండా పక్కదారి పట్టించి బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు.బ్లాక్ లిస్టులో ఉన్న డిఫల్టర్ రైస్ మిల్లులకు సైతం అధికారులు ధాన్యం కేటాయిస్తున్నారని అన్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమాలకు పాల్పడుతున్న రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే విజిలెన్స్ విచారణ చేపట్టాలని కోరారు.

More news from తెలంగాణ and nearby areas
  • అక్రమాలకు పాల్పడుతున్న రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలి నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ లో అక్రమాలకు పాల్పడుతున్న రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ భైంసా మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సిందే కపిల్,బీజేపీ నాయకులు బాలాజీ సూత్రవే స్థానిక భైంసా సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.ఈ సందర్బంగా వారూ మాట్లాడుతూ మిల్లర్లు ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకోని తిరిగి బియ్యం అప్పగించకుండా పక్కదారి పట్టించి బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు.బ్లాక్ లిస్టులో ఉన్న డిఫల్టర్ రైస్ మిల్లులకు సైతం అధికారులు ధాన్యం కేటాయిస్తున్నారని అన్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమాలకు పాల్పడుతున్న రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే విజిలెన్స్ విచారణ చేపట్టాలని కోరారు.
    1
    అక్రమాలకు పాల్పడుతున్న  రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలి
నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ లో అక్రమాలకు పాల్పడుతున్న రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ భైంసా మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సిందే కపిల్,బీజేపీ నాయకులు
బాలాజీ సూత్రవే స్థానిక భైంసా సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.ఈ సందర్బంగా వారూ మాట్లాడుతూ మిల్లర్లు ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకోని తిరిగి బియ్యం అప్పగించకుండా పక్కదారి పట్టించి బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని  ఆరోపించారు.బ్లాక్ లిస్టులో ఉన్న డిఫల్టర్ రైస్ మిల్లులకు సైతం అధికారులు ధాన్యం కేటాయిస్తున్నారని అన్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమాలకు పాల్పడుతున్న రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే  విజిలెన్స్ విచారణ చేపట్టాలని కోరారు.
    user_Murali
    Murali
    Insurance Agent భైంసా, నిర్మల్, తెలంగాణ•
    15 hrs ago
  • ప్రజల్లో భద్రతా భావం పెంపొందించెందుకే కార్డెన్ సర్చ్ .. బైంసా ఏఎస్పీ సాయి కిరణ్.. నిర్మల్ జిల్లా // బాసర 🥰RP🥰 SPOT UPDATE ప్రజలలో భద్రతాభావం పెంచేందుకు, నేరాల నియంత్రణ కే కార్డెన్ సర్చ్... మహాకాలి అమ్మవారి ఆలయ కిరీటం అపహరించిన నేరస్తులను పట్టుకోవడం లో సమయస్ఫూర్తి చాటిన పోలీసులకు అభినందనలు : *బైంసా ఏ ఎస్ పి సాయి కిరణ్...* మద్యం సేవించి వాహనాలు నడపవద్దు.. కుటుంబం కోసం ఆలోచించండి.. హెల్మెట్ పెట్టుకుని ప్రాణాలు కాపాడుకోవాలి : *సర్పంచ్ వెంకటేష్ గౌడ్* బాసరలోని బస్టాండ్ ఏరియాలో సరైన ధ్రువపత్రాలు లేని 70 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, ఒక లారీ, నంబర్ ప్లేట్ లేని నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాదీనం... గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి ఎక్కడైనా రోడ్డు పై యాక్సిడెంట్ జరిగితే పోలీసులు వచ్చే వరకు చూడకుండా సమాచారం అందించి వెంటనే గోల్డెన్ అవర్ లో ఆసుపత్రికి తరలిస్తే ప్రభుత్వం ఐదు వేల రూపాయల పారితోషికం ఇస్తుంది..: *ముధోల్ సి ఐ రవీందర్ నాయక్...* మైనర్ లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవు.. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి.. ప్రతి కాలనీ లో ప్రధాన రోడ్లపై సి సి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.. *బాసర సిఐ దీపక్..*
    1
    ప్రజల్లో భద్రతా భావం పెంపొందించెందుకే కార్డెన్ సర్చ్ .. బైంసా ఏఎస్పీ సాయి కిరణ్..
నిర్మల్ జిల్లా // బాసర 
🥰RP🥰 SPOT UPDATE
ప్రజలలో భద్రతాభావం పెంచేందుకు, నేరాల నియంత్రణ కే కార్డెన్ సర్చ్... మహాకాలి అమ్మవారి ఆలయ కిరీటం అపహరించిన నేరస్తులను పట్టుకోవడం లో సమయస్ఫూర్తి చాటిన పోలీసులకు అభినందనలు : *బైంసా ఏ ఎస్ పి సాయి కిరణ్...*
మద్యం సేవించి వాహనాలు నడపవద్దు.. కుటుంబం కోసం ఆలోచించండి.. హెల్మెట్ పెట్టుకుని ప్రాణాలు కాపాడుకోవాలి : *సర్పంచ్ వెంకటేష్ గౌడ్*
బాసరలోని బస్టాండ్ ఏరియాలో సరైన ధ్రువపత్రాలు లేని 70 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, ఒక లారీ, నంబర్ ప్లేట్ లేని నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాదీనం...
గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి ఎక్కడైనా రోడ్డు పై యాక్సిడెంట్ జరిగితే పోలీసులు వచ్చే వరకు చూడకుండా సమాచారం అందించి వెంటనే గోల్డెన్ అవర్ లో ఆసుపత్రికి తరలిస్తే ప్రభుత్వం ఐదు వేల రూపాయల పారితోషికం ఇస్తుంది..: *ముధోల్ సి ఐ రవీందర్ నాయక్...*
మైనర్ లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవు.. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి.. ప్రతి కాలనీ లో ప్రధాన రోడ్లపై సి సి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.. *బాసర సిఐ దీపక్..*
    user_RP
    RP
    Academy బాసర, నిర్మల్, తెలంగాణ•
    21 hrs ago
  • BJP Ke Qile Mein Prashant Kishor Ki Shandaar Jeet! pk baninge ab naye ak Bihar ke Bankepur Assembly halqe mein Prashant Kishor (PK) ne badi siyasi kamyabi hasil ki. Jan Suraaj party ki taraf se ladte hue unhon ne BJP candidate Neeraj Kumar Sinha ko shikast di. Yeh halqa kai dashkon se BJP ka mazboot qila mana jata tha. PK ki is jeet ko Bihar ki siyasat mein ek aham siyasi tabdeeli ke taur par dekha ja raha hai. Aakhir BJP ke mazboot qile mein PK ki jeet kaise mumkin hui?
    1
    BJP Ke Qile Mein Prashant Kishor Ki Shandaar Jeet! pk baninge ab naye ak
Bihar ke Bankepur Assembly halqe mein Prashant Kishor (PK) ne badi siyasi kamyabi hasil ki.
Jan Suraaj party ki taraf se ladte hue unhon ne BJP candidate Neeraj Kumar Sinha ko shikast di.
Yeh halqa kai dashkon se BJP ka mazboot qila mana jata tha.
PK ki is jeet ko Bihar ki siyasat mein ek aham siyasi tabdeeli ke taur par dekha ja raha hai.
Aakhir BJP ke mazboot qile mein PK ki jeet kaise mumkin hui?
    user_Shaikg journalist
    Shaikg journalist
    Graphic designer నందిపేట్, నిజామాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • బోధన్‌లో అర్ధరాత్రి మేకల ఫారంపై బుల్డోజర్ చర్య ఆరోపణలు బోధన్: వార్డు నం. 8లోని ఓ స్థలంలో ఉన్న మేకల ఫారాన్ని అర్ధరాత్రి మూడు JCBలతో కూల్చివేశారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనలో ఫారంలోని పలువురు మేకలు కనిపించకుండా పోయాయని తెలిపారు. బాధితుల ప్రకారం, ఘటనాస్థలికి చేరుకునే సరికి JCBలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఈ ఘటనపై స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ ఘటనపై పోలీసులు లేదా సంబంధిత అధికారుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
    1
    బోధన్‌లో అర్ధరాత్రి మేకల ఫారంపై బుల్డోజర్ చర్య ఆరోపణలు
బోధన్: వార్డు నం. 8లోని ఓ స్థలంలో ఉన్న మేకల ఫారాన్ని అర్ధరాత్రి మూడు JCBలతో కూల్చివేశారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనలో ఫారంలోని పలువురు మేకలు కనిపించకుండా పోయాయని తెలిపారు.
బాధితుల ప్రకారం, ఘటనాస్థలికి చేరుకునే సరికి JCBలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఈ ఘటనపై స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.
ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ ఘటనపై పోలీసులు లేదా సంబంధిత అధికారుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
    user_Mirza Hassan Baig
    Mirza Hassan Baig
    Photographer బోధన్, నిజామాబాద్, తెలంగాణ•
    13 hrs ago
  • ఖానాపూర్ మున్సిపాలిటీ రోడ్ల విస్తరణ పనులకు మోక్షం ఎప్పుడు కలుగును ఖానాపూర్ మున్సిపాలిటీ పేరుకే మున్సిపాలి టీ రోడ్ల విస్తరణ పనులు చేయకపోగా వాహనదారులకు ఇబ్బందిగా మారిన ఇరుకైన రోడ్లు గుంత గుంతలు ఇప్పుడు అ గుంతలో సిమెంట్తో పూతలు పూసి చేతులు అధికారులు చేతులు దులుపుకుంటున్నారని ప్రజలు వాహనదారులు ఆరోపిస్తున్నారు
    1
    ఖానాపూర్  మున్సిపాలిటీ రోడ్ల విస్తరణ పనులకు మోక్షం ఎప్పుడు కలుగును         
ఖానాపూర్ మున్సిపాలిటీ పేరుకే మున్సిపాలి టీ  
రోడ్ల విస్తరణ పనులు  చేయకపోగా   వాహనదారులకు  ఇబ్బందిగా మారిన ఇరుకైన రోడ్లు గుంత గుంతలు   ఇప్పుడు  అ గుంతలో  సిమెంట్తో పూతలు పూసి చేతులు అధికారులు చేతులు దులుపుకుంటున్నారని ప్రజలు వాహనదారులు  ఆరోపిస్తున్నారు
    user_ఆకుల  శ్రీనివాస్
    ఆకుల శ్రీనివాస్
    Farmer ఖానాపూర్, నిర్మల్, తెలంగాణ•
    20 hrs ago
  • కోరుట్ల నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మండలంలో బీఎల్ఏ కార్యక్రమాన్ని విజయవంతంగా 100 శాతం పూర్తి చేసిన సందర్భంగా బీఎల్ఏలకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు
    1
    కోరుట్ల నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మండలంలో బీఎల్ఏ కార్యక్రమాన్ని విజయవంతంగా 100 శాతం పూర్తి చేసిన సందర్భంగా బీఎల్ఏలకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు
    user_MD. YOUSUF ALI KHAN
    MD. YOUSUF ALI KHAN
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    5 hrs ago
  • అక్రమ వడ్డీ వ్యాపారి అరెస్ట్: టూ టౌన్ సీఐ నాగరాజు..... ADB: అధిక వడ్డీలకు అక్రమంగా రుణాలు ఇస్తున్న దినేష్ కుమార్ తో పాటు ఆయనకు సహకరిస్తున్న కిషోర్‌ను అరెస్ట్ చేసినట్లు టూ టౌన్ సీఐ నాగరాజు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 20 మొబైల్ ఫోన్లు, 4 బైకులు, 6 ఆర్‌సీలు, బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులపై మనీ లెండర్స్ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు.
    1
    అక్రమ వడ్డీ వ్యాపారి అరెస్ట్: టూ టౌన్ సీఐ నాగరాజు.....
ADB: అధిక వడ్డీలకు అక్రమంగా రుణాలు ఇస్తున్న దినేష్ కుమార్ తో పాటు ఆయనకు సహకరిస్తున్న కిషోర్‌ను అరెస్ట్ చేసినట్లు టూ టౌన్ సీఐ నాగరాజు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 20 మొబైల్ ఫోన్లు, 4 బైకులు, 6 ఆర్‌సీలు, బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులపై మనీ లెండర్స్ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు.
    user_Mallaiah Potta
    Mallaiah Potta
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    8 hrs ago
  • నందిపేట్ ZPHSలో బాల గ్రామ సభ - విద్యార్థుల సమస్యలపై స్పందించిన సర్పంచ్ నందిపేట్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS)లో సోమవారం బాల గ్రామ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ పాఠశాలలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్వహణ తదితర అంశాలను నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థులు వివరించిన సమస్యలను సర్పంచ్ శ్రద్ధగా నోట్ చేసుకుని, వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మంజుల, ఉప సర్పంచ్ చందర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేందర్, వార్డు సభ్యులు పాషా, పెట్ల శ్రీనివాస్, చింత శ్రీనివాస్, కంఠం చిన్నయ్య, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
    1
    నందిపేట్ ZPHSలో బాల గ్రామ సభ - విద్యార్థుల సమస్యలపై  స్పందించిన సర్పంచ్
నందిపేట్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS)లో సోమవారం బాల గ్రామ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ పాఠశాలలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్వహణ తదితర అంశాలను నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థులు వివరించిన సమస్యలను సర్పంచ్ శ్రద్ధగా నోట్ చేసుకుని, వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మంజుల, ఉప సర్పంచ్ చందర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేందర్, వార్డు సభ్యులు పాషా, పెట్ల శ్రీనివాస్, చింత శ్రీనివాస్, కంఠం చిన్నయ్య, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
    user_Shaikg journalist
    Shaikg journalist
    Graphic designer నందిపేట్, నిజామాబాద్, తెలంగాణ•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.