logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

fgjjnb

1 day ago
user_Thirupathi
Thirupathi
కావలి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
1 day ago
22cc7f97-ebe2-45a9-ba66-a92972f93f19

fgjjnb

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • విడవలూరు వీపీఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ వద్ద ఘనంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు కేంద్రంలోని వీపిఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ వద్ద ఆదివారం జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలని మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించి కేక్ కటింగ్ చేశారు. చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేద ప్రజలకు వీ పీ ఆర్ ఫౌండేషన్ ద్వారా మినరల్ వాటర్ సరఫరా, వీపీఆర్ నేత్ర, వీపీఆర్ విద్య, వైద్యం,దివ్యాంగులకి ట్రై సైకిళ్లు, మహిళలకి కుట్టు మిషన్లు సేవ కార్యక్రమాలు ద్వారా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవచేసే మంచి మనసున్న నాయకుడు ఎంపీ వేమీరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని పేర్కొన్నారు. ఆయన ప్రజలకు మరిన్ని సేవలందించాలని ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన జన్మదిన కార్యక్రమాన్ని వీ పీ ఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ వద్ద జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ఇన్చార్జ్ కడపల శ్రీధర్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు చెముకుల చైతన్య, చెముకుల శ్రీనివాసులు, బెజవాడ గోవర్ధన్ రెడ్డి వాటర్ ప్లాంట్ నిర్వాహకులు గాంధీ, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    4
    విడవలూరు వీపీఆర్  అమృతధార వాటర్ ప్లాంట్ వద్ద ఘనంగా
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 
జన్మదిన వేడుకలు 
కేంద్రంలోని వీపిఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ వద్ద ఆదివారం జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలని మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించి కేక్ కటింగ్ చేశారు. చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేద ప్రజలకు వీ పీ ఆర్ ఫౌండేషన్ ద్వారా మినరల్ వాటర్ సరఫరా, వీపీఆర్ నేత్ర, వీపీఆర్ విద్య, వైద్యం,దివ్యాంగులకి ట్రై సైకిళ్లు, మహిళలకి కుట్టు మిషన్లు సేవ కార్యక్రమాలు ద్వారా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవచేసే మంచి మనసున్న నాయకుడు ఎంపీ వేమీరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని పేర్కొన్నారు. ఆయన ప్రజలకు మరిన్ని సేవలందించాలని ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన జన్మదిన కార్యక్రమాన్ని వీ పీ ఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ వద్ద జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ఇన్చార్జ్ కడపల శ్రీధర్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు చెముకుల చైతన్య, చెముకుల శ్రీనివాసులు, బెజవాడ గోవర్ధన్ రెడ్డి వాటర్ ప్లాంట్ నిర్వాహకులు గాంధీ, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    7 hrs ago
  • నెల్లూరు నగరంలోని నేటి సాయంత్రం స్థానిక స్టోన్ హౌస్ పెట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానము నందు అమ్మవారి జన్మదినం మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.అందులో భాగంగా లక్ష్మీదేవి అలంకారము లో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. ప్రత్యేకమైన పూలు అలంకరణ సేవా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా వ్యవహరించిన వారు వాసవి కిరాణా మర్చంట్ అసోసియేషన్ టౌన్ హోస్పేట నెల్లూరు అధ్యక్షులు మంచికంటి శ్రీనివాసులు సెక్రటరీ సుబ్బారావు కోశాధికారి నరసింహులు ఈసీ మెంబర్లు మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు, వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కోటా గురుబ్రహ్మం కార్నిర్వహణ అధ్యక్షులు షేగు షణ్ముఖరావు ప్రధాన కార్యదర్శి నిచ్చెనమెట్ల చిరంజీవి కోశాధికారి ఓమ్మిన జనార్దన్ రావు ఉపాధ్యక్షులు వేముల ప్రసాద్ గౌరవ సలహదారులు ఎంపీ ఆంజనేయులు జాయింట్ సెక్రటరీ మునగ వెంకటేశ్వర్లు కమిటీ మెంబర్లు భక్తులు స్థానికులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.
    1
    నెల్లూరు నగరంలోని నేటి సాయంత్రం స్థానిక స్టోన్ హౌస్ పెట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానము నందు అమ్మవారి జన్మదినం మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.అందులో భాగంగా   లక్ష్మీదేవి అలంకారము  లో భక్తులకు  అమ్మవారు దర్శనమిచ్చారు. ప్రత్యేకమైన పూలు అలంకరణ సేవా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా వ్యవహరించిన వారు వాసవి కిరాణా మర్చంట్ అసోసియేషన్ టౌన్ హోస్పేట నెల్లూరు అధ్యక్షులు మంచికంటి శ్రీనివాసులు సెక్రటరీ సుబ్బారావు కోశాధికారి నరసింహులు ఈసీ మెంబర్లు మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు, వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కోటా గురుబ్రహ్మం కార్నిర్వహణ అధ్యక్షులు షేగు షణ్ముఖరావు ప్రధాన కార్యదర్శి నిచ్చెనమెట్ల చిరంజీవి కోశాధికారి ఓమ్మిన జనార్దన్ రావు ఉపాధ్యక్షులు వేముల ప్రసాద్ గౌరవ సలహదారులు ఎంపీ ఆంజనేయులు జాయింట్ సెక్రటరీ మునగ వెంకటేశ్వర్లు కమిటీ మెంబర్లు భక్తులు స్థానికులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • బద్వేలు:అక్షయ తృతీయ పురస్కరించుకొని పారిశ్రామికవేత్త సానపు రెడ్డి రాధాకృష్ణ సహకారంతో బద్వేలు పట్టణంలోని మైదుకూరు రోడ్డు మంచినీటి చలివేంద్రం వద్ద పలువురు పాదచాచారులకు, నిరుపేద ప్రజలకు రుచికరమైన భోజనం, మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని ఆర్యవైశ్య వర్తక సంఘo మాజీ అధ్యక్షులు కెవి సుబ్బారావు, వార్త జర్నలిస్ట్ రమణ సి,వి నాగేశ్వరరావు, జొన్నలగడ్డ సుధాకర్ కొలిశెట్టి సుబ్బారావు మరియు పలువురు ఆర్యవైశ్యులు చేతుల మీదుగా అన్న ప్రసాదo కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
    1
    బద్వేలు:అక్షయ తృతీయ పురస్కరించుకొని పారిశ్రామికవేత్త సానపు రెడ్డి రాధాకృష్ణ  సహకారంతో  బద్వేలు పట్టణంలోని మైదుకూరు రోడ్డు మంచినీటి చలివేంద్రం వద్ద పలువురు పాదచాచారులకు, నిరుపేద ప్రజలకు రుచికరమైన భోజనం, మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని ఆర్యవైశ్య వర్తక సంఘo మాజీ అధ్యక్షులు కెవి సుబ్బారావు, వార్త జర్నలిస్ట్ రమణ సి,వి నాగేశ్వరరావు, జొన్నలగడ్డ సుధాకర్ కొలిశెట్టి సుబ్బారావు మరియు పలువురు ఆర్యవైశ్యులు చేతుల మీదుగా అన్న ప్రసాదo కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబునాయుడు గారి 76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి గారు పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది
    1
    గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబునాయుడు గారి 76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి గారు పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
    6 hrs ago
  • మార్టూరు గ్రామంలో అంబేద్కర్ కాలనీ లో సాగర్ జలాలు అందక ప్రతి నాలుగు రోజుల మాత్రమే త్రాగు నీరు రావడం వలన పశువుల కాపారుల పశువులు కు మంచి నీరు అందిచడం లేదు. సాగర్ జలాలు పంపులు సరియైన వసతులు లేవు. కావున అధికారులు ఈ సమస్య ను పరిష్కారం చేయవలసినదిగా ప్రజలు కోరుచున్నారు.
    1
    మార్టూరు గ్రామంలో అంబేద్కర్ కాలనీ లో సాగర్ జలాలు అందక ప్రతి నాలుగు రోజుల మాత్రమే త్రాగు నీరు రావడం వలన పశువుల కాపారుల పశువులు కు మంచి నీరు అందిచడం లేదు. సాగర్ జలాలు పంపులు సరియైన వసతులు లేవు. కావున అధికారులు ఈ సమస్య ను  పరిష్కారం చేయవలసినదిగా ప్రజలు కోరుచున్నారు.
    user_Suresh tammuluri
    Suresh tammuluri
    జర్నలిస్ట్ మార్టూరు, బాపట్ల, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • చంద్రబాబు76వ పుట్టినరోజు సందర్భంగా 76 లక్షల విరాళం.. అమరావతి: అన్నదానం అన్నింటికంటే పవిత్రమైన కార్యక్రమం. చంద్రబాబు జన్మదినం సందర్భంగా భువనేశ్వరి అన్ని అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం అందించారు. అలాగే ప్రజలు కూడా తమకు తోచిన విధంగా అన్నదాన క్యాంటీన్లకు విరాళాలు అందజేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
    1
    చంద్రబాబు76వ పుట్టినరోజు సందర్భంగా 76 లక్షల విరాళం..
అమరావతి: అన్నదానం అన్నింటికంటే పవిత్రమైన కార్యక్రమం. చంద్రబాబు జన్మదినం సందర్భంగా భువనేశ్వరి అన్ని అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం అందించారు. అలాగే ప్రజలు కూడా తమకు తోచిన విధంగా అన్నదాన క్యాంటీన్లకు విరాళాలు అందజేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • అమ్మ ప్రశాంత్ అమ్మ మూగ జీవులకు దాహతి తీర్చండి మండలంలోని ఊటుకూరు కంచర్లపాలెం గ్రామంలో మూగజీవ లను మేపుతున్న రైతులు ఆందోళన వ్యక్తం చేశారు మూగజీవాలు బర్రెలు, మేకలు, ఎద్దులు ఆవులు ఇలా ఎన్నో చేలలో మేస్తూ నీరు తాగేదానికి అవస్థలు పడుతున్నాయని అది చూసిన మేము చిన్న గుంటను ఏదో మాకు తోచినంత డబ్బులు జమ చేసుకొని ఒక్క గుంటను క్లీన్ చేస్తున్నామని అలాగే ఈ గ్రామంలో 25 గుంటలు అలాగే ఆకులతో చెట్లతో జమ్ములతో కూడి నిండి ఉందని పూడికక నోచుకోని గుంటలను దయవుంచి మూగజీవాలకు నీళ్లు ఇబ్బందు లేకుండా చూడాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు మాట్లాడుతూ అమ్మ ప్రశాంతమ్మ మేము మూగజీవాలు మేపుతూ ఉంటాం . ఈ గ్రామంలో 25 గుంటలు కూడిక తీర్థ లేక ఆకులతో జమ్మి చెట్టులతో ఊడిపోయి ఉన్నాయని మూగజీవాలు మీరు తాగలేక వెనక తిరిగి వస్తున్నాయని మాకు తోచిన డబ్బులు జమ చేసుకొని ఒక గుంటను క్లీన్ చేసుకున్నాము ఉన్నామని అలాగే మీరు దయవుంచి మూగజీవాలకి ఇబ్బంది లేకుండా గుంటలను క్లీన్ చేసేవమని కోరారు.
    4
    అమ్మ ప్రశాంత్ అమ్మ మూగ జీవులకు దాహతి తీర్చండి
మండలంలోని ఊటుకూరు కంచర్లపాలెం గ్రామంలో మూగజీవ లను మేపుతున్న రైతులు ఆందోళన వ్యక్తం చేశారు మూగజీవాలు బర్రెలు, మేకలు, ఎద్దులు ఆవులు ఇలా ఎన్నో చేలలో మేస్తూ నీరు తాగేదానికి అవస్థలు పడుతున్నాయని అది చూసిన మేము చిన్న గుంటను ఏదో మాకు తోచినంత డబ్బులు జమ చేసుకొని ఒక్క గుంటను క్లీన్ చేస్తున్నామని అలాగే ఈ గ్రామంలో 25 గుంటలు అలాగే ఆకులతో చెట్లతో జమ్ములతో కూడి నిండి ఉందని పూడికక నోచుకోని గుంటలను దయవుంచి మూగజీవాలకు నీళ్లు ఇబ్బందు లేకుండా చూడాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు మాట్లాడుతూ అమ్మ ప్రశాంతమ్మ  మేము మూగజీవాలు మేపుతూ ఉంటాం . ఈ గ్రామంలో 25 గుంటలు కూడిక తీర్థ లేక ఆకులతో జమ్మి చెట్టులతో ఊడిపోయి ఉన్నాయని మూగజీవాలు మీరు తాగలేక వెనక తిరిగి వస్తున్నాయని మాకు తోచిన డబ్బులు జమ చేసుకొని ఒక గుంటను క్లీన్ చేసుకున్నాము ఉన్నామని అలాగే మీరు దయవుంచి మూగజీవాలకి ఇబ్బంది లేకుండా గుంటలను క్లీన్ చేసేవమని  కోరారు.
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.