Shuru
Apke Nagar Ki App…
ఎమ్మిగనూరులో ఉప్పర కళ్యాణ మండపంలో భగీరథ మహర్షి జయంతి నిర్వహణ భగీరథ మహర్షి జయంతి
K AMPAIAH ACHARI
ఎమ్మిగనూరులో ఉప్పర కళ్యాణ మండపంలో భగీరథ మహర్షి జయంతి నిర్వహణ భగీరథ మహర్షి జయంతి
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- భగీరథ మహర్షి జయంతి1
- Post by G Hanumesh1
- మహానంది మండలం అబ్బీపురం గ్రామానికి చెందిన బాలకృష్ణ ఇంట్లో పూజ గదిలోని చిత్రపటాల వెనుక పెద్ద నాగుపాము కనిపించడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. గురువారం పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందజేశారు. అతను అక్కడికి చేరుకుని పామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం ఆ నాగుపామును సమీపంలోని నల్లమల అడవిలో విడిచిపెట్టారు.పామును పట్టుకోవడంతో బాలకృష్ణ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.1
- ఇటీవల శ్రీరామునిపై నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, కళారత్న చింతలపల్లె కోటేష్ గురువారం తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. ప్రకాష్ రాజ్‌ను ఉద్దేశించి ఆయన ఒక చిత్రాన్ని వినూత్నంగా గీసినట్లు తెలిపారు. ఈ చిత్రంలో హిందూ మతం మగ పిల్లలు ప్రకాష్ రాజ్ ముఖం మీద మూత్రం పోస్తూన్నట్లు, మెడలో చెప్పుల దండ వేసినట్లు చిత్రం గీసినట్లు కోటేష్ తెలిపారు.1
- నాగర్ కర్నూలు జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరుకోవడంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కార్మికులు విధులను బహిష్కరించారు. జిల్లాలోని 90 శాతం బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలో జేఏసీ నాయకులు మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. అధికారులు ప్రత్యామ్నాయంగా 15 బస్సులను నడుపుతున్నా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది1
- కేశంపేట మండల కేంద్రంలోని ఒక పాఠశాలలో ఎస్సై రాజ్ కుమార్ విద్యార్థులకు ముఖ్య సూచనలు చేశారు. వేసవిలో బావులు, స్విమ్మింగ్ ప్రాంతాలు, చెరువుల వద్దకు వెళ్లకూడదని హెచ్చరించారు. ప్రమాదాల నివారణ కోసం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, చిన్నపిల్లలకు బైకులు ఇవ్వవద్దని సూచించారు. ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా దగ్గరుండి పర్యవేక్షించాలని కోరారు.1
- వికారాబాద్ : టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ సమ్మె పిలుపునిచ్చిన నేపథ్యంలో వికారాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్ డిపోను జిల్లా ఎస్పీ స్నేహమేహ్ర గురువారం క్షేత్రస్థాయిలో సందర్శించి భద్రత పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె ఆర్టీసీ ఉన్నత అధికారులతో మాట్లాడి బస్సులో రాకపోకలు డిపో వద్దని నెలకొన్న తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బందోబస్తులో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తులైన బస్సులకు నష్టం కలిగించిన సహించేది లేదని చట్టాన్ని అతిక్రమించి ఆందోళనకు దిగే వారిపై విధులకు అడ్డుకునే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులను ఆదేశించారు.1
- మంత్రాలయంలో జనసేన ధర్నా1