ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో వికారాబాద్ ఆర్టీసీ బస్ డిపోను సందర్శించిన జిల్లా ఎస్పీ స్నేహమెహ్ర వికారాబాద్ : టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ సమ్మె పిలుపునిచ్చిన నేపథ్యంలో వికారాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్ డిపోను జిల్లా ఎస్పీ స్నేహమేహ్ర గురువారం క్షేత్రస్థాయిలో సందర్శించి భద్రత పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె ఆర్టీసీ ఉన్నత అధికారులతో మాట్లాడి బస్సులో రాకపోకలు డిపో వద్దని నెలకొన్న తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బందోబస్తులో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తులైన బస్సులకు నష్టం కలిగించిన సహించేది లేదని చట్టాన్ని అతిక్రమించి ఆందోళనకు దిగే వారిపై విధులకు అడ్డుకునే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులను ఆదేశించారు.

- వికారాబాద్ : టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ సమ్మె పిలుపునిచ్చిన నేపథ్యంలో వికారాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్ డిపోను జిల్లా ఎస్పీ స్నేహమేహ్ర గురువారం క్షేత్రస్థాయిలో సందర్శించి భద్రత పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె ఆర్టీసీ ఉన్నత అధికారులతో మాట్లాడి బస్సులో రాకపోకలు డిపో వద్దని నెలకొన్న తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బందోబస్తులో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తులైన బస్సులకు నష్టం కలిగించిన సహించేది లేదని చట్టాన్ని అతిక్రమించి ఆందోళనకు దిగే వారిపై విధులకు అడ్డుకునే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులను ఆదేశించారు.1
- పిల్లల సమగ్ర అభివృద్ధి తల్లిదండ్రుల లక్ష్యంగా ఉండాలని కలెక్టర్ ప్రావీణ్యం అన్నారు. సంగారెడ్డి లోని బీసీ గురుకుల పాఠశాలలో పేరెంట్ టీచర్ మీటింగ్ సమావేశం గురువారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతుందని చెప్పారు. వేసవి సెలవుల్లో పిల్లల పత్ర ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు.1
- బ్రేకింగ్ న్యూస్ మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం నల్గొండ బస్ డిపో ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ వెంకన్న, అడ్డుకున్న తోటి కార్మికులు1
- కేశంపేట మండల కేంద్రంలోని ఒక పాఠశాలలో ఎస్సై రాజ్ కుమార్ విద్యార్థులకు ముఖ్య సూచనలు చేశారు. వేసవిలో బావులు, స్విమ్మింగ్ ప్రాంతాలు, చెరువుల వద్దకు వెళ్లకూడదని హెచ్చరించారు. ప్రమాదాల నివారణ కోసం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, చిన్నపిల్లలకు బైకులు ఇవ్వవద్దని సూచించారు. ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా దగ్గరుండి పర్యవేక్షించాలని కోరారు.1
- गाजीपुर: पत्थर सीधे पुलिसकर्मी के सिर पर लगा; युवती की मौत मामले में बवाल, SP प्रतिनिधियों-ग्रामीणों के बीच पथराव उत्तर प्रदेश के गाजीपुर से समाजवादी पार्टी प्रतिनिधिमंडल और ग्रामीणों के बीच जमकर पथराव की खबर सामने आई है। इसमें एक पुलिसकर्मी के सिर पर पत्थर लगने का वीडियो सामने आया है। यह वीडियो इस समय सोशल मीडिया पर खूब वायरल हो रहा है। दरअसल, पूरा मामला गाजीपुर के करंडा थाना क्षेत्र में युवती की संदिग्ध मौत के मामले से जुड़ा हुआ है। इस मामले में बुधवार को जमकर हंगामा हुआ। करंडा थाना क्षेत्र के कटारिया गांव में बवाल के बाद पथराव होने की घटना घटी है। कटारिया गांव में ग्रामीणों और सपा कार्यकर्त्ताओं के बीच जमकर बवाल मचा। दोनों पक्षों की ओर से जमकर पथराव हुआ। अब इस घटना पर सियासत गर्म होती दिख रही है। बुधवार के घटनाक्रम को अखिलेश यादव ने अपने सोशल मीडिया हैंडल से भी साझा किया है।1
- ఆర్టీసీ కార్మికులపై నేడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గతంలో కేసీఆర్1
- ఇంగ్లీష్ తోనే భవిష్యత్తు, కొండాపూర్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల ఉపాధ్యాయుడు మాధవరెడ్డి1
- వికారాబాద్: వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ వార్షిక మొబైల్ శిక్షణ లో భాగంగా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో కొత్రేపల్లి గ్రామ శివారులో ఫైరింగ్ ప్రాక్టీస్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ స్నేహమెహ్ర పాల్గొని క్షేత్రస్థాయిలో ఆయుధాల పనితీరును పరిశీలిస్తూ వివిధ రకాల తుపాకులతో స్వయంగా ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందికి ఆయుధం వినియోగంలో ఖచ్చితంగా వేగం సమానం తత్వం ఎంతో ముఖ్యమైన గురించి వివరించారు. పోలీస్ సిబ్బంది తమ వృత్తిపరమైన నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరచుకోవాలని సూచించారు.1