logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*ఆగస్టు 20న గుంటూరులో ‘BHF మెగా జాబ్ మేళా’హాజరు కండి: BHF* Shot News:(గుంటూరు):నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు బ్రైట్ హారిజాన్స్ ఫౌండేషన్ (BHF), షార్ప్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 20న (గురువారం) పట్టాభిపురంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ ఘర్ కమ్ షాదీ ఖానా వేదికగా ఉదయం 9 గంటల నుంచి ఈ జాబ్ మేళా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.గుంటూరులో భారీ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ ఛైర్మన్ ఎం.కె.ఎస్. మొహియుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, పశ్చిమ ఎమ్మెల్యే గుళ్ళ మాధవి ఆవిష్కరించారు.

8 hrs ago
user_SHOT NEWS
SHOT NEWS
Advertising agency Guntur, Andhra Pradesh•
8 hrs ago

*ఆగస్టు 20న గుంటూరులో ‘BHF మెగా జాబ్ మేళా’హాజరు కండి: BHF* Shot News:(గుంటూరు):నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు బ్రైట్ హారిజాన్స్ ఫౌండేషన్ (BHF), షార్ప్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 20న (గురువారం) పట్టాభిపురంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ ఘర్ కమ్ షాదీ ఖానా వేదికగా ఉదయం 9 గంటల నుంచి ఈ జాబ్ మేళా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.గుంటూరులో భారీ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ ఛైర్మన్ ఎం.కె.ఎస్. మొహియుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, పశ్చిమ ఎమ్మెల్యే గుళ్ళ మాధవి ఆవిష్కరించారు.

More news from Bapatla and nearby areas
  • ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు కరప్షన్ కౌంటింగ్ లో బిజీగా ఉన్నాడు... బలగాని పత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు ప్రజా పాలనపై కాకుండా వేరే వేరే వాటిలో బిజీగా ఉన్నారని విన్నాను. కరప్షన్ కౌంటింగ్ లో బిజీగా ఉన్నారని మా వాళ్ళు చెప్తుంటే విన్నాను బలగాని. అన్నారు.ఆయన మాట్లాడడం అంటే చాలా సంతోషం.రామాంజనేయులు గెలవంగానే ప్రత్తిపాడు నియోజకవర్గానికి మొదటిగా ఏమి చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ఉన్న రోడ్లన్నీ వేస్తానన్నారు మరి వేశారా?ప్రస్తుతం ప్రత్తిపాడు నియోజకవర్గ రోడ్ల పరిస్థితి ఎలా ఉందో ప్రజలకు చూపించండి.అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి.దీన్ని చూసి డెవలప్మెంట్ అనుకోమంటే అనుకుంటాం రామాంజనేయులు కూటం ప్రభుత్వం బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేసింది అనుకుంటాం.మీరు చెప్పమంటే మేము కూడా అదే చెప్తాం.ప్రజలు వచ్చి చూశారు అనుకోండి వర్షం పడితే ఈ రోడ్లో ఒక వాహనమైన వెళ్తుందా 100 కోట్లతో నిర్మిస్తున్నది ఆయుష్ ఆస్పటల్ కాదు.రిహాబిడేషన్ యోగ కేంద్రం కింద ఇవ్వడం జరిగింది.ప్రత్తిపాడు నియోజకవర్గ కేంద్రంలో ప్రజలకు ఉపయోగపడే హాస్పటల్ ఉందా?అన్ని సౌకర్యాలు ఉన్నాయా ఇదే రోడ్డు మీరు వేస్తామన్న రోడ్ లో యాక్సిడెంట్ లో ఎంత మంది చనిపోయారు.అదే ప్రతిపాడు హాస్పిటల్ లో అన్ని ఫెసిలిటీస్ ఉంటే గుంటూరు వరకు వెళ్లాల్సిన అవసరం లేదు కదా కాకుమాను పెదనందిపాడు పర్చూరు నుండి వచ్చేవారు ప్రతిపాడు హాస్పిటల్ అందుబాటులో అన్ని సౌకర్యాలు ఉంటే ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చు... మార్గమధ్యంలో ఎంత మంది చనిపోతున్నారు ఎంతమంది సిక్ అవుతున్నారు.బేసిక్ నీడ్స్ ఏమైనా ఏర్పాటు చేయగలిగారా.ప్రజలకు కావలసిన విద్య వైద్యం మీరు ప్రాపర్ గా ఇస్తున్నారా?సేమ్ ఫార్ములా చంద్రబాబు లాగా 3d ఫార్ములా చూపిస్తున్నారు.రైతు అనేవాడు బాగున్నాడాపేదవాళ్లకు విద్య అనేది సక్రమంగా అందుతుందా వీటి మీద దృష్టి పెట్టాల్సింది పోయి... పాలన చేయటం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగ అమలు చేస్తున్నారు.ప్రత్తిపాడు నియోజకవర్గంలో మీరు వచ్చిన తర్వాత పొడిచింది ఏంటి.కూటమి ప్రభుత్వానికి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారు.
    1
    ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు  కరప్షన్  కౌంటింగ్ లో బిజీగా ఉన్నాడు... బలగాని  
పత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే బుర్ల  రామాంజనేయులు ప్రజా పాలనపై కాకుండా వేరే వేరే వాటిలో బిజీగా ఉన్నారని విన్నాను.
కరప్షన్  కౌంటింగ్ లో బిజీగా ఉన్నారని మా వాళ్ళు చెప్తుంటే విన్నాను బలగాని. అన్నారు.ఆయన మాట్లాడడం అంటే చాలా సంతోషం.రామాంజనేయులు గెలవంగానే ప్రత్తిపాడు నియోజకవర్గానికి మొదటిగా ఏమి చేస్తానని హామీ ఇచ్చారు.
నియోజకవర్గంలో ఉన్న రోడ్లన్నీ వేస్తానన్నారు మరి వేశారా?ప్రస్తుతం ప్రత్తిపాడు నియోజకవర్గ రోడ్ల పరిస్థితి ఎలా ఉందో ప్రజలకు చూపించండి.అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి.దీన్ని చూసి డెవలప్మెంట్ అనుకోమంటే అనుకుంటాం రామాంజనేయులు  కూటం ప్రభుత్వం బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేసింది అనుకుంటాం.మీరు చెప్పమంటే మేము కూడా అదే చెప్తాం.ప్రజలు వచ్చి చూశారు అనుకోండి వర్షం పడితే ఈ రోడ్లో ఒక వాహనమైన వెళ్తుందా 100 కోట్లతో నిర్మిస్తున్నది ఆయుష్ ఆస్పటల్ కాదు.రిహాబిడేషన్ యోగ కేంద్రం కింద ఇవ్వడం జరిగింది.ప్రత్తిపాడు నియోజకవర్గ కేంద్రంలో ప్రజలకు ఉపయోగపడే హాస్పటల్  ఉందా?అన్ని సౌకర్యాలు ఉన్నాయా
ఇదే రోడ్డు మీరు వేస్తామన్న రోడ్ లో యాక్సిడెంట్ లో ఎంత మంది చనిపోయారు.అదే ప్రతిపాడు హాస్పిటల్ లో అన్ని ఫెసిలిటీస్ ఉంటే
గుంటూరు వరకు వెళ్లాల్సిన అవసరం లేదు కదా కాకుమాను పెదనందిపాడు పర్చూరు నుండి వచ్చేవారు
ప్రతిపాడు హాస్పిటల్ అందుబాటులో అన్ని సౌకర్యాలు ఉంటే ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చు...
మార్గమధ్యంలో ఎంత మంది చనిపోతున్నారు ఎంతమంది సిక్ అవుతున్నారు.బేసిక్ నీడ్స్ ఏమైనా ఏర్పాటు చేయగలిగారా.ప్రజలకు కావలసిన విద్య వైద్యం మీరు ప్రాపర్ గా ఇస్తున్నారా?సేమ్ ఫార్ములా చంద్రబాబు లాగా 3d ఫార్ములా చూపిస్తున్నారు.రైతు అనేవాడు బాగున్నాడాపేదవాళ్లకు విద్య అనేది సక్రమంగా అందుతుందా
వీటి మీద దృష్టి పెట్టాల్సింది పోయి...
పాలన చేయటం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగ అమలు చేస్తున్నారు.ప్రత్తిపాడు నియోజకవర్గంలో మీరు వచ్చిన తర్వాత పొడిచింది ఏంటి.కూటమి  ప్రభుత్వానికి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారు.
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    14 hrs ago
  • పేస్ అటెండెన్స్‌తో గిరిజనులకు అవస్థలు!! పనులు చేసినా ముఖ హాజరు కోసం రోజంతా వేచి చూడాల్సిందే!! పాత పద్ధతినే కొనసాగించాలని దారగెడ్డ గ్రామస్తుల డిమాండ్ హుకుంపేట మండలం దుర్గం పంచాయతీ పరిధిలోని దారగెడ్డ గ్రామ గిరిజనులు పేస్ అటెండెన్స్ విధానంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నామని ఆవేదన వ్యక్తం చేశారు.పనులను సకాలంలో పూర్తి చేస్తున్నప్పటికీ,ముఖ హాజరు నమోదు కోసం రోజంతా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని గ్రామస్తులు తెలిపారు.పేస్ అటెండెన్స్ కోసం కూలీలు తమ పనులను పక్కనపెట్టి గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని దీంతో తమకు సమయం,ఆదాయం రెండూ నష్టపోతున్నాయని వాపోయారు. ప్రస్తుత ముఖ హాజరు విధానాన్ని నిలుపుదల చేసి, గతంలో అమలులో ఉన్న పద్ధతిలోనే పనులను నిర్వహించాలని అధికారులను గ్రామస్తులు డిమాండ్ చేశారు.
    2
    పేస్ అటెండెన్స్‌తో గిరిజనులకు అవస్థలు!!

పనులు చేసినా ముఖ హాజరు కోసం రోజంతా వేచి చూడాల్సిందే!!

పాత పద్ధతినే కొనసాగించాలని దారగెడ్డ గ్రామస్తుల డిమాండ్
హుకుంపేట మండలం దుర్గం పంచాయతీ పరిధిలోని దారగెడ్డ గ్రామ గిరిజనులు పేస్ అటెండెన్స్ విధానంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు  న్నామని ఆవేదన వ్యక్తం చేశారు.పనులను సకాలంలో పూర్తి చేస్తున్నప్పటికీ,ముఖ హాజరు నమోదు కోసం రోజంతా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని గ్రామస్తులు తెలిపారు.పేస్ అటెండెన్స్ కోసం కూలీలు తమ పనులను పక్కనపెట్టి గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని దీంతో తమకు సమయం,ఆదాయం రెండూ నష్టపోతున్నాయని వాపోయారు. ప్రస్తుత ముఖ హాజరు విధానాన్ని నిలుపుదల చేసి, గతంలో అమలులో ఉన్న పద్ధతిలోనే పనులను నిర్వహించాలని అధికారులను గ్రామస్తులు డిమాండ్ చేశారు.
    user_Laxman Regam
    Laxman Regam
    Local News Reporter అనంతగిరి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • తెలంగాణ వ్యవసాయ విధానాలపై బిహార్ ఆసక్తి - వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల గారితో బిహార్ వ్యవసాయశాఖ మంత్రి విజయ్ కుమార్ సిన్హా బేటీ - వ్యవసాయంలో సాంకేతికత, ఉత్పాదకత, పంటల వైవిధ్యీకరణపై చర్చించిన ఇరుమంత్రులు - ఆయిల్ పామ్ పై బిహార్ ఆసక్తి.... మకానాపై తెలంగాణ ఆసక్తి - తమ రాష్ట్రంలోను ఆయిల్ పామ్ సాగు అమలుకు పరిశీలిస్తామన్న బిహార్ మంత్రి - త్వరలోనే తెలంగాణకు ప్రతినిధుల బృందాన్ని పంపిస్తామన్న బిహార్ మంత్రి - ఆయిల్ పామ్ సాగులో అవసరమైన అన్ని సహాయసహకారాలను అందిస్తామన్న మంత్రి తుమ్మల - తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించిన మంత్రి తుమ్మల - రైతుల కోసం రెండున్నరేళ్లలో 1.30 లక్షల కోట్లు ఖర్చు చేశాము - రైతుబంధు, రైతు భీమా, సన్నాలకు బోనస్ వంటి పథకాల అమలు తీరును వివరించిన మంత్రి తుమ్మల బీహార్ వ్యవసాయశాఖ మంత్రి శ్రీ విజయ్ కుమార్ సిన్హా బుధవారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీహార్–తెలంగాణ రాష్ట్రాల మధ్య వ్యవసాయరంగంలో పరస్పర సహకారం, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, ఉత్తమ విధానాల అధ్యయనం, పంటల వైవిధ్యీకరణ తదితర అంశాలపై ఇరువురు మంత్రులు విస్తృతంగా చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగంలో అమలు చేస్తున్న సాంకేతిక ఆధారిత కార్యక్రమాలు, రైతుల సంక్షేమం కోసం చేపడుతున్న సంక్షేమ పథకాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీహార్ మంత్రి శ్రీ విజయ్ కుమార్ సిన్హాకు వివరించారు. వాతావరణ హెచ్చరికలను రైతులకు చేరవేయడం, రైస్‌ నేస్తం ద్వారా రైతులతో వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా అనుసంధానం, క్రాప్‌ బుకింగ్‌, శాటిలైట్‌ ఆధారిత పంటల పర్యవేక్షణ, యూరియా బుకింగ్‌ అప్లికేషన్‌, అగ్రిస్టాక్‌ ద్వారా రైతు గుర్తింపు వంటి డిజిటల్‌ కార్యక్రమాలను వివరించారు. కృత్రిమ మేధ ఆధారిత ‘కృషివాస్‌’ పంటల పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా పంటల్లో సమస్యలను ముందుగానే గుర్తించి, అవసరమైన ప్రాంతాల్లోనే సత్వర చర్యలు చేపట్టడం ద్వారా రైతుల పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడం, దిగుబడిని పెంచడం, లాభదాయకతను మెరుగుపర్చే విధానాలను మంత్రి తుమ్మల వివరించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తుమ్మల తెలిపారు. రాష్ట్రంలో రైతుల కోసం అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా, సన్న వడ్లకు బోనస్‌ తదితర కార్యక్రమాల అమలు తీరును బీహార్ మంత్రికి వివరించారు. రైతుల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి సుమారు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. రైతులకు ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని, సంవత్సరానికి రైతుభరోసా పథకం కింద ఎకరానికి 12000 ఇస్తున్నామని తెలిపారు. సన్నాలకు 500 బోనస్ అందిస్తున్నామని, దేశంలోనే అత్యధిక వరి పండించిన రాష్ట్రం తెలంగాణే అని అన్నారు. రాష్ట్రంలో పంటల వైవిధ్యీకరణకు ఇస్తున్న ప్రాధాన్యతను కూడా మంత్రి తుమ్మల వివరించారు. తెలంగాణలో వరి, పత్తితో పాటు మొక్కజొన్న, కందులు, సోయాబీన్‌, మామిడి, ఎర్ర మిరప, పసుపు, ఆయిల్‌పామ్‌ తదితర పంటల సాగు విస్తరిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఆయిల్‌పామ్‌ సాగులో తెలంగాణ దేశంలో ముందంజలో ఉందని, 2025-26లో 3.11 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు ఉండగా, 74 వేల మెట్రిక్‌ టన్నుల క్రూడ్‌ పామ్‌ ఆయిల్‌ ఉత్పత్తితో 20.01 శాతం ఆయిల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ రేషియో సాధించినట్లు వివరించారు. తెలంగాణలో ఆయిల్‌పామ్‌ సాగుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, నర్సరీలు, ప్రాసెసింగ్‌ మిల్లులు, మైక్రో ఇరిగేషన్‌ వంటి మౌలిక సదుపాయాలపై కూడా బీహార్ మంత్రి ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో బీహార్‌లో అమలు చేస్తున్న వ్యవసాయ విధానాలు, పంటల వైవిధ్యీకరణ, పంటల క్లస్టర్ల విధానం, సాంకేతిక వినియోగం తదితర అంశాలను బీహార్ మంత్రి శ్రీ విజయ్ కుమార్ సిన్హా తెలంగాణ ప్రతినిధులకు వివరించారు. బీహార్‌లో చిన్న, సన్నకారు రైతులు 91 శాతం ఉండగా, వ్యవసాయంపై ఆధారపడే జనాభా 77 శాతంగా ఉందని, వ్యవసాయ ఉత్పత్తుల వైవిధ్యానికి అనుగుణంగా ప్రత్యేక పంటల క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మకానా, మొక్కజొన్న, పండ్లు–కూరగాయలు, తృణధాన్యాల కోసం ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేసి ఉత్పత్తి, విలువ జోడింపు, మార్కెటింగ్‌ రంగాల్లో అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు బీహార్ ప్రతినిధులు వివరించారు. దర్భంగా, మధుబని, సీతామర్హి ప్రాంతాల్లో మకానా క్లస్టర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. బీహార్‌లో మకానా పంటపై ప్రత్యేకంగా చేపడుతున్న కార్యక్రమాల పట్ల మంత్రి తుమ్మల ఆసక్తి కనబరిచారు. ఇటీవల మకానా ఉత్పత్తి, పరిశోధన, విలువ జోడింపు, మార్కెటింగ్‌, అంతర్జాతీయ అవకాశాలను పెంపొందించేందుకు మకానా బోర్డును ఏర్పాటు చేసినట్లు బీహార్ ప్రతినిధులు వివరించారు. గత పదేళ్లలో మకానా సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత 2.5 రెట్లకు పైగా పెరిగినట్లు వివరించారు. ఆయిల్‌పామ్‌పై బీహార్‌ ఆసక్తి.. మకానాపై తెలంగాణ ఆసక్తి: బీహార్‌లో ఆయిల్‌పామ్‌ సాగు అవకాశాలపై ఆ రాష్ట్ర మంత్రి ఆసక్తి వ్యక్తం చేయగా, మంత్రి తుమ్మల బీహార్‌లో ప్రత్యేకంగా సాగవుతున్న మకానా పంట, దాని ఉత్పత్తి, విలువ జోడింపు, మార్కెటింగ్‌ విధానాలపై ఆసక్తి చూపారు. రెండు రాష్ట్రాల్లో రైతులకు ప్రయోజనం చేకూరే పంటల పరస్పర అధ్యయనం, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడికి దోహదం చేసుకోవాలని మంత్రి తుమ్మల కోరారు. ఇందుకోసం ఆయిల్‌పామ్‌ సాగు విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు బీహార్‌ నుంచి వ్యవసాయశాఖ అధికారులు, ప్రతినిధుల బృందంతో పాటు రైతుల బృందాన్ని తెలంగాణకు ఆహ్వానిస్తున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. తెలంగాణలో ఆయిల్‌పామ్‌ తోటలు, నర్సరీలు, ప్రాసెసింగ్‌ యూనిట్లు, సాగులో అనుసరిస్తున్న ఆధునిక విధానాలను వారు ప్రత్యక్షంగా పరిశీలించేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అదే విధంగా మకానా సాగు, ప్రాసెసింగ్‌, విలువ జోడింపు, మార్కెటింగ్‌ విధానాలను అధ్యయనం చేసేందుకు తెలంగాణ నుంచి ప్రతినిధుల బృందాన్ని బీహార్‌కు పంపిస్తామని తెలిపారు. బీహార్‌లో ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, నాణ్యమైన నాటుసామగ్రి, సాగు విధానాలు, మైక్రో ఇరిగేషన్‌, ప్రాసెసింగ్‌ తదితర అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం తనవంతు సహాయ సహకారాలను అందించేందుకు సిద్ధంగా ఉందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. వ్యవసాయరంగంలో రెండు రాష్ట్రాలకు ఉన్న ప్రత్యేక అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞానం, పంటల వైవిధ్యీకరణ విధానాలను పరస్పరం పంచుకోవడం ద్వారా రైతుల ఆదాయం పెంపు, ఉత్పాదకత మెరుగుదల, విలువ జోడింపు, మార్కెట్‌ అవకాశాల విస్తరణకు మరింత ప్రయోజనం కలుగుతుందని ఇరువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ–బీహార్‌ మధ్య వ్యవసాయ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, హాకా ఎండి చంద్రశేఖర్ రెడ్డి, కోఆపరేటీవ్ కమిషనర్ రాహుల్ రాజ్, హార్టీకల్చర్ యూనివర్సిటీ వీసీ రాజిరెడ్డి మరియు బిహార్ రాష్ట్ర వ్యవసాయశాఖ సెక్రటరీ నర్మదేశ్వర్ లాల్, వ్యవసాయశాఖ డైరెక్టర్ ముకేష్ కుమార్ లాల్, హార్టికల్చర్ డైరెక్టర్ అభిషేక్ కుమార్ పాల్గొన్నారు. అర్బన్ ఫార్మింగ్‌, మిద్దె పంటలతో ఆరోగ్యకరమైన జీవనానికి బాట అర్బన్ ఫార్మింగ్, మిద్దె పంటలు మరియు కిచెన్ గార్డెనింగ్‌ను నగరప్రజల్లో విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన *అర్బన్ ఫార్మింగ్‌ & కిచెన్‌ గార్డెనింగ్‌ ఎక్స్‌పో–2026* కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. నగర ప్రజలకు తాజా ఆహారం, ఆరోగ్యకరమైన జీవనం, పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణపై అవగాహన కల్పించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. కిచెన్‌ గార్డెనింగ్‌కు పెద్ద స్థలం అవసరం లేదని, ఇంటి బాల్కనీ, టెర్రస్‌, ఇంటి ప్రాంగణం వంటి చిన్న ప్రదేశాల్లోనే కుండీలు, గ్రో బ్యాగులు, ఇతర కంటైనర్లలో కొత్తిమీర, పుదీనా, పాలకూర వంటి ఆకుకూరలు, కూరగాయలు, మూలికలను సులభంగా పెంచుకోవచ్చని మంత్రి తెలిపారు. నగరాల్లోని లక్షలాది కుటుంబాలు తమ ఇళ్లలో కొంత మేరకు ఆహారాన్ని స్వయంగా పండించుకోవడం ప్రారంభిస్తే దాని సమిష్టి ప్రభావం ఎంతో గొప్పగా ఉంటుందని అన్నారు. వ్యవసాయం కేవలం వ్యవసాయ క్షేత్రాలకే పరిమితం కాకుండా టెర్రస్‌లు, బాల్కనీలు, కమ్యూనిటీ స్థలాలు, పాఠశాలలు, కార్యాలయాలు, ఇతర సంస్థల ప్రాంగణాల్లోనూ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఇతర మొక్కలను పెంచేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయాన్ని వాతావరణ మార్పులకు అనుగుణంగా మార్చుకోవాలని సూచించారు. తాజాగా పండిద్దాం – ఆరోగ్యంగా తిందాం – పచ్చగా జీవిద్దాం అనే సందేశం కేవలం నినాదంగా కాకుండా ప్రతి కుటుంబ జీవన విధానంగా మారాలని మంత్రి ఆకాంక్షించారు. ఎక్స్‌పోకు వచ్చిన ప్రజలు ఎగ్జిబిటర్లు, నిపుణులతో చర్చించి అర్బన్‌ ఫార్మింగ్‌లోని కొత్త సాంకేతికతలను తెలుసుకుని తమ ఇళ్లు, సంస్థలు, కమ్యూనిటీలలో గార్డెన్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు నేస్తం చైర్మన్‌ వై. వెంకటేశ్వరరావు, ఎఫ్‌టీసీసీఐ ప్రెసిడెంట్ మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
    1
    తెలంగాణ వ్యవసాయ విధానాలపై బిహార్ ఆసక్తి

- వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల గారితో బిహార్ వ్యవసాయశాఖ మంత్రి విజయ్ కుమార్ సిన్హా బేటీ

- వ్యవసాయంలో సాంకేతికత, ఉత్పాదకత, పంటల వైవిధ్యీకరణపై చర్చించిన ఇరుమంత్రులు

- ఆయిల్ పామ్ పై బిహార్ ఆసక్తి.... మకానాపై తెలంగాణ ఆసక్తి

- తమ రాష్ట్రంలోను ఆయిల్ పామ్ సాగు అమలుకు పరిశీలిస్తామన్న బిహార్ మంత్రి

- త్వరలోనే తెలంగాణకు ప్రతినిధుల బృందాన్ని పంపిస్తామన్న బిహార్ మంత్రి

- ఆయిల్ పామ్ సాగులో అవసరమైన అన్ని సహాయసహకారాలను అందిస్తామన్న మంత్రి తుమ్మల

- తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించిన మంత్రి తుమ్మల

- రైతుల కోసం రెండున్నరేళ్లలో 1.30 లక్షల కోట్లు ఖర్చు చేశాము 

- రైతుబంధు, రైతు భీమా, సన్నాలకు బోనస్ వంటి పథకాల అమలు తీరును వివరించిన మంత్రి తుమ్మల

బీహార్ వ్యవసాయశాఖ మంత్రి శ్రీ విజయ్ కుమార్ సిన్హా బుధవారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీహార్–తెలంగాణ రాష్ట్రాల మధ్య వ్యవసాయరంగంలో పరస్పర సహకారం, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, ఉత్తమ విధానాల అధ్యయనం, పంటల వైవిధ్యీకరణ తదితర అంశాలపై ఇరువురు మంత్రులు విస్తృతంగా చర్చించారు.

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగంలో అమలు చేస్తున్న సాంకేతిక ఆధారిత కార్యక్రమాలు, రైతుల సంక్షేమం కోసం చేపడుతున్న సంక్షేమ పథకాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీహార్ మంత్రి శ్రీ విజయ్ కుమార్ సిన్హాకు వివరించారు. వాతావరణ హెచ్చరికలను రైతులకు చేరవేయడం, రైస్‌ నేస్తం ద్వారా రైతులతో వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా అనుసంధానం, క్రాప్‌ బుకింగ్‌, శాటిలైట్‌ ఆధారిత పంటల పర్యవేక్షణ, యూరియా బుకింగ్‌ అప్లికేషన్‌, అగ్రిస్టాక్‌ ద్వారా రైతు గుర్తింపు వంటి డిజిటల్‌ కార్యక్రమాలను వివరించారు.  కృత్రిమ మేధ ఆధారిత ‘కృషివాస్‌’ పంటల పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా పంటల్లో సమస్యలను ముందుగానే గుర్తించి, అవసరమైన ప్రాంతాల్లోనే సత్వర చర్యలు చేపట్టడం ద్వారా రైతుల పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడం, దిగుబడిని పెంచడం, లాభదాయకతను మెరుగుపర్చే విధానాలను మంత్రి తుమ్మల వివరించారు.

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తుమ్మల తెలిపారు. రాష్ట్రంలో రైతుల కోసం అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా, సన్న వడ్లకు బోనస్‌ తదితర కార్యక్రమాల అమలు తీరును బీహార్ మంత్రికి వివరించారు. రైతుల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి సుమారు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. రైతులకు ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని, సంవత్సరానికి రైతుభరోసా పథకం కింద ఎకరానికి 12000 ఇస్తున్నామని తెలిపారు. సన్నాలకు 500 బోనస్ అందిస్తున్నామని, దేశంలోనే అత్యధిక వరి పండించిన రాష్ట్రం తెలంగాణే అని అన్నారు.  

రాష్ట్రంలో పంటల వైవిధ్యీకరణకు ఇస్తున్న ప్రాధాన్యతను కూడా మంత్రి తుమ్మల వివరించారు. తెలంగాణలో వరి, పత్తితో పాటు మొక్కజొన్న, కందులు, సోయాబీన్‌, మామిడి, ఎర్ర మిరప, పసుపు, ఆయిల్‌పామ్‌ తదితర పంటల సాగు విస్తరిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఆయిల్‌పామ్‌ సాగులో తెలంగాణ దేశంలో ముందంజలో ఉందని, 2025-26లో 3.11 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు ఉండగా, 74 వేల మెట్రిక్‌ టన్నుల క్రూడ్‌ పామ్‌ ఆయిల్‌ ఉత్పత్తితో 20.01 శాతం ఆయిల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ రేషియో సాధించినట్లు వివరించారు.  తెలంగాణలో ఆయిల్‌పామ్‌ సాగుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, నర్సరీలు, ప్రాసెసింగ్‌ మిల్లులు, మైక్రో ఇరిగేషన్‌ వంటి మౌలిక సదుపాయాలపై కూడా బీహార్ మంత్రి ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

ఇదే సమయంలో బీహార్‌లో అమలు చేస్తున్న వ్యవసాయ విధానాలు, పంటల వైవిధ్యీకరణ, పంటల క్లస్టర్ల విధానం, సాంకేతిక వినియోగం తదితర అంశాలను బీహార్ మంత్రి శ్రీ విజయ్ కుమార్ సిన్హా తెలంగాణ ప్రతినిధులకు వివరించారు. బీహార్‌లో చిన్న, సన్నకారు రైతులు 91 శాతం ఉండగా, వ్యవసాయంపై ఆధారపడే జనాభా 77 శాతంగా ఉందని, వ్యవసాయ ఉత్పత్తుల వైవిధ్యానికి అనుగుణంగా ప్రత్యేక పంటల క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. 

ముఖ్యంగా మకానా, మొక్కజొన్న, పండ్లు–కూరగాయలు, తృణధాన్యాల కోసం ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేసి ఉత్పత్తి, విలువ జోడింపు, మార్కెటింగ్‌ రంగాల్లో అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు బీహార్ ప్రతినిధులు వివరించారు. దర్భంగా, మధుబని, సీతామర్హి ప్రాంతాల్లో మకానా క్లస్టర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. బీహార్‌లో మకానా పంటపై ప్రత్యేకంగా చేపడుతున్న కార్యక్రమాల పట్ల మంత్రి తుమ్మల ఆసక్తి కనబరిచారు. ఇటీవల మకానా ఉత్పత్తి, పరిశోధన, విలువ జోడింపు, మార్కెటింగ్‌, అంతర్జాతీయ అవకాశాలను పెంపొందించేందుకు మకానా బోర్డును ఏర్పాటు చేసినట్లు బీహార్ ప్రతినిధులు వివరించారు. గత పదేళ్లలో మకానా సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత 2.5 రెట్లకు పైగా పెరిగినట్లు వివరించారు. 

ఆయిల్‌పామ్‌పై బీహార్‌ ఆసక్తి.. మకానాపై తెలంగాణ ఆసక్తి:

బీహార్‌లో ఆయిల్‌పామ్‌ సాగు అవకాశాలపై ఆ రాష్ట్ర మంత్రి ఆసక్తి వ్యక్తం చేయగా, మంత్రి తుమ్మల బీహార్‌లో ప్రత్యేకంగా సాగవుతున్న మకానా పంట, దాని ఉత్పత్తి, విలువ జోడింపు, మార్కెటింగ్‌ విధానాలపై ఆసక్తి చూపారు. రెండు రాష్ట్రాల్లో రైతులకు ప్రయోజనం చేకూరే పంటల పరస్పర అధ్యయనం, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడికి దోహదం చేసుకోవాలని మంత్రి తుమ్మల కోరారు.

ఇందుకోసం ఆయిల్‌పామ్‌ సాగు విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు బీహార్‌ నుంచి వ్యవసాయశాఖ అధికారులు, ప్రతినిధుల బృందంతో పాటు రైతుల బృందాన్ని తెలంగాణకు ఆహ్వానిస్తున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. తెలంగాణలో ఆయిల్‌పామ్‌ తోటలు, నర్సరీలు, ప్రాసెసింగ్‌ యూనిట్లు, సాగులో అనుసరిస్తున్న ఆధునిక విధానాలను వారు ప్రత్యక్షంగా పరిశీలించేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అదే విధంగా మకానా సాగు, ప్రాసెసింగ్‌, విలువ జోడింపు, మార్కెటింగ్‌ విధానాలను అధ్యయనం చేసేందుకు తెలంగాణ నుంచి ప్రతినిధుల బృందాన్ని బీహార్‌కు పంపిస్తామని తెలిపారు.

బీహార్‌లో ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, నాణ్యమైన నాటుసామగ్రి, సాగు విధానాలు, మైక్రో ఇరిగేషన్‌, ప్రాసెసింగ్‌ తదితర అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం తనవంతు సహాయ సహకారాలను అందించేందుకు సిద్ధంగా ఉందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.

వ్యవసాయరంగంలో రెండు రాష్ట్రాలకు ఉన్న ప్రత్యేక అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞానం, పంటల వైవిధ్యీకరణ విధానాలను పరస్పరం పంచుకోవడం ద్వారా రైతుల ఆదాయం పెంపు, ఉత్పాదకత మెరుగుదల, విలువ జోడింపు, మార్కెట్‌ అవకాశాల విస్తరణకు మరింత ప్రయోజనం కలుగుతుందని ఇరువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ–బీహార్‌ మధ్య వ్యవసాయ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, హాకా ఎండి చంద్రశేఖర్ రెడ్డి, కోఆపరేటీవ్ కమిషనర్ రాహుల్ రాజ్, హార్టీకల్చర్ యూనివర్సిటీ వీసీ రాజిరెడ్డి మరియు బిహార్ రాష్ట్ర వ్యవసాయశాఖ సెక్రటరీ నర్మదేశ్వర్ లాల్, వ్యవసాయశాఖ డైరెక్టర్ ముకేష్ కుమార్ లాల్, హార్టికల్చర్ డైరెక్టర్ అభిషేక్ కుమార్ పాల్గొన్నారు.

అర్బన్ ఫార్మింగ్‌, మిద్దె పంటలతో ఆరోగ్యకరమైన జీవనానికి బాట

అర్బన్ ఫార్మింగ్, మిద్దె పంటలు మరియు కిచెన్ గార్డెనింగ్‌ను నగరప్రజల్లో విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన *అర్బన్ ఫార్మింగ్‌ & కిచెన్‌ గార్డెనింగ్‌ ఎక్స్‌పో–2026* కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. నగర ప్రజలకు తాజా ఆహారం, ఆరోగ్యకరమైన జీవనం, పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణపై అవగాహన కల్పించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. 

కిచెన్‌ గార్డెనింగ్‌కు పెద్ద స్థలం అవసరం లేదని, ఇంటి బాల్కనీ, టెర్రస్‌, ఇంటి ప్రాంగణం వంటి చిన్న ప్రదేశాల్లోనే కుండీలు, గ్రో బ్యాగులు, ఇతర కంటైనర్లలో కొత్తిమీర, పుదీనా, పాలకూర వంటి ఆకుకూరలు, కూరగాయలు, మూలికలను సులభంగా పెంచుకోవచ్చని మంత్రి తెలిపారు. నగరాల్లోని లక్షలాది కుటుంబాలు తమ ఇళ్లలో కొంత మేరకు ఆహారాన్ని స్వయంగా పండించుకోవడం ప్రారంభిస్తే దాని సమిష్టి ప్రభావం ఎంతో గొప్పగా ఉంటుందని అన్నారు. 

వ్యవసాయం కేవలం వ్యవసాయ క్షేత్రాలకే పరిమితం కాకుండా టెర్రస్‌లు, బాల్కనీలు, కమ్యూనిటీ స్థలాలు, పాఠశాలలు, కార్యాలయాలు, ఇతర సంస్థల ప్రాంగణాల్లోనూ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఇతర మొక్కలను పెంచేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయాన్ని వాతావరణ మార్పులకు అనుగుణంగా మార్చుకోవాలని సూచించారు.

తాజాగా పండిద్దాం – ఆరోగ్యంగా తిందాం – పచ్చగా జీవిద్దాం అనే సందేశం కేవలం నినాదంగా కాకుండా ప్రతి కుటుంబ జీవన విధానంగా మారాలని మంత్రి ఆకాంక్షించారు. ఎక్స్‌పోకు వచ్చిన ప్రజలు ఎగ్జిబిటర్లు, నిపుణులతో చర్చించి అర్బన్‌ ఫార్మింగ్‌లోని కొత్త సాంకేతికతలను తెలుసుకుని తమ ఇళ్లు, సంస్థలు, కమ్యూనిటీలలో గార్డెన్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో రైతు నేస్తం చైర్మన్‌ వై. వెంకటేశ్వరరావు, ఎఫ్‌టీసీసీఐ ప్రెసిడెంట్ మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Taxi Driver కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    3 hrs ago
  • అడవి మల్లెల ఎస్సీ బాలికల రెసిడెన్షియల్లో విద్యార్థుల్ని ఎలుకలు కోరుట గురించి ఖమ్మం జిల్లా పెనుబల్లి అడవి మల్లెల గురుకులంలో ఎలుకల కలకలం పెనుబల్లి మండలం అడవిమల్లెల బాలికల సాంఘిక సంక్షేమ గురుకులంలో ఎలుకల కలకలం రేపింది. గురుకులంలో నిద్రిస్తున్న ఆరుగురు విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన కలకలం రేపుతోంది. ఎలుకల దాడితో విద్యార్థినులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న గురుకులం సిబ్బంది వెంటనే విద్యార్థినులను లంకాసాగర్ పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు. అయితే గురుకులంలో ఎలుకల బెడదపై విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురుకులంలో పారిశుద్ధ్య పరిస్థితులు, ఎలుకల నియంత్రణ చర్యలపై అధికారులు తగినంతగా దృష్టి సారించడం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గురుకులంలో ఎలుకల బెడదను నివారించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ ఘటనపై అధికారులు వెంటనే స్పందించి విద్యార్థినుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
    4
    అడవి మల్లెల ఎస్సీ బాలికల రెసిడెన్షియల్లో  విద్యార్థుల్ని ఎలుకలు కోరుట గురించి 
ఖమ్మం జిల్లా 
పెనుబల్లి అడవి మల్లెల గురుకులంలో ఎలుకల కలకలం
పెనుబల్లి మండలం అడవిమల్లెల బాలికల సాంఘిక సంక్షేమ గురుకులంలో ఎలుకల కలకలం రేపింది.
గురుకులంలో నిద్రిస్తున్న ఆరుగురు విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన కలకలం రేపుతోంది.
ఎలుకల దాడితో విద్యార్థినులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న గురుకులం సిబ్బంది వెంటనే విద్యార్థినులను లంకాసాగర్ పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు.
అయితే గురుకులంలో ఎలుకల బెడదపై విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గురుకులంలో పారిశుద్ధ్య పరిస్థితులు, ఎలుకల నియంత్రణ చర్యలపై అధికారులు తగినంతగా దృష్టి సారించడం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గురుకులంలో ఎలుకల బెడదను నివారించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఈ ఘటనపై అధికారులు వెంటనే స్పందించి విద్యార్థినుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
    user_Chalamala narasimharao
    Chalamala narasimharao
    Court reporter పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    5 hrs ago
  • *ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పం బాండెడ్‌ క్రేట్‌* తెలంగాణలోని వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామ శివారులో అరుదైన బాండెడ్ క్రేట్ పాము దర్శనమిచ్చింది.నలుపు-పసుపు చారలతో,దాదాపు 5 అడుగుల పొడవున్న ఈ విషపూరిత పామును అటవీ సిబ్బంది, స్నేక్ క్యాచర్ చాకచక్యంగా పట్టుకొని సమీప అడవుల్లో వదిలేశారు.ఈ పాము సాధారణంగా రాత్రివేళల్లో సంచరిస్తుందని,చైనా,నేపాల్, థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం దేశాలతో పాటు భారతదేశంలో జార్ఖండ్, ఛత్తీస్గడ్, బీహార్,మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో అరుదుగా కనిపిస్తుందని అధికారులు తెలిపారు.లారీల్లో పడిపోయి లేదా దారితప్పి ఈ ప్రాంతానికి వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు.
    1
    *ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పం బాండెడ్‌ క్రేట్‌*

తెలంగాణలోని వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామ శివారులో అరుదైన బాండెడ్ క్రేట్ పాము దర్శనమిచ్చింది.నలుపు-పసుపు చారలతో,దాదాపు 5 అడుగుల పొడవున్న ఈ విషపూరిత పామును అటవీ సిబ్బంది, స్నేక్ క్యాచర్ చాకచక్యంగా పట్టుకొని సమీప అడవుల్లో వదిలేశారు.ఈ పాము సాధారణంగా రాత్రివేళల్లో సంచరిస్తుందని,చైనా,నేపాల్, థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం దేశాలతో పాటు భారతదేశంలో జార్ఖండ్, ఛత్తీస్గడ్, బీహార్,మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో అరుదుగా కనిపిస్తుందని అధికారులు తెలిపారు.లారీల్లో పడిపోయి లేదా దారితప్పి ఈ ప్రాంతానికి వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Taxi Driver కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    3 hrs ago
  • వేటగాళ్ల విద్యుత్ ఉచ్చు.. ఫారెస్ట్ బీట్ అధికారికి మృత్యుశిక్ష! భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అడవి జంతువుల వేట కోసం వేటగాళ్లు అమర్చినట్లు భావిస్తున్న కరెంట్‌ ఉచ్చుకు ఫారెస్ట్‌ బీట్‌ అధికారి బలయ్యారు. బూర్గంపాడు మండలం నకిరేపేట సమీపంలో ఈ ఘటన జరిగింది. చెరువు సింగారం వెస్ట్‌ బీట్‌కు చెందిన ఎఫ్‌బీఓ నవీన్‌ విధుల్లో భాగంగా అటవీ ప్రాంతానికి వెళ్లిన సమయంలో కరెంట్‌ ఉచ్చుకు గురైనట్లు తెలుస్తోంది. తీవ్ర విద్యుదాఘాతానికి గురైన ఆయనను 108 వాహనంలో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో అటవీశాఖలో విషాదం నెలకొంది. కరెంట్‌ ఉచ్చు ఎవరు ఏర్పాటు చేశారనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
    1
    వేటగాళ్ల విద్యుత్ ఉచ్చు.. ఫారెస్ట్ బీట్ అధికారికి మృత్యుశిక్ష!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అడవి జంతువుల వేట కోసం వేటగాళ్లు అమర్చినట్లు భావిస్తున్న కరెంట్‌ ఉచ్చుకు ఫారెస్ట్‌ బీట్‌ అధికారి బలయ్యారు. బూర్గంపాడు మండలం నకిరేపేట సమీపంలో ఈ ఘటన జరిగింది. చెరువు సింగారం వెస్ట్‌ బీట్‌కు చెందిన ఎఫ్‌బీఓ నవీన్‌ విధుల్లో భాగంగా అటవీ ప్రాంతానికి వెళ్లిన సమయంలో కరెంట్‌ ఉచ్చుకు గురైనట్లు తెలుస్తోంది. తీవ్ర విద్యుదాఘాతానికి గురైన ఆయనను 108 వాహనంలో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో అటవీశాఖలో విషాదం నెలకొంది. కరెంట్‌ ఉచ్చు ఎవరు ఏర్పాటు చేశారనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
    user_ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం (గ్రామీణ), ఖమ్మం, తెలంగాణ•
    17 hrs ago
  • సువర్ణపురం వద్ద శ్రీ లక్ష్మివెంకటేశ్వరా ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో విజిలెన్స్,సివిల్ సప్లై అధికారులు తనిఖీలు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం సువర్ణపురం వద్ద శ్రీ లక్ష్మివెంకటేశ్వరా ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో విజిలెన్స్,సివిల్ సప్లై అధికారులు తనిఖీలు చేశారు.గోదాములోని ధాన్యం బస్తాలతో పాటు రికార్డుల ను అధికారులు పరిశీలించారు.అధికారుల తనికీల్లో 490 మెట్రిక్ టన్నుల ధాన్యానికి లెక్కలు తేలకపోవడం తో మిల్లు యాజమానిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు
    1
    సువర్ణపురం వద్ద శ్రీ లక్ష్మివెంకటేశ్వరా ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో విజిలెన్స్,సివిల్ సప్లై అధికారులు తనిఖీలు
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం సువర్ణపురం వద్ద శ్రీ లక్ష్మివెంకటేశ్వరా ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో విజిలెన్స్,సివిల్ సప్లై అధికారులు తనిఖీలు చేశారు.గోదాములోని ధాన్యం బస్తాలతో పాటు రికార్డుల ను అధికారులు పరిశీలించారు.అధికారుల తనికీల్లో  490 మెట్రిక్ టన్నుల ధాన్యానికి లెక్కలు తేలకపోవడం తో మిల్లు యాజమానిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.