Shuru
Apke Nagar Ki App…
పేస్ అటెండెన్స్‌తో గిరిజనులకు అవస్థలు!! పనులు చేసినా ముఖ హాజరు కోసం రోజంతా వేచి చూడాల్సిందే!! పాత పద్ధతినే కొనసాగించాలని దారగెడ్డ గ్రామస్తుల డిమాండ్ హుకుంపేట మండలం దుర్గం పంచాయతీ పరిధిలోని దారగెడ్డ గ్రామ గిరిజనులు పేస్ అటెండెన్స్ విధానంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నామని ఆవేదన వ్యక్తం చేశారు.పనులను సకాలంలో పూర్తి చేస్తున్నప్పటికీ,ముఖ హాజరు నమోదు కోసం రోజంతా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని గ్రామస్తులు తెలిపారు.పేస్ అటెండెన్స్ కోసం కూలీలు తమ పనులను పక్కనపెట్టి గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని దీంతో తమకు సమయం,ఆదాయం రెండూ నష్టపోతున్నాయని వాపోయారు. ప్రస్తుత ముఖ హాజరు విధానాన్ని నిలుపుదల చేసి, గతంలో అమలులో ఉన్న పద్ధతిలోనే పనులను నిర్వహించాలని అధికారులను గ్రామస్తులు డిమాండ్ చేశారు.
Laxman Regam

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- హుక్కుం పేట:వై.దారగెడ్డలో 27 మందికి ఉచిత సోలార్ సామాగ్రి పంపిణీ!! హుకుంపేట మండలం దుర్గం పంచాయతీ వై.దారగెడ్డ గ్రామంలో ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు బుధవారం ఉచితంగా రూఫ్‌టాప్ సోలార్ సామాగ్రిని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గ్రామంలో అర్హత కలిగిన 27 మంది లబ్ధిదారులకు రూఫ్‌టాప్ సోలార్ సామాగ్రిని అందజేసినట్లు గ్రామస్తులు తెలిపారు.సౌర విద్యుత్‌ను ప్రోత్సహించడంతో పాటు విద్యుత్ ఖర్చులను తగ్గించేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు పేర్కొన్నారు.1
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ 👆డైరెక్ట్ ఇంటర్వూస్/ ఆగష్టు 13నా. #shorts #centralgovernment1
- జాబ్ మేళా’హాజరు కండి: మౌలానా ముస్తాక్ అహ్మద్ Shot News:(గుంటూరు):నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు బ్రైట్ హారిజాన్స్ ఫౌండేషన్ (BHF), షార్ప్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 20న (గురువారం) పట్టాభిపురంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ ఘర్ కమ్ షాదీ ఖానా వేదికగా ఉదయం 9 గంటల నుంచి ఈ జాబ్ మేళా ప్రారంభమవుతుందని రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ పేర్కొన్నారు.1
- పేస్ అటెండెన్స్‌తో గిరిజనులకు అవస్థలు!! పనులు చేసినా ముఖ హాజరు కోసం రోజంతా వేచి చూడాల్సిందే!! పాత పద్ధతినే కొనసాగించాలని దారగెడ్డ గ్రామస్తుల డిమాండ్ హుకుంపేట మండలం దుర్గం పంచాయతీ పరిధిలోని దారగెడ్డ గ్రామ గిరిజనులు పేస్ అటెండెన్స్ విధానంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నామని ఆవేదన వ్యక్తం చేశారు.పనులను సకాలంలో పూర్తి చేస్తున్నప్పటికీ,ముఖ హాజరు నమోదు కోసం రోజంతా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని గ్రామస్తులు తెలిపారు.పేస్ అటెండెన్స్ కోసం కూలీలు తమ పనులను పక్కనపెట్టి గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని దీంతో తమకు సమయం,ఆదాయం రెండూ నష్టపోతున్నాయని వాపోయారు. ప్రస్తుత ముఖ హాజరు విధానాన్ని నిలుపుదల చేసి, గతంలో అమలులో ఉన్న పద్ధతిలోనే పనులను నిర్వహించాలని అధికారులను గ్రామస్తులు డిమాండ్ చేశారు.2
- రేపల్లె సబ్ జైల్లో తీవ్ర కలకలం, రిమాండ్ ఖైదీ ఆత్మహత్యాయత్నం బాపట్ల జిల్లా: రేపల్లె రేపల్లె సబ్ జైలులో తీవ్ర కలకలం రేగింది. సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వి. శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఒక వృద్ధురాలి హత్య కేసులో శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేసి రేపల్లె సబ్ జైలుకు రిమాండ్ ఖైదీగా తరలించారు. ఈ క్రమంలో, జైలులోని వంటగదిలో ఉన్న కూరగాయలు కోసే కత్తితో అతను తన గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న శ్రీనివాసరావును గమనించిన జైలు సిబ్బంది తక్షణమే స్పందించి, అతడిని రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.తెనాలి ప్రభుత్వ వైద్యశాల వైద్యుల సిఫార్సు మేరకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై జైలు అధికారులు ఫిర్యాదు మేరకు రేపల్లె పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.2