logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు ను అరెస్ట్ చేస్తున్న పోలీసులు *_పోలీసుల నిర్బంధంలో బాసు హనుమంతు నాయుడు గారి స్వగృహం...._* జూరాల దగ్గర రైతుల ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో వెళ్లకుండా బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు ని నిర్బంధించిన పోలీసులు. తెల్లవారుజామున తన ఇంటి గేట్లను తెరుచుకొని మరి హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.

1 hr ago
user_Ram  Ram
Ram Ram
Journalist Gadwal, Jogulamba Gadwal•
1 hr ago

బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు ను అరెస్ట్ చేస్తున్న పోలీసులు *_పోలీసుల నిర్బంధంలో బాసు హనుమంతు నాయుడు గారి స్వగృహం...._* జూరాల దగ్గర రైతుల ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో వెళ్లకుండా బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు ని నిర్బంధించిన పోలీసులు. తెల్లవారుజామున తన ఇంటి గేట్లను తెరుచుకొని మరి హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.

More news from Jogulamba Gadwal and nearby areas
  • బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు ను అరెస్ట్ చేస్తున్న పోలీసులు *_పోలీసుల నిర్బంధంలో బాసు హనుమంతు నాయుడు గారి స్వగృహం...._* జూరాల దగ్గర రైతుల ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో వెళ్లకుండా బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు ని నిర్బంధించిన పోలీసులు. తెల్లవారుజామున తన ఇంటి గేట్లను తెరుచుకొని మరి హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.
    1
    బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు ను అరెస్ట్ చేస్తున్న పోలీసులు
*_పోలీసుల నిర్బంధంలో బాసు హనుమంతు నాయుడు గారి స్వగృహం...._*
జూరాల దగ్గర రైతుల ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో వెళ్లకుండా బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు ని నిర్బంధించిన పోలీసులు.
తెల్లవారుజామున తన ఇంటి గేట్లను తెరుచుకొని మరి హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist Gadwal, Jogulamba Gadwal•
    1 hr ago
  • సాసనూల్ గ్రామం చిన్నారులు మట్టి గణనాధుని నిమగ్నానికి తీసుకెళ్తున్న చిన్నారులు హారతి ఇచ్చి గణపతి స్వామి ఇచ్చిన ఆశీస్సులు మొదటి లడ్డు రెండవ లడ్డు చెరుకు గడలు హారతి ఇచ్చి ఆశీర్వదించి అందించిన భక్తులు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా చిన్నారులు చిట్టి చిట్టి గణనాథులు పూజలు చేస్తూ భక్తి శ్రద్ధలతో స్వామిని కొలుస్తూ నిమగ్నానికి తీసుకెళ్తున్న చిన్నారులు
    4
    సాసనూల్ గ్రామం చిన్నారులు మట్టి గణనాధుని నిమగ్నానికి తీసుకెళ్తున్న చిన్నారులు హారతి ఇచ్చి గణపతి స్వామి ఇచ్చిన ఆశీస్సులు మొదటి లడ్డు రెండవ లడ్డు చెరుకు గడలు హారతి ఇచ్చి ఆశీర్వదించి అందించిన భక్తులు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా
చిన్నారులు చిట్టి చిట్టి గణనాథులు పూజలు చేస్తూ భక్తి శ్రద్ధలతో స్వామిని కొలుస్తూ నిమగ్నానికి తీసుకెళ్తున్న చిన్నారులు
    user_మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    Local News Reporter ఇటిక్యాల, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    6 hrs ago
  • ఫ్రెండ్స్ వినాయక ఉత్సవ కమిటీ దగ్గర ఇరుముడి మూవీ ప్రదర్శించడం జరిగింది మరికల్ మండల కేంద్రంలో గజ్లమ్మ గడ్డ 2వ వార్డులో ఫ్రెండ్స్ వినాయక ఉత్సవ కమిటీ దగ్గర కమిటీ ఆధ్వర్యంలో ఇరుముడి మూవీ ప్రదర్శించడం జరిగింది, ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పెద్దలు యువతీ యువకులు పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది
    1
    ఫ్రెండ్స్ వినాయక ఉత్సవ కమిటీ  దగ్గర ఇరుముడి మూవీ ప్రదర్శించడం జరిగింది
మరికల్ మండల కేంద్రంలో గజ్లమ్మ గడ్డ 2వ వార్డులో ఫ్రెండ్స్ వినాయక ఉత్సవ కమిటీ దగ్గర కమిటీ ఆధ్వర్యంలో ఇరుముడి మూవీ ప్రదర్శించడం జరిగింది, ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పెద్దలు యువతీ యువకులు పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది
    user_Mauli Ravi kumar
    Mauli Ravi kumar
    మరికల్, నారాయణపేట, తెలంగాణ•
    13 hrs ago
  • కాంగ్రెస్ పార్టీకి అధికార దురహంకారం పెరిగిపోయింది: కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీకి అధికార దురహంకారం పెరిగిపోయిందని TRS పార్టీ చీప్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. అట్టడుగు వర్గాల ప్రజలను హింసించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తెలంగాణ లోని నారాయణపేట జిల్లా కోస్గీ సభ లో ఆమె మాట్లాడింది. ఇలాంటి అహంకారపూరిత ఘటనలకు ముగింపు పలకాలంటే సామాజిక తెలంగాణ రావాలన్నారు. అందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించాలన్నారు.
    1
    కాంగ్రెస్ పార్టీకి అధికార దురహంకారం పెరిగిపోయింది: కల్వకుంట్ల కవిత
కాంగ్రెస్ పార్టీకి అధికార దురహంకారం పెరిగిపోయిందని TRS పార్టీ చీప్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. అట్టడుగు వర్గాల ప్రజలను హింసించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తెలంగాణ లోని నారాయణపేట జిల్లా కోస్గీ సభ లో ఆమె మాట్లాడింది. ఇలాంటి అహంకారపూరిత ఘటనలకు ముగింపు పలకాలంటే సామాజిక తెలంగాణ రావాలన్నారు. అందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించాలన్నారు.
    user_Anji
    Anji
    మహబూబ్‌నగర్ రూరల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    12 hrs ago
  • మంత్రి టిజీ చేతుల మీదుగా కర్నూలు ఉమ్మడి జిల్లా రజక విద్యార్థి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిభ పురాష్కారాలు ప్రధానం మంత్రి టిజీ భరత్ చేతుల మీదుగా కర్నూలు ఉమ్మడి జిల్లా రజక విద్యార్థి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం 8 వ ప్రతిభ పురాష్కారాలు ప్రధానంను చేసాయి. విద్యార్థి సేవా సమితి అధ్యక్షులు CP వెంకటేష్ అధ్యక్షతన కర్నూలు నగరంలోని అంబేద్కర్ భవనం లో నిర్వహించిన ప్రతిభ పురష్కారం కార్యక్రమంకు మంత్రి టిజీ భరత్ ముఖ్య అతిధి గా హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్సి రామరావు విశిష్ట అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి అత్యధిక మార్కులు పొందిన విద్యార్థిని, విద్యార్థులను మంత్రి TG భరత్ సన్మానించారు. మంచి కార్యక్రమాలు చేస్తున్న రజక విద్యార్థి సేవా సమితి ఫౌండర్, అధ్యక్షులు CP వెంకటేష్ చేస్తున్న సేవలను మంత్రి టిజీ భరత్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో రజక సంఘాల నాయకులు పాల్గొన్నారు. (కర్నూలు) పరిశ్రమల శాఖ మంత్రి టిజీ భరత్ చేతుల మీదుగా కర్నూలు ఉమ్మడి జిల్లా రజక విద్యార్థి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిభ పురాష్కారాలు ప్రధానం
    1
    మంత్రి టిజీ చేతుల మీదుగా కర్నూలు ఉమ్మడి జిల్లా రజక విద్యార్థి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిభ పురాష్కారాలు ప్రధానం 
మంత్రి టిజీ భరత్ చేతుల మీదుగా కర్నూలు ఉమ్మడి జిల్లా రజక విద్యార్థి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం 8 వ ప్రతిభ పురాష్కారాలు ప్రధానంను చేసాయి. విద్యార్థి సేవా సమితి అధ్యక్షులు CP వెంకటేష్ అధ్యక్షతన కర్నూలు నగరంలోని అంబేద్కర్ భవనం లో నిర్వహించిన ప్రతిభ పురష్కారం కార్యక్రమంకు మంత్రి టిజీ భరత్ ముఖ్య అతిధి గా హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్సి రామరావు విశిష్ట అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి అత్యధిక మార్కులు పొందిన విద్యార్థిని, విద్యార్థులను మంత్రి TG భరత్ సన్మానించారు. మంచి కార్యక్రమాలు చేస్తున్న రజక విద్యార్థి సేవా సమితి ఫౌండర్, అధ్యక్షులు CP వెంకటేష్ చేస్తున్న సేవలను మంత్రి టిజీ భరత్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో రజక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
(కర్నూలు)
పరిశ్రమల శాఖ మంత్రి టిజీ భరత్ చేతుల మీదుగా కర్నూలు ఉమ్మడి జిల్లా రజక విద్యార్థి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిభ పురాష్కారాలు ప్రధానం
    user_Sirasala ramachandrudu
    Sirasala ramachandrudu
    Insurance Agent కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి గారి చేతుల మీదుగా పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు* 🏢 *ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి గారి చేతుల మీదుగా పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు* 🛣️ మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడబూరు మండలంలో ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు. పెద్దకడబూరు మండలంలో 📍 *అంగన్వాడీ కేంద్రం నం. 5, పెద్దకడబూరు* 📍 *చిన్నకడబూరులో నూతన సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవం* . ముఖ్య అతిదులు :- శ్రీ *వై. బాలనాగిరెడ్డి గారు* మంత్రాలయం నియోజకవర్గ శాసనసభ సభ్యులు శ్రీ *వై. ప్రదీప్ రెడ్డి గారు* కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు విచ్చేయుచున్న సందర్భంగా పెద్దకడబూరు మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు. 🙏 సాదర ఆహ్వానం 🙏 అభివృద్ధి – సంక్షేమం – ప్రజా సేవ మన గ్రామాల అభివృద్ధే మన లక్ష్యం. ఇట్లు వైఎస్ఆర్సిపి కార్యాలయం పెద్దకడబూరు మండలం
    1
    ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి  గారి చేతుల మీదుగా పలు  ప్రారంభోత్సవ కార్యక్రమాలు*
🏢 *ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి  గారి చేతుల మీదుగా పలు  ప్రారంభోత్సవ కార్యక్రమాలు*  🛣️
మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడబూరు మండలంలో  ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ
గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు.
పెద్దకడబూరు మండలంలో 
📍 *అంగన్వాడీ కేంద్రం నం. 5, పెద్దకడబూరు* 
📍 *చిన్నకడబూరులో నూతన సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవం* .
ముఖ్య అతిదులు :-
శ్రీ *వై. బాలనాగిరెడ్డి గారు* 
మంత్రాలయం నియోజకవర్గ శాసనసభ సభ్యులు
శ్రీ *వై. ప్రదీప్ రెడ్డి గారు* 
కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు
అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి
గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు
విచ్చేయుచున్న సందర్భంగా
పెద్దకడబూరు మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు.
🙏 సాదర ఆహ్వానం 🙏
అభివృద్ధి – సంక్షేమం – ప్రజా సేవ
మన గ్రామాల అభివృద్ధే మన లక్ష్యం. 
ఇట్లు 
వైఎస్ఆర్సిపి కార్యాలయం 
పెద్దకడబూరు మండలం
    user_REPOTER KUMAR
    REPOTER KUMAR
    Social Media Manager కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • అలంపూర్: వర్షం కొరకు ముస్లిం సోదరుల దూవాలు!! వర్షం చినుకులు పడుతున్న వర్షంలోనే దువాలు గత కొన్ని నెలల నుండి వర్షాలు కురవకపోవడంతో నేడు అలంపూర్ లోని ఈద్గా లో మౌలాన అబ్దుల్ రావూప్ ఆధ్వర్యంలో అలంపూర్ పట్టణ ముస్లిం సోదరులు వర్షాలు కురవాలని దూవా చేశారు. ఈ సందర్భంగా మౌలానా మాట్లాడుతూ వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతుండడంతో రైతులకు వర్షాలు కురిసి మంచి జరగాలని ఈ దూవా నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
    1
    అలంపూర్: వర్షం కొరకు ముస్లిం సోదరుల దూవాలు!! వర్షం చినుకులు పడుతున్న వర్షంలోనే దువాలు
గత కొన్ని నెలల నుండి వర్షాలు కురవకపోవడంతో నేడు అలంపూర్ లోని ఈద్గా లో మౌలాన అబ్దుల్ రావూప్ ఆధ్వర్యంలో అలంపూర్ పట్టణ ముస్లిం సోదరులు వర్షాలు కురవాలని దూవా చేశారు. ఈ సందర్భంగా మౌలానా మాట్లాడుతూ వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతుండడంతో రైతులకు వర్షాలు కురిసి మంచి జరగాలని ఈ దూవా నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
    user_Zakeer
    Zakeer
    Grocer ఆలంపూర్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    20 hrs ago
  • కొడంగల్ గడ్డపై కల్వకుంట్ల కవిత పాంచ జన్య సంకల్ప సభ నిర్వహించారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా: కొడంగల్ నియోజకవర్గం లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాంచ జన్య సంకల్ప సభ నిర్వహించారు. సభలో టిఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత మట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తీరును ప్రతిబింబించేలా గద్దర్ పాటను ఆలపిస్తూ.. గద్దర్ ని స్మరించుకున్న కల్వకుంట్ల కవిత
    1
    కొడంగల్ గడ్డపై కల్వకుంట్ల కవిత పాంచ జన్య సంకల్ప సభ నిర్వహించారు 
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా: కొడంగల్ నియోజకవర్గం లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాంచ జన్య సంకల్ప సభ నిర్వహించారు. సభలో టిఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత మట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తీరును ప్రతిబింబించేలా గద్దర్ పాటను ఆలపిస్తూ.. గద్దర్ ని స్మరించుకున్న కల్వకుంట్ల కవిత
    user_Ram  Ram
    Ram Ram
    Journalist Gadwal, Jogulamba Gadwal•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.