Shuru
Apke Nagar Ki App…
అసెంబ్లీలో బోథ్ నియోజకవర్గం సమస్యలపై ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బోథ్ లో ఫైర్ స్టేషన్ లేకపోవడంతో నెరడిగొండ మండలంలోని బొరిగామ గ్రామంలో అగ్నిప్రమాదం చోటు చేసుకొని ఇండ్లు మొత్తం నేలమట్టం అయిపోయాయని, కావున బోథ్ లో ఫైర్ స్టేషన్ మంజూరు చేయాలి బోథ్ మండల కేంద్రంలో కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన 100 పడకల ఆసుపత్రిలో డాక్టర్ల కొరతను తీర్చాలని కోరారు. అదేవిధంగా ఆసుపత్రి భవనం పూర్తి కావొస్తోంది దాని బిల్లులు పెండింగులో ఉన్నందుకు ఆగిపోయే పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి బిల్లులు వెంటనే అందించాలి.బోథ్ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల మంజూరు చేయాలి.ఇచ్చొడ లో షాది ఖాన కొరకు 3 కోట్లు ఫైనాన్స్ పర్మిషన్ ఇస్తే ముస్లిం సోదరులకు రంజాన్ తోఫ అందించవచ్చని కోరారు.బోథ్ నియోజకవర్గంలో పత్తి, సొయా పండిస్తున్న రైతులకు సైతం బోనస్ అందించి ఆదుకోవాలని కోరారు.
AlluriMahesh
అసెంబ్లీలో బోథ్ నియోజకవర్గం సమస్యలపై ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బోథ్ లో ఫైర్ స్టేషన్ లేకపోవడంతో నెరడిగొండ మండలంలోని బొరిగామ గ్రామంలో అగ్నిప్రమాదం చోటు చేసుకొని ఇండ్లు మొత్తం నేలమట్టం అయిపోయాయని, కావున బోథ్ లో ఫైర్ స్టేషన్ మంజూరు చేయాలి బోథ్ మండల కేంద్రంలో కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన 100 పడకల ఆసుపత్రిలో డాక్టర్ల కొరతను తీర్చాలని కోరారు. అదేవిధంగా ఆసుపత్రి భవనం పూర్తి కావొస్తోంది దాని బిల్లులు పెండింగులో ఉన్నందుకు ఆగిపోయే పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి బిల్లులు వెంటనే అందించాలి.బోథ్ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల మంజూరు చేయాలి.ఇచ్చొడ లో షాది ఖాన కొరకు 3 కోట్లు ఫైనాన్స్ పర్మిషన్ ఇస్తే ముస్లిం సోదరులకు రంజాన్ తోఫ అందించవచ్చని కోరారు.బోథ్ నియోజకవర్గంలో పత్తి, సొయా పండిస్తున్న రైతులకు సైతం బోనస్ అందించి ఆదుకోవాలని కోరారు.
More news from Adilabad and nearby areas
- బోథ్ లో ఫైర్ స్టేషన్ లేకపోవడంతో నెరడిగొండ మండలంలోని బొరిగామ గ్రామంలో అగ్నిప్రమాదం చోటు చేసుకొని ఇండ్లు మొత్తం నేలమట్టం అయిపోయాయని, కావున బోథ్ లో ఫైర్ స్టేషన్ మంజూరు చేయాలి బోథ్ మండల కేంద్రంలో కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన 100 పడకల ఆసుపత్రిలో డాక్టర్ల కొరతను తీర్చాలని కోరారు. అదేవిధంగా ఆసుపత్రి భవనం పూర్తి కావొస్తోంది దాని బిల్లులు పెండింగులో ఉన్నందుకు ఆగిపోయే పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి బిల్లులు వెంటనే అందించాలి.బోథ్ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల మంజూరు చేయాలి.ఇచ్చొడ లో షాది ఖాన కొరకు 3 కోట్లు ఫైనాన్స్ పర్మిషన్ ఇస్తే ముస్లిం సోదరులకు రంజాన్ తోఫ అందించవచ్చని కోరారు.బోథ్ నియోజకవర్గంలో పత్తి, సొయా పండిస్తున్న రైతులకు సైతం బోనస్ అందించి ఆదుకోవాలని కోరారు.1
- Post by KR NEWS 3691
- మెట్ పల్లి, మార్చి 18: పట్టణంలోని పాత మండల పరిషత్ కార్యాలయంలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నపూర్ణ అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ అధ్యక్షులు పుల్ల జగన్ గౌడ్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మైలారపు రాంబాబు, పుల్ల జగన్ గౌడ్, పుల్ల శ్రీనివాస్ గౌడ్‌లను శాలువాలతో సన్మానించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజ సేవలో భాగంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు తమవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ ప్రజలు ట్రస్ట్ సభ్యులను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.3
- ఉగాది పచ్చడి: షడ్రుచుల సమ్మేళనం. జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని దీని అర్థం. తీపి (బెల్లం), పులుపు (చింతపండు), వగరు (మామిడి ముక్కలు), చేదు (వేప పువ్వు), ఉప్పు, కారం. పంచాంగ శ్రవణం: ఈ ఏడాది మనకు ఎలా ఉండబోతుందో పండితుల ద్వారా ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాల గురించి తెలుసుకోవడం.1
- జన్నారం మండల కేంద్రంలోని అన్ని వార్డులలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆటో ద్వారా పోలీసులు ప్రచారం చేయించారు. గురువారం జన్నారం మండల కేంద్రంలోని రాంనగర్లో పోలీసులు ఆటో ద్వారా ప్రచారం చేయించి ప్రజలను అప్రమత్తం చేశారు. సెలవుల నేపద్యంలో ఊర్లోకి వెళ్లే ప్రజలు వారి ఇళ్లల్లో బంగారం, నగదును ఉంచుకోవద్దని సూచించారు కొత్తవారు కనపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.1
- కుమురం భీమ్ ఆసిఫాబాద్: సిర్పూర్ నియోజకవర్గంలో ఆర్&బీ రోడ్ల దుస్థితిపై ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రోడ్ల నిర్వహణ లేక ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. పెంచికల్‌పేట్ సహా అటవీ ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిని ఆర్టీసీ బస్సులు సైతం నడవలేని పరిస్థితి ఉందని తెలిపారు. అటవీశాఖ అనుమతులు సాధించి వెంటనే రోడ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.1
- కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని పలు గ్రామాల్లో ఉగాది పండుగ సందర్భంగా ముదిరాజ్ సంఘాల ఆధ్వర్యంలో జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సాయిరెడ్డి, కార్యదర్శిగా గుర్జాల్ స్వామిని ఎంపిక చేశారు. నాయకుల ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి, పెద్దమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఉగాది పచ్చడి సేవిస్తూ సంబరాలు జరుపుకున్నారు. నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- ఇచ్చోడ : మండలకేంద్రంలో జిల్లా మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ తో మాజీ ఎంపీ సోయం బాపూరావు,బోత్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆడే గజేందర్ తో కలిసి పాల్గొన్న ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా.నరేష్ జాదవ్ మాట్లాడుతూ.ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ మాసంలో నిష్టగా అల్లాపై భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్ష నిర్వహిస్తారని,ఈ రంజాన్ మాసంలో వారి ప్రార్థన లతోరాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆశాభావం వ్యక్తం చేశారు రంజాన్ మాసం సామరస్యానికి సోదర భావానికి ప్రతిక ఈ సందర్భంగా ప్రజలందరూ ఐక్యమత్యంతో కలిసిమెలిసి పండుగ జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసి అధ్యక్షులు సాజిత్ ఖాన్,మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి,మాజీ డిసిసిబి చైర్మన్ అడ్డి భోజరెడ్డి,ఇచ్చోడా గ్రామ సర్పంచ్ జాలైజాకు,జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఆసిఫ్ ఖాన్,బోత్ ఆత్మ కమిటీ చైర్మన్ రాజు యాదవ్,బోథ్ నియోజకవర్గ మైనారిటీ చైర్మన్ ముస్తఫా,ఇచ్చోడ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నారాయణ రెడ్డి,ఇచ్చోడ ఎక్స్ ఎంపీటీసీ జాహిద్,బోత్ మాజీ మార్కెట్ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, గుడిహత్నూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కరుణాకర్,తొడసం దౌలత్ రావు,చిట్యాల గంగన్న,సంతోష్,కాడే సంతోష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1