logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అలంపూర్: కరువు మండలంగా ప్రకటించాలని ప్రజావాణి అధికారి చంద్రకళకు అలంపూర్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు పి కృష్ణమూర్తి విజ్ఞాపన పత్రం అందజేత అలంపూర్ మండలాన్ని కరువు మండలం గా ప్రకటించాలని నేడు అలంపూర్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు పి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రకళను విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ రైతులకు ,రైతు కూలీలకు పని కల్పించాలని, వారికి ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

58 min ago
user_Zakeer
Zakeer
Grocer ఆలంపూర్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
58 min ago

అలంపూర్: కరువు మండలంగా ప్రకటించాలని ప్రజావాణి అధికారి చంద్రకళకు అలంపూర్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు పి కృష్ణమూర్తి విజ్ఞాపన పత్రం అందజేత అలంపూర్ మండలాన్ని కరువు మండలం గా ప్రకటించాలని నేడు అలంపూర్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు పి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రకళను విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ రైతులకు ,రైతు కూలీలకు పని కల్పించాలని, వారికి ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • అలంపూర్: కరువు మండలంగా ప్రకటించాలని ప్రజావాణి అధికారి చంద్రకళకు అలంపూర్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు పి కృష్ణమూర్తి విజ్ఞాపన పత్రం అందజేత అలంపూర్ మండలాన్ని కరువు మండలం గా ప్రకటించాలని నేడు అలంపూర్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు పి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రకళను విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ రైతులకు ,రైతు కూలీలకు పని కల్పించాలని, వారికి ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
    1
    అలంపూర్: కరువు మండలంగా ప్రకటించాలని ప్రజావాణి అధికారి చంద్రకళకు అలంపూర్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు పి కృష్ణమూర్తి విజ్ఞాపన పత్రం అందజేత
అలంపూర్ మండలాన్ని కరువు మండలం గా ప్రకటించాలని నేడు అలంపూర్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు పి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రకళను విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ రైతులకు ,రైతు కూలీలకు పని కల్పించాలని, వారికి ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
    user_Zakeer
    Zakeer
    Grocer ఆలంపూర్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    58 min ago
  • మంత్రి టిజీ చేతుల మీదుగా కర్నూలు ఉమ్మడి జిల్లా రజక విద్యార్థి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిభ పురాష్కారాలు ప్రధానం మంత్రి టిజీ భరత్ చేతుల మీదుగా కర్నూలు ఉమ్మడి జిల్లా రజక విద్యార్థి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం 8 వ ప్రతిభ పురాష్కారాలు ప్రధానంను చేసాయి. విద్యార్థి సేవా సమితి అధ్యక్షులు CP వెంకటేష్ అధ్యక్షతన కర్నూలు నగరంలోని అంబేద్కర్ భవనం లో నిర్వహించిన ప్రతిభ పురష్కారం కార్యక్రమంకు మంత్రి టిజీ భరత్ ముఖ్య అతిధి గా హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్సి రామరావు విశిష్ట అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి అత్యధిక మార్కులు పొందిన విద్యార్థిని, విద్యార్థులను మంత్రి TG భరత్ సన్మానించారు. మంచి కార్యక్రమాలు చేస్తున్న రజక విద్యార్థి సేవా సమితి ఫౌండర్, అధ్యక్షులు CP వెంకటేష్ చేస్తున్న సేవలను మంత్రి టిజీ భరత్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో రజక సంఘాల నాయకులు పాల్గొన్నారు. (కర్నూలు) పరిశ్రమల శాఖ మంత్రి టిజీ భరత్ చేతుల మీదుగా కర్నూలు ఉమ్మడి జిల్లా రజక విద్యార్థి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిభ పురాష్కారాలు ప్రధానం
    1
    మంత్రి టిజీ చేతుల మీదుగా కర్నూలు ఉమ్మడి జిల్లా రజక విద్యార్థి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిభ పురాష్కారాలు ప్రధానం 
మంత్రి టిజీ భరత్ చేతుల మీదుగా కర్నూలు ఉమ్మడి జిల్లా రజక విద్యార్థి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం 8 వ ప్రతిభ పురాష్కారాలు ప్రధానంను చేసాయి. విద్యార్థి సేవా సమితి అధ్యక్షులు CP వెంకటేష్ అధ్యక్షతన కర్నూలు నగరంలోని అంబేద్కర్ భవనం లో నిర్వహించిన ప్రతిభ పురష్కారం కార్యక్రమంకు మంత్రి టిజీ భరత్ ముఖ్య అతిధి గా హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్సి రామరావు విశిష్ట అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి అత్యధిక మార్కులు పొందిన విద్యార్థిని, విద్యార్థులను మంత్రి TG భరత్ సన్మానించారు. మంచి కార్యక్రమాలు చేస్తున్న రజక విద్యార్థి సేవా సమితి ఫౌండర్, అధ్యక్షులు CP వెంకటేష్ చేస్తున్న సేవలను మంత్రి టిజీ భరత్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో రజక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
(కర్నూలు)
పరిశ్రమల శాఖ మంత్రి టిజీ భరత్ చేతుల మీదుగా కర్నూలు ఉమ్మడి జిల్లా రజక విద్యార్థి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిభ పురాష్కారాలు ప్రధానం
    user_Sirasala ramachandrudu
    Sirasala ramachandrudu
    Insurance Agent కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి గారి చేతుల మీదుగా పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు* 🏢 *ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి గారి చేతుల మీదుగా పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు* 🛣️ మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడబూరు మండలంలో ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు. పెద్దకడబూరు మండలంలో 📍 *అంగన్వాడీ కేంద్రం నం. 5, పెద్దకడబూరు* 📍 *చిన్నకడబూరులో నూతన సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవం* . ముఖ్య అతిదులు :- శ్రీ *వై. బాలనాగిరెడ్డి గారు* మంత్రాలయం నియోజకవర్గ శాసనసభ సభ్యులు శ్రీ *వై. ప్రదీప్ రెడ్డి గారు* కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు విచ్చేయుచున్న సందర్భంగా పెద్దకడబూరు మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు. 🙏 సాదర ఆహ్వానం 🙏 అభివృద్ధి – సంక్షేమం – ప్రజా సేవ మన గ్రామాల అభివృద్ధే మన లక్ష్యం. ఇట్లు వైఎస్ఆర్సిపి కార్యాలయం పెద్దకడబూరు మండలం
    1
    ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి  గారి చేతుల మీదుగా పలు  ప్రారంభోత్సవ కార్యక్రమాలు*
🏢 *ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి  గారి చేతుల మీదుగా పలు  ప్రారంభోత్సవ కార్యక్రమాలు*  🛣️
మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడబూరు మండలంలో  ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ
గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు.
పెద్దకడబూరు మండలంలో 
📍 *అంగన్వాడీ కేంద్రం నం. 5, పెద్దకడబూరు* 
📍 *చిన్నకడబూరులో నూతన సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవం* .
ముఖ్య అతిదులు :-
శ్రీ *వై. బాలనాగిరెడ్డి గారు* 
మంత్రాలయం నియోజకవర్గ శాసనసభ సభ్యులు
శ్రీ *వై. ప్రదీప్ రెడ్డి గారు* 
కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు
అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి
గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు
విచ్చేయుచున్న సందర్భంగా
పెద్దకడబూరు మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు.
🙏 సాదర ఆహ్వానం 🙏
అభివృద్ధి – సంక్షేమం – ప్రజా సేవ
మన గ్రామాల అభివృద్ధే మన లక్ష్యం. 
ఇట్లు 
వైఎస్ఆర్సిపి కార్యాలయం 
పెద్దకడబూరు మండలం
    user_REPOTER KUMAR
    REPOTER KUMAR
    Social Media Manager కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • సాసనూల్ గ్రామం చిన్నారులు మట్టి గణనాధుని నిమగ్నానికి తీసుకెళ్తున్న చిన్నారులు హారతి ఇచ్చి గణపతి స్వామి ఇచ్చిన ఆశీస్సులు మొదటి లడ్డు రెండవ లడ్డు చెరుకు గడలు హారతి ఇచ్చి ఆశీర్వదించి అందించిన భక్తులు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా చిన్నారులు చిట్టి చిట్టి గణనాథులు పూజలు చేస్తూ భక్తి శ్రద్ధలతో స్వామిని కొలుస్తూ నిమగ్నానికి తీసుకెళ్తున్న చిన్నారులు
    4
    సాసనూల్ గ్రామం చిన్నారులు మట్టి గణనాధుని నిమగ్నానికి తీసుకెళ్తున్న చిన్నారులు హారతి ఇచ్చి గణపతి స్వామి ఇచ్చిన ఆశీస్సులు మొదటి లడ్డు రెండవ లడ్డు చెరుకు గడలు హారతి ఇచ్చి ఆశీర్వదించి అందించిన భక్తులు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా
చిన్నారులు చిట్టి చిట్టి గణనాథులు పూజలు చేస్తూ భక్తి శ్రద్ధలతో స్వామిని కొలుస్తూ నిమగ్నానికి తీసుకెళ్తున్న చిన్నారులు
    user_మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    Local News Reporter ఇటిక్యాల, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    8 hrs ago
  • బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు ను అరెస్ట్ చేస్తున్న పోలీసులు *_పోలీసుల నిర్బంధంలో బాసు హనుమంతు నాయుడు గారి స్వగృహం...._* జూరాల దగ్గర రైతుల ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో వెళ్లకుండా బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు ని నిర్బంధించిన పోలీసులు. తెల్లవారుజామున తన ఇంటి గేట్లను తెరుచుకొని మరి హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.
    1
    బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు ను అరెస్ట్ చేస్తున్న పోలీసులు
*_పోలీసుల నిర్బంధంలో బాసు హనుమంతు నాయుడు గారి స్వగృహం...._*
జూరాల దగ్గర రైతుల ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో వెళ్లకుండా బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు ని నిర్బంధించిన పోలీసులు.
తెల్లవారుజామున తన ఇంటి గేట్లను తెరుచుకొని మరి హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist Gadwal, Jogulamba Gadwal•
    3 hrs ago
  • వీపనగండ్ల గ్రామంలో వర్షం వానజల్లుతో పుడమి పరవశిస్తోంది... నంద్యాల జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురుస్తుంది. మిడుతూరు మండల(M) వీపనగండ్లలో ఉదయం నుంచి మోస్తారు వర్షం కురుస్తోంది. చాలా రోజులుగా సరైన వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పంటలకు విత్తనాలు ఇచ్చినప్పటి నుంచి సరైన మోతాదులో వర్షం లేక పంటల్లో తీవ్రంగా ఎదుగుదల తగ్గిపోయాయి. సరైన వర్షాలు లేకపోవడంతో మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు వానజల్లులతో పుడమి పరవశిస్తోంది.
    1
    వీపనగండ్ల గ్రామంలో వర్షం వానజల్లుతో పుడమి పరవశిస్తోంది...
నంద్యాల జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురుస్తుంది. మిడుతూరు మండల(M) వీపనగండ్లలో ఉదయం నుంచి మోస్తారు వర్షం కురుస్తోంది. చాలా రోజులుగా సరైన వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పంటలకు విత్తనాలు ఇచ్చినప్పటి నుంచి సరైన మోతాదులో వర్షం లేక పంటల్లో తీవ్రంగా ఎదుగుదల తగ్గిపోయాయి. సరైన వర్షాలు లేకపోవడంతో మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు వానజల్లులతో పుడమి పరవశిస్తోంది.
    user_Why not dinesh... yashaswi
    Why not dinesh... yashaswi
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • స్థానిక ఎన్నికల్లో ధైర్యంగా నామినేషన్లు వేయండి: మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి స్థానిక సంస్థ ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు ధైర్యంగా నామినేషన్లు వేయాలని శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పిలుపునిచ్చారు.కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై బండి ఆత్మకూరు మండల విస్తృత స్థాయి సమావేశాన్ని పార్నపల్లె గ్రామంలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ... ప్రతి కార్యకర్త కలిసికట్టుగా పనిచేసి వైసీపీ జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
    1
    స్థానిక ఎన్నికల్లో ధైర్యంగా నామినేషన్లు వేయండి: మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి
స్థానిక సంస్థ ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు ధైర్యంగా నామినేషన్లు వేయాలని శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పిలుపునిచ్చారు.కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై బండి ఆత్మకూరు మండల విస్తృత స్థాయి సమావేశాన్ని పార్నపల్లె గ్రామంలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించారు.  ఆయన మాట్లాడుతూ... ప్రతి కార్యకర్త కలిసికట్టుగా పనిచేసి వైసీపీ జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • అలంపూర్: గుంతల రోడ్లతో నరకయాతన అనుభవిస్తున్న స్థానికులు!! పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు.. అలంపూర్ మున్సిపల్ పరిధిలోని పదో వార్డు పింజారి వీధిలో గత ఐదు సంవత్సరాల నుంచి దారి మొత్తం గుంతలతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో స్థానికులు మాట్లాడుతూ ఐదు సంవత్సరాల క్రితం రోడ్డు వేస్తానని తవ్విన అధికారులు ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి రోడ్డు వెయ్యాలని కోరుతున్నారు.
    1
    అలంపూర్: గుంతల రోడ్లతో నరకయాతన అనుభవిస్తున్న స్థానికులు!! పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు..
అలంపూర్ మున్సిపల్ పరిధిలోని పదో వార్డు పింజారి వీధిలో గత ఐదు సంవత్సరాల నుంచి దారి మొత్తం గుంతలతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో  స్థానికులు మాట్లాడుతూ ఐదు సంవత్సరాల క్రితం రోడ్డు వేస్తానని తవ్విన అధికారులు ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి రోడ్డు వెయ్యాలని కోరుతున్నారు.
    user_Zakeer
    Zakeer
    Grocer ఆలంపూర్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.