logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అక్రమాలను బయట పెట్టడానికి మేమే వచ్చాం ఎమ్మెల్సీ శoబిపూర్ రాజు 🔥 *ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు @ రాయదుర్గం మాల్కం చెరువు సందర్శన కామెంట్స్* 🔥 🔥*అక్రమాలను బయటపెట్టడానికే మేం వచ్చాం* 🔥 *కేటీఆర్ ఆదేశాలతో పనుల పరిశీలనకు వచ్చాం* ✍️ *ఇద్దరు ప్రైవేటు వ్యక్తులకు ఈ ప్రభుత్వం 6 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు-* 🔥*కోట్ల విలువైన భూమిని అప్పనంగా కట్టబెట్టారు.* 🔥 *పేదలు ఇండ్లు కట్టుకుంటే దుర్మార్గంగా కూల్చేస్తున్నరు.* 🔥 *రేవంత్ సర్కారు భూ దోపిడీలను ఎప్పటికప్పుడు బయటపెడుతున్నం.* 🔥 *టెసరాక్ట్ కంపెనీ భూ కేటాయింపులను కేటీఆర్ బయటపెట్టారు.* 🔥 *రాయదుర్గంలో కూడా అక్రమంగా భూములు కేటాయించారు.* 🔥 *భూ దోపిడి పై కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం కొనసాగిస్తాం.*

8 hrs ago
user_SIRIPATI ARUNKUMAR
SIRIPATI ARUNKUMAR
Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
8 hrs ago

అక్రమాలను బయట పెట్టడానికి మేమే వచ్చాం ఎమ్మెల్సీ శoబిపూర్ రాజు 🔥 *ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు @ రాయదుర్గం మాల్కం చెరువు సందర్శన కామెంట్స్* 🔥 🔥*అక్రమాలను బయటపెట్టడానికే మేం వచ్చాం* 🔥 *కేటీఆర్ ఆదేశాలతో పనుల పరిశీలనకు వచ్చాం* ✍️ *ఇద్దరు ప్రైవేటు వ్యక్తులకు ఈ ప్రభుత్వం 6 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు-* 🔥*కోట్ల విలువైన భూమిని అప్పనంగా కట్టబెట్టారు.* 🔥 *పేదలు ఇండ్లు కట్టుకుంటే దుర్మార్గంగా కూల్చేస్తున్నరు.* 🔥 *రేవంత్ సర్కారు భూ దోపిడీలను ఎప్పటికప్పుడు బయటపెడుతున్నం.* 🔥 *టెసరాక్ట్ కంపెనీ భూ కేటాయింపులను కేటీఆర్ బయటపెట్టారు.* 🔥 *రాయదుర్గంలో కూడా అక్రమంగా భూములు కేటాయించారు.* 🔥 *భూ దోపిడి పై కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం కొనసాగిస్తాం.*

More news from తెలంగాణ and nearby areas
  • జాతులు వేరైనా మనసు ఒక్కటే మతాలు వేరైనా మానవత్వం ఒక్కటే నిలయం సర్వ మతాల సమ్మేళన నిదర్శనం తెలంగాణ జాతులు వేరైనా.. మనసులు ఒక్కటే మతాలు వేరైనా.. మానవత్వం ఒక్కటే విభిన్న జాతులు, సంస్కృతులకు నిలయం సర్వమతాల సమ్మేళనానికి నిదర్శనం తెలంగాణ కాజీపేట దర్గాలో ముస్లీం మత పెద్దల సమక్షంలో నిర్వహించిన ఉర్సు వేడుకల్లో మంత్రులు మహమ్మద్ అజారుద్దీన్ గారు, కొండా సురేఖ గారితో కలిసి పాల్లొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు
    1
    జాతులు వేరైనా మనసు ఒక్కటే మతాలు వేరైనా మానవత్వం ఒక్కటే నిలయం సర్వ మతాల సమ్మేళన నిదర్శనం తెలంగాణ
జాతులు వేరైనా.. మనసులు ఒక్కటే
మతాలు వేరైనా.. మానవత్వం ఒక్కటే
విభిన్న జాతులు, సంస్కృతులకు నిలయం
సర్వమతాల సమ్మేళనానికి నిదర్శనం తెలంగాణ
కాజీపేట దర్గాలో ముస్లీం మత పెద్దల సమక్షంలో నిర్వహించిన ఉర్సు వేడుకల్లో మంత్రులు మహమ్మద్ అజారుద్దీన్ గారు, కొండా సురేఖ గారితో కలిసి పాల్లొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    8 hrs ago
  • వనమహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే కడియం.. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలం క్యాతంపల్లి గ్రామంలో శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేసిన వనమహోత్సవం కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.బుధవారం శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక విశిష్టత కలిగిన ఆలయం శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా 86 రకాల సర్ప దోషాలకు నివారణ పూజలు ఈ ఒక్క శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలోనే జరుగుతాయని,ఇంత గోప్ప విశిష్టత కలిగిన ఆలయంలో వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఆలయ అభివృద్ధికి సంబందించి ఇప్పటికే ఆలయ ప్రధాన అర్చకులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నా దృష్టికి తీసుకువచ్చారని, ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు కేశవనగర్ నుండి శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం మీదుగా పెద్దపెండ్యాల వరకు త్వరలోనే రోడ్డు మంజూరు చేయిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, ఆలయ అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
    1
    వనమహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే కడియం..
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలం క్యాతంపల్లి గ్రామంలో శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేసిన వనమహోత్సవం కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.బుధవారం శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. 
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక విశిష్టత కలిగిన ఆలయం శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా 86 రకాల సర్ప దోషాలకు నివారణ పూజలు ఈ ఒక్క శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలోనే జరుగుతాయని,ఇంత గోప్ప విశిష్టత కలిగిన ఆలయంలో వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఆలయ అభివృద్ధికి సంబందించి ఇప్పటికే ఆలయ ప్రధాన అర్చకులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నా దృష్టికి తీసుకువచ్చారని, ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు కేశవనగర్ నుండి శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం మీదుగా పెద్దపెండ్యాల వరకు త్వరలోనే రోడ్డు మంజూరు చేయిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, ఆలయ అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
    user_Devender Pasunoori
    Devender Pasunoori
    Local News Reporter జనగాం, జనగాం, తెలంగాణ•
    7 hrs ago
  • తగ్గిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు బుధవారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. నిత్య ఆర్జిత సేవలు శాస్త్రోక్తంగా నిర్వహించారు అందులో VIP దర్శనాల ద్వారా రూ.87,900, బ్రేక్ దర్శనాలతో తగ్గిన యాదగిరిగుట్ట రూ.88,200, అన్న ప్రసాదంతో రూ.1,26,335, కార్ పార్కింగ్ తో రూ.2,21,500, ప్రసాద్ విక్రయాలతో రూ.4,03,350 తదితర విభాగాల నుంచి మొత్తం రూ.11,54,133 ఆదాయం వచ్చినట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు.
    1
    తగ్గిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయం
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు బుధవారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. నిత్య ఆర్జిత సేవలు శాస్త్రోక్తంగా నిర్వహించారు అందులో VIP దర్శనాల ద్వారా రూ.87,900, బ్రేక్ దర్శనాలతో తగ్గిన యాదగిరిగుట్ట రూ.88,200, అన్న ప్రసాదంతో రూ.1,26,335, కార్ పార్కింగ్ తో రూ.2,21,500, ప్రసాద్ విక్రయాలతో రూ.4,03,350 తదితర విభాగాల నుంచి మొత్తం రూ.11,54,133 ఆదాయం వచ్చినట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    2 hrs ago
  • కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో బిజెపి పై ఘాట్ వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండలో స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ...దేశంలో రాజకీయ వాతావరణం బిజెపి, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీకి అనుకూలంగా మారుతుందని వచ్చే ఎలక్షన్ లలో రాష్ట్రంలో బిజెపికి ఉన్న స్థానాలు కాపాడుకుంటే గొప్ప అని బిజెపిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాలేదు రాదని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బిఆర్ఎస్ కు కాంగ్రెస్ కే పోటీ ఉంటుందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాలేదు రాదన్నారు. అన్ని స్థానాలలో పోటీ చేసే పరిస్థితిలలో లేదన్నారు. ప్రస్తుతం ఉన్న స్థానాలు నిలబెట్టుకుటే గొప్పనారు. పార్లమెంటుకు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు వస్తే ఆ ఎనిమిది కూడా గెలిచే అవకాశం లేదన్నారు. రాష్ట్రంలో ఎపుడు ఎన్నికలు వచ్చిన బిఆర్ఎస్ కు కాంగ్రెస్ కే పోటీ ఉంటుందని జోష్యం చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఘటనకు మద్దతుగా విద్యార్థులకు అండగా రాహుల్ గాంధీ ప్రధాని మోదీ నివాసం వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా చేసి నరేంద్ర మోడీ మెడలు వంచి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ద్రోహదపడ్డారన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులకు రాహుల్ గాంధీ అండగా నిలవడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి వాళ్ళ తప్పులను సరి చేసుకోవాల్సి వచ్చిందన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని సవాల్ చేసేవారు లేరని నాలుగో సారి మోడీ ప్రధాని అవుతాడని బీజేపీ పగటి కలలు కంటున్నారు. దేశ ప్రజలు, యువత, విద్యార్థులు తలుచుకుంటే సాధ్యం కాదని తేలిపోయిందన్నారు. దేశ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ వైపే చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రజాస్వామ్యం కాపాడబడుతుందని, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని రాజ్యాంగం పరిరక్షింపబడుతుందని ప్రజలలో నమ్మకం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు అన్నారు. బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు.
    1
    కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో బిజెపి పై ఘాట్ వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి.
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండలో స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ...దేశంలో రాజకీయ వాతావరణం బిజెపి, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీకి అనుకూలంగా మారుతుందని వచ్చే ఎలక్షన్ లలో రాష్ట్రంలో బిజెపికి ఉన్న స్థానాలు కాపాడుకుంటే గొప్ప అని బిజెపిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాలేదు రాదని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బిఆర్ఎస్ కు కాంగ్రెస్ కే పోటీ ఉంటుందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాలేదు రాదన్నారు. అన్ని స్థానాలలో పోటీ చేసే పరిస్థితిలలో లేదన్నారు. ప్రస్తుతం ఉన్న స్థానాలు నిలబెట్టుకుటే గొప్పనారు. పార్లమెంటుకు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు వస్తే ఆ ఎనిమిది కూడా గెలిచే అవకాశం లేదన్నారు. రాష్ట్రంలో ఎపుడు ఎన్నికలు వచ్చిన బిఆర్ఎస్ కు కాంగ్రెస్ కే పోటీ ఉంటుందని  జోష్యం చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఘటనకు మద్దతుగా విద్యార్థులకు అండగా రాహుల్ గాంధీ ప్రధాని మోదీ నివాసం వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా చేసి నరేంద్ర మోడీ మెడలు వంచి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ద్రోహదపడ్డారన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులకు రాహుల్ గాంధీ అండగా నిలవడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి వాళ్ళ తప్పులను సరి చేసుకోవాల్సి వచ్చిందన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని సవాల్ చేసేవారు లేరని నాలుగో సారి మోడీ ప్రధాని అవుతాడని బీజేపీ పగటి కలలు కంటున్నారు. దేశ ప్రజలు, యువత, విద్యార్థులు తలుచుకుంటే సాధ్యం కాదని తేలిపోయిందన్నారు. దేశ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ వైపే చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రజాస్వామ్యం కాపాడబడుతుందని,  బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని రాజ్యాంగం పరిరక్షింపబడుతుందని ప్రజలలో నమ్మకం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు అన్నారు. బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు.
    user_Kumar Pasunuri
    Kumar Pasunuri
    Local News Reporter Ghanpur (Station), Jangoan•
    16 hrs ago
  • నకిలీ ఏజెంట్ మాటలు నమ్మి మస్కట్ వెళ్లి నరకయాతన పడ్డ మహిళ సొంత డబ్బులతో బాధిత మహిళ సురక్షితంగా స్వదేశానికి రావడానికి చొరవ తీసుకున్న కేటీఆర్. నకిలీ ఏజెంట్ మాటలు నమ్మి టూరిస్ట్ వీసాపై మస్కట్ వెళ్లి మోసపోయిన వరంగల్ జిల్లా కేంద్రానికి చెందిన మహమ్మద్ మహమ్ముదా (45).జూలై 16న మస్కట్‌కు వెళ్లిన మహమ్ముదా ఫోన్ లాక్కొని ఒక గదిలో బంధించి, తాము చెప్పిన పని చేయాలని వేధింపులకు గురి చేసిన సబ్ ఏజెంట్.గదిలో బంధించిన మహమ్ముదాను స్వదేశానికి పంపాలంటే తాము ఖర్చు చేసిన డబ్బు రూ.1.12 లక్షలు చెల్లించాలని డిమాండ్.దీంతో ఈ విషయం తన దృష్టికి రావడంతో మస్కట్‌లో ఉన్న బీఆర్ఎస్ NRI సెల్‌ను సంప్రదించిన కేటీఆర్.ఇండియన్ ఎంబసీలో ఫిర్యాదు చేసి, పోలీసుల సహాయంతో బాధిత మహిళ ఆచూకీ కనుగొన్న బీఆర్ఎస్ NRI సెల్ బృందం. కేటీఆర్ ఆదేశాల మేరకు సబ్ ఏజెంట్‌కు డబ్బులు చెల్లించి, ఎంబసీ అధికారుల సంరక్షణలో మూడు రోజుల పాటు ఉంచి, పాస్‌పోర్ట్ తీసుకొని మహమ్ముదాను సురక్షితంగా పంపిన బీఆర్ఎస్ NRI సెల్ బృందం.తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి బాధితురాలు సురక్షితంగా ఇండియా రావడానికి కృషి చేసిన కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన బాధితురాలి తరపు కుటుంబసభ్యులు.కంపెనీ వీసా, వర్క్ వీసా ఉంటేనే విదేశాల్లో చట్ట పరిధిలో ఉద్యోగం చేయడానికి వెళ్లాలని.. గల్ఫ్ బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపిన కేటీఆర్.
    1
    నకిలీ ఏజెంట్ మాటలు నమ్మి మస్కట్ వెళ్లి నరకయాతన పడ్డ మహిళ
సొంత డబ్బులతో బాధిత మహిళ సురక్షితంగా స్వదేశానికి రావడానికి చొరవ తీసుకున్న కేటీఆర్. నకిలీ ఏజెంట్ మాటలు నమ్మి టూరిస్ట్ వీసాపై మస్కట్ వెళ్లి మోసపోయిన వరంగల్ జిల్లా కేంద్రానికి చెందిన మహమ్మద్ మహమ్ముదా (45).జూలై 16న మస్కట్‌కు వెళ్లిన మహమ్ముదా ఫోన్ లాక్కొని ఒక గదిలో బంధించి, తాము చెప్పిన పని చేయాలని వేధింపులకు గురి చేసిన సబ్ ఏజెంట్.గదిలో బంధించిన మహమ్ముదాను స్వదేశానికి పంపాలంటే తాము ఖర్చు చేసిన డబ్బు రూ.1.12 లక్షలు చెల్లించాలని డిమాండ్.దీంతో ఈ విషయం తన దృష్టికి రావడంతో మస్కట్‌లో ఉన్న బీఆర్ఎస్ NRI సెల్‌ను సంప్రదించిన కేటీఆర్.ఇండియన్ ఎంబసీలో ఫిర్యాదు చేసి, పోలీసుల సహాయంతో బాధిత మహిళ ఆచూకీ కనుగొన్న బీఆర్ఎస్ NRI సెల్ బృందం. కేటీఆర్ ఆదేశాల మేరకు సబ్ ఏజెంట్‌కు డబ్బులు చెల్లించి, ఎంబసీ అధికారుల సంరక్షణలో మూడు రోజుల పాటు ఉంచి, పాస్‌పోర్ట్ తీసుకొని మహమ్ముదాను సురక్షితంగా పంపిన బీఆర్ఎస్ NRI సెల్ బృందం.తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి బాధితురాలు సురక్షితంగా ఇండియా రావడానికి కృషి చేసిన కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన బాధితురాలి తరపు కుటుంబసభ్యులు.కంపెనీ వీసా, వర్క్ వీసా ఉంటేనే విదేశాల్లో చట్ట పరిధిలో ఉద్యోగం చేయడానికి వెళ్లాలని.. గల్ఫ్ బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపిన కేటీఆర్.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    13 hrs ago
  • అక్రమాలను బయట పెట్టడానికి మేమే వచ్చాం ఎమ్మెల్సీ శoబిపూర్ రాజు 🔥 *ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు @ రాయదుర్గం మాల్కం చెరువు సందర్శన కామెంట్స్* 🔥 🔥*అక్రమాలను బయటపెట్టడానికే మేం వచ్చాం* 🔥 *కేటీఆర్ ఆదేశాలతో పనుల పరిశీలనకు వచ్చాం* ✍️ *ఇద్దరు ప్రైవేటు వ్యక్తులకు ఈ ప్రభుత్వం 6 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు-* 🔥*కోట్ల విలువైన భూమిని అప్పనంగా కట్టబెట్టారు.* 🔥 *పేదలు ఇండ్లు కట్టుకుంటే దుర్మార్గంగా కూల్చేస్తున్నరు.* 🔥 *రేవంత్ సర్కారు భూ దోపిడీలను ఎప్పటికప్పుడు బయటపెడుతున్నం.* 🔥 *టెసరాక్ట్ కంపెనీ భూ కేటాయింపులను కేటీఆర్ బయటపెట్టారు.* 🔥 *రాయదుర్గంలో కూడా అక్రమంగా భూములు కేటాయించారు.* 🔥 *భూ దోపిడి పై కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం కొనసాగిస్తాం.*
    2
    అక్రమాలను బయట పెట్టడానికి మేమే వచ్చాం ఎమ్మెల్సీ శoబిపూర్ రాజు 
🔥 *ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు @ రాయదుర్గం మాల్కం చెరువు సందర్శన కామెంట్స్* 🔥
🔥*అక్రమాలను బయటపెట్టడానికే మేం వచ్చాం*
🔥 *కేటీఆర్ ఆదేశాలతో పనుల పరిశీలనకు వచ్చాం*
✍️ *ఇద్దరు ప్రైవేటు వ్యక్తులకు ఈ ప్రభుత్వం 6 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు-*
🔥*కోట్ల విలువైన భూమిని అప్పనంగా కట్టబెట్టారు.*
🔥 *పేదలు ఇండ్లు కట్టుకుంటే దుర్మార్గంగా కూల్చేస్తున్నరు.*
🔥 *రేవంత్ సర్కారు భూ దోపిడీలను ఎప్పటికప్పుడు బయటపెడుతున్నం.*
🔥 *టెసరాక్ట్ కంపెనీ భూ కేటాయింపులను కేటీఆర్ బయటపెట్టారు.*
🔥 *రాయదుర్గంలో కూడా అక్రమంగా భూములు కేటాయించారు.*
🔥 *భూ దోపిడి పై కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం కొనసాగిస్తాం.*
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    8 hrs ago
  • రఘునాథపల్లిలో 150 అడుగుల జాతీయ జెండాతో 'తిరంగా యాత్ర' నరేంద్ర మోడీ పిలుపుమేరకు ​రఘునాథపల్లి : దేశప్రజల్లో దేశభక్తి, జాతీయ ఐక్యతను పెంపొందించాలనే ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు రఘునాథపల్లి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో 'తిరంగా యాత్ర' వైభవంగా జరిగింది. బీజేపీ మండల అధ్యక్షుడు పుప్పాల వేణు కుమార్ నాయకత్వంలో 150 అడుగుల భారీ జాతీయ జెండాతో ఈ ప్రదర్శన నిర్వహించారు. ​ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కావటి ముత్యాలు, సీనియర్ నాయకులు కల్పగూరి ప్రభాకర్, మర్కాల వెంకటరెడ్డి, సాయి విజయ భాస్కర్ రెడ్డి, ఆకుల రామచంద్రం, జిల్లా కార్యవర్గ సభ్యులు వల్లపు తిరుమల్ ప్రసాద్, లెక్కల దామోదర్ రెడ్డిలతో పాటు పలువురు మండల నాయకులు, సెయింట్ ఆల్ఫోన్సస్ పాఠశాల విద్యార్థులు, దేశభక్తులు విశేష సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేశారు.
    4
    రఘునాథపల్లిలో 150 అడుగుల జాతీయ జెండాతో 'తిరంగా యాత్ర' నరేంద్ర మోడీ పిలుపుమేరకు 
​రఘునాథపల్లి :
దేశప్రజల్లో దేశభక్తి, జాతీయ ఐక్యతను పెంపొందించాలనే ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు రఘునాథపల్లి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో 'తిరంగా యాత్ర' వైభవంగా జరిగింది. బీజేపీ మండల అధ్యక్షుడు పుప్పాల వేణు కుమార్ నాయకత్వంలో 150 అడుగుల భారీ జాతీయ జెండాతో ఈ ప్రదర్శన నిర్వహించారు.
​ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కావటి ముత్యాలు, సీనియర్ నాయకులు కల్పగూరి ప్రభాకర్, మర్కాల వెంకటరెడ్డి, సాయి విజయ భాస్కర్ రెడ్డి, ఆకుల రామచంద్రం, జిల్లా కార్యవర్గ సభ్యులు వల్లపు తిరుమల్ ప్రసాద్, లెక్కల దామోదర్ రెడ్డిలతో పాటు పలువురు మండల నాయకులు, సెయింట్ ఆల్ఫోన్సస్ పాఠశాల విద్యార్థులు, దేశభక్తులు విశేష సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేశారు.
    user_Parushuram goud
    Parushuram goud
    Singer జనగాం, జనగాం, తెలంగాణ•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.