Shuru
Apke Nagar Ki App…
పార్థి గ్రామంలో జనరల్ బాడీ సమావేశం సమస్యల పరిష్కారానికి నిర్ణయాలు కౌటాల మండలం పార్థి గ్రామంలో జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య, అంతర్గత రహదారుల పరిస్థితి, పారిశుధ్య లోపాలు, వీధి దీపాల నిర్వహణ వంటి ప్రధాన అంశాలపై సమావేశంలో చర్చించారు. గ్రామాభివృద్ధికి సంబంధించి సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. సంబంధిత శాఖల అధికారులకు సమస్యలను తెలియజేసి పరిష్కారానికి కృషి చేయాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశంలో గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.
Krishna
పార్థి గ్రామంలో జనరల్ బాడీ సమావేశం సమస్యల పరిష్కారానికి నిర్ణయాలు కౌటాల మండలం పార్థి గ్రామంలో జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య, అంతర్గత రహదారుల పరిస్థితి, పారిశుధ్య లోపాలు, వీధి దీపాల నిర్వహణ వంటి ప్రధాన అంశాలపై సమావేశంలో చర్చించారు. గ్రామాభివృద్ధికి సంబంధించి సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. సంబంధిత శాఖల అధికారులకు సమస్యలను తెలియజేసి పరిష్కారానికి కృషి చేయాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశంలో గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- *पत्नी ने पति पर चाकू से हमला किया, जान से मारने की धमकी दी?* वारंगल ज़िला: 07 जनवरी वारंगल के बीचों-बीच बिज़ी वारंगल चौरास्ता पर एक महिला ने चाकू लहराकर कुछ देर के लिए हंगामा खड़ा कर दिया। उसने एक ज्वेलरी शॉप के सामने धरना दिया, जिससे वहां मौजूद लोग घबरा गए। महिला के पति को जान से मारने की धमकी देने के बाद पति ज्वेलर की दुकान में छिप गया। बुधवार दोपहर हुई घटना की डिटेल्स इस तरह हैं.... वारंगल शहर के कोठा वडा के रहने वाले श्रीकांत की शादी 15 साल पहले नरसंपेट की रहने वाली ज्योत्सना से हुई थी। उनकी एक बेटी है जिसका नाम वैष्णवी (10) है। ज्योत्सना का आरोप है कि वैष्णवी की दिमागी हालत पिछले कुछ सालों से ठीक नहीं है, और उसके पति ने उसे छोड़कर किसी दूसरी औरत के साथ एक्स्ट्रा मैरिटल अफेयर कर लिया है। दूसरी तरफ ज्योत्सना की दिमागी हालत ठीक नहीं थी, श्रीकांत ने तलाक के लिए अर्जी दी, वह अपनी बेटी वैष्णवी से दूर रहने लगा। जब कोर्ट में केस चल रहा था, तो जोशना को पता चला कि उसका पति ज्वैलर की दुकान के सामने है, उसने चाकू उठाया और अपने पति का पीछा किया, उसे जान से मारने की धमकी दी। जोशना का आरोप है कि उसके पति का किसी दूसरी औरत के साथ नाजायज़ रिश्ता था और उसने उसे छोड़ दिया था। मौके पर पहुंची पुलिस ने जोशना और उसके मामा लिंगमूर्ति को गिरफ्तार कर लिया।1
- గుంతలతో పొంచి ఉన్న ప్రమాదం జన్నారం మండల కేంద్ర శివారులోని వాగుపై ఉన్న వంతెనపై గుంతలు ఏర్పడడంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శివారులోని బుడగ జంగాల కాలనీ సమీపంలో ఉన్న వాగుపై రవాణా సౌకర్యార్థం వంతెనను నిర్మించారు. అయితే ఆ వంతెనపై గుంతలు ఏర్పడి ఇనుప రాడ్లు బయటకు వచ్చాయి. దీంతో రాత్రి వేళల్లో వాహనాలు ఆ గుంతలలో వెళ్తే పడిపోయే ప్రమాదం ఉంది. ధర్మారం చౌరస్తా వద్ద ఉన్న ప్రధాన రహదారిపై గుంతలు ఏర్పడ్డాయి.1
- Post by Ravi Poreddy1
- శబరి యాత్ర1
- వెదిర లో ఓసి సింహగర్జన పోస్టర్ ఆవిష్కరణ ... కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలో బుధవారం వాల్పోస్టర్ను సంఘం నాయకులు ఆవిష్కరించారు .ఈ సందర్భంగా రెడ్డి ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు వంచ సుదర్శన్ రెడ్డి మండల శాఖ అధ్యక్షులు దొడ్డ లచ్చిరెడ్డి మాట్లాడుతూ, ఈనెల 11న వరంగల్లో నిర్వహించే ఓ సి సింహగర్జనకు రెడ్డి వెలమ వైశ్య బ్రాహ్మణ కుల బంధువులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వెధిర గ్రామ ఉపసర్పంచ్ దుద్యాల రాజిరెడ్డి వార్డు సభ్యురాలు కళావతి,శ్రీ రాజరాజేశ్వర శ్రీ వినాయక రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.1
- మంథని: త్వరలోనే 'డే కేర్ సెంటర్' ప్రారంభం పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం డే కేర్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. ఈ డే కేర్ సెంటర్‌ను త్వరలోనే మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ కేంద్రంలో సీనియర్ సిటిజన్స్‌కు అనేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. కాగా, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కేంద్రం పనిచేయనుంది.1
- వరంగల్లో ఈ నెల 11, 12, 13 తేదీల్లో జరగనున్న హజరత్ మాష్రూక్ ఈ రబ్బాని 470వ దర్గా ఉత్సవాలకు సంబంధించి గోడ పత్రికను పీఠాధిపతులు నవీద్ బాబా, ఉబేద్ బాబా మరియు ఇమామ్‌లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉత్సవాలను భక్తులు శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని వారు పిలుపునిచ్చారు.1
- *భర్తను చంపేస్తానంటూ కత్తితో భార్య హల్ చల్?* వరంగల్ జిల్లా : జనవరి 07 వరంగల్ నడిబొడ్డున నిత్యం అత్యంత రద్దీగా ఉండే వరంగల్ చౌరస్తాలో ఒక మహిళ కత్తి పట్టుకొని చేసిన హంగామా కాసేపు హై టెన్షన్ కు గురిచేసింది, జువెలరీ షాప్ ముందు కత్తితో హల్ చల్ చేస్తూ ధర్నాకు దిగడంతో అక్కడు న్న వాళ్లు భయభ్రాంతులకు గురయ్యారు.భర్తను చంపేస్తానని బెదిరిస్తూ వెంట పడడంతో భర్త జువెలర్స్ షాపులో దాక్కున్నాడు బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.... వరంగల్ సిటీ లోని కొత్త వాడకు చెందిన శ్రీకాంత్ కు నర్సంపేటకు చెందిన జ్యోత్స్న కు 15 సంవత్సరాలు క్రితం వివాహం అయింది వీరికి వైష్టవీ (10) అనే కూతురు ఉంది, గత కొన్ని సంవత్సరాలుగా వైష్ణవి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని భర్త తనను వదిలేసి మరో మహిళతో వివాహే తర సంబంధం పెట్టుకున్నా డని జ్యోత్స్న ఆరోపిస్తుంది, మరోవైపు జ్యోత్స్న మాన సిక పరిస్థితి బాగాలేదని శ్రీకాంత్, కూతురు వైష్ణవికి దూరం ఉంటూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు కోర్టులో కేసు నడుస్తుండగా ఈ క్రమంలో జోష్నా తన భర్త జువెలర్స్ షాపు ముం దు ఉన్నాడని తెలుసుకొని కత్తి పట్టుకొని భర్తను వెంటాడి చంపేస్తానంటూ హంగామా చేసింది. తన భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను దూరం చేశాడని జోష్ణ ఆరోపిస్తుంది, సంఘ టన స్థలానికి చేరుకున్న పోలీసులు జోష్న, ఆమె మామ లింగమూర్తి అదుపులోకి తీసుకున్నారు.1