logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కాంగ్రెస్ పార్టీకి అధికార దురహంకారం పెరిగిపోయింది: కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీకి అధికార దురహంకారం పెరిగిపోయిందని TRS పార్టీ చీప్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. అట్టడుగు వర్గాల ప్రజలను హింసించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తెలంగాణ లోని నారాయణపేట జిల్లా కోస్గీ సభ లో ఆమె మాట్లాడింది. ఇలాంటి అహంకారపూరిత ఘటనలకు ముగింపు పలకాలంటే సామాజిక తెలంగాణ రావాలన్నారు. అందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించాలన్నారు.

12 hrs ago
user_Anji
Anji
మహబూబ్‌నగర్ రూరల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
12 hrs ago

కాంగ్రెస్ పార్టీకి అధికార దురహంకారం పెరిగిపోయింది: కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీకి అధికార దురహంకారం పెరిగిపోయిందని TRS పార్టీ చీప్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. అట్టడుగు వర్గాల ప్రజలను హింసించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తెలంగాణ లోని నారాయణపేట జిల్లా కోస్గీ సభ లో ఆమె మాట్లాడింది. ఇలాంటి అహంకారపూరిత ఘటనలకు ముగింపు పలకాలంటే సామాజిక తెలంగాణ రావాలన్నారు. అందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించాలన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • కాంగ్రెస్ పార్టీకి అధికార దురహంకారం పెరిగిపోయింది: కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీకి అధికార దురహంకారం పెరిగిపోయిందని TRS పార్టీ చీప్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. అట్టడుగు వర్గాల ప్రజలను హింసించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తెలంగాణ లోని నారాయణపేట జిల్లా కోస్గీ సభ లో ఆమె మాట్లాడింది. ఇలాంటి అహంకారపూరిత ఘటనలకు ముగింపు పలకాలంటే సామాజిక తెలంగాణ రావాలన్నారు. అందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించాలన్నారు.
    1
    కాంగ్రెస్ పార్టీకి అధికార దురహంకారం పెరిగిపోయింది: కల్వకుంట్ల కవిత
కాంగ్రెస్ పార్టీకి అధికార దురహంకారం పెరిగిపోయిందని TRS పార్టీ చీప్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. అట్టడుగు వర్గాల ప్రజలను హింసించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తెలంగాణ లోని నారాయణపేట జిల్లా కోస్గీ సభ లో ఆమె మాట్లాడింది. ఇలాంటి అహంకారపూరిత ఘటనలకు ముగింపు పలకాలంటే సామాజిక తెలంగాణ రావాలన్నారు. అందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించాలన్నారు.
    user_Anji
    Anji
    మహబూబ్‌నగర్ రూరల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    12 hrs ago
  • ఫ్రెండ్స్ వినాయక ఉత్సవ కమిటీ దగ్గర ఇరుముడి మూవీ ప్రదర్శించడం జరిగింది మరికల్ మండల కేంద్రంలో గజ్లమ్మ గడ్డ 2వ వార్డులో ఫ్రెండ్స్ వినాయక ఉత్సవ కమిటీ దగ్గర కమిటీ ఆధ్వర్యంలో ఇరుముడి మూవీ ప్రదర్శించడం జరిగింది, ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పెద్దలు యువతీ యువకులు పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది
    1
    ఫ్రెండ్స్ వినాయక ఉత్సవ కమిటీ  దగ్గర ఇరుముడి మూవీ ప్రదర్శించడం జరిగింది
మరికల్ మండల కేంద్రంలో గజ్లమ్మ గడ్డ 2వ వార్డులో ఫ్రెండ్స్ వినాయక ఉత్సవ కమిటీ దగ్గర కమిటీ ఆధ్వర్యంలో ఇరుముడి మూవీ ప్రదర్శించడం జరిగింది, ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పెద్దలు యువతీ యువకులు పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది
    user_Mauli Ravi kumar
    Mauli Ravi kumar
    మరికల్, నారాయణపేట, తెలంగాణ•
    13 hrs ago
  • బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు ను అరెస్ట్ చేస్తున్న పోలీసులు *_పోలీసుల నిర్బంధంలో బాసు హనుమంతు నాయుడు గారి స్వగృహం...._* జూరాల దగ్గర రైతుల ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో వెళ్లకుండా బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు ని నిర్బంధించిన పోలీసులు. తెల్లవారుజామున తన ఇంటి గేట్లను తెరుచుకొని మరి హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.
    1
    బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు ను అరెస్ట్ చేస్తున్న పోలీసులు
*_పోలీసుల నిర్బంధంలో బాసు హనుమంతు నాయుడు గారి స్వగృహం...._*
జూరాల దగ్గర రైతుల ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో వెళ్లకుండా బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు ని నిర్బంధించిన పోలీసులు.
తెల్లవారుజామున తన ఇంటి గేట్లను తెరుచుకొని మరి హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist Gadwal, Jogulamba Gadwal•
    1 hr ago
  • గోమాతకు పూజలు నిర్వహిస్తే సకల దేవతలకు పూజలు చేసినట్లే. శ్రీదేవి గో పూజ చేస్తే సకల దేవతలకు పూజలు నిర్వహించినట్లేనని గీతా వాహిని అధ్యక్షురాలు తొడిగల శ్రీదేవి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ గణేష్ కట్ట వద్ద ప్రతిష్టించిన గణపతి మండపం వద్ద మహిళలు అత్యంత భక్తి గీతలతో కుంకుమార్చన నిర్వహించి గోపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారని పూజలు నిర్వహిస్తే దేవతలకు పూజ చేసినట్లేనన్నారు.
    1
    గోమాతకు పూజలు నిర్వహిస్తే సకల దేవతలకు పూజలు చేసినట్లే. శ్రీదేవి
గో పూజ చేస్తే సకల దేవతలకు పూజలు నిర్వహించినట్లేనని గీతా వాహిని అధ్యక్షురాలు తొడిగల శ్రీదేవి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ గణేష్ కట్ట వద్ద ప్రతిష్టించిన గణపతి మండపం వద్ద మహిళలు అత్యంత భక్తి గీతలతో కుంకుమార్చన నిర్వహించి గోపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారని పూజలు నిర్వహిస్తే దేవతలకు పూజ చేసినట్లేనన్నారు.
    user_Jvnath
    Jvnath
    Reporting Vikarabad, Telangana•
    2 hrs ago
  • తెలంగాణ పోలీస్ వారు ఈ వినాయక చవితి సందర్భంగా డీజే ల వల్ల ఎక్కువ సౌండ్ వల్ల ప్రాణాలు ఎలా పోతాయో పాట రూపంలో తెలియజేశారు ఈ పాటను ప్రతి ఒక్కరికి షేర్ చేసి అందరికీ తెలియజేయండి.
    1
    తెలంగాణ పోలీస్ వారు ఈ వినాయక చవితి సందర్భంగా డీజే ల వల్ల ఎక్కువ సౌండ్ వల్ల ప్రాణాలు ఎలా పోతాయో పాట రూపంలో తెలియజేశారు ఈ పాటను ప్రతి ఒక్కరికి షేర్ చేసి అందరికీ తెలియజేయండి.
    user_ఏబ్బనూర్ అంజిలయ్య
    ఏబ్బనూర్ అంజిలయ్య
    Electrician Dharur, Vikarabad•
    5 hrs ago
  • సాసనూల్ గ్రామం చిన్నారులు మట్టి గణనాధుని నిమగ్నానికి తీసుకెళ్తున్న చిన్నారులు హారతి ఇచ్చి గణపతి స్వామి ఇచ్చిన ఆశీస్సులు మొదటి లడ్డు రెండవ లడ్డు చెరుకు గడలు హారతి ఇచ్చి ఆశీర్వదించి అందించిన భక్తులు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా చిన్నారులు చిట్టి చిట్టి గణనాథులు పూజలు చేస్తూ భక్తి శ్రద్ధలతో స్వామిని కొలుస్తూ నిమగ్నానికి తీసుకెళ్తున్న చిన్నారులు
    4
    సాసనూల్ గ్రామం చిన్నారులు మట్టి గణనాధుని నిమగ్నానికి తీసుకెళ్తున్న చిన్నారులు హారతి ఇచ్చి గణపతి స్వామి ఇచ్చిన ఆశీస్సులు మొదటి లడ్డు రెండవ లడ్డు చెరుకు గడలు హారతి ఇచ్చి ఆశీర్వదించి అందించిన భక్తులు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా
చిన్నారులు చిట్టి చిట్టి గణనాథులు పూజలు చేస్తూ భక్తి శ్రద్ధలతో స్వామిని కొలుస్తూ నిమగ్నానికి తీసుకెళ్తున్న చిన్నారులు
    user_మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    Local News Reporter ఇటిక్యాల, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    6 hrs ago
  • రైల్వే ప్రయాణికుల నుంచి వాటర్ బాటిల్‌పై రూ.6 అదనపు వసూలు. వికారాబాద్ రైల్వే స్టేషన్ మల్టీపర్పస్ స్టాల్‌లో ఎంఆర్‌పీ కంటే అధికంగా వాటర్ బాటిళ్లను విక్రయిస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రూ.14 ఎంఆర్‌పీ ఉన్న లీటర్ వాటర్ బాటిల్‌పై ఫ్రిడ్జ్ కూలింగ్ పేరుతో అదనంగా రూ.6 వసూలు చేస్తున్నారని తెలిపారు. దీనిని ప్రశ్నించిన ప్రయాణికులతో స్టాల్ సిబ్బంది వాగ్వాదానికి దిగుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అధిక ధరలకు విక్రయిస్తున్న స్టాల్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్లు ప్రయాణికులు తెలిపారు.
    1
    రైల్వే ప్రయాణికుల నుంచి వాటర్ బాటిల్‌పై రూ.6 అదనపు వసూలు.
వికారాబాద్ రైల్వే స్టేషన్ మల్టీపర్పస్ స్టాల్‌లో ఎంఆర్‌పీ కంటే అధికంగా వాటర్ బాటిళ్లను విక్రయిస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రూ.14 ఎంఆర్‌పీ ఉన్న లీటర్ వాటర్ బాటిల్‌పై ఫ్రిడ్జ్ కూలింగ్ పేరుతో అదనంగా రూ.6 వసూలు చేస్తున్నారని తెలిపారు. దీనిని ప్రశ్నించిన ప్రయాణికులతో స్టాల్ సిబ్బంది వాగ్వాదానికి దిగుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అధిక ధరలకు విక్రయిస్తున్న స్టాల్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్లు ప్రయాణికులు తెలిపారు.
    user_Bushanagari kumar
    Bushanagari kumar
    బంట్వారం, వికారాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • కొడంగల్ గడ్డపై కల్వకుంట్ల కవిత పాంచ జన్య సంకల్ప సభ నిర్వహించారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా: కొడంగల్ నియోజకవర్గం లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాంచ జన్య సంకల్ప సభ నిర్వహించారు. సభలో టిఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత మట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తీరును ప్రతిబింబించేలా గద్దర్ పాటను ఆలపిస్తూ.. గద్దర్ ని స్మరించుకున్న కల్వకుంట్ల కవిత
    1
    కొడంగల్ గడ్డపై కల్వకుంట్ల కవిత పాంచ జన్య సంకల్ప సభ నిర్వహించారు 
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా: కొడంగల్ నియోజకవర్గం లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాంచ జన్య సంకల్ప సభ నిర్వహించారు. సభలో టిఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత మట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తీరును ప్రతిబింబించేలా గద్దర్ పాటను ఆలపిస్తూ.. గద్దర్ ని స్మరించుకున్న కల్వకుంట్ల కవిత
    user_Ram  Ram
    Ram Ram
    Journalist Gadwal, Jogulamba Gadwal•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.