logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సిర్పూర్‌లో ఆర్&బీ రోడ్ల దుస్థితిపై అసెంబ్లీలో ప్రశ్న...... కుమురం భీమ్ ఆసిఫాబాద్: సిర్పూర్ నియోజకవర్గంలో ఆర్&బీ రోడ్ల దుస్థితిపై ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రోడ్ల నిర్వహణ లేక ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. పెంచికల్‌పేట్ సహా అటవీ ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిని ఆర్టీసీ బస్సులు సైతం నడవలేని పరిస్థితి ఉందని తెలిపారు. అటవీశాఖ అనుమతులు సాధించి వెంటనే రోడ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

20 hrs ago
user_Krishna
Krishna
ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
20 hrs ago

సిర్పూర్‌లో ఆర్&బీ రోడ్ల దుస్థితిపై అసెంబ్లీలో ప్రశ్న...... కుమురం భీమ్ ఆసిఫాబాద్: సిర్పూర్ నియోజకవర్గంలో ఆర్&బీ రోడ్ల దుస్థితిపై ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రోడ్ల నిర్వహణ లేక ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. పెంచికల్‌పేట్ సహా అటవీ ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిని ఆర్టీసీ బస్సులు సైతం నడవలేని పరిస్థితి ఉందని తెలిపారు. అటవీశాఖ అనుమతులు సాధించి వెంటనే రోడ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • కుమురం భీమ్ ఆసిఫాబాద్: సిర్పూర్ నియోజకవర్గంలో ఆర్&బీ రోడ్ల దుస్థితిపై ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రోడ్ల నిర్వహణ లేక ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. పెంచికల్‌పేట్ సహా అటవీ ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిని ఆర్టీసీ బస్సులు సైతం నడవలేని పరిస్థితి ఉందని తెలిపారు. అటవీశాఖ అనుమతులు సాధించి వెంటనే రోడ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
    1
    కుమురం భీమ్ ఆసిఫాబాద్: సిర్పూర్ నియోజకవర్గంలో ఆర్&బీ రోడ్ల దుస్థితిపై ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రోడ్ల నిర్వహణ లేక ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.
పెంచికల్‌పేట్ సహా అటవీ ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిని ఆర్టీసీ బస్సులు సైతం నడవలేని పరిస్థితి ఉందని తెలిపారు. అటవీశాఖ అనుమతులు సాధించి వెంటనే రోడ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    20 hrs ago
  • జన్నారం మండల కేంద్రంలోని అన్ని వార్డులలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆటో ద్వారా పోలీసులు ప్రచారం చేయించారు. గురువారం జన్నారం మండల కేంద్రంలోని రాంనగర్లో పోలీసులు ఆటో ద్వారా ప్రచారం చేయించి ప్రజలను అప్రమత్తం చేశారు. సెలవుల నేపద్యంలో ఊర్లోకి వెళ్లే ప్రజలు వారి ఇళ్లల్లో బంగారం, నగదును ఉంచుకోవద్దని సూచించారు కొత్తవారు కనపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
    1
    జన్నారం మండల కేంద్రంలోని అన్ని వార్డులలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆటో ద్వారా పోలీసులు ప్రచారం చేయించారు. గురువారం జన్నారం మండల కేంద్రంలోని రాంనగర్లో పోలీసులు ఆటో ద్వారా ప్రచారం చేయించి ప్రజలను అప్రమత్తం చేశారు. సెలవుల నేపద్యంలో ఊర్లోకి వెళ్లే ప్రజలు వారి ఇళ్లల్లో బంగారం, నగదును ఉంచుకోవద్దని సూచించారు కొత్తవారు కనపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
    user_Gourinatha p.g
    Gourinatha p.g
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    21 min ago
  • ఇచ్చోడ : మండలకేంద్రంలో జిల్లా మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ తో మాజీ ఎంపీ సోయం బాపూరావు,బోత్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆడే గజేందర్ తో కలిసి పాల్గొన్న ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా.నరేష్ జాదవ్ మాట్లాడుతూ.ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ మాసంలో నిష్టగా అల్లాపై భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్ష నిర్వహిస్తారని,ఈ రంజాన్ మాసంలో వారి ప్రార్థన లతోరాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆశాభావం వ్యక్తం చేశారు రంజాన్ మాసం సామరస్యానికి సోదర భావానికి ప్రతిక ఈ సందర్భంగా ప్రజలందరూ ఐక్యమత్యంతో కలిసిమెలిసి పండుగ జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసి అధ్యక్షులు సాజిత్ ఖాన్,మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి,మాజీ డిసిసిబి చైర్మన్ అడ్డి భోజరెడ్డి,ఇచ్చోడా గ్రామ సర్పంచ్ జాలైజాకు,జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఆసిఫ్ ఖాన్,బోత్ ఆత్మ కమిటీ చైర్మన్ రాజు యాదవ్,బోథ్ నియోజకవర్గ మైనారిటీ చైర్మన్ ముస్తఫా,ఇచ్చోడ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నారాయణ రెడ్డి,ఇచ్చోడ ఎక్స్ ఎంపీటీసీ జాహిద్,బోత్ మాజీ మార్కెట్ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, గుడిహత్నూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కరుణాకర్,తొడసం దౌలత్ రావు,చిట్యాల గంగన్న,సంతోష్,కాడే సంతోష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    1
    ఇచ్చోడ : మండలకేంద్రంలో జిల్లా మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ తో మాజీ ఎంపీ సోయం బాపూరావు,బోత్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆడే గజేందర్ తో కలిసి పాల్గొన్న ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా.నరేష్ జాదవ్ మాట్లాడుతూ.ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ మాసంలో నిష్టగా అల్లాపై భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్ష నిర్వహిస్తారని,ఈ రంజాన్ మాసంలో వారి ప్రార్థన లతోరాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆశాభావం వ్యక్తం చేశారు రంజాన్ మాసం సామరస్యానికి సోదర భావానికి ప్రతిక ఈ సందర్భంగా ప్రజలందరూ ఐక్యమత్యంతో కలిసిమెలిసి పండుగ జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసి అధ్యక్షులు సాజిత్ ఖాన్,మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి,మాజీ డిసిసిబి చైర్మన్ అడ్డి భోజరెడ్డి,ఇచ్చోడా గ్రామ సర్పంచ్ జాలైజాకు,జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఆసిఫ్ ఖాన్,బోత్ ఆత్మ కమిటీ చైర్మన్ రాజు యాదవ్,బోథ్ నియోజకవర్గ మైనారిటీ చైర్మన్ ముస్తఫా,ఇచ్చోడ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నారాయణ రెడ్డి,ఇచ్చోడ ఎక్స్ ఎంపీటీసీ జాహిద్,బోత్ మాజీ మార్కెట్ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, గుడిహత్నూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కరుణాకర్,తొడసం దౌలత్ రావు,చిట్యాల గంగన్న,సంతోష్,కాడే సంతోష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Ichoda, Adilabad•
    17 hrs ago
  • మెట్ పల్లి, మార్చి 18: పట్టణంలోని పాత మండల పరిషత్ కార్యాలయంలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నపూర్ణ అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ అధ్యక్షులు పుల్ల జగన్ గౌడ్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మైలారపు రాంబాబు, పుల్ల జగన్ గౌడ్, పుల్ల శ్రీనివాస్ గౌడ్‌లను శాలువాలతో సన్మానించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజ సేవలో భాగంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు తమవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ ప్రజలు ట్రస్ట్ సభ్యులను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
    3
    మెట్ పల్లి, మార్చి 18: పట్టణంలోని పాత మండల పరిషత్ కార్యాలయంలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నపూర్ణ అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ అధ్యక్షులు పుల్ల జగన్ గౌడ్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది.
ముఖ్య అతిథిగా హాజరైన మైలారపు రాంబాబు, పుల్ల జగన్ గౌడ్, పుల్ల శ్రీనివాస్ గౌడ్‌లను శాలువాలతో సన్మానించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజ సేవలో భాగంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు తమవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ ప్రజలు ట్రస్ట్ సభ్యులను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
    user_Mahammad Vaseem
    Mahammad Vaseem
    Metpalli, Jagitial•
    19 hrs ago
  • Post by KR NEWS 369
    1
    Post by KR NEWS 369
    user_KR NEWS 369
    KR NEWS 369
    Reporter మామడ, నిర్మల్, తెలంగాణ•
    18 min ago
  • జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు అంజన్న ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తో పాటు కాంగ్రెస్ నాయకులు ఆలయ ఈవో రమాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు నూతన సంవత్సర పంచాంగాన్ని వివరిస్తూ భవిష్యత్తు ఫలితాలను వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.
    2
    జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు అంజన్న ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తో పాటు కాంగ్రెస్ నాయకులు ఆలయ ఈవో రమాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు నూతన సంవత్సర పంచాంగాన్ని వివరిస్తూ భవిష్యత్తు ఫలితాలను వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే పరాభవ నామ సంవత్సరంలో కూడా వసంత నవరాత్రోత్సవాలు ప్రారంభమైనట్లు తెలిపారు
    1
    దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే పరాభవ నామ సంవత్సరంలో కూడా వసంత నవరాత్రోత్సవాలు ప్రారంభమైనట్లు తెలిపారు
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    2 hrs ago
  • Post by KR NEWS 369
    1
    Post by KR NEWS 369
    user_KR NEWS 369
    KR NEWS 369
    Reporter మామడ, నిర్మల్, తెలంగాణ•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.