logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సిద్దిపేట జిల్లా బెజ్జంకిలోని మార్కండేయ ఆలయంలో సాంప్రదాయబద్ధంగా జంధ్యాల బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయంలో జంధ్యాల పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పౌర్ణమిని పురస్కరించుకుని పద్మశాలీ కులస్థులు ఆలయంలో ప్రత్యేకంగా జంధ్యా ధారణ కార్యక్రమాన్ని చేపట్టారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జంధ్యాలను ధరించి సంప్రదాయ ఆచారాలను పాటించారు. అనంతరం శ్రీ మార్కండేయ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం వేదమంత్రాల ఘోషతో, భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

5 hrs ago
user_ప్రభాకర్
ప్రభాకర్
Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
5 hrs ago
0a1d866d-af72-47dc-9aed-3c1dabaa5670
bd027575-900f-4c1d-b923-8a68a2dc9d4d
3abd2215-0efd-4bfe-bc5d-7392dee1bee2

సిద్దిపేట జిల్లా బెజ్జంకిలోని మార్కండేయ ఆలయంలో సాంప్రదాయబద్ధంగా జంధ్యాల బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయంలో జంధ్యాల పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పౌర్ణమిని పురస్కరించుకుని పద్మశాలీ కులస్థులు ఆలయంలో ప్రత్యేకంగా జంధ్యా ధారణ కార్యక్రమాన్ని చేపట్టారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జంధ్యాలను ధరించి సంప్రదాయ ఆచారాలను పాటించారు. అనంతరం శ్రీ మార్కండేయ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం వేదమంత్రాల ఘోషతో, భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

More news from తెలంగాణ and nearby areas
  • సిద్దిపేట జిల్లా బెజ్జంకిలోని మార్కండేయ ఆలయంలో సాంప్రదాయబద్ధంగా జంధ్యాల బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయంలో జంధ్యాల పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పౌర్ణమిని పురస్కరించుకుని పద్మశాలీ కులస్థులు ఆలయంలో ప్రత్యేకంగా జంధ్యా ధారణ కార్యక్రమాన్ని చేపట్టారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జంధ్యాలను ధరించి సంప్రదాయ ఆచారాలను పాటించారు. అనంతరం శ్రీ మార్కండేయ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం వేదమంత్రాల ఘోషతో, భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
    4
    సిద్దిపేట జిల్లా బెజ్జంకిలోని మార్కండేయ ఆలయంలో సాంప్రదాయబద్ధంగా జంధ్యాల
బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయంలో జంధ్యాల పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పౌర్ణమిని పురస్కరించుకుని పద్మశాలీ కులస్థులు ఆలయంలో ప్రత్యేకంగా జంధ్యా ధారణ కార్యక్రమాన్ని చేపట్టారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జంధ్యాలను ధరించి సంప్రదాయ ఆచారాలను పాటించారు. అనంతరం శ్రీ మార్కండేయ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం వేదమంత్రాల ఘోషతో, భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    5 hrs ago
  • జగిత్యాల జిల్లాలో CMR ధాన్యం దుర్వినియోగం కేసులో నలుగురు అరెస్ట్... మరో నలుగురు పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడి జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో సీఎంఆర్ ధాన్యం దుర్వినియోగం చేసిన రెండు రైస్ మిల్లులకు చెందిన 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొడిమ్యాల మండలం శ్రీరాములపల్లిలోని అమృత ఆగ్రో ఇండస్ట్రీస్, హరిహర ఆగ్రో ఇండస్ట్రీస్‌లలో సిఎంఆర్ ధాన్యం దుర్వినియోగం అయినట్లు సివిల్ సప్లైస్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్థారించారు. సివిల్ సప్లై అధికారుల ఫిర్యాదుతో కోడిమ్యాల పోలీస్ స్టేషన్‌లో మిల్లు యజమానులు 8 మందిపై కేసు నమోదు చేశారు. కేసులో నిందితులుగా ఉన్న ముక్క గంగాధర్, ముక్క గోదావరి, సామ వజ్రమ్మ, సామ మారుతిలను పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు మల్యాల సీఐ రాజ్‌కుమార్ తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగంపై అధికారులు దర్యాప్తును ముమ్మరం చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకుని పనులు నిమగ్నమయ్యారు.
    1
    జగిత్యాల జిల్లాలో CMR ధాన్యం దుర్వినియోగం కేసులో  నలుగురు అరెస్ట్... మరో నలుగురు పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడి
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో సీఎంఆర్ ధాన్యం దుర్వినియోగం చేసిన రెండు రైస్ మిల్లులకు చెందిన 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొడిమ్యాల మండలం శ్రీరాములపల్లిలోని అమృత ఆగ్రో ఇండస్ట్రీస్, హరిహర ఆగ్రో ఇండస్ట్రీస్‌లలో సిఎంఆర్ ధాన్యం దుర్వినియోగం అయినట్లు సివిల్ సప్లైస్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్థారించారు. సివిల్ సప్లై  అధికారుల ఫిర్యాదుతో కోడిమ్యాల పోలీస్ స్టేషన్‌లో మిల్లు యజమానులు 8 మందిపై కేసు నమోదు చేశారు.
కేసులో నిందితులుగా ఉన్న ముక్క గంగాధర్, ముక్క గోదావరి, సామ వజ్రమ్మ, సామ మారుతిలను పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు మల్యాల సీఐ రాజ్‌కుమార్ తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగంపై అధికారులు దర్యాప్తును ముమ్మరం చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకుని పనులు నిమగ్నమయ్యారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • కరీంనగర్ ఆర్టీసీ బస్సు ఆపి డ్రైవర్ కు రాఖీ కట్టిన అక్క.. గోదావరిఖని నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు డ్రైవర్ మెండ రాజుకి తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద బస్సు ఆపి రాఖీ కట్టిన అక్క తమ్మనవేణి స్వప్న. తమ్ముడు రాజు డ్యూటీలో ఉండడంతో రేణికుంట చెందిన అక్క స్వప్న రాజీవ్ రహదారి పై బస్సు ఆపి రాఖీ కట్టింది.
    1
    కరీంనగర్ ఆర్టీసీ బస్సు ఆపి డ్రైవర్ కు రాఖీ కట్టిన అక్క..
గోదావరిఖని నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు డ్రైవర్  మెండ రాజుకి తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద బస్సు ఆపి రాఖీ కట్టిన అక్క తమ్మనవేణి స్వప్న. 
తమ్ముడు రాజు డ్యూటీలో ఉండడంతో రేణికుంట చెందిన అక్క స్వప్న రాజీవ్ రహదారి పై బస్సు ఆపి రాఖీ కట్టింది.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    2 hrs ago
  • ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు రాఖీ కట్టిన సోదరి రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ఆయన సోదరి లీల స్వగృహంలో రాఖీ కట్టారు. అనంతరం స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు. రక్షాబంధన్ సందర్భంగా సోదర సోదరీమణుల ప్రేమకు ప్రతీకగా నిలుస్తుందని ఆది శ్రీనివాస్ పేర్కొంటూ, ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
    1
    ప్రభుత్వ విప్  వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు రాఖీ కట్టిన సోదరి
రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ఆయన సోదరి లీల స్వగృహంలో రాఖీ కట్టారు. అనంతరం స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు. రక్షాబంధన్ సందర్భంగా సోదర సోదరీమణుల ప్రేమకు ప్రతీకగా నిలుస్తుందని ఆది శ్రీనివాస్ పేర్కొంటూ, ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    3 hrs ago
  • *కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ బస్సును ఆపి డ్రైవర్ కు రాఖీ కట్టిన అక్క* గోదావరిఖని నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు డ్రైవర్ మెండ రాజుకి తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద బస్సు ఆపి రాఖీ కట్టిన అక్క తమ్మనవేణి స్వప్న. తమ్ముడు రాజు డ్యూటీలో ఉండడంతో రేణికుంట చెందిన అక్క స్వప్న రాజీవ్ రహదారి పై బస్సు ఆపి రాఖీ కట్టింది. *కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ బస్సును ఆపి డ్రైవర్ కు రాఖీ కట్టిన అక్క* గోదావరిఖని నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు డ్రైవర్ మెండ రాజుకి తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద బస్సు ఆపి రాఖీ కట్టిన అక్క తమ్మనవేణి స్వప్న. తమ్ముడు రాజు డ్యూటీలో ఉండడంతో రేణికుంట చెందిన అక్క స్వప్న రాజీవ్ రహదారి పై బస్సు ఆపి రాఖీ కట్టింది.
    1
    *కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ బస్సును ఆపి డ్రైవర్ కు రాఖీ కట్టిన అక్క* 

గోదావరిఖని నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు డ్రైవర్  మెండ రాజుకి తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద బస్సు ఆపి రాఖీ కట్టిన అక్క తమ్మనవేణి స్వప్న. 

తమ్ముడు రాజు డ్యూటీలో ఉండడంతో రేణికుంట చెందిన అక్క స్వప్న రాజీవ్ రహదారి పై బస్సు ఆపి రాఖీ కట్టింది.
*కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ బస్సును ఆపి డ్రైవర్ కు రాఖీ కట్టిన అక్క* 
గోదావరిఖని నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు డ్రైవర్  మెండ రాజుకి తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద బస్సు ఆపి రాఖీ కట్టిన అక్క తమ్మనవేణి స్వప్న. 
తమ్ముడు రాజు డ్యూటీలో ఉండడంతో రేణికుంట చెందిన అక్క స్వప్న రాజీవ్ రహదారి పై బస్సు ఆపి రాఖీ కట్టింది.
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    17 min ago
  • బిజెపి, బీఆర్ఎస్ పార్టీల నేతలపై స్టేషన్‌ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు జనగామ జిల్లా జఫర్గడ్ మండలం సాగరం గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ... బిఆర్ఎస్ పార్టీ సన్నాసులకు దమ్ముంటే, కాస్తంతయినా బుద్ది ఉంటే కేసీఆర్ బిడ్డ కవిత స్వయంగా బిఆర్ఎస్ పార్టీ పై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత బిఆర్ఎస్ పార్టీ అకౌంట్లో ఉన్న 1,400 కోట్లు అక్రమంగా వచ్చినవే అని ఆ మొత్తాన్ని పార్టీ కార్యకర్తలకు పంచాలని డిమాండ్ చేస్తూంటే దానికి సమాధానం చెప్పే దమ్ము బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉందా అని సవాల్ విసిరారు. బిఆర్ఎస్ అధికారం కోల్పోయామనే అక్కసుతో, మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆశతో కొన్ని యూట్యూబ్ చానళ్ళు కొని వాటి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో కొంతమందికి జీతాలు ఇచ్చి మరి నీచ స్థాయికి దిగజారి అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టె ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ, తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుటుందని ఆరోపించారు. తెలంగాణ నుండి 8ఎంపీలు ఉండి, 8మంది ఎమ్మెల్యేలు ఉండి తెలంగాణకు ఒక వెయ్యి కోట్ల ప్రాజెక్టు అయినా తీసుకువచ్చారా ప్రశ్నించారు. అసలు ప్రధాని మోడీకి మొదటి నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇష్టం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడో జరిగిన సంఘటన వీడియోలో నేనే ఉన్నానని బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విష ప్రచారం చేస్తున్నారన్నారు.
    1
    బిజెపి, బీఆర్ఎస్ పార్టీల నేతలపై స్టేషన్‌ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు
జనగామ జిల్లా జఫర్గడ్ మండలం సాగరం గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనంతరం  ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ... బిఆర్ఎస్ పార్టీ సన్నాసులకు దమ్ముంటే, కాస్తంతయినా బుద్ది ఉంటే కేసీఆర్ బిడ్డ కవిత స్వయంగా బిఆర్ఎస్ పార్టీ పై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత బిఆర్ఎస్ పార్టీ అకౌంట్లో ఉన్న 1,400 కోట్లు అక్రమంగా వచ్చినవే అని ఆ మొత్తాన్ని పార్టీ కార్యకర్తలకు పంచాలని డిమాండ్ చేస్తూంటే దానికి సమాధానం చెప్పే దమ్ము బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉందా అని సవాల్ విసిరారు. బిఆర్ఎస్ అధికారం కోల్పోయామనే అక్కసుతో, మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆశతో కొన్ని యూట్యూబ్ చానళ్ళు కొని వాటి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో కొంతమందికి జీతాలు ఇచ్చి మరి నీచ స్థాయికి దిగజారి అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టె ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ, తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుటుందని ఆరోపించారు. తెలంగాణ నుండి 8ఎంపీలు ఉండి, 8మంది ఎమ్మెల్యేలు ఉండి తెలంగాణకు ఒక వెయ్యి కోట్ల ప్రాజెక్టు అయినా తీసుకువచ్చారా ప్రశ్నించారు. అసలు ప్రధాని మోడీకి మొదటి నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇష్టం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడో జరిగిన సంఘటన వీడియోలో నేనే ఉన్నానని బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విష ప్రచారం చేస్తున్నారన్నారు.
    user_Kumar Pasunuri
    Kumar Pasunuri
    Local News Reporter Ghanpur (Station), Jangoan•
    17 hrs ago
  • అక్క కోసం 10అడుగుల రాఖీ చిత్రించి అంకితం ఇచ్చిన తమ్ముడు రామకోటి రామరాజు అక్క ప్రేమకు ప్రతిరూపంగా బిస్కెట్లతో భారీ రాఖీ అక్క పైన ఉన్న అపారమైన ప్రేమకు గుర్తుగా, అక్క మధుర జ్ఞాపకాలను రాఖీ రూపంలో నిలిపి, తన ప్రేమకు ప్రతీకగా వివిధ రకాల బిస్కెట్లతో 10 అడుగుల భారీ రాఖీ చిత్రాన్ని రూపొందించారు. మూడు రోజులపాటు శ్రమించి ప్రేమతో రూపొందించిన రాఖీ చిత్రాన్ని గురువారం ఆవిష్కరించి తన అక్కకు అంకితం చేశారు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. అమ్మ తర్వాత అమ్మలా ఆప్యాయతను పంచిన నా అక్క ప్రతి సంవత్సరం నా చేతికి రాఖీ కట్టేదని ఆమె కట్టిన రాఖీ నాకు కేవలం దారం కాదు, ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపేదన్నారు. అక్క కట్టిన రాఖీతో బలం పొందిన ఈ చేతితోనే నేడు లక్షలాది మంది భక్తులచే శ్రీరామ నామాన్ని లిఖింపజేస్తున్నాను. అదే చేతితో ఎన్నో దేవతా చిత్రాలను రూపొందించి ప్రజల అభిమానంతో పాటు అనేక అవార్డులను అందుకున్నానన్నారు. నా కళకు, నా సేవకు అక్క ప్రేమే ఒక స్ఫూర్తి అని తెలిపారు. గతంలోనూ అక్క జ్ఞాపకాలను సజీవంగా ఉంచేందుకు పలు రాఖీ చిత్రాలను రూపొందించినట్లు చెప్పారు. అక్క తమ్ముడి మధ్య చెరగని ప్రేమానుబంధానికి ప్రతీకగా నిలిచిన ఈ రాఖీ చిత్రాన్ని తిలకించిన ప్రజలు, ప్రముఖులు రామకోటి రామరాజును అభినందించారు.
    3
    అక్క కోసం 10అడుగుల రాఖీ  చిత్రించి అంకితం ఇచ్చిన

తమ్ముడు రామకోటి రామరాజు

అక్క ప్రేమకు ప్రతిరూపంగా బిస్కెట్లతో భారీ రాఖీ
అక్క పైన ఉన్న అపారమైన ప్రేమకు గుర్తుగా, అక్క మధుర జ్ఞాపకాలను రాఖీ రూపంలో నిలిపి, తన ప్రేమకు ప్రతీకగా వివిధ రకాల బిస్కెట్లతో 10 అడుగుల భారీ రాఖీ చిత్రాన్ని రూపొందించారు. మూడు రోజులపాటు శ్రమించి ప్రేమతో రూపొందించిన రాఖీ చిత్రాన్ని గురువారం ఆవిష్కరించి తన అక్కకు అంకితం చేశారు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు.
అమ్మ తర్వాత అమ్మలా ఆప్యాయతను పంచిన నా అక్క ప్రతి సంవత్సరం నా చేతికి రాఖీ కట్టేదని ఆమె కట్టిన రాఖీ నాకు కేవలం దారం కాదు, ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపేదన్నారు. అక్క కట్టిన రాఖీతో బలం పొందిన ఈ చేతితోనే నేడు లక్షలాది మంది భక్తులచే శ్రీరామ నామాన్ని లిఖింపజేస్తున్నాను. అదే చేతితో ఎన్నో దేవతా చిత్రాలను రూపొందించి ప్రజల అభిమానంతో పాటు అనేక అవార్డులను అందుకున్నానన్నారు. నా కళకు, నా సేవకు అక్క ప్రేమే ఒక స్ఫూర్తి అని తెలిపారు. గతంలోనూ అక్క జ్ఞాపకాలను సజీవంగా ఉంచేందుకు పలు రాఖీ చిత్రాలను రూపొందించినట్లు చెప్పారు. అక్క తమ్ముడి మధ్య చెరగని ప్రేమానుబంధానికి ప్రతీకగా నిలిచిన ఈ రాఖీ చిత్రాన్ని తిలకించిన ప్రజలు, ప్రముఖులు రామకోటి రామరాజును అభినందించారు.
    user_Errolla Babu
    Errolla Babu
    Farmer గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    19 hrs ago
  • ధర్మపురిలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు.... బ్రాహ్మణులు సామూహిక యజ్ఞోపవీత ధారణలు నవ నరసింహ క్షేత్రాలలో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో జంధ్యాల పౌర్ణమి వేడుకలను బ్రాహ్మణులు ఘనంగా నిర్వహించారు. ధర్మపురి క్షేత్రంలోని బ్రాహ్మణులు సామూహికంగా యజ్ఞోపవీత ధారణలు కార్యక్రమాన్ని వేదమంత్రాలు మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించుకున్నారు. కలశ గణపతి పూజ... పుణ్య: వచనం... సంకల్ప పూజలు... గాయత్రి హోమం, పూర్ణాహుతి.... యజ్ఞోపవీత ధారణ ఇత్యాది కార్యక్రమాలను నిర్వహించారు. మధు శంకర్ శర్మ వేద పండితులు ఆచార్యత్వంలో అన్నపూర్ణా నిత్యాన్నదాన సత్రం యందు... బ్రాహ్మణ సంఘ భవనంలో కాసర్ల వంశీ శర్మ ... కొరిడే శేఖర్ శర్మ వేద పండితులు ఆచార్యత్వంలో జరిగిన సామూహిక యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాల్లో క్షేత్రంలోని బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో పాల్గొనీ యజ్ఞోపవీత ధారణ గావించుకున్నారు.
    1
    ధర్మపురిలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు.... బ్రాహ్మణులు సామూహిక యజ్ఞోపవీత ధారణలు
నవ నరసింహ క్షేత్రాలలో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో జంధ్యాల పౌర్ణమి వేడుకలను బ్రాహ్మణులు ఘనంగా నిర్వహించారు. ధర్మపురి క్షేత్రంలోని బ్రాహ్మణులు సామూహికంగా యజ్ఞోపవీత ధారణలు కార్యక్రమాన్ని వేదమంత్రాలు మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించుకున్నారు. కలశ గణపతి పూజ... పుణ్య: వచనం... సంకల్ప పూజలు... గాయత్రి హోమం, పూర్ణాహుతి.... యజ్ఞోపవీత ధారణ ఇత్యాది కార్యక్రమాలను నిర్వహించారు. మధు శంకర్ శర్మ వేద పండితులు ఆచార్యత్వంలో అన్నపూర్ణా నిత్యాన్నదాన సత్రం యందు... బ్రాహ్మణ సంఘ భవనంలో  కాసర్ల వంశీ శర్మ ... కొరిడే శేఖర్ శర్మ వేద పండితులు ఆచార్యత్వంలో  జరిగిన సామూహిక యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాల్లో క్షేత్రంలోని బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో పాల్గొనీ యజ్ఞోపవీత ధారణ గావించుకున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.