Shuru
Apke Nagar Ki App…
ఫ్రెండ్స్ వినాయక ఉత్సవ కమిటీ దగ్గర ఇరుముడి మూవీ ప్రదర్శించడం జరిగింది మరికల్ మండల కేంద్రంలో గజ్లమ్మ గడ్డ 2వ వార్డులో ఫ్రెండ్స్ వినాయక ఉత్సవ కమిటీ దగ్గర కమిటీ ఆధ్వర్యంలో ఇరుముడి మూవీ ప్రదర్శించడం జరిగింది, ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పెద్దలు యువతీ యువకులు పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది
Mauli Ravi kumar
ఫ్రెండ్స్ వినాయక ఉత్సవ కమిటీ దగ్గర ఇరుముడి మూవీ ప్రదర్శించడం జరిగింది మరికల్ మండల కేంద్రంలో గజ్లమ్మ గడ్డ 2వ వార్డులో ఫ్రెండ్స్ వినాయక ఉత్సవ కమిటీ దగ్గర కమిటీ ఆధ్వర్యంలో ఇరుముడి మూవీ ప్రదర్శించడం జరిగింది, ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పెద్దలు యువతీ యువకులు పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది
More news from తెలంగాణ and nearby areas
- ఫ్రెండ్స్ వినాయక ఉత్సవ కమిటీ దగ్గర ఇరుముడి మూవీ ప్రదర్శించడం జరిగింది మరికల్ మండల కేంద్రంలో గజ్లమ్మ గడ్డ 2వ వార్డులో ఫ్రెండ్స్ వినాయక ఉత్సవ కమిటీ దగ్గర కమిటీ ఆధ్వర్యంలో ఇరుముడి మూవీ ప్రదర్శించడం జరిగింది, ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పెద్దలు యువతీ యువకులు పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది1
- కాంగ్రెస్ పార్టీకి అధికార దురహంకారం పెరిగిపోయింది: కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీకి అధికార దురహంకారం పెరిగిపోయిందని TRS పార్టీ చీప్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. అట్టడుగు వర్గాల ప్రజలను హింసించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తెలంగాణ లోని నారాయణపేట జిల్లా కోస్గీ సభ లో ఆమె మాట్లాడింది. ఇలాంటి అహంకారపూరిత ఘటనలకు ముగింపు పలకాలంటే సామాజిక తెలంగాణ రావాలన్నారు. అందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించాలన్నారు.1
- బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు ను అరెస్ట్ చేస్తున్న పోలీసులు *_పోలీసుల నిర్బంధంలో బాసు హనుమంతు నాయుడు గారి స్వగృహం...._* జూరాల దగ్గర రైతుల ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో వెళ్లకుండా బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు ని నిర్బంధించిన పోలీసులు. తెల్లవారుజామున తన ఇంటి గేట్లను తెరుచుకొని మరి హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.1
- సాసనూల్ గ్రామం చిన్నారులు మట్టి గణనాధుని నిమగ్నానికి తీసుకెళ్తున్న చిన్నారులు హారతి ఇచ్చి గణపతి స్వామి ఇచ్చిన ఆశీస్సులు మొదటి లడ్డు రెండవ లడ్డు చెరుకు గడలు హారతి ఇచ్చి ఆశీర్వదించి అందించిన భక్తులు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా చిన్నారులు చిట్టి చిట్టి గణనాథులు పూజలు చేస్తూ భక్తి శ్రద్ధలతో స్వామిని కొలుస్తూ నిమగ్నానికి తీసుకెళ్తున్న చిన్నారులు4
- తెలంగాణ పోలీస్ వారు ఈ వినాయక చవితి సందర్భంగా డీజే ల వల్ల ఎక్కువ సౌండ్ వల్ల ప్రాణాలు ఎలా పోతాయో పాట రూపంలో తెలియజేశారు ఈ పాటను ప్రతి ఒక్కరికి షేర్ చేసి అందరికీ తెలియజేయండి.1
- గోమాతకు పూజలు నిర్వహిస్తే సకల దేవతలకు పూజలు చేసినట్లే. శ్రీదేవి గో పూజ చేస్తే సకల దేవతలకు పూజలు నిర్వహించినట్లేనని గీతా వాహిని అధ్యక్షురాలు తొడిగల శ్రీదేవి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ గణేష్ కట్ట వద్ద ప్రతిష్టించిన గణపతి మండపం వద్ద మహిళలు అత్యంత భక్తి గీతలతో కుంకుమార్చన నిర్వహించి గోపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారని పూజలు నిర్వహిస్తే దేవతలకు పూజ చేసినట్లేనన్నారు.1
- రైల్వే ప్రయాణికుల నుంచి వాటర్ బాటిల్‌పై రూ.6 అదనపు వసూలు. వికారాబాద్ రైల్వే స్టేషన్ మల్టీపర్పస్ స్టాల్‌లో ఎంఆర్‌పీ కంటే అధికంగా వాటర్ బాటిళ్లను విక్రయిస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రూ.14 ఎంఆర్‌పీ ఉన్న లీటర్ వాటర్ బాటిల్‌పై ఫ్రిడ్జ్ కూలింగ్ పేరుతో అదనంగా రూ.6 వసూలు చేస్తున్నారని తెలిపారు. దీనిని ప్రశ్నించిన ప్రయాణికులతో స్టాల్ సిబ్బంది వాగ్వాదానికి దిగుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అధిక ధరలకు విక్రయిస్తున్న స్టాల్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్లు ప్రయాణికులు తెలిపారు.1
- కొడంగల్ గడ్డపై కల్వకుంట్ల కవిత పాంచ జన్య సంకల్ప సభ నిర్వహించారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా: కొడంగల్ నియోజకవర్గం లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాంచ జన్య సంకల్ప సభ నిర్వహించారు. సభలో టిఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత మట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తీరును ప్రతిబింబించేలా గద్దర్ పాటను ఆలపిస్తూ.. గద్దర్ ని స్మరించుకున్న కల్వకుంట్ల కవిత1