logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*ఇప్పటిదాక ఒక లెక్కా....నేనొచ్చినాక ఒక లెక్క🔥* *మీ భూముల్లో నుంచి ఇంచు భూమి కూడా పోనియ్యా* *ఇప్పటిదాక ఒక లెక్కా....నేనొచ్చినాక ఒక లెక్క🔥* *మీ భూముల్లో నుంచి ఇంచు భూమి కూడా పోనియ్యా* *రాజేంద్ర నగర్ భూ బాధితులకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండ💯*

5 hrs ago
user_NIMMANAGANTI ANIL BABU
NIMMANAGANTI ANIL BABU
Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
5 hrs ago

*ఇప్పటిదాక ఒక లెక్కా....నేనొచ్చినాక ఒక లెక్క🔥* *మీ భూముల్లో నుంచి ఇంచు భూమి కూడా పోనియ్యా* *ఇప్పటిదాక ఒక లెక్కా....నేనొచ్చినాక ఒక లెక్క🔥* *మీ భూముల్లో నుంచి ఇంచు భూమి కూడా పోనియ్యా* *రాజేంద్ర నగర్ భూ బాధితులకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండ💯*

More news from తెలంగాణ and nearby areas
  • బీసీల పక్షపాతి పుంజాల శివ శంకర్ గారి జయంతి సందర్భంగా ఆయనను మనసారా స్మరించుకుందాం🙏 బీసీలకు 27% ఉద్యోగ రిజర్వేషన్ కల్పించిన మహనీయుడు పుంజాల శివ శంకర్ గారు బీసీల పక్షపాతి పుంజాల శివ శంకర్ గారి జయంతి సందర్భంగా ఆయనను మనసారా స్మరించుకుందాం🙏💐
    1
    బీసీల పక్షపాతి పుంజాల శివ శంకర్ గారి జయంతి సందర్భంగా ఆయనను మనసారా స్మరించుకుందాం🙏
బీసీలకు 27% ఉద్యోగ రిజర్వేషన్ కల్పించిన మహనీయుడు పుంజాల శివ శంకర్ గారు
బీసీల పక్షపాతి పుంజాల శివ శంకర్ గారి జయంతి సందర్భంగా ఆయనను మనసారా స్మరించుకుందాం🙏💐
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • మోడీని గద్దె దించాలి.. దేశాన్ని కాపాడాలి! కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఎం శ్రేణుల భగ్గుమన్న నిరసన నేషనల్ హైవేపై గంటపాటు రాస్తారోకో.. కార్యకర్తల అరెస్టు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో దంతాలపల్లి మండల కేంద్రంలో సోమవారం భారీ నిరసన చేపట్టారు. “మోడీ హటావో.. దేశ్ కీ బచావో” నినాదాలతో సీపీఎం అనుబంధ కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, మహిళా, అంగన్‌వాడీ, ఆశా తదితర ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కారు. బస్టాండ్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి అనంతరం నేషనల్ హైవేపై రాస్తారోకో చేపట్టారు. దీంతో హైవేపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు గంటపాటు రాస్తారోకో కొనసాగడంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అనంతరం ఆందోళనకారులను అరెస్టు చేసి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆకుల రాజు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసే విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక నల్ల చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని కోరారు.వ్యవసాయ కూలీలకు నష్టం కలిగించే విధంగా ఉపాధి హామీ పథకంలో మార్పులు చేయకుండా పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలని అన్నారు.అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చే విధానాలను కేంద్ర ప్రభుత్వం విడనాడాలని ఆకుల రాజు డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలను ఎన్ని నిర్బంధాలు విధించినా అడ్డుకోలేరని స్పష్టం చేశారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులకు న్యాయం జరిగే వరకు ఐక్య పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దుండి వీరన్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బాణాల రాజన్న, ప్రజా సంఘాల మండల సమన్వయ కమిటీ కన్వీనర్ బండి శ్రీనివాస్, కారపాటి వెంకన్న, కందునూరి శ్రీనివాస్, సర్వం, పునుగుటి యాదగిరి, యాకూబ్, వెంకట్ నారాయణ, రామేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
    3
    మోడీని గద్దె దించాలి.. దేశాన్ని కాపాడాలి!
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఎం శ్రేణుల భగ్గుమన్న నిరసన
నేషనల్ హైవేపై గంటపాటు రాస్తారోకో.. కార్యకర్తల అరెస్టు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో దంతాలపల్లి మండల కేంద్రంలో సోమవారం భారీ నిరసన చేపట్టారు. “మోడీ హటావో.. దేశ్ కీ బచావో” నినాదాలతో సీపీఎం అనుబంధ కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, మహిళా, అంగన్‌వాడీ, ఆశా తదితర ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కారు.
బస్టాండ్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి అనంతరం నేషనల్ హైవేపై రాస్తారోకో చేపట్టారు. దీంతో హైవేపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు గంటపాటు రాస్తారోకో కొనసాగడంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అనంతరం ఆందోళనకారులను అరెస్టు చేసి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆకుల రాజు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసే విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక నల్ల చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని కోరారు.వ్యవసాయ కూలీలకు నష్టం కలిగించే విధంగా ఉపాధి హామీ పథకంలో మార్పులు చేయకుండా పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలని అన్నారు.అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చే విధానాలను కేంద్ర ప్రభుత్వం విడనాడాలని ఆకుల రాజు డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలను ఎన్ని నిర్బంధాలు విధించినా అడ్డుకోలేరని స్పష్టం చేశారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులకు న్యాయం జరిగే వరకు ఐక్య పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దుండి వీరన్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బాణాల రాజన్న, ప్రజా సంఘాల మండల సమన్వయ కమిటీ కన్వీనర్ బండి శ్రీనివాస్, కారపాటి వెంకన్న, కందునూరి శ్రీనివాస్, సర్వం, పునుగుటి యాదగిరి, యాకూబ్, వెంకట్ నారాయణ, రామేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
    user_ఎర్రబోయిన మురళి యాదవ్
    ఎర్రబోయిన మురళి యాదవ్
    దంతాలపల్లె, మహబూబాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • సత్తుపల్లి ఆర్టీసీ బస్టాండ్ లో శుభ్రత లేకుండా వ్యర్ధమైన వాటర్ తో నిండిన బస్టాండ్ అధికారులు పట్టించుకోని నిర్లక్ష్యం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్తుపల్లి నియోజకవర్గంలో ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ లో శుభ్రంగా లేకుండా భద్రత లేదు అధికారులు పట్టించుకోవడం లేదు అధికారులు నిర్లక్ష్యంతో పరిశుభ్రంగా ఉంచలేని పరిస్థితులు కనబడుతున్నాయి ప్రజలు ఇటువంటి వాతావరణంలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చూస్తూ ఉండిపోతున్న అధికారుల నిర్లక్ష్యం రాకపోకలకు ప్రయాణాలు చేస్తున్న ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...
    2
    సత్తుపల్లి ఆర్టీసీ బస్టాండ్ లో శుభ్రత లేకుండా వ్యర్ధమైన వాటర్ తో నిండిన బస్టాండ్ అధికారులు పట్టించుకోని నిర్లక్ష్యం 
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్తుపల్లి నియోజకవర్గంలో ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ లో శుభ్రంగా లేకుండా భద్రత లేదు అధికారులు పట్టించుకోవడం లేదు అధికారులు నిర్లక్ష్యంతో పరిశుభ్రంగా ఉంచలేని పరిస్థితులు కనబడుతున్నాయి ప్రజలు ఇటువంటి వాతావరణంలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చూస్తూ ఉండిపోతున్న అధికారుల నిర్లక్ష్యం రాకపోకలకు ప్రయాణాలు చేస్తున్న ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...
    user_K Y RAJU
    K Y RAJU
    Tour Guide పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    6 hrs ago
  • బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ అనుకూల,రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తోంది..సిపిఎం జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ అనుకూల,రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తోంది..సిపిఎం జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ ఈ రోజు మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో జైలు భరో కార్యక్రమంలో రసవత్తరంగా సాగింది. కార్మికులు,కర్షికులు ప్రజలు పార్టీ శ్రేణులు వేలాదిగా తరలి వచ్చి పాల్గొన్నారు.మహబూబాబాద్ పట్టణంలో పోలీసులకు పార్టీ శ్రేణులకు మధ్య భారీగా తోపులాట జరగటంతో కార్యకర్తలు మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదలతో హోరేత్తించారు. అక్రమ అరెస్టులను వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ను ముట్టడించిన మహిళలు. పార్టీ నాయకులను నిర్భంధింది అరెస్టులు చేసి పోలీసుస్టేషన్ కు తరలించారు తహసీల్దార్ కార్యాలయం ఏరియాలో సిపిఎం పార్టీ శ్రేణులకు పోలీసుల మధ్య భారీ ఉదృక్తత్త జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దెశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ కార్పొరేట్ అనుకూల విధానాలను శరా వేగంగా అమలు చేయడానికి పూనుకోవడం బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ అనుకూల,రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తోంది. అందుకే బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా నేడు జైల్‌ ‌భరో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు ’ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మతోన్మాదాన్ని వ్యతిరేకించేందుకు శ్రామిక ప్రజలు పోరాడాల్సిన అవసరముందన్నారు. దేశ సమైక్యత, సమగ్రతల కోసం రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఎందరో పోరాటయోధుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న దేశ స్వాతంత్ర్యాన్ని, సంపదను, సార్వభౌమత్వాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం విదేశీ సంస్థలకు తాకట్టు పెడుతోందని విమర్శించారు. అనేక దశాబ్దాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న 29కార్మిక చట్టాలను ఒక్క కలం పోటుతో రద్దుచేసి వాటన్నింటినీ నాలుగు లేబర్ కోడ్ లుగా తీసుకరావడం అంటే కార్మికుల మౌలిక హక్కులను పూర్తిగా హరించివేయడమే విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని కార్పోరేట్ శక్తులకు కట్టబెడుతున్న 32 దేశాల వ్యవసాయ దిగుమతులను అనుమతులను రద్దు చేయాలి. స్వదేశి ఉత్పత్తులను ప్రొత్సహించాలి. మోడీ ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించాలని, కనీస మద్దతు ధరల చట్టం చేయాలని, పాత ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, రోజు వేతనం 600కు, పని దినాలు ఏడాదికి 200 రోజులకు పెంచాలని,పట్టణాల్లో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించాలి. లేబర్ కోడ్లు రద్దుచేసి కనీస వేతనం 31,000 /-ఇవ్వాలని , భవన నిర్మాణం, హమాలి, ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి ప్రభుత్వం బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి బానోత్ సీతారాం నాయక్,సీఐటీయూ జిల్లా కార్యదర్శి సమ్మెట రాజమౌలి,కుమ్మరి కుంట్ల నాగన్న,పట్ల మధు,గుండు సులోచన,కంపల్లి శ్రీనివాస్,కరుణ,నీలం కృష్ణ వేణి,కందునురి కవిత, బానోత్ వెంకన్న నాయక్,యమగాని వెంకన్న,బత్తుల వెంకన్న,గారే కోటేశ్వరావు,వెంకట్ నారాయణ,దేవత్ హేమనాయక్ ,బానోత్ ప్రకాష్ నాయక్,రావుల రాజు తదితరులు పాల్గున్నారు.
    1
    బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ అనుకూల,రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తోంది..సిపిఎం జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్
బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ అనుకూల,రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తోంది..సిపిఎం జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్
ఈ రోజు మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో జైలు భరో కార్యక్రమంలో రసవత్తరంగా సాగింది. కార్మికులు,కర్షికులు ప్రజలు పార్టీ శ్రేణులు వేలాదిగా తరలి వచ్చి పాల్గొన్నారు.మహబూబాబాద్ పట్టణంలో 
పోలీసులకు పార్టీ శ్రేణులకు మధ్య భారీగా తోపులాట జరగటంతో కార్యకర్తలు మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదలతో హోరేత్తించారు. అక్రమ అరెస్టులను వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ను ముట్టడించిన మహిళలు.
పార్టీ నాయకులను నిర్భంధింది అరెస్టులు చేసి పోలీసుస్టేషన్ కు తరలించారు 
తహసీల్దార్ కార్యాలయం ఏరియాలో సిపిఎం పార్టీ శ్రేణులకు పోలీసుల మధ్య భారీ ఉదృక్తత్త జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దెశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ మాట్లాడుతూ
బిజెపి ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ కార్పొరేట్ అనుకూల విధానాలను శరా వేగంగా అమలు చేయడానికి పూనుకోవడం 
బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ అనుకూల,రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తోంది. అందుకే బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా నేడు జైల్‌ ‌భరో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు ’  
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మతోన్మాదాన్ని వ్యతిరేకించేందుకు శ్రామిక ప్రజలు పోరాడాల్సిన అవసరముందన్నారు. 
దేశ సమైక్యత, సమగ్రతల కోసం రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. 
ఎందరో పోరాటయోధుల ప్రాణ త్యాగాలతో
సాధించుకున్న దేశ స్వాతంత్ర్యాన్ని, సంపదను, సార్వభౌమత్వాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం విదేశీ సంస్థలకు తాకట్టు పెడుతోందని విమర్శించారు.
అనేక దశాబ్దాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న 29కార్మిక చట్టాలను ఒక్క కలం పోటుతో రద్దుచేసి వాటన్నింటినీ నాలుగు లేబర్ కోడ్ లుగా తీసుకరావడం అంటే కార్మికుల మౌలిక హక్కులను పూర్తిగా హరించివేయడమే విమర్శించారు.
వ్యవసాయ రంగాన్ని కార్పోరేట్ శక్తులకు కట్టబెడుతున్న   32 దేశాల వ్యవసాయ దిగుమతులను అనుమతులను రద్దు చేయాలి. స్వదేశి ఉత్పత్తులను ప్రొత్సహించాలి. మోడీ ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించాలని, 
కనీస మద్దతు ధరల చట్టం చేయాలని, పాత ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని,
రోజు వేతనం 600కు, పని దినాలు ఏడాదికి 200 రోజులకు పెంచాలని,పట్టణాల్లో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించాలి.
లేబర్ కోడ్లు రద్దుచేసి కనీస వేతనం 31,000 /-ఇవ్వాలని ,
భవన నిర్మాణం, హమాలి, ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి ప్రభుత్వం బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి బానోత్ సీతారాం నాయక్,సీఐటీయూ జిల్లా కార్యదర్శి సమ్మెట రాజమౌలి,కుమ్మరి కుంట్ల నాగన్న,పట్ల మధు,గుండు సులోచన,కంపల్లి శ్రీనివాస్,కరుణ,నీలం కృష్ణ వేణి,కందునురి కవిత, బానోత్ వెంకన్న నాయక్,యమగాని వెంకన్న,బత్తుల వెంకన్న,గారే కోటేశ్వరావు,వెంకట్ నారాయణ,దేవత్ హేమనాయక్ ,బానోత్ ప్రకాష్ నాయక్,రావుల రాజు తదితరులు పాల్గున్నారు.
    user_Yakesh Goud Sudagani
    Yakesh Goud Sudagani
    పెద్దవంగర, మహబూబాబాద్, తెలంగాణ•
    8 hrs ago
  • బీసీలకు ఉద్యోగాలు దక్కుతున్నాయి అంటే అది పుంజాల శివ శంకర్ గారి పుణ్యానే బీసీలకు ఉద్యోగాలు దక్కుతున్నాయి అంటే అది పుంజాల శివ శంకర్ గారి పుణ్యానే బీసీలు వెనుకబడినవారు అని చెప్పి మన బీసీలకు 27% రిజర్వేషన్ కల్పించిన మహనీయుడు శివ శంకర్ గారు ఆయనే లేకపోతే బీసీల గతి ఎలా ఉండేదో
    1
    బీసీలకు ఉద్యోగాలు దక్కుతున్నాయి అంటే అది పుంజాల శివ శంకర్ గారి పుణ్యానే 
బీసీలకు ఉద్యోగాలు దక్కుతున్నాయి అంటే అది పుంజాల శివ శంకర్ గారి పుణ్యానే 
బీసీలు వెనుకబడినవారు అని చెప్పి మన బీసీలకు 27% రిజర్వేషన్ కల్పించిన మహనీయుడు శివ శంకర్ గారు
ఆయనే లేకపోతే బీసీల గతి ఎలా ఉండేదో
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • పెనుబల్లి మండలం citu, సీపీఎం, రైతు సంగం ఆధ్వర్యంలో జైలు బరో కార్యక్రమం విజయవంతం క్విట్ ఇండియా స్ఫూర్తితో సిపిఎం సిఐటియు రైతు సంఘం మరియు మహిళా సంఘాల ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించడమైనది ర్యాలీగా వస్తున్న పార్టీ కార్యకర్తలను విఎం బంజర పోలీస్ ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రదర్శన కారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం అయినది ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకులు చలమా ల విఠల్రావు సిపిఎం మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు కండే సత్యం చిట్టీమోదులు కృష్ణ మిట్టపల్లి నాగమణి వడ్డేపల్లి రవీంద్ర చెమట విశ్వనాథం మరియు మండల కమిటీ సభ్యులు తదితరులు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు
    4
    పెనుబల్లి మండలం citu, సీపీఎం, రైతు సంగం ఆధ్వర్యంలో జైలు బరో కార్యక్రమం విజయవంతం
క్విట్ ఇండియా స్ఫూర్తితో సిపిఎం సిఐటియు రైతు సంఘం మరియు మహిళా సంఘాల ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించడమైనది ర్యాలీగా వస్తున్న పార్టీ కార్యకర్తలను విఎం బంజర పోలీస్ ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రదర్శన కారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం అయినది ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకులు చలమా ల విఠల్రావు సిపిఎం మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు కండే సత్యం చిట్టీమోదులు కృష్ణ మిట్టపల్లి నాగమణి వడ్డేపల్లి రవీంద్ర చెమట విశ్వనాథం మరియు మండల కమిటీ సభ్యులు తదితరులు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు
    user_Chalamala narasimharao
    Chalamala narasimharao
    Court reporter పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.