logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అసెంబ్లీని ముట్టడించిన గజ్వెల్ బిజెపి నాయకులు బండారు మహేష్ లక్ష్మణ్ గౌడ్... సిద్దిపేట జిల్లా మార్చి 24 ప్రజా తెలంగాణ న్యూస్/ బీజేపీ తెలంగాణ ఆధ్వర్యంలో “6 గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలి” అనే డిమాండ్‌తో నేడు భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చిన సందర్భంగా నిర్వహించిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గం నుండి నియోజకవర్గ నాయకులు బండారి మహేష్ గారు మరియు ములుగు మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్ గారు బిజెపి నాయకులతో కలిసి అసెంబ్లీని ముట్టనించడం జరిగింది. ఈ సందర్భంగా బండారు మహేష్ గారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేపట్టిన పోరాటం. అక్రమ అరెస్టులు, నిర్బంధాలు వంటి చర్యలతో ఈ ఉద్యమాన్ని అణచివేయాలన్న ప్రయత్నాలు ఎంత చేసినా, ప్రజల సమస్యలపై భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కళ్లిబోల్లి మాటలు చెప్పి ప్రజలతోని ఓట్లను వేయించుకొని ప్రజా పాలన అని చెప్పి ప్రజలను ముంచే పార్టీగా మారిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను వెంటనే పూర్తి మొత్తంలో అమలు చేయాలని చేసేంతవరకు పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకత్వంలో ఈ ఉద్యమం మరింత బలంగా ముందుకు సాగుతుందని. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రజల న్యాయం కోసం బీజేపీ ఎప్పటికీ వెనుకడుగు వేయదని గుర్తు చేశారు.

2 hrs ago
user_Gousuddin Md
Gousuddin Md
అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
2 hrs ago
8244ccec-8c3f-4204-b22d-81d7f53e0b59

అసెంబ్లీని ముట్టడించిన గజ్వెల్ బిజెపి నాయకులు బండారు మహేష్ లక్ష్మణ్ గౌడ్... సిద్దిపేట జిల్లా మార్చి 24 ప్రజా తెలంగాణ న్యూస్/ బీజేపీ తెలంగాణ ఆధ్వర్యంలో “6 గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలి” అనే డిమాండ్‌తో నేడు భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చిన సందర్భంగా నిర్వహించిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గం నుండి నియోజకవర్గ నాయకులు

బండారి మహేష్ గారు మరియు ములుగు మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్ గారు బిజెపి నాయకులతో కలిసి అసెంబ్లీని ముట్టనించడం జరిగింది. ఈ సందర్భంగా బండారు మహేష్ గారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేపట్టిన పోరాటం. అక్రమ అరెస్టులు, నిర్బంధాలు వంటి చర్యలతో ఈ ఉద్యమాన్ని అణచివేయాలన్న ప్రయత్నాలు ఎంత

చేసినా, ప్రజల సమస్యలపై భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కళ్లిబోల్లి మాటలు చెప్పి ప్రజలతోని ఓట్లను వేయించుకొని ప్రజా పాలన అని చెప్పి ప్రజలను ముంచే పార్టీగా మారిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను వెంటనే పూర్తి మొత్తంలో అమలు

c6db3366-5845-4908-bb9a-f3b124907708

చేయాలని చేసేంతవరకు పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకత్వంలో ఈ ఉద్యమం మరింత బలంగా ముందుకు సాగుతుందని. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రజల న్యాయం కోసం బీజేపీ ఎప్పటికీ వెనుకడుగు వేయదని గుర్తు చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 24 ప్రజా తెలంగాణ న్యూస్ / గజ్వేల్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటే ప్రతాప్ రెడ్డి నిన్న వర్గల్ మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ కొడుకు నాగరాజు పై వర్గల్ సిఐ దాడి చేసి పరుష పదజాలంతో దూషించినా దాన్ని తీవ్రంగా ఖండించారు వర్గల్ సిఐ స్థానిక సర్పంచ్ కొడుకు పై మరియు మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి పై ప్రస్తుత వార్డ్ మెంబర్లపై ఎందుకు దాడి చేయవలసి వచ్చిందో ఎందుకు కొట్టవలసి వచ్చిందో ఎవరి ఆదేశాలతో కొట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు వర్గల్ సీఐపై చట్టాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గతంలోని కేసీఆర్ ప్రభుత్వం వర్గల్ మండల కేంద్రంలో టీజీఐసీ ద్వారా ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణ చేశారన్నారు కానీ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కెసిఆర్ ప్రభుత్వం ఎకరానికి 12 లక్షలు మాత్రమే ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎకరానికి 50లక్షల రూపాయలు ఇస్తామని ఆరోజు ఇప్పటి మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి దామోదర్ రాజనర్సింహ పొన్నం ప్రభాకర్ గౌడ్ ఇస్తామని చెప్పి ఇప్పుడు చాటేస్తున్నారని ఎద్దేవా చేశారు అంతేకాకుండా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అనుచరులు వర్గల్ మండల కేంద్రంలో విపరీతంగా మట్టిని అనుకుంటున్నారని, అడ్డుకున్న వర్గల్ గ్రామపంచాయతీ పాలకవర్గంపై నర్సారెడ్డి అనుచరులు దాడులు చేస్తున్నారని వర్గల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే వర్గల్ సీఐ పరుష పదజాలంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడి చేయి చేసుకుంటున్నారని తెలిపారు వర్గల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గుండాల ఆగడాలను పోలీస్ వ్యవస్థ అడ్డుకోవడంలో విఫలమైందని తెలిపారు, ప్రజా పాలన అంటే రేవంత్ రెడ్డి గారు ఇదేనా అని వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రశ్నించారు. దాడి చేసిన సిఐ పై వెంటనే వేటు వేయాలని గజ్వేల్ ఏసిపి గారిని కోరారు లేనిపక్షంలో సీఐపై కలెక్టర్ గారికి ప్రైవేట్ కేసు వేస్తామని హెచ్చరించారు. వర్గాల్ లో కాంగ్రెస్ గుండాల మట్టి మాఫియా చెలరేగిపోతుందని అన్నారు కెసిఆర్ ప్రభుత్వంలో చాలామంది రైతులు వర్గల్ మండల కేంద్రంలో ఇండస్ట్రియల్ వస్తే ఉపాధి దొరుకుతుందని, తమ భూములు త్యాగం చేస్తే , నేడు కాంగ్రెస్ నాయకులు కోర్టు కేసుల ద్వారా ఇండస్ట్రియల్ అడ్డుకోవడమే కాకుండా, భూములు ఇచ్చిన పేదవారి ఉపాధి అడ్డుకోవడమే కాకుండా, కంపెనీలను రాకుండా అడ్డుకొని, కంపెనీ యాజమాన్యాలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తూ,మేము చెప్పిన రేటుకే మట్టి కొనాలని మట్టి కంపెనీలను బెదిరించి మాఫియగా తయారై కాంగ్రెస్ పార్టీ గుండాలు అరాచకాలు చేస్తున్నారని మండిపడ్డారు, మట్టి మాఫియాను అరికట్టడానికి ఫిర్యాదు చేస్తే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అనుచరులు పోలీసులతో కుమ్మక్కై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు ఇదేనా ప్రజాస్వామ్యం అంటే ప్రజా పాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు, వర్గల్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అరాచకాలు నర్సారెడ్డి అనుచరుల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ప్రజలు ఆందోళనలకు గురవుతున్నారని మట్టి మాఫియా ద్వారా భూమినిచ్చిన నిరుపేదలు ఉపాధి కరువై ఆగమైతున్నారని తెలిపారు. బిఆర్ఎస్ నాయకుల జోలికి వస్తే ఖబడ్దార్ కాంగ్రెస్ పార్టీ గుండాల్లారా భవిష్యత్తులో ఇలాంటి పునరావృతమైతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్ అసమర్ధ నాయకులను దద్దమ్మలని వంటేరు ప్రతాపరెడ్డి హెచ్చరించారు. వర్గల్ మండల కేంద్రంలో న్యాయం చేయవలసిన పోలీస్ వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై పూర్తిగా నిర్వీర్యమైందని తెలిపారు, గౌరవం ఉందన్నారు చట్టం అంటే గౌరవం ఉందన్నారు చట్టం ఎవరి చుట్టం కాదన్నారు వెంటనే కలెక్టర్ గారు ఏసిపి గారు వర్గల్ సిఐ పై చట్టాపరమైన చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో కోర్టులను ఆశ్రయిస్తామని తెలిపారు. అంతేకాకుండా గజ్వేల్ నియోజకవర్గం లో ప్రోటోకాల్ అనే వ్యక్తులు కొబ్బరికాయలు కొడుతున్నారని కొనుగోలు కేంద్రాలను ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభిస్తున్నారని వెంటనే దీనిపై కలెక్టర్ గారు స్పందించి ప్రోటోకాల్ ఇన్ని వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని కోరారు ప్రజాపాలన పాలన గుండాయిజం, రౌడీయిజం, అరాచకాలు సృష్టించడమా, ప్రజలను భయపెట్టడమా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు ఇప్పటికైనా గజ్వేల్ నియోజకవర్గం మీ అనుచరులను చేస్తున్న ఆగడాలను, బెదిరింపు రాజకీయాలను అడ్డుకట్ట వేసే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీపీ లతా రమేష్ గౌడ్, జిల్లా టిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు నాగరాజు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు మాధవరెడ్డి స్వామి నాయకులు రవి రెడ్డి ప్రజా ప్రతినిధులు వార్డ్ మెంబర్లు గ్రామస్తులు తదితరులున్నారు
    4
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 24 ప్రజా తెలంగాణ న్యూస్ /
గజ్వేల్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటే ప్రతాప్ రెడ్డి  నిన్న వర్గల్ మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ కొడుకు నాగరాజు పై వర్గల్ సిఐ దాడి చేసి పరుష పదజాలంతో దూషించినా దాన్ని తీవ్రంగా ఖండించారు 
వర్గల్ సిఐ స్థానిక సర్పంచ్ కొడుకు పై మరియు మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి పై ప్రస్తుత వార్డ్ మెంబర్లపై ఎందుకు దాడి చేయవలసి వచ్చిందో ఎందుకు కొట్టవలసి వచ్చిందో ఎవరి ఆదేశాలతో కొట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు 
వర్గల్ సీఐపై చట్టాపరమైన చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు 
గతంలోని కేసీఆర్ ప్రభుత్వం వర్గల్ మండల కేంద్రంలో టీజీఐసీ ద్వారా ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణ చేశారన్నారు కానీ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కెసిఆర్ ప్రభుత్వం ఎకరానికి 12 లక్షలు మాత్రమే ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎకరానికి 50లక్షల రూపాయలు ఇస్తామని ఆరోజు  ఇప్పటి మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి దామోదర్ రాజనర్సింహ పొన్నం ప్రభాకర్ గౌడ్ ఇస్తామని చెప్పి ఇప్పుడు చాటేస్తున్నారని ఎద్దేవా చేశారు 
అంతేకాకుండా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అనుచరులు వర్గల్ మండల కేంద్రంలో విపరీతంగా మట్టిని అనుకుంటున్నారని, అడ్డుకున్న వర్గల్ గ్రామపంచాయతీ పాలకవర్గంపై నర్సారెడ్డి అనుచరులు  దాడులు చేస్తున్నారని వర్గల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే వర్గల్ సీఐ పరుష పదజాలంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడి చేయి చేసుకుంటున్నారని తెలిపారు వర్గల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గుండాల ఆగడాలను పోలీస్ వ్యవస్థ అడ్డుకోవడంలో విఫలమైందని తెలిపారు, ప్రజా పాలన అంటే రేవంత్ రెడ్డి గారు ఇదేనా అని వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రశ్నించారు. 
దాడి చేసిన సిఐ పై వెంటనే వేటు వేయాలని గజ్వేల్ ఏసిపి గారిని కోరారు లేనిపక్షంలో సీఐపై కలెక్టర్ గారికి ప్రైవేట్ కేసు వేస్తామని హెచ్చరించారు. 
వర్గాల్ లో కాంగ్రెస్ గుండాల మట్టి మాఫియా చెలరేగిపోతుందని అన్నారు
కెసిఆర్ ప్రభుత్వంలో చాలామంది రైతులు వర్గల్ మండల కేంద్రంలో ఇండస్ట్రియల్ వస్తే ఉపాధి దొరుకుతుందని, తమ భూములు త్యాగం చేస్తే , నేడు కాంగ్రెస్ నాయకులు కోర్టు కేసుల ద్వారా ఇండస్ట్రియల్ అడ్డుకోవడమే కాకుండా, భూములు ఇచ్చిన పేదవారి ఉపాధి అడ్డుకోవడమే కాకుండా, కంపెనీలను రాకుండా అడ్డుకొని, కంపెనీ యాజమాన్యాలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తూ,మేము చెప్పిన రేటుకే మట్టి కొనాలని మట్టి కంపెనీలను బెదిరించి మాఫియగా తయారై కాంగ్రెస్ పార్టీ గుండాలు అరాచకాలు చేస్తున్నారని మండిపడ్డారు,  మట్టి మాఫియాను అరికట్టడానికి ఫిర్యాదు చేస్తే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అనుచరులు పోలీసులతో కుమ్మక్కై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు ఇదేనా ప్రజాస్వామ్యం అంటే ప్రజా పాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు,
వర్గల్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి   అరాచకాలు నర్సారెడ్డి అనుచరుల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని  ప్రజలు ఆందోళనలకు గురవుతున్నారని మట్టి మాఫియా ద్వారా భూమినిచ్చిన నిరుపేదలు ఉపాధి కరువై ఆగమైతున్నారని తెలిపారు.
బిఆర్ఎస్ నాయకుల జోలికి వస్తే ఖబడ్దార్ కాంగ్రెస్ పార్టీ గుండాల్లారా భవిష్యత్తులో ఇలాంటి పునరావృతమైతే తీవ్రమైన పరిణామాలు  ఎదుర్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్ అసమర్ధ నాయకులను దద్దమ్మలని వంటేరు ప్రతాపరెడ్డి హెచ్చరించారు. 
వర్గల్ మండల కేంద్రంలో న్యాయం చేయవలసిన పోలీస్ వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై పూర్తిగా నిర్వీర్యమైందని తెలిపారు, గౌరవం ఉందన్నారు చట్టం అంటే గౌరవం ఉందన్నారు చట్టం ఎవరి చుట్టం కాదన్నారు వెంటనే కలెక్టర్ గారు ఏసిపి గారు వర్గల్ సిఐ పై చట్టాపరమైన చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో కోర్టులను ఆశ్రయిస్తామని తెలిపారు. 
అంతేకాకుండా గజ్వేల్ నియోజకవర్గం లో ప్రోటోకాల్ అనే వ్యక్తులు కొబ్బరికాయలు కొడుతున్నారని కొనుగోలు కేంద్రాలను ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభిస్తున్నారని వెంటనే దీనిపై కలెక్టర్ గారు స్పందించి ప్రోటోకాల్ ఇన్ని వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని కోరారు 
ప్రజాపాలన పాలన గుండాయిజం, రౌడీయిజం, అరాచకాలు సృష్టించడమా, ప్రజలను భయపెట్టడమా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు ఇప్పటికైనా గజ్వేల్ నియోజకవర్గం మీ అనుచరులను చేస్తున్న ఆగడాలను, బెదిరింపు రాజకీయాలను అడ్డుకట్ట వేసే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీపీ లతా రమేష్ గౌడ్, జిల్లా టిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు నాగరాజు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు మాధవరెడ్డి స్వామి నాయకులు రవి రెడ్డి ప్రజా ప్రతినిధులు వార్డ్ మెంబర్లు గ్రామస్తులు తదితరులున్నారు
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    36 min ago
  • Post by Ali ammu
    1
    Post by Ali ammu
    user_Ali ammu
    Ali ammu
    చార్మినార్, హైదరాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • శివంపేట్ మండలంలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. భారత్ గ్యాస్ సెంటర్ వద్ద సిలిండర్ కోసం ప్రజలు భారీగా క్యూలు కడుతున్నారు. మండు ఎండలను కూడా లెక్కచేయకుండా మహిళలు, వృద్ధులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.ఇంకా గ్యాస్ కష్టాలు తిప్పలు తగ్గకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరఫరా లోపంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను త్వరగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    శివంపేట్ మండలంలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. భారత్ గ్యాస్ సెంటర్ వద్ద సిలిండర్ కోసం ప్రజలు భారీగా క్యూలు కడుతున్నారు. మండు ఎండలను కూడా లెక్కచేయకుండా మహిళలు, వృద్ధులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.ఇంకా గ్యాస్ కష్టాలు తిప్పలు తగ్గకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరఫరా లోపంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను త్వరగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
    user_ASHOK VENGANI
    ASHOK VENGANI
    Court reporter శివంపేట, మెదక్, తెలంగాణ•
    15 hrs ago
  • *నాడు ఏప్రిల్ 13, 2022లో వ్యవసాయ శాఖ మంత్రిగా నిరంజన్ రెడ్డి గారు మరియు ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు గారు* సిద్దిపేటలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. కానీ ఈరోజు సభలో రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా అబద్ధాలతో ముఖ్యమంత్రి హోదాలో ఫ్యాక్టరీని ప్రారంభిస్తూ, నేనే శంకుస్థాపన చేసి నిర్మాణానికి శ్రీకారం చుట్టానని చెప్పడం విడ్డూరం.
    1
    *నాడు ఏప్రిల్ 13, 2022లో వ్యవసాయ శాఖ మంత్రిగా నిరంజన్ రెడ్డి గారు మరియు ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు గారు* సిద్దిపేటలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. కానీ ఈరోజు సభలో రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా అబద్ధాలతో ముఖ్యమంత్రి హోదాలో ఫ్యాక్టరీని ప్రారంభిస్తూ, నేనే శంకుస్థాపన చేసి నిర్మాణానికి శ్రీకారం చుట్టానని చెప్పడం విడ్డూరం.
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    3 hrs ago
  • సదాశివపేట పోలీస్ స్టేషన్ ముందు పొట్టు పొట్టు కొట్టుకున్న రెండు కుటుంబాలు
    1
    సదాశివపేట పోలీస్ స్టేషన్ ముందు పొట్టు పొట్టు కొట్టుకున్న రెండు కుటుంబాలు
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    7 hrs ago
  • వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని ప్రాంతాల నుండి సమస్యల పరిష్కారం కోసం 135 ఫిర్యాదులు స్వీకరించినట్లు వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తును అధికారులు జాగ్రత్తగా చదివి అందులో పేర్కొన్న సమస్యలను పూర్తిగా అర్థం చేసుకొని అవసరమైన విచారణ జరిపి సరైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
    1
    వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని ప్రాంతాల నుండి సమస్యల పరిష్కారం కోసం 135 ఫిర్యాదులు స్వీకరించినట్లు వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తును అధికారులు జాగ్రత్తగా చదివి అందులో పేర్కొన్న సమస్యలను పూర్తిగా అర్థం చేసుకొని అవసరమైన విచారణ జరిపి సరైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
    user_Thanmai Sri
    Thanmai Sri
    Vikarabad, Telangana•
    4 hrs ago
  • సంక్షేమ పథకాల అమలుకై ఈనెల 30న ఇందిరా పార్క్ వద్ద జరిపే నిరాహార దీక్షలో ఎక్కువ సంఖ్యలో పాల్గొనిలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయ వంతం చేయండి ఈనెల 30 తారీఖున నిరాహార దీక్షను విజయవంతం చేయాలని ఎం ఆర్ పి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాదిగ పిలుపునిచ్చారు. సోమవారం నాడు పాపన్నపేట్ మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈనెల 30న తలపెట్టిన నిరాహార దీక్షను విజయవంతం కోసం జిల్లా నుండి భారీగా తరలివెళ్దామని ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి అల్లారం సుమన్ పిలుపునిచ్చారుఈకార్యక్రమంలో జిల్లా ,మండల నాయకులు ,కార్యకర్తలు ఉన్నారు.జిల్లా దండోరా ప్రధాన కార్యదర్శి అల్లరాంసుమన్ ఎన్నికలప్పుడు దళితులకు ప్రభుత్వం ఇచ్చిన అమీలు నెరవేర్చడం లో జాప్యం చేస్తున్నాదని ఆరోపించారు.మంగళవారం పాపన్నపేటలో విలేకరులతో మాట్లాడిన ఆయన ఏం ఆర్ పిఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పాపయ్య ,వర్కింగ్ ప్రెసిడెంట్ మోహన్ పిలుపుమేరకు హమీల అమలుకోసంఇందిరాపార్కువద్దతలపెట్టినధర్నవిజయవంతంచేయాలనిళ్లఉ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా నుండి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర లింగం మాదిగ జిల్లా ఉపాధ్యక్షులు నర్సింలు జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లారం సుమన్ మాదిగ బాచుపల్లి ఎల్లం బాచుపల్లి శరత్ మహిళా అధ్యక్షురాలు బాచుపల్లి లక్ష్మి మాదిగ గుల్ల ప్రసాద్ గుడికి చంద్రం కుంట ప్రకాష్ కుంట బిక్షపతి వడ్ల భూషణం బూస మహేష్ వట్టెం శివయ్య వివిధ గ్రామాల నుండి వివిధ మండలాల నుండి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యవర్గం కార్యకర్తలు అధిక సంఖ్యలోపాల్గోనివిజయవంతం చేయాలనిపిలుపునిచ్చారు.
    1
    సంక్షేమ పథకాల అమలుకై ఈనెల 30న ఇందిరా పార్క్ వద్ద జరిపే నిరాహార దీక్షలో ఎక్కువ సంఖ్యలో పాల్గొనిలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయ వంతం చేయండి
ఈనెల 30 తారీఖున నిరాహార దీక్షను విజయవంతం చేయాలని ఎం ఆర్ పి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాదిగ పిలుపునిచ్చారు. సోమవారం నాడు పాపన్నపేట్ మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈనెల 30న తలపెట్టిన నిరాహార దీక్షను  విజయవంతం కోసం జిల్లా నుండి భారీగా తరలివెళ్దామని  ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి అల్లారం సుమన్ పిలుపునిచ్చారుఈకార్యక్రమంలో  జిల్లా ,మండల నాయకులు ,కార్యకర్తలు ఉన్నారు.జిల్లా దండోరా ప్రధాన కార్యదర్శి అల్లరాంసుమన్ ఎన్నికలప్పుడు దళితులకు ప్రభుత్వం ఇచ్చిన అమీలు నెరవేర్చడం లో  జాప్యం చేస్తున్నాదని ఆరోపించారు.మంగళవారం పాపన్నపేటలో విలేకరులతో మాట్లాడిన ఆయన  ఏం ఆర్ పిఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పాపయ్య ,వర్కింగ్  ప్రెసిడెంట్ మోహన్ పిలుపుమేరకు హమీల అమలుకోసంఇందిరాపార్కువద్దతలపెట్టినధర్నవిజయవంతంచేయాలనిళ్లఉ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా నుండి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర లింగం మాదిగ జిల్లా ఉపాధ్యక్షులు నర్సింలు జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లారం సుమన్ మాదిగ బాచుపల్లి ఎల్లం బాచుపల్లి శరత్ మహిళా అధ్యక్షురాలు బాచుపల్లి లక్ష్మి మాదిగ గుల్ల ప్రసాద్ గుడికి చంద్రం కుంట ప్రకాష్ కుంట బిక్షపతి వడ్ల భూషణం బూస మహేష్ వట్టెం శివయ్య వివిధ గ్రామాల నుండి వివిధ మండలాల నుండి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యవర్గం కార్యకర్తలు అధిక సంఖ్యలోపాల్గోనివిజయవంతం చేయాలనిపిలుపునిచ్చారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    6 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 24 ప్రజా తెలంగాణ న్యూస్/ స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ వారి 95వ వర్ధంతి సందర్భంగా గజ్వేల్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భగత్ సింగ్ గారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్పర్సన్ పద్మాబాయి నరసింగారావు, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ఉడెం కృష్ణారెడ్డి కౌన్సిలర్ లు అతేలి శ్రీనివాస్, మామిడి శ్రీధర్, కముణి మురళి, కోట బాబు బొగ్గుల స్వప్న సురేష్, గోలి మమతా సంతోష్, భాగ్యలక్ష్మి కనకసేన, కప్ప మమత పోచయ్య, కొలిచెల్మ భవాని, మాజీ కౌన్సిలర్లు తలకొక్కుల దుర్గాప్రసాద్ , ఉప్పల మెట్టయ్య, రహీం, మాజీ సదర్ యూసఫ్ఉద్దీన్, మాజీ ఎంపిటిసి రియాజ్, సీనియర్ నాయకులు అజీజ్ , స్వామి, షేర్ అలీ, శివా తదితరులున్నారు
    2
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 24 ప్రజా తెలంగాణ న్యూస్/
స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ వారి 95వ వర్ధంతి సందర్భంగా గజ్వేల్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  భగత్ సింగ్ గారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి  కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్పర్సన్ పద్మాబాయి నరసింగారావు, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ఉడెం కృష్ణారెడ్డి కౌన్సిలర్ లు అతేలి శ్రీనివాస్, మామిడి శ్రీధర్, కముణి మురళి, కోట బాబు బొగ్గుల స్వప్న సురేష్, గోలి మమతా సంతోష్, భాగ్యలక్ష్మి కనకసేన, కప్ప మమత పోచయ్య, కొలిచెల్మ భవాని, మాజీ కౌన్సిలర్లు తలకొక్కుల దుర్గాప్రసాద్ , ఉప్పల మెట్టయ్య, రహీం, మాజీ సదర్ యూసఫ్ఉద్దీన్, మాజీ ఎంపిటిసి రియాజ్, సీనియర్ నాయకులు అజీజ్ , స్వామి, షేర్ అలీ,  శివా తదితరులున్నారు
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    51 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.