Shuru
Apke Nagar Ki App…
పల్నాడు జిల్లాలో నేతి వెంకన్న స్వామి దేవస్థానంలో విఐపి దర్శనం 200 #palnadudistrict
ఉంగరాల కార్తీక్
పల్నాడు జిల్లాలో నేతి వెంకన్న స్వామి దేవస్థానంలో విఐపి దర్శనం 200 #palnadudistrict
More news from Palnadu and nearby areas
- Post by ఉంగరాల కార్తీక్1
- గుంటూరు మెడికల్ కాలేజీలో 30 సంవత్సరాల విరామం తర్వాత జరిగిన మెడికల్ ఎగ్జిబిషన్‌కు 42,951 మంది హాజరైనట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ తెలిపారు. సుందరాచారి అన్నారు. ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 22న ముగుస్తుంది.1
- 📍 విశాఖపట్నం తీరంలో ఈరోజు ఘనంగా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (IFR) కార్యక్రమం నిర్వహించనున్నారు. భారత సుప్రీం కమాండర్ అయిన ద్రౌపది ముర్ము యుద్ధ నౌకల సమీక్ష నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 71 స్వదేశీ మరియు విదేశీ యుద్ధ నౌకలు పాల్గొని రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించనున్నాయి. ⚓ ప్రత్యేక ఆకర్షణగా దేశ గర్వకారణమైన స్వదేశీ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ INS Vikrant నిలుస్తోంది. 🇮🇳 భారత నౌకాదళ శక్తి, సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి వెంట ఆంధ్రప్రదేశ్ గవర్నర్, నారా చంద్రబాబు నాయుడు (ముఖ్యమంత్రి), మరియు పవన్ కళ్యాణ్ కూడా పాల్గొననున్నారు. 🌊 విశాఖ తీర ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేయబడింది. భారీగా నౌకాదళ సిబ్బంది, పోలీసు బలగాలు మోహరించారు. 👉 భారత నౌకాదళ శక్తి వైభవాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అరుదైన అవకాశం ఇది.1
- గుంటూరు నగరం: గుంటూరు నగరంపాలెం వద్ద గురువారం ట్రాఫిక్ పోలీసులు భారీగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వెస్ట్ ట్రాఫిక్ ఎస్ఐ నజీర్ భాషా మాట్లాడుతూ.. మైనర్లు వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, తల్లిదండ్రులు వారిపై నిఘా ఉంచాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.1
- *ఉపవాస దీక్షల సమయంలో హలీం శక్తినిస్తుంది* *అఫ్సర్ భాయ్ హలీం స్టాల్ ను ప్రారంభించిన జంపాల సీతారామయ్య* ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 19, పవిత్ర రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు చేస్తున్నవారికి హలీం శక్తినిస్తుందని తెలిపారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య. గురువారం నాడు కొండపల్లిలో రంజాన్ స్పెషల్ అప్సర్ భాయ్ హలీమ్ సెంటర్ ను కొండపల్లి మున్సిపల్ చైర్మన్ మరియు టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నుబోయిన చిట్టిబాబు ప్రారంభించారు. సలీం సెంటర్ ప్రజాదరణ పొందాలని, అప్సర్ వ్యాపారం మంచిగా జరగాలని మిఠాయి తినిపించి ఆకాంక్షించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి హలీం రుచి చూశారు. అప్సర్ జంపాల సీతారామయ్య గారిని, చిట్టిబాబును శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.1
- *BNN న్యూస్ :-* సాహసానికి, స్వాభిమానానికి నిలువెత్తు రూపం *ఛత్రపతి శివాజీ మహారాజ్* గారి జయంతి సందర్భంగా నేడు దేవరకొండ పట్టణంలో నిర్వహించిన శోభయాత్రలో పాల్గొని,ఆ మరాఠా యోధునికి ఘన నివాళులర్పించి, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు పాటించిన ధర్మనిరతి, సర్వమత సమభావన నేటికీ ఆచరణీయమని, వారు చూపిన బాట తరతరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ *నేనావత్ బాలు నాయక్* గారు.1
- Post by Sk Noori4
- Post by ఉంగరాల కార్తీక్1