గజ్వేల్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటే ప్రతాప్ రెడ్డి నిన్న వర్గల్ మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ కొడుకు నాగరాజు పై వర్గల్ సిఐ దాడి చేసి పరుష పదజాలంతో దూషించినా దాన్ని తీవ్రంగా ఖండించారు గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 24 ప్రజా తెలంగాణ న్యూస్ / గజ్వేల్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటే ప్రతాప్ రెడ్డి నిన్న వర్గల్ మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ కొడుకు నాగరాజు పై వర్గల్ సిఐ దాడి చేసి పరుష పదజాలంతో దూషించినా దాన్ని తీవ్రంగా ఖండించారు వర్గల్ సిఐ స్థానిక సర్పంచ్ కొడుకు పై మరియు మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి పై ప్రస్తుత వార్డ్ మెంబర్లపై ఎందుకు దాడి చేయవలసి వచ్చిందో ఎందుకు కొట్టవలసి వచ్చిందో ఎవరి ఆదేశాలతో కొట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు వర్గల్ సీఐపై చట్టాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గతంలోని కేసీఆర్ ప్రభుత్వం వర్గల్ మండల కేంద్రంలో టీజీఐసీ ద్వారా ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణ చేశారన్నారు కానీ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కెసిఆర్ ప్రభుత్వం ఎకరానికి 12 లక్షలు మాత్రమే ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎకరానికి 50లక్షల రూపాయలు ఇస్తామని ఆరోజు ఇప్పటి మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి దామోదర్ రాజనర్సింహ పొన్నం ప్రభాకర్ గౌడ్ ఇస్తామని చెప్పి ఇప్పుడు చాటేస్తున్నారని ఎద్దేవా చేశారు అంతేకాకుండా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అనుచరులు వర్గల్ మండల కేంద్రంలో విపరీతంగా మట్టిని అనుకుంటున్నారని, అడ్డుకున్న వర్గల్ గ్రామపంచాయతీ పాలకవర్గంపై నర్సారెడ్డి అనుచరులు దాడులు చేస్తున్నారని వర్గల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే వర్గల్ సీఐ పరుష పదజాలంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడి చేయి చేసుకుంటున్నారని తెలిపారు వర్గల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గుండాల ఆగడాలను పోలీస్ వ్యవస్థ అడ్డుకోవడంలో విఫలమైందని తెలిపారు, ప్రజా పాలన అంటే రేవంత్ రెడ్డి గారు ఇదేనా అని వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రశ్నించారు. దాడి చేసిన సిఐ పై వెంటనే వేటు వేయాలని గజ్వేల్ ఏసిపి గారిని కోరారు లేనిపక్షంలో సీఐపై కలెక్టర్ గారికి ప్రైవేట్ కేసు వేస్తామని హెచ్చరించారు. వర్గాల్ లో కాంగ్రెస్ గుండాల మట్టి మాఫియా చెలరేగిపోతుందని అన్నారు కెసిఆర్ ప్రభుత్వంలో చాలామంది రైతులు వర్గల్ మండల కేంద్రంలో ఇండస్ట్రియల్ వస్తే ఉపాధి దొరుకుతుందని, తమ భూములు త్యాగం చేస్తే , నేడు కాంగ్రెస్ నాయకులు కోర్టు కేసుల ద్వారా ఇండస్ట్రియల్ అడ్డుకోవడమే కాకుండా, భూములు ఇచ్చిన పేదవారి ఉపాధి అడ్డుకోవడమే కాకుండా, కంపెనీలను రాకుండా అడ్డుకొని, కంపెనీ యాజమాన్యాలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తూ,మేము చెప్పిన రేటుకే మట్టి కొనాలని మట్టి కంపెనీలను బెదిరించి మాఫియగా తయారై కాంగ్రెస్ పార్టీ గుండాలు అరాచకాలు చేస్తున్నారని మండిపడ్డారు, మట్టి మాఫియాను అరికట్టడానికి ఫిర్యాదు చేస్తే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అనుచరులు పోలీసులతో కుమ్మక్కై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు ఇదేనా ప్రజాస్వామ్యం అంటే ప్రజా పాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు, వర్గల్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అరాచకాలు నర్సారెడ్డి అనుచరుల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ప్రజలు ఆందోళనలకు గురవుతున్నారని మట్టి మాఫియా ద్వారా భూమినిచ్చిన నిరుపేదలు ఉపాధి కరువై ఆగమైతున్నారని తెలిపారు. బిఆర్ఎస్ నాయకుల జోలికి వస్తే ఖబడ్దార్ కాంగ్రెస్ పార్టీ గుండాల్లారా భవిష్యత్తులో ఇలాంటి పునరావృతమైతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్ అసమర్ధ నాయకులను దద్దమ్మలని వంటేరు ప్రతాపరెడ్డి హెచ్చరించారు. వర్గల్ మండల కేంద్రంలో న్యాయం చేయవలసిన పోలీస్ వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై పూర్తిగా నిర్వీర్యమైందని తెలిపారు, గౌరవం ఉందన్నారు చట్టం అంటే గౌరవం ఉందన్నారు చట్టం ఎవరి చుట్టం కాదన్నారు వెంటనే కలెక్టర్ గారు ఏసిపి గారు వర్గల్ సిఐ పై చట్టాపరమైన చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో కోర్టులను ఆశ్రయిస్తామని తెలిపారు. అంతేకాకుండా గజ్వేల్ నియోజకవర్గం లో ప్రోటోకాల్ అనే వ్యక్తులు కొబ్బరికాయలు కొడుతున్నారని కొనుగోలు కేంద్రాలను ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభిస్తున్నారని వెంటనే దీనిపై కలెక్టర్ గారు స్పందించి ప్రోటోకాల్ ఇన్ని వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని కోరారు ప్రజాపాలన పాలన గుండాయిజం, రౌడీయిజం, అరాచకాలు సృష్టించడమా, ప్రజలను భయపెట్టడమా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు ఇప్పటికైనా గజ్వేల్ నియోజకవర్గం మీ అనుచరులను చేస్తున్న ఆగడాలను, బెదిరింపు రాజకీయాలను అడ్డుకట్ట వేసే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీపీ లతా రమేష్ గౌడ్, జిల్లా టిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు నాగరాజు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు మాధవరెడ్డి స్వామి నాయకులు రవి రెడ్డి ప్రజా ప్రతినిధులు వార్డ్ మెంబర్లు గ్రామస్తులు తదితరులున్నారు
గజ్వేల్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటే ప్రతాప్ రెడ్డి నిన్న వర్గల్ మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ కొడుకు నాగరాజు పై వర్గల్ సిఐ దాడి చేసి పరుష పదజాలంతో దూషించినా దాన్ని తీవ్రంగా ఖండించారు గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 24 ప్రజా తెలంగాణ న్యూస్ / గజ్వేల్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటే ప్రతాప్ రెడ్డి నిన్న వర్గల్ మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ కొడుకు నాగరాజు పై వర్గల్ సిఐ దాడి చేసి పరుష పదజాలంతో దూషించినా దాన్ని తీవ్రంగా ఖండించారు వర్గల్ సిఐ స్థానిక సర్పంచ్ కొడుకు పై మరియు మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి పై ప్రస్తుత వార్డ్ మెంబర్లపై ఎందుకు దాడి చేయవలసి వచ్చిందో ఎందుకు కొట్టవలసి వచ్చిందో ఎవరి ఆదేశాలతో కొట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు వర్గల్ సీఐపై చట్టాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గతంలోని కేసీఆర్ ప్రభుత్వం వర్గల్ మండల కేంద్రంలో టీజీఐసీ ద్వారా ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణ చేశారన్నారు కానీ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కెసిఆర్ ప్రభుత్వం ఎకరానికి 12 లక్షలు
మాత్రమే ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎకరానికి 50లక్షల రూపాయలు ఇస్తామని ఆరోజు ఇప్పటి మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి దామోదర్ రాజనర్సింహ పొన్నం ప్రభాకర్ గౌడ్ ఇస్తామని చెప్పి ఇప్పుడు చాటేస్తున్నారని ఎద్దేవా చేశారు అంతేకాకుండా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అనుచరులు వర్గల్ మండల కేంద్రంలో విపరీతంగా మట్టిని అనుకుంటున్నారని, అడ్డుకున్న వర్గల్ గ్రామపంచాయతీ పాలకవర్గంపై నర్సారెడ్డి అనుచరులు దాడులు చేస్తున్నారని వర్గల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే వర్గల్ సీఐ పరుష పదజాలంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడి చేయి చేసుకుంటున్నారని తెలిపారు వర్గల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గుండాల ఆగడాలను పోలీస్ వ్యవస్థ అడ్డుకోవడంలో విఫలమైందని తెలిపారు, ప్రజా పాలన అంటే రేవంత్ రెడ్డి గారు ఇదేనా అని వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రశ్నించారు. దాడి చేసిన సిఐ పై వెంటనే వేటు వేయాలని గజ్వేల్ ఏసిపి గారిని కోరారు లేనిపక్షంలో సీఐపై కలెక్టర్ గారికి ప్రైవేట్ కేసు వేస్తామని హెచ్చరించారు. వర్గాల్ లో కాంగ్రెస్ గుండాల మట్టి మాఫియా చెలరేగిపోతుందని అన్నారు కెసిఆర్ ప్రభుత్వంలో చాలామంది రైతులు వర్గల్ మండల కేంద్రంలో ఇండస్ట్రియల్ వస్తే ఉపాధి
దొరుకుతుందని, తమ భూములు త్యాగం చేస్తే , నేడు కాంగ్రెస్ నాయకులు కోర్టు కేసుల ద్వారా ఇండస్ట్రియల్ అడ్డుకోవడమే కాకుండా, భూములు ఇచ్చిన పేదవారి ఉపాధి అడ్డుకోవడమే కాకుండా, కంపెనీలను రాకుండా అడ్డుకొని, కంపెనీ యాజమాన్యాలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తూ,మేము చెప్పిన రేటుకే మట్టి కొనాలని మట్టి కంపెనీలను బెదిరించి మాఫియగా తయారై కాంగ్రెస్ పార్టీ గుండాలు అరాచకాలు చేస్తున్నారని మండిపడ్డారు, మట్టి మాఫియాను అరికట్టడానికి ఫిర్యాదు చేస్తే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అనుచరులు పోలీసులతో కుమ్మక్కై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు ఇదేనా ప్రజాస్వామ్యం అంటే ప్రజా పాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు, వర్గల్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అరాచకాలు నర్సారెడ్డి అనుచరుల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ప్రజలు ఆందోళనలకు గురవుతున్నారని మట్టి మాఫియా ద్వారా భూమినిచ్చిన నిరుపేదలు ఉపాధి కరువై ఆగమైతున్నారని తెలిపారు. బిఆర్ఎస్ నాయకుల జోలికి వస్తే ఖబడ్దార్ కాంగ్రెస్ పార్టీ గుండాల్లారా భవిష్యత్తులో ఇలాంటి పునరావృతమైతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్ అసమర్ధ నాయకులను దద్దమ్మలని వంటేరు ప్రతాపరెడ్డి హెచ్చరించారు. వర్గల్ మండల కేంద్రంలో న్యాయం చేయవలసిన పోలీస్ వ్యవస్థ
కాంగ్రెస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై పూర్తిగా నిర్వీర్యమైందని తెలిపారు, గౌరవం ఉందన్నారు చట్టం అంటే గౌరవం ఉందన్నారు చట్టం ఎవరి చుట్టం కాదన్నారు వెంటనే కలెక్టర్ గారు ఏసిపి గారు వర్గల్ సిఐ పై చట్టాపరమైన చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో కోర్టులను ఆశ్రయిస్తామని తెలిపారు. అంతేకాకుండా గజ్వేల్ నియోజకవర్గం లో ప్రోటోకాల్ అనే వ్యక్తులు కొబ్బరికాయలు కొడుతున్నారని కొనుగోలు కేంద్రాలను ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభిస్తున్నారని వెంటనే దీనిపై కలెక్టర్ గారు స్పందించి ప్రోటోకాల్ ఇన్ని వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని కోరారు ప్రజాపాలన పాలన గుండాయిజం, రౌడీయిజం, అరాచకాలు సృష్టించడమా, ప్రజలను భయపెట్టడమా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు ఇప్పటికైనా గజ్వేల్ నియోజకవర్గం మీ అనుచరులను చేస్తున్న ఆగడాలను, బెదిరింపు రాజకీయాలను అడ్డుకట్ట వేసే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీపీ లతా రమేష్ గౌడ్, జిల్లా టిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు నాగరాజు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు మాధవరెడ్డి స్వామి నాయకులు రవి రెడ్డి ప్రజా ప్రతినిధులు వార్డ్ మెంబర్లు గ్రామస్తులు తదితరులున్నారు
- బాసర ట్రిపుల్ ఐటీ అంటే వేలాది మంది పేద మరియు మధ్యతరగతి ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తూ వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్ది ఈ సమాజానికి అందించే గొప్ప యూనివర్సిటీ. అటివంటి పేరు ప్రఖ్యాతలున్న విద్యా సంస్థ యొక్క ప్రతిష్ట ను దెబ్బ తీయడానికి ఒకరిద్దరు వారి యొక్క స్వలాభం కోసం యూనివర్సిటీ లో తాము అనుకున్నవారికి కాంట్రాక్ట్ లు దక్కలేదని అందువలన తమకు వచ్చే కమిషన్లు రాలేదని అక్కసుతో ఓయూ జాక్ పేరు మీద బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. బాసరలోని కొందరు విద్యార్థులను తమ స్వార్ధ రాజకీయాలకు వాడుకుంటూ సజావుగా సాగుతున్న అకాడమిక్ విద్యా సంవత్సరం ను నష్టం చేయడమే కాకుండా చక్కగా చదుకునే విద్యార్థులను ఉద్యమ బాట పట్టిస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్ ను నాశనం చేస్తున్నారు. ఇది హేయ యమైన చర్య. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి విద్యార్థుల కు నాణ్యమైన విద్యను అందిచాలని దృఢ సంకల్పంతో పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు బాసర యూనివర్సిటీ వీసీ మరియు ఉన్నతా ధికారులు ఆకుంటిత దీక్షతో పని చేస్తూ విద్యావ్యస్థ ను చక్క దిద్దుతుంటే ఇది సహించని ఒకరిద్దరు దళారులు ఓయూ జాక్ పేరు మీద బాసర లో నీచ రాజకీయాలు చేస్తూ యూనివర్సిటీ లో విద్యా వాతావరణం ను బ్రష్టు పట్టిస్తున్నారు. ఇటువంటి వారి పట్ల విద్యార్థులు జాగ్రతగా ఉండాలి వీరిని నమ్మి ఉద్యమాలు చేస్తే మీ ఉజ్వలమైన భవిష్యత్ నాశనం అవుతుంది. మీరు చక్కగా చదువుకొని మంచి ప్రయోజకులు కావాలి. అంతేకాకుండా ఇటువంటి దళారుల కు ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలుగా మరియు ఓయూ జాక్ గా ఒకటే చెప్పుతున్నాం, హెచ్చరిస్తున్నాం. మీ చిట్టా మొత్తం మా దగ్గర ఉంది ఇకనైనా మీరు మారకపోతే మీ బాగోతం మొత్తం తెలంగాణ ప్రజల ముందు ఉంచుతాం అని హెచ్చరిస్తున్నాం.ఈ కార్యక్రమంలో బహుజన విద్యార్థి సంఘాల జాక్ చైర్మన్ వేల్పుల సంజయ్, ఎస్ ఎస్ ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ చాగంటి, టి ఎస్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు తాళ్ల అజయ్ కుమార్, బిఎస్ఎఫ్ నాయకులు యుగంధర్ విజయ్ కుమార్, గజరాజు జోషి, లక్ష్మీనారాయణ, ప్రభాకర్, దేవ్ కుమార్, రవికుమార్, అరుణ్, శ్రావణ్, శంకర్ సంపత్, కుమార్ స్వామి, వెంకట్ మరియు తదితరులు పాల్గొన్నారు*2
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 24 ప్రజా తెలంగాణ న్యూస్ / గజ్వేల్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటే ప్రతాప్ రెడ్డి నిన్న వర్గల్ మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ కొడుకు నాగరాజు పై వర్గల్ సిఐ దాడి చేసి పరుష పదజాలంతో దూషించినా దాన్ని తీవ్రంగా ఖండించారు వర్గల్ సిఐ స్థానిక సర్పంచ్ కొడుకు పై మరియు మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి పై ప్రస్తుత వార్డ్ మెంబర్లపై ఎందుకు దాడి చేయవలసి వచ్చిందో ఎందుకు కొట్టవలసి వచ్చిందో ఎవరి ఆదేశాలతో కొట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు వర్గల్ సీఐపై చట్టాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గతంలోని కేసీఆర్ ప్రభుత్వం వర్గల్ మండల కేంద్రంలో టీజీఐసీ ద్వారా ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణ చేశారన్నారు కానీ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కెసిఆర్ ప్రభుత్వం ఎకరానికి 12 లక్షలు మాత్రమే ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎకరానికి 50లక్షల రూపాయలు ఇస్తామని ఆరోజు ఇప్పటి మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి దామోదర్ రాజనర్సింహ పొన్నం ప్రభాకర్ గౌడ్ ఇస్తామని చెప్పి ఇప్పుడు చాటేస్తున్నారని ఎద్దేవా చేశారు అంతేకాకుండా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అనుచరులు వర్గల్ మండల కేంద్రంలో విపరీతంగా మట్టిని అనుకుంటున్నారని, అడ్డుకున్న వర్గల్ గ్రామపంచాయతీ పాలకవర్గంపై నర్సారెడ్డి అనుచరులు దాడులు చేస్తున్నారని వర్గల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే వర్గల్ సీఐ పరుష పదజాలంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడి చేయి చేసుకుంటున్నారని తెలిపారు వర్గల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గుండాల ఆగడాలను పోలీస్ వ్యవస్థ అడ్డుకోవడంలో విఫలమైందని తెలిపారు, ప్రజా పాలన అంటే రేవంత్ రెడ్డి గారు ఇదేనా అని వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రశ్నించారు. దాడి చేసిన సిఐ పై వెంటనే వేటు వేయాలని గజ్వేల్ ఏసిపి గారిని కోరారు లేనిపక్షంలో సీఐపై కలెక్టర్ గారికి ప్రైవేట్ కేసు వేస్తామని హెచ్చరించారు. వర్గాల్ లో కాంగ్రెస్ గుండాల మట్టి మాఫియా చెలరేగిపోతుందని అన్నారు కెసిఆర్ ప్రభుత్వంలో చాలామంది రైతులు వర్గల్ మండల కేంద్రంలో ఇండస్ట్రియల్ వస్తే ఉపాధి దొరుకుతుందని, తమ భూములు త్యాగం చేస్తే , నేడు కాంగ్రెస్ నాయకులు కోర్టు కేసుల ద్వారా ఇండస్ట్రియల్ అడ్డుకోవడమే కాకుండా, భూములు ఇచ్చిన పేదవారి ఉపాధి అడ్డుకోవడమే కాకుండా, కంపెనీలను రాకుండా అడ్డుకొని, కంపెనీ యాజమాన్యాలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తూ,మేము చెప్పిన రేటుకే మట్టి కొనాలని మట్టి కంపెనీలను బెదిరించి మాఫియగా తయారై కాంగ్రెస్ పార్టీ గుండాలు అరాచకాలు చేస్తున్నారని మండిపడ్డారు, మట్టి మాఫియాను అరికట్టడానికి ఫిర్యాదు చేస్తే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అనుచరులు పోలీసులతో కుమ్మక్కై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు ఇదేనా ప్రజాస్వామ్యం అంటే ప్రజా పాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు, వర్గల్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అరాచకాలు నర్సారెడ్డి అనుచరుల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ప్రజలు ఆందోళనలకు గురవుతున్నారని మట్టి మాఫియా ద్వారా భూమినిచ్చిన నిరుపేదలు ఉపాధి కరువై ఆగమైతున్నారని తెలిపారు. బిఆర్ఎస్ నాయకుల జోలికి వస్తే ఖబడ్దార్ కాంగ్రెస్ పార్టీ గుండాల్లారా భవిష్యత్తులో ఇలాంటి పునరావృతమైతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్ అసమర్ధ నాయకులను దద్దమ్మలని వంటేరు ప్రతాపరెడ్డి హెచ్చరించారు. వర్గల్ మండల కేంద్రంలో న్యాయం చేయవలసిన పోలీస్ వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై పూర్తిగా నిర్వీర్యమైందని తెలిపారు, గౌరవం ఉందన్నారు చట్టం అంటే గౌరవం ఉందన్నారు చట్టం ఎవరి చుట్టం కాదన్నారు వెంటనే కలెక్టర్ గారు ఏసిపి గారు వర్గల్ సిఐ పై చట్టాపరమైన చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో కోర్టులను ఆశ్రయిస్తామని తెలిపారు. అంతేకాకుండా గజ్వేల్ నియోజకవర్గం లో ప్రోటోకాల్ అనే వ్యక్తులు కొబ్బరికాయలు కొడుతున్నారని కొనుగోలు కేంద్రాలను ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభిస్తున్నారని వెంటనే దీనిపై కలెక్టర్ గారు స్పందించి ప్రోటోకాల్ ఇన్ని వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని కోరారు ప్రజాపాలన పాలన గుండాయిజం, రౌడీయిజం, అరాచకాలు సృష్టించడమా, ప్రజలను భయపెట్టడమా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు ఇప్పటికైనా గజ్వేల్ నియోజకవర్గం మీ అనుచరులను చేస్తున్న ఆగడాలను, బెదిరింపు రాజకీయాలను అడ్డుకట్ట వేసే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీపీ లతా రమేష్ గౌడ్, జిల్లా టిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు నాగరాజు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు మాధవరెడ్డి స్వామి నాయకులు రవి రెడ్డి ప్రజా ప్రతినిధులు వార్డ్ మెంబర్లు గ్రామస్తులు తదితరులున్నారు4
- Post by Ali ammu1
- శివంపేట్ మండలంలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. భారత్ గ్యాస్ సెంటర్ వద్ద సిలిండర్ కోసం ప్రజలు భారీగా క్యూలు కడుతున్నారు. మండు ఎండలను కూడా లెక్కచేయకుండా మహిళలు, వృద్ధులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.ఇంకా గ్యాస్ కష్టాలు తిప్పలు తగ్గకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరఫరా లోపంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను త్వరగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.1
- *నాడు ఏప్రిల్ 13, 2022లో వ్యవసాయ శాఖ మంత్రిగా నిరంజన్ రెడ్డి గారు మరియు ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు గారు* సిద్దిపేటలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. కానీ ఈరోజు సభలో రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా అబద్ధాలతో ముఖ్యమంత్రి హోదాలో ఫ్యాక్టరీని ప్రారంభిస్తూ, నేనే శంకుస్థాపన చేసి నిర్మాణానికి శ్రీకారం చుట్టానని చెప్పడం విడ్డూరం.1
- సదాశివపేట పోలీస్ స్టేషన్ ముందు పొట్టు పొట్టు కొట్టుకున్న రెండు కుటుంబాలు1
- వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని ప్రాంతాల నుండి సమస్యల పరిష్కారం కోసం 135 ఫిర్యాదులు స్వీకరించినట్లు వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తును అధికారులు జాగ్రత్తగా చదివి అందులో పేర్కొన్న సమస్యలను పూర్తిగా అర్థం చేసుకొని అవసరమైన విచారణ జరిపి సరైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.1
- మొబైల్ రంగంలో మరో సరికొత్త మొబైల్ ను ఆవిష్కరించారు. మల్లాపూర్ లోని రవి కమ్యూనికేషన్ మొబైల్ షాప్ లో నథింగ్ ఆర్ మొబైల్ లాంచ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కొత్త మొబైల్ లాంచింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ ఇంస్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ నటి ప్రియాంక శర్మ హాజరై షాప్ యజమాని రాఘవేందర్ రెడ్డి తో కలిసి నథింగ్ ఆర్ మొబైల్ ను ఘనంగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... నథింగ్ ఆర్ మొబైల్ పూర్తిగా మెటాలిక్ తో తయారు చేయబడిందన్నారు. అలాగే ఫాస్ట్ గా చార్జింగ్ అవుతుందనీ కెమెరా ఫ్యూచర్స్ అద్భుతంగా ఉన్నాయని తెలియజేశారు. 5400 ఎం ఏ హెచ్ బ్యాటరీ, 50 ప్లస్ 50 ప్లస్ 8 మెగా ఫిక్సల్ కెమెరా 140 ఎక్స్ జూమ్ తో కెమెరా ఫీచర్స్ అద్భుతంగా ఉన్నాయని అన్నారు. మొబైల్ ప్రియులు తప్పకుండా ఈ మొబైల్ వాడాలని సూచించారు. షాప్ యజమాని రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ మల్లాపూర్ లో తమ రవి కమ్యూనికేషన్ లో నథింగ్ ఆర్ మొబైల్ కొన్నవారికి చాలా రకాల డిస్కౌంట్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మొబైల్ కొనాలనుకునేవారు తమ షాప్ కు విచ్చేసి మొబైల్ ని కొని ప్రత్యేక డిస్కౌంట్లను పొందాలన్నారు.3