Shuru
Apke Nagar Ki App…
సత్తుపల్లి ఆర్టీసీ బస్టాండ్ లో శుభ్రత లేకుండా వ్యర్ధమైన వాటర్ తో నిండిన బస్టాండ్ అధికారులు పట్టించుకోని నిర్లక్ష్యం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్తుపల్లి నియోజకవర్గంలో ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ లో శుభ్రంగా లేకుండా భద్రత లేదు అధికారులు పట్టించుకోవడం లేదు అధికారులు నిర్లక్ష్యంతో పరిశుభ్రంగా ఉంచలేని పరిస్థితులు కనబడుతున్నాయి ప్రజలు ఇటువంటి వాతావరణంలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చూస్తూ ఉండిపోతున్న అధికారుల నిర్లక్ష్యం రాకపోకలకు ప్రయాణాలు చేస్తున్న ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...
K Y RAJU

More news from తెలంగాణ and nearby areas
- సత్తుపల్లి ఆర్టీసీ బస్టాండ్ లో శుభ్రత లేకుండా వ్యర్ధమైన వాటర్ తో నిండిన బస్టాండ్ అధికారులు పట్టించుకోని నిర్లక్ష్యం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్తుపల్లి నియోజకవర్గంలో ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ లో శుభ్రంగా లేకుండా భద్రత లేదు అధికారులు పట్టించుకోవడం లేదు అధికారులు నిర్లక్ష్యంతో పరిశుభ్రంగా ఉంచలేని పరిస్థితులు కనబడుతున్నాయి ప్రజలు ఇటువంటి వాతావరణంలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చూస్తూ ఉండిపోతున్న అధికారుల నిర్లక్ష్యం రాకపోకలకు ప్రయాణాలు చేస్తున్న ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...2
- వర్షాలు కురవాలని ముసలి కి పూజలు చేసినా పూజారి.......! గద్వాల జిల్లా బీచుపల్లిలో కృష్ణానది ఒడ్డుకు కొట్టుకొచ్చిన మొసలికి పురోహితుడు పూజలు చేసిన వీడియో వైరల్‌గా మారింది. మొసలిని వరుణదేవుడి వాహనంగా భావించి వర్షాలు సమృద్ధిగా కురవాలని పూజలు చేసినట్లు పూజారి అనిల్‌శర్మ తెలిపారు. పూజల అనంతరం మొసలిని తిరిగి నదిలో విడిచిపెట్టారు.1
- బీసీల పక్షపాతి పుంజాల శివ శంకర్ గారి జయంతి సందర్భంగా ఆయనను మనసారా స్మరించుకుందాం🙏 బీసీలకు 27% ఉద్యోగ రిజర్వేషన్ కల్పించిన మహనీయుడు పుంజాల శివ శంకర్ గారు బీసీల పక్షపాతి పుంజాల శివ శంకర్ గారి జయంతి సందర్భంగా ఆయనను మనసారా స్మరించుకుందాం🙏💐1
- చార్మినార్ సమీపంలో ఈవ్ టీజింగ్‌కు పాల్పడిన వ్యక్తిని ఓ యువతి ధైర్యంగా ఎదుర్కొని అక్కడి నుంచి తరిమికొట్టింది. ఘటనను తన మొబైల్‌లో రికార్డ్ చేసిన ఆమె, ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ధక్కా మార్ కే లే జావో అబ్!” అంటూ ఆ యువతి నిందితుడిని గట్టిగా నిలదీసిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.1
- పెనుబల్లి మండలం citu, సీపీఎం, రైతు సంగం ఆధ్వర్యంలో జైలు బరో కార్యక్రమం విజయవంతం క్విట్ ఇండియా స్ఫూర్తితో సిపిఎం సిఐటియు రైతు సంఘం మరియు మహిళా సంఘాల ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించడమైనది ర్యాలీగా వస్తున్న పార్టీ కార్యకర్తలను విఎం బంజర పోలీస్ ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రదర్శన కారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం అయినది ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకులు చలమా ల విఠల్రావు సిపిఎం మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు కండే సత్యం చిట్టీమోదులు కృష్ణ మిట్టపల్లి నాగమణి వడ్డేపల్లి రవీంద్ర చెమట విశ్వనాథం మరియు మండల కమిటీ సభ్యులు తదితరులు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు4