Shuru
Apke Nagar Ki App…
చార్మినార్ సమీపంలో ఈవ్ టీజింగ్‌కు పాల్పడిన వ్యక్తిని ఓ యువతి ధైర్యంగా ఎదుర్కొని అక్కడి నుంచి తరిమికొట్టింది. ఘటనను తన మొబైల్‌లో రికార్డ్ చేసిన ఆమె, ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ధక్కా మార్ కే లే జావో అబ్!” అంటూ ఆ యువతి నిందితుడిని గట్టిగా నిలదీసిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
KOTAMARTHI HANUMANTHU
చార్మినార్ సమీపంలో ఈవ్ టీజింగ్‌కు పాల్పడిన వ్యక్తిని ఓ యువతి ధైర్యంగా ఎదుర్కొని అక్కడి నుంచి తరిమికొట్టింది. ఘటనను తన మొబైల్‌లో రికార్డ్ చేసిన ఆమె, ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ధక్కా మార్ కే లే జావో అబ్!” అంటూ ఆ యువతి నిందితుడిని గట్టిగా నిలదీసిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
More news from తెలంగాణ and nearby areas
- చార్మినార్ సమీపంలో ఈవ్ టీజింగ్‌కు పాల్పడిన వ్యక్తిని ఓ యువతి ధైర్యంగా ఎదుర్కొని అక్కడి నుంచి తరిమికొట్టింది. ఘటనను తన మొబైల్‌లో రికార్డ్ చేసిన ఆమె, ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ధక్కా మార్ కే లే జావో అబ్!” అంటూ ఆ యువతి నిందితుడిని గట్టిగా నిలదీసిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.1
- వర్షాలు కురవాలని ముసలి కి పూజలు చేసినా పూజారి.......! గద్వాల జిల్లా బీచుపల్లిలో కృష్ణానది ఒడ్డుకు కొట్టుకొచ్చిన మొసలికి పురోహితుడు పూజలు చేసిన వీడియో వైరల్‌గా మారింది. మొసలిని వరుణదేవుడి వాహనంగా భావించి వర్షాలు సమృద్ధిగా కురవాలని పూజలు చేసినట్లు పూజారి అనిల్‌శర్మ తెలిపారు. పూజల అనంతరం మొసలిని తిరిగి నదిలో విడిచిపెట్టారు.1
- సత్తుపల్లి ఆర్టీసీ బస్టాండ్ లో శుభ్రత లేకుండా వ్యర్ధమైన వాటర్ తో నిండిన బస్టాండ్ అధికారులు పట్టించుకోని నిర్లక్ష్యం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్తుపల్లి నియోజకవర్గంలో ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ లో శుభ్రంగా లేకుండా భద్రత లేదు అధికారులు పట్టించుకోవడం లేదు అధికారులు నిర్లక్ష్యంతో పరిశుభ్రంగా ఉంచలేని పరిస్థితులు కనబడుతున్నాయి ప్రజలు ఇటువంటి వాతావరణంలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చూస్తూ ఉండిపోతున్న అధికారుల నిర్లక్ష్యం రాకపోకలకు ప్రయాణాలు చేస్తున్న ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...2
- బీసీల పక్షపాతి పుంజాల శివ శంకర్ గారి జయంతి సందర్భంగా ఆయనను మనసారా స్మరించుకుందాం🙏 బీసీలకు 27% ఉద్యోగ రిజర్వేషన్ కల్పించిన మహనీయుడు పుంజాల శివ శంకర్ గారు బీసీల పక్షపాతి పుంజాల శివ శంకర్ గారి జయంతి సందర్భంగా ఆయనను మనసారా స్మరించుకుందాం🙏💐1
- క్విట్ ఇండియా స్ఫూర్తితో బూర్గంపాడు లో జైల్ బోరో కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాస్తారోకో కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాస్తారోకో.. పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బూర్గంపాడు, ఆగస్టు 10: క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం బూర్గంపాడు మండల కేంద్రంలో రాస్తారోకో, జైల్‌భరో కార్యక్రమం నిర్వహించారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాస్తారోకో నిర్వహిస్తున్న ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని వాహనాల్లో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, కేవీపీఎస్ మండల కార్యదర్శి రాయల వెంకటేశ్వర్లుతో పాటు పలువురిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలకు నష్టం కలిగించే విధానాలను అమలు చేస్తోందని ఆరోపించారు. నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లు-2025ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీని నిర్వీర్యం చేయొద్దు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్ర నిధుల వాటాలో మార్పులు తీసుకురావడం వల్ల వ్యవసాయ కూలీలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి కూలీలకు నిరంతర ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందలను రద్దు చెయ్యాలని విదేశాల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులు వల్ల దేశీయ రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. పత్తి దిగుమతుల కారణంగా దేశీయ పత్తి రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు దేశంలో పండుతున్న వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను చట్టబద్ధంగా బద్దంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు,కార్మికులు, వ్యవసాయ కూలీల హక్కుల పరిరక్షణ కోసం ప్రజా ఉద్యమాలను మరింత ఉదృతం చేస్తామని బత్తుల వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షురాలు ఎస్.కె అబిద, సిఐటియు మండల నాయకులు ఐద్వా మండల కార్యదర్శి పాపినేని సరోజన, కెవిపిఎస్ కార్యదర్శి రాయల వెంకటేశ్వర్లు, రైతు సంఘం మండల కార్యదర్శి కందుకూరి నాగేశ్వరరావు, మరియమ్మ, నిమ్మల అప్పారావు, ప్రదీప్, అదూరి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.1