logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రఘునాథపల్లిలో 150 అడుగుల జాతీయ జెండాతో 'తిరంగా యాత్ర' నరేంద్ర మోడీ పిలుపుమేరకు ​రఘునాథపల్లి : దేశప్రజల్లో దేశభక్తి, జాతీయ ఐక్యతను పెంపొందించాలనే ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు రఘునాథపల్లి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో 'తిరంగా యాత్ర' వైభవంగా జరిగింది. బీజేపీ మండల అధ్యక్షుడు పుప్పాల వేణు కుమార్ నాయకత్వంలో 150 అడుగుల భారీ జాతీయ జెండాతో ఈ ప్రదర్శన నిర్వహించారు. ​ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కావటి ముత్యాలు, సీనియర్ నాయకులు కల్పగూరి ప్రభాకర్, మర్కాల వెంకటరెడ్డి, సాయి విజయ భాస్కర్ రెడ్డి, ఆకుల రామచంద్రం, జిల్లా కార్యవర్గ సభ్యులు వల్లపు తిరుమల్ ప్రసాద్, లెక్కల దామోదర్ రెడ్డిలతో పాటు పలువురు మండల నాయకులు, సెయింట్ ఆల్ఫోన్సస్ పాఠశాల విద్యార్థులు, దేశభక్తులు విశేష సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేశారు.

7 hrs ago
user_Parushuram goud
Parushuram goud
Singer జనగాం, జనగాం, తెలంగాణ•
7 hrs ago
d7429389-4c4e-45d3-ad49-80fe2288125d
c5593112-b8e6-4e16-8f1d-fb87f5427b5e

రఘునాథపల్లిలో 150 అడుగుల జాతీయ జెండాతో 'తిరంగా యాత్ర' నరేంద్ర మోడీ పిలుపుమేరకు ​రఘునాథపల్లి : దేశప్రజల్లో దేశభక్తి, జాతీయ ఐక్యతను పెంపొందించాలనే ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు రఘునాథపల్లి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో 'తిరంగా యాత్ర' వైభవంగా జరిగింది. బీజేపీ మండల అధ్యక్షుడు పుప్పాల వేణు కుమార్ నాయకత్వంలో 150 అడుగుల భారీ జాతీయ జెండాతో ఈ ప్రదర్శన నిర్వహించారు. ​ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కావటి ముత్యాలు, సీనియర్ నాయకులు కల్పగూరి ప్రభాకర్, మర్కాల వెంకటరెడ్డి, సాయి విజయ భాస్కర్ రెడ్డి, ఆకుల రామచంద్రం, జిల్లా కార్యవర్గ సభ్యులు వల్లపు తిరుమల్ ప్రసాద్, లెక్కల దామోదర్ రెడ్డిలతో పాటు పలువురు మండల నాయకులు, సెయింట్ ఆల్ఫోన్సస్ పాఠశాల విద్యార్థులు, దేశభక్తులు విశేష సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • గ్రామస్తులంతా కలిసి అంగరంగ వైభవంగా జరుపుకున్న మారమ్మ బోనాలు జనగామ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామంలో మారమ్మ బోనాలు బుధవారం రోజున గ్రామస్తులంతా ఘనంగా జరుపుకున్నారు.
    1
    గ్రామస్తులంతా కలిసి అంగరంగ వైభవంగా జరుపుకున్న మారమ్మ బోనాలు 
జనగామ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామంలో మారమ్మ బోనాలు బుధవారం రోజున గ్రామస్తులంతా ఘనంగా జరుపుకున్నారు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    13 hrs ago
  • బచ్చన్నపేటలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ,ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి: బీజేపీ నాయకులు జనగాం జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు బీజేపీ మండల అధ్యక్షుడు బంగారు మహేశ్ ఆధ్వర్యంలో బచ్చన్నపేటలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. వాణి స్కూల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ చౌరస్తా మీదుగా బస్టాండ్ వరకు కొనసాగింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలను చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆగస్టు 10 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని కోరారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు.
    1
    బచ్చన్నపేటలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ,ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి: బీజేపీ నాయకులు
జనగాం జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు బీజేపీ మండల అధ్యక్షుడు బంగారు మహేశ్ ఆధ్వర్యంలో బచ్చన్నపేటలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. వాణి స్కూల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ చౌరస్తా మీదుగా బస్టాండ్ వరకు కొనసాగింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలను చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆగస్టు 10 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని కోరారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • సారు ఒక్క యూరియా బస్తా ఇవ్వండి, మీ కాళ్ళు మొక్కుతంటూ వృద్ధ రైతు ఆవేదన..! మెదక్‌ జిల్లా రంగంపేటలో ఒక్క యూరియా బస్తా కోసం సొసైటీ సిబ్బంది కాళ్లు మొక్కుతూ వేడుకున్న వృద్ధ రైతు. రేవంత్‌ సర్కార్‌లో రైతులకు తప్పని యూరియా కష్టాలు, యూరియా కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నామని వాపోతున్న రైతులు.
    1
    సారు ఒక్క యూరియా బస్తా ఇవ్వండి, మీ కాళ్ళు మొక్కుతంటూ వృద్ధ రైతు ఆవేదన..!
మెదక్‌ జిల్లా రంగంపేటలో ఒక్క యూరియా బస్తా కోసం సొసైటీ సిబ్బంది కాళ్లు మొక్కుతూ వేడుకున్న వృద్ధ రైతు. రేవంత్‌ సర్కార్‌లో రైతులకు తప్పని యూరియా కష్టాలు,
యూరియా కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నామని వాపోతున్న రైతులు.
    user_Journalist Anil kumar
    Journalist Anil kumar
    Local News Reporter Medipally, Medchal Malkajgiri•
    34 min ago
  • యూట్యూబ్ నుండి BIG UPDATE ఇక Manitization కష్టమే 🤔8,000 వాచ్ హౌర్స్. #shorts #youtube #newrules #see
    1
    యూట్యూబ్ నుండి BIG UPDATE ఇక Manitization కష్టమే 🤔8,000 వాచ్ హౌర్స్. #shorts #youtube #newrules #see
    user_Chandraiah Pochampally
    Chandraiah Pochampally
    Digital Marketing Specialist Bejjanki, Siddipet•
    8 hrs ago
  • *బీజేపీ కొత్తపల్లి జోన్ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా బైక్ ర్యాలీ* భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కరీంనగర్ నగరంలో బిజెపి హర్ ఘర్ తిరంగా అభియాన్ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నగరంలోని భారతీయ జనతా పార్టీ కొత్తపల్లి జోన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా భారీ తిరంగా బైక్ ర్యాలీని నిర్వహించారు. పద్మనగర్ నుండి ప్రారంభమైన ఈ భారీ తిరంగా బైక్ ర్యాలీ, పద్మనగర్, శాంతినగర్, రాజీవ్ నగర్, వీధుల గుండా సాగి చింతకుంట అంబేద్కర్ విగ్రహం వరకు అత్యంత ఘనంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ (మాజీ మేయర్) యాదగిరి సునీల్ రావు హాజరయ్యారు. జాతీయ జెండాను చేతబూని, కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ బైక్ ర్యాలీని ముందుండి నడిపించారు. భారత్ మాతాకీ జై, వందేమాతరం అని నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రతి ఒక్కరి గుండెల్లో జాతీయ భావం ఉప్పొంగేలా ఈ బైక్ ర్యాలీని తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరికి చేతుల్లో త్రివర్ణ పతాకాలను పట్టుకొని కదం తొక్కడం నగరవాసులను విశేషంగా ఆకర్షించింది. బైక్ ర్యాలీ ముగింపు సందర్భంగా చింతకుంటకు చేరుకొని అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం వందేమాతరం గీతాన్ని, జాతీయగీతం జనగణమనను ఆలపించారు. జాతీయ సమైక్యతను, అఖండ భారత స్ఫూర్తిని చాటిచెప్పేలా జరిగిన ఈ తిరంగా బైక్ ర్యాలీ నగరంలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి జోన్ అధ్యక్షులు ముత్తునూరి హరీష్, కార్పొరేటర్లు వాసల్ రమేష్, వేముల చంద్రశేఖర్... బిజెపి నాయకులు ముంజేటి శివ, ఆడిచర్ల రాజు, సత్తిరెడ్డి, సదానందం, పూస అనిల్, కిరణ్, రాచకొండ కొమరయ్య, శ్రీకాంత్ నాయక్ మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..
    1
    *బీజేపీ కొత్తపల్లి జోన్ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా బైక్ ర్యాలీ*
భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కరీంనగర్ నగరంలో బిజెపి హర్ ఘర్ తిరంగా అభియాన్ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నగరంలోని భారతీయ జనతా పార్టీ కొత్తపల్లి జోన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా భారీ తిరంగా బైక్ ర్యాలీని నిర్వహించారు. 
పద్మనగర్ నుండి ప్రారంభమైన ఈ భారీ తిరంగా బైక్ ర్యాలీ, పద్మనగర్, శాంతినగర్, రాజీవ్ నగర్, వీధుల గుండా సాగి చింతకుంట అంబేద్కర్ విగ్రహం వరకు అత్యంత ఘనంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ (మాజీ మేయర్) యాదగిరి సునీల్ రావు హాజరయ్యారు. జాతీయ జెండాను చేతబూని, కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ బైక్ ర్యాలీని ముందుండి నడిపించారు. భారత్ మాతాకీ జై, వందేమాతరం అని నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రతి ఒక్కరి గుండెల్లో జాతీయ భావం ఉప్పొంగేలా ఈ బైక్ ర్యాలీని తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరికి చేతుల్లో త్రివర్ణ పతాకాలను పట్టుకొని కదం తొక్కడం నగరవాసులను విశేషంగా ఆకర్షించింది.
బైక్ ర్యాలీ ముగింపు సందర్భంగా చింతకుంటకు చేరుకొని అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం వందేమాతరం గీతాన్ని, జాతీయగీతం జనగణమనను ఆలపించారు. జాతీయ సమైక్యతను, అఖండ భారత స్ఫూర్తిని చాటిచెప్పేలా జరిగిన ఈ తిరంగా బైక్ ర్యాలీ నగరంలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో కొత్తపల్లి జోన్ అధ్యక్షులు ముత్తునూరి హరీష్, కార్పొరేటర్లు వాసల్ రమేష్, వేముల చంద్రశేఖర్... బిజెపి నాయకులు ముంజేటి శివ, ఆడిచర్ల రాజు, సత్తిరెడ్డి, సదానందం, పూస అనిల్, కిరణ్, రాచకొండ కొమరయ్య, శ్రీకాంత్ నాయక్ మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    2 hrs ago
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 200 మీటర్ల జాతీయ పతాకంతో హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో విద్యార్థులు 200 మీటర్ల భారీ జాతీయ పతాకంతో హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్‌ సెంటర్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ గణేష్‌ చౌక్‌ వరకు కొనసాగి తిరిగి అంబేద్కర్‌ సెంటర్‌కు చేరుకుంది. దేశభక్తి నినాదాలు, గీతాలతో ర్యాలీ మార్గమంతా సందడిగా మారింది. అనంతరం విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి పాల్గొన్నారు. జాతీయ పతాక గౌరవాన్ని కాపాడుతూ ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావన పెంపొందించాలనే ప్రధాని మోదీ పిలుపులో భాగంగా హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీలకతీతంగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
    1
    జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 200 మీటర్ల జాతీయ పతాకంతో హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో విద్యార్థులు 200 మీటర్ల భారీ జాతీయ పతాకంతో హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్‌ సెంటర్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ గణేష్‌ చౌక్‌ వరకు కొనసాగి తిరిగి అంబేద్కర్‌ సెంటర్‌కు చేరుకుంది.
దేశభక్తి నినాదాలు, గీతాలతో ర్యాలీ మార్గమంతా సందడిగా మారింది. అనంతరం విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి పాల్గొన్నారు. జాతీయ పతాక గౌరవాన్ని కాపాడుతూ ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావన పెంపొందించాలనే ప్రధాని మోదీ పిలుపులో భాగంగా హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీలకతీతంగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    8 hrs ago
  • జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను తొలగించాలి-మాజీఎంపీ వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే గంగుల ఈనెల 18న హైదరాబాద్‌లో జరగనున్న గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు 18వ సమావేశ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను వెంటనే తొలగించాలని మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. కరీంనగర్ లో గంగుల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనే నీళ్ల కోసం జరిగిన పోరాటమని, కేసీఆర్ హయాంలో అన్ని చట్టబద్ధమైన అనుమతులతోనే ప్రాజెక్టులను నిర్మించినట్లు స్పష్టం చేశారు. ​తెలంగాణలోని 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఎజెండా పంపడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరడం, దాన్ని ఎజెండాలో పెట్టడం సరికాదన్నారు. ​తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బిజేపి కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఈ అంశంపై ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడుగుతుంటే ఎంపీలు మౌనం వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు. వెంటనే ఎంపీలందరూ దిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి, జీఆర్ఎంబీ ఎజెండా నుంచి ఆ ప్రాజెక్టుల తొలగింపునకు పార్లమెంట్ వేదికగా గట్టిగా కొట్లాడాలని సూచించారు. ఒకవేళ అనుమతులు రద్దు చేస్తే రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు. ​ఈనెల 18లోగా ప్రాజెక్టులను జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తొలగించాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళనలు చేపడతామని అవసరమైతే జిఆర్ఎంబి సమావేశాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.
    2
    జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను తొలగించాలి-మాజీఎంపీ వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే గంగుల
ఈనెల 18న హైదరాబాద్‌లో జరగనున్న గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు 18వ సమావేశ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను వెంటనే తొలగించాలని మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు.
కరీంనగర్ లో గంగుల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనే నీళ్ల కోసం జరిగిన పోరాటమని, కేసీఆర్ హయాంలో అన్ని చట్టబద్ధమైన అనుమతులతోనే ప్రాజెక్టులను నిర్మించినట్లు స్పష్టం చేశారు.
​తెలంగాణలోని 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఎజెండా పంపడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరడం, దాన్ని ఎజెండాలో పెట్టడం సరికాదన్నారు. ​తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బిజేపి కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఈ అంశంపై ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడుగుతుంటే ఎంపీలు మౌనం వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు. వెంటనే ఎంపీలందరూ దిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి, జీఆర్ఎంబీ ఎజెండా నుంచి ఆ ప్రాజెక్టుల తొలగింపునకు పార్లమెంట్ వేదికగా గట్టిగా కొట్లాడాలని సూచించారు. ఒకవేళ అనుమతులు రద్దు చేస్తే రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు.
​ఈనెల 18లోగా ప్రాజెక్టులను జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తొలగించాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళనలు చేపడతామని అవసరమైతే జిఆర్ఎంబి సమావేశాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • కరీంనగర్ లో బిఆర్ఎస్, బిజెపి మధ్య గ్యాంగ్ వార్... ఎమ్మెల్యే పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపికి చెందిన కార్పొరేటర్ బండారి వేణు...వేణు ఇంటిపై దాడికి యత్నించిన బిఆర్ఎస్ కార్యకర్తల అరెస్టు కరీంనగర్ లో రాజకీయాలు వేడెక్కాయి. బిఆర్ఎస్ వర్సెస్ బిజెపి అన్నట్లు పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఎమ్మెల్యే పట్ల బీజేపీకి చెందిన కార్పొరేటర్ అనుచిత వ్యాఖ్యలు ఉద్రిక్తతకు దారి తీశాయి. మున్సిపల్ ఎన్నికల అనంతరం కరీంనగర్లో బిఆర్ఎస్ వర్సెస్ బిజెపి అన్నట్లు రాజకీయం నడుస్తుంది. ఆదివారం 29 డివిజన్లో బిజెపికి చెందిన కార్పోరేటర్ అనుచరులు బిఆర్ఎస్ కార్యకర్తల పై దాడి చేయగా తాజాగా బీజేపీకి చెందిన మరో కార్పోరేటర్ బండారు వేణు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. బిజెపి కార్పొరేటర్ వ్యాఖ్యలపై బిఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహ వేషాలతో ఆందోళన వ్యక్తం చేశారు. బండారి వేణు ఇంటి పై దాడికి పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమై నగరంలో బండారి వేణు ఇంటి వద్ద ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం భారీగా మోరించారు. ఉత్కంఠ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు బండారి వేణును ముందస్తుగా అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. బిఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దకు భారీగా చేరుకొని బండారు వేణు ఇంటి వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.‌ టిఆర్ఎస్ కార్యకర్తల ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుని ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో పోలీసులు టిఆర్ఎస్ నాయకులను ఎమ్మెల్యే అనుచరులను పలువురిని అరెస్టు చేసి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు. నగరంలో పోలీసులు భారీగా మోహరించి బిఆర్ఎస్, బిజెపి కార్యకర్తలు ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు.
    2
    కరీంనగర్ లో బిఆర్ఎస్, బిజెపి మధ్య గ్యాంగ్ వార్... ఎమ్మెల్యే పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపికి చెందిన కార్పొరేటర్ బండారి వేణు...వేణు ఇంటిపై దాడికి యత్నించిన బిఆర్ఎస్ కార్యకర్తల అరెస్టు
కరీంనగర్ లో రాజకీయాలు వేడెక్కాయి. బిఆర్ఎస్ వర్సెస్ బిజెపి అన్నట్లు పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఎమ్మెల్యే పట్ల బీజేపీకి చెందిన కార్పొరేటర్ అనుచిత వ్యాఖ్యలు ఉద్రిక్తతకు దారి తీశాయి. మున్సిపల్ ఎన్నికల అనంతరం కరీంనగర్లో బిఆర్ఎస్ వర్సెస్ బిజెపి అన్నట్లు రాజకీయం నడుస్తుంది. ఆదివారం 29 డివిజన్లో బిజెపికి చెందిన కార్పోరేటర్ అనుచరులు బిఆర్ఎస్ కార్యకర్తల పై దాడి చేయగా తాజాగా బీజేపీకి చెందిన మరో కార్పోరేటర్ బండారు వేణు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. బిజెపి కార్పొరేటర్ వ్యాఖ్యలపై బిఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహ వేషాలతో ఆందోళన వ్యక్తం చేశారు. బండారి వేణు ఇంటి పై దాడికి పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమై  నగరంలో బండారి వేణు ఇంటి వద్ద ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం భారీగా మోరించారు. ఉత్కంఠ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు బండారి వేణును ముందస్తుగా అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. బిఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దకు భారీగా చేరుకొని బండారు వేణు ఇంటి వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.‌ టిఆర్ఎస్ కార్యకర్తల ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం  చోటు చేసుకుని ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో పోలీసులు టిఆర్ఎస్ నాయకులను ఎమ్మెల్యే అనుచరులను పలువురిని అరెస్టు చేసి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు. నగరంలో పోలీసులు భారీగా మోహరించి బిఆర్ఎస్, బిజెపి కార్యకర్తలు ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.