logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి గారి చేతుల మీదుగా పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు* 🏢 *ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి గారి చేతుల మీదుగా పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు* 🛣️ మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడబూరు మండలంలో ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు. పెద్దకడబూరు మండలంలో 📍 *అంగన్వాడీ కేంద్రం నం. 5, పెద్దకడబూరు* 📍 *చిన్నకడబూరులో నూతన సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవం* . ముఖ్య అతిదులు :- శ్రీ *వై. బాలనాగిరెడ్డి గారు* మంత్రాలయం నియోజకవర్గ శాసనసభ సభ్యులు శ్రీ *వై. ప్రదీప్ రెడ్డి గారు* కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు విచ్చేయుచున్న సందర్భంగా పెద్దకడబూరు మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు. 🙏 సాదర ఆహ్వానం 🙏 అభివృద్ధి – సంక్షేమం – ప్రజా సేవ మన గ్రామాల అభివృద్ధే మన లక్ష్యం. ఇట్లు వైఎస్ఆర్సిపి కార్యాలయం పెద్దకడబూరు మండలం

18 hrs ago
user_REPOTER KUMAR
REPOTER KUMAR
Social Media Manager కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
18 hrs ago

ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి గారి చేతుల మీదుగా పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు* 🏢 *ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి గారి చేతుల మీదుగా పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు* 🛣️ మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడబూరు మండలంలో ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు. పెద్దకడబూరు మండలంలో 📍 *అంగన్వాడీ కేంద్రం నం. 5, పెద్దకడబూరు* 📍 *చిన్నకడబూరులో నూతన సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవం* . ముఖ్య అతిదులు :- శ్రీ *వై. బాలనాగిరెడ్డి గారు* మంత్రాలయం నియోజకవర్గ శాసనసభ సభ్యులు శ్రీ *వై. ప్రదీప్ రెడ్డి గారు* కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు విచ్చేయుచున్న సందర్భంగా పెద్దకడబూరు మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు. 🙏 సాదర ఆహ్వానం 🙏 అభివృద్ధి – సంక్షేమం – ప్రజా సేవ మన గ్రామాల అభివృద్ధే మన లక్ష్యం. ఇట్లు వైఎస్ఆర్సిపి కార్యాలయం పెద్దకడబూరు మండలం

More news from Jogulamba Gadwal and nearby areas
  • కొడంగల్ గడ్డపై కల్వకుంట్ల కవిత పాంచ జన్య సంకల్ప సభ నిర్వహించారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా: కొడంగల్ నియోజకవర్గం లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాంచ జన్య సంకల్ప సభ నిర్వహించారు. సభలో టిఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత మట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తీరును ప్రతిబింబించేలా గద్దర్ పాటను ఆలపిస్తూ.. గద్దర్ ని స్మరించుకున్న కల్వకుంట్ల కవిత
    1
    కొడంగల్ గడ్డపై కల్వకుంట్ల కవిత పాంచ జన్య సంకల్ప సభ నిర్వహించారు 
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా: కొడంగల్ నియోజకవర్గం లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాంచ జన్య సంకల్ప సభ నిర్వహించారు. సభలో టిఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత మట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తీరును ప్రతిబింబించేలా గద్దర్ పాటను ఆలపిస్తూ.. గద్దర్ ని స్మరించుకున్న కల్వకుంట్ల కవిత
    user_Ram  Ram
    Ram Ram
    Journalist Gadwal, Jogulamba Gadwal•
    16 hrs ago
  • వీపనగండ్ల గ్రామంలో వర్షం వానజల్లుతో పుడమి పరవశిస్తోంది... నంద్యాల జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురుస్తుంది. మిడుతూరు మండల(M) వీపనగండ్లలో ఉదయం నుంచి మోస్తారు వర్షం కురుస్తోంది. చాలా రోజులుగా సరైన వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పంటలకు విత్తనాలు ఇచ్చినప్పటి నుంచి సరైన మోతాదులో వర్షం లేక పంటల్లో తీవ్రంగా ఎదుగుదల తగ్గిపోయాయి. సరైన వర్షాలు లేకపోవడంతో మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు వానజల్లులతో పుడమి పరవశిస్తోంది.
    1
    వీపనగండ్ల గ్రామంలో వర్షం వానజల్లుతో పుడమి పరవశిస్తోంది...
నంద్యాల జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురుస్తుంది. మిడుతూరు మండల(M) వీపనగండ్లలో ఉదయం నుంచి మోస్తారు వర్షం కురుస్తోంది. చాలా రోజులుగా సరైన వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పంటలకు విత్తనాలు ఇచ్చినప్పటి నుంచి సరైన మోతాదులో వర్షం లేక పంటల్లో తీవ్రంగా ఎదుగుదల తగ్గిపోయాయి. సరైన వర్షాలు లేకపోవడంతో మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు వానజల్లులతో పుడమి పరవశిస్తోంది.
    user_Why not dinesh... yashaswi
    Why not dinesh... yashaswi
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • కాంగ్రెస్ పార్టీకి అధికార దురహంకారం పెరిగిపోయింది: కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీకి అధికార దురహంకారం పెరిగిపోయిందని TRS పార్టీ చీప్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. అట్టడుగు వర్గాల ప్రజలను హింసించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తెలంగాణ లోని నారాయణపేట జిల్లా కోస్గీ సభ లో ఆమె మాట్లాడింది. ఇలాంటి అహంకారపూరిత ఘటనలకు ముగింపు పలకాలంటే సామాజిక తెలంగాణ రావాలన్నారు. అందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించాలన్నారు.
    1
    కాంగ్రెస్ పార్టీకి అధికార దురహంకారం పెరిగిపోయింది: కల్వకుంట్ల కవిత
కాంగ్రెస్ పార్టీకి అధికార దురహంకారం పెరిగిపోయిందని TRS పార్టీ చీప్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. అట్టడుగు వర్గాల ప్రజలను హింసించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తెలంగాణ లోని నారాయణపేట జిల్లా కోస్గీ సభ లో ఆమె మాట్లాడింది. ఇలాంటి అహంకారపూరిత ఘటనలకు ముగింపు పలకాలంటే సామాజిక తెలంగాణ రావాలన్నారు. అందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించాలన్నారు.
    user_Anji
    Anji
    మహబూబ్‌నగర్ రూరల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    12 hrs ago
  • ఫ్రెండ్స్ వినాయక ఉత్సవ కమిటీ దగ్గర ఇరుముడి మూవీ ప్రదర్శించడం జరిగింది మరికల్ మండల కేంద్రంలో గజ్లమ్మ గడ్డ 2వ వార్డులో ఫ్రెండ్స్ వినాయక ఉత్సవ కమిటీ దగ్గర కమిటీ ఆధ్వర్యంలో ఇరుముడి మూవీ ప్రదర్శించడం జరిగింది, ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పెద్దలు యువతీ యువకులు పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది
    1
    ఫ్రెండ్స్ వినాయక ఉత్సవ కమిటీ  దగ్గర ఇరుముడి మూవీ ప్రదర్శించడం జరిగింది
మరికల్ మండల కేంద్రంలో గజ్లమ్మ గడ్డ 2వ వార్డులో ఫ్రెండ్స్ వినాయక ఉత్సవ కమిటీ దగ్గర కమిటీ ఆధ్వర్యంలో ఇరుముడి మూవీ ప్రదర్శించడం జరిగింది, ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పెద్దలు యువతీ యువకులు పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది
    user_Mauli Ravi kumar
    Mauli Ravi kumar
    మరికల్, నారాయణపేట, తెలంగాణ•
    12 hrs ago
  • మానవత్వం లేని దైవ ప్రార్ధన దానవత్వంతో సమానం.మతం మనుషులను మంచివైపు నడిపించాలి. "మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్దిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామధూతం శిరసానమామి" 🙏 శ్రీరామచంద్రుడు,సీతాదేవి రామాయణం నమ్మే ప్రతి ఒక్కరి ఆరాధ్య దైవాలు.వాల్మీకి రామాయ ణం భారతదేశ ప్రజల అద్వితీయ,అమోఘ,అజ రామర సాహితీ క్షీరసముద్రం.బార్య భర్తలు అం టే సీతారాములను,సహోదరులు అంటే రామ లక్ష్మణులను,స్వామి భక్తి అంటే ఆంజనేయ శ్రీ రామచంద్రులను ఆదర్శంగా పొగడుతూవుంటా రు.నాటినుండి నేటి వరకు ప్రజల మనస్సులలో నిలిచిపోయింది వాల్మీకి రామాయణ మహాకా వ్యం.కాలచక్రం వేల,లక్షల ఏళ్ళు సూచిస్తున్నా రామాయణం,సీతా,రామ లక్షమణ, భరత,శత్రు ఘ్న్లుల ఆదర్శ భావాలు రామాయణం నమ్మే వాళ్ళ మనస్సులోతుల్లో అనునిత్యం నర్తిస్తుం టాయి.రామాంజనేయ సంవాదం,రామరావణ యుద్ధం జరిగాయాన్నదే ప్రజల ఉద్దేశ్యం.నాటి ఆదికవి వాల్మీకి రచించిన రామాయణం ఇంత గొప్పగా లక్షల సంవత్సరాలుగా సజీవంగా ఉం దంటే,నేటికీ మనుషుల మనస్సులలో మంచి అనే ఉషస్సును నింపుతోందని అర్థం. ప్రజలు మహా కావ్యాలు చదవాలి, అర్థం చేసుకోవాలి. ఆదర్శ ప్రాయులుగా మారాలి.మతం మానవ త్వంతో నిండి ఉండాలి.కులం గోకులంలా పా లు పంచాలి, లేనివారి ఆకలి తీర్చాలి. మహా కావ్యాలు మనుషుల పరివార్తనా మార్గమాధ్య మాలుగా మారాలి.ఆలోచిస్తే ఏదీ శాశ్వతం కా దు.సర్వం అశాశ్వతం.మానవత్వం లేని మను ష్యత్వం ఉండరాదని నా అభిప్రాయం.మనిషికి మానవత్వానికి మధ్య ఆగాధం ఏర్పడింది.కానీ అజరామరమైన రామాయణ మహాకావ్య ఏకైక మహా వీరుడు,అనితర రామభక్తుడు ఆంజనే యుడు ఒక్కడే.అతడు చిరంజీవి.ఇటీవలమధ్యప్రదేశ రాష్ట్రం ఉజ్జయిని ఖడేహనుమాన్ విగ్రహం రోడ్ విస్తరణ పనుల నిమిత్తం తొలగించాలని భారీ క్రెన్లు ఉపయోగిం చినా తొలగించడం సాధ్యం కాలేదు.అది దైవశ క్తి అని దేవుడ్ని నమ్మే భక్తులు అంటే కాదు అది సైన్స్ అని నమ్మ ని వాళ్ళు అనుకుం టున్నారు. ఏది ఏమైనా ఎవ రి నమ్మకం వాళ్ళది. అందరు తెలుసు కోవలసిం ది ఒక్కటే!ఈ భూమి మీద ఎవ్వరు శాశ్వతం కాదు.ఇతిహాసాలు భుమ్యా కాశాలు ఉన్నంత వరకు నిలిచి ఉంటాయి. "సర్వేజనా సుఖినో భవంతు"🙏
    1
    మానవత్వం లేని దైవ ప్రార్ధన దానవత్వంతో సమానం.మతం మనుషులను మంచివైపు 
నడిపించాలి.
"మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం 
బుద్దిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామధూతం శిరసానమామి" 🙏 శ్రీరామచంద్రుడు,సీతాదేవి రామాయణం నమ్మే ప్రతి ఒక్కరి ఆరాధ్య దైవాలు.వాల్మీకి రామాయ  ణం భారతదేశ ప్రజల అద్వితీయ,అమోఘ,అజ రామర సాహితీ క్షీరసముద్రం.బార్య భర్తలు అం టే సీతారాములను,సహోదరులు అంటే రామ లక్ష్మణులను,స్వామి భక్తి అంటే ఆంజనేయ శ్రీ రామచంద్రులను ఆదర్శంగా పొగడుతూవుంటా రు.నాటినుండి నేటి వరకు ప్రజల మనస్సులలో నిలిచిపోయింది వాల్మీకి రామాయణ మహాకా వ్యం.కాలచక్రం వేల,లక్షల ఏళ్ళు సూచిస్తున్నా 
రామాయణం,సీతా,రామ లక్షమణ, భరత,శత్రు  ఘ్న్లుల ఆదర్శ భావాలు రామాయణం నమ్మే వాళ్ళ మనస్సులోతుల్లో అనునిత్యం నర్తిస్తుం టాయి.రామాంజనేయ సంవాదం,రామరావణ 
యుద్ధం జరిగాయాన్నదే ప్రజల ఉద్దేశ్యం.నాటి ఆదికవి వాల్మీకి రచించిన రామాయణం ఇంత గొప్పగా లక్షల సంవత్సరాలుగా సజీవంగా ఉం దంటే,నేటికీ మనుషుల మనస్సులలో మంచి అనే ఉషస్సును నింపుతోందని అర్థం. ప్రజలు మహా కావ్యాలు చదవాలి, అర్థం చేసుకోవాలి. ఆదర్శ ప్రాయులుగా మారాలి.మతం మానవ త్వంతో నిండి ఉండాలి.కులం గోకులంలా పా లు పంచాలి, లేనివారి ఆకలి తీర్చాలి. మహా కావ్యాలు మనుషుల పరివార్తనా మార్గమాధ్య మాలుగా  మారాలి.ఆలోచిస్తే ఏదీ శాశ్వతం కా దు.సర్వం అశాశ్వతం.మానవత్వం లేని మను ష్యత్వం ఉండరాదని నా అభిప్రాయం.మనిషికి 
మానవత్వానికి మధ్య ఆగాధం ఏర్పడింది.కానీ అజరామరమైన రామాయణ మహాకావ్య ఏకైక 
మహా వీరుడు,అనితర రామభక్తుడు ఆంజనే యుడు ఒక్కడే.అతడు చిరంజీవి.ఇటీవలమధ్యప్రదేశ రాష్ట్రం ఉజ్జయిని ఖడేహనుమాన్ విగ్రహం  రోడ్ విస్తరణ పనుల నిమిత్తం తొలగించాలని భారీ క్రెన్లు ఉపయోగిం చినా తొలగించడం సాధ్యం కాలేదు.అది దైవశ క్తి అని దేవుడ్ని నమ్మే భక్తులు అంటే కాదు అది సైన్స్ అని నమ్మ ని వాళ్ళు అనుకుం టున్నారు. ఏది ఏమైనా ఎవ రి నమ్మకం వాళ్ళది. అందరు తెలుసు కోవలసిం ది ఒక్కటే!ఈ భూమి మీద ఎవ్వరు శాశ్వతం కాదు.ఇతిహాసాలు భుమ్యా కాశాలు ఉన్నంత వరకు నిలిచి ఉంటాయి.
"సర్వేజనా సుఖినో భవంతు"🙏
    user_PULIKONDARANGAPPA
    PULIKONDARANGAPPA
    Social worker Chippagiri, Kurnool•
    10 hrs ago
  • వర్షాలతో జలకళను సంతరించుకున్న యాడికి కోన ఉప్పలపాడు జలపాతం.. అనంతపురం జిల్లాలో వర్షాలు ప్రకృతి అందాలను మరింత ఇనుమడింపజేస్తున్నాయి. యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామ సమీపంలోని శ్రీ రామలింగేశ్వరస్వామి క్షేత్రం వద్ద ఉన్న కోన జలపాతం వర్షపు నీటితో జాలువారుతూ సందర్శకులను ఆకట్టుకుంటోంది.గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో కొండ ప్రాంతాల నుంచి నీరు ప్రవహిస్తూ జలపాతంగా మారింది. ఎత్తైన ప్రాంతం నుంచి నీరు కిందకు జాలువారుతున్న దృశ్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.జలపాతం అందాలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వర్షాకాలంలో మాత్రమే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే కోన జలపాతం ప్రస్తుతం పచ్చని ప్రకృతి మధ్య మరింత శోభాయమానంగా దర్శనమిస్తోంది. వర్షాలతో జలపాతం జలకళను సంతరించుకోవడంతో స్థానికంగా పర్యాటక సందడి నెలకొంది.
    1
    వర్షాలతో జలకళను సంతరించుకున్న యాడికి కోన ఉప్పలపాడు జలపాతం..
అనంతపురం జిల్లాలో వర్షాలు ప్రకృతి అందాలను మరింత ఇనుమడింపజేస్తున్నాయి. యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామ సమీపంలోని శ్రీ రామలింగేశ్వరస్వామి క్షేత్రం వద్ద ఉన్న కోన జలపాతం వర్షపు నీటితో జాలువారుతూ సందర్శకులను ఆకట్టుకుంటోంది.గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో కొండ ప్రాంతాల నుంచి నీరు ప్రవహిస్తూ జలపాతంగా మారింది. ఎత్తైన ప్రాంతం నుంచి నీరు కిందకు జాలువారుతున్న దృశ్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.జలపాతం అందాలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వర్షాకాలంలో మాత్రమే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే కోన జలపాతం ప్రస్తుతం పచ్చని ప్రకృతి మధ్య మరింత శోభాయమానంగా దర్శనమిస్తోంది.
వర్షాలతో జలపాతం జలకళను సంతరించుకోవడంతో స్థానికంగా పర్యాటక సందడి నెలకొంది.
    user_Sanjeev
    Sanjeev
    Local News Reporter తాడిపత్రి, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • సాసనూల్ గ్రామం 3 వ వార్డు గణేశ్వరుని భక్తులు లడ్డు వేలం పాటలో పోటాపోటీ పడి గణనాథుని ఆశీస్సులతో మూడు కేజీల లడ్డు దక్కించుకున్న టీ బీసన్న చాలా సంతోషంతో 21500 రూపాయలకు పాడి దక్కించుకున్నారు విషయం గణనాధుని ఆశీస్సులు పోటీ పడిన వారందరికీ నాకు మీకు మన కుటుంబానికి మన దేశానికి అందరికీ ఆయన ఆశీస్సులు ఉంటాయని మనసారా నమ్ముతూ గణనాధుని ఆశీస్సులతో స్వీకరిస్తున్నాను ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా
    4
    సాసనూల్ గ్రామం 3 వ వార్డు గణేశ్వరుని భక్తులు లడ్డు వేలం పాటలో పోటాపోటీ పడి గణనాథుని ఆశీస్సులతో మూడు కేజీల లడ్డు దక్కించుకున్న టీ బీసన్న చాలా సంతోషంతో 21500 రూపాయలకు పాడి దక్కించుకున్నారు
విషయం గణనాధుని ఆశీస్సులు పోటీ పడిన వారందరికీ నాకు మీకు మన కుటుంబానికి మన దేశానికి అందరికీ ఆయన ఆశీస్సులు ఉంటాయని మనసారా నమ్ముతూ గణనాధుని ఆశీస్సులతో స్వీకరిస్తున్నాను ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా
    user_మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    Local News Reporter ఇటిక్యాల, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    6 hrs ago
  • తిరుమల వైభవాన్ని తలపిస్తున్న తాడిపత్రి చింతల వెంకటరమణస్వామి ఆలయం తాడిపత్రిలోని చారిత్రక శ్రీ చింతల వెంకటరమణస్వామి దేవస్థానం రాత్రివేళ సరికొత్త శోభను సంతరించుకుంది. ఆలయ గోపురాలకు ఏర్పాటు చేసిన బంగారు వర్ణ లైట్ల వెలుగులతో ఆలయ ప్రాంగణం తిరుమల శ్రీవారి ఆలయ గోపురాలను తలపించేలా దర్శనమిస్తోంది. ముఖ్యంగా రాత్రివేళ వర్షం కురుస్తున్న సమయంలో వెలుగులతో మెరిసిపోతున్న గోపురాల దృశ్యాలు భక్తులు, స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.విజయనగర సామ్రాజ్య కాలంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మితమైన ఈ ఆలయం తాడిపత్రి చారిత్రక, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. శిల్పకళతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆలయ గోపురాలకు ఆధునిక లైటింగ్‌ ఏర్పాటు చేయడంతో పురాతన కట్టడానికి మరింత ఆకర్షణ జతకలిసింది. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఆలయ గోపురాలకు బంగారు వర్ణ లైట్లు ఏర్పాటు చేసినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. రాత్రివేళ ఈ లైట్ల వెలుగుల్లో ఆలయ గోపురాలు బంగారు కాంతులతో మెరిసిపోతుండటంతో భక్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తడిసిన ఆలయ పరిసరాలు, వాటిపై ప్రతిబింబిస్తున్న బంగారు కాంతులు ఆలయ సౌందర్యాన్ని మరింత పెంచుతున్నాయి. దీంతో రాత్రివేళ ఆలయాన్ని చూసేందుకు వచ్చే భక్తులు, స్థానికులు ఈ అందమైన దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించుకుంటున్నారు. చారిత్రక నిర్మాణ వైభవానికి ఆధునిక లైటింగ్‌ తోడవడంతో శ్రీ చింతల వెంకటరమణస్వామి ఆలయం రాత్రివేళ తాడిపత్రిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
    1
    తిరుమల వైభవాన్ని తలపిస్తున్న తాడిపత్రి చింతల వెంకటరమణస్వామి ఆలయం
తాడిపత్రిలోని చారిత్రక శ్రీ చింతల వెంకటరమణస్వామి దేవస్థానం రాత్రివేళ సరికొత్త శోభను సంతరించుకుంది. ఆలయ గోపురాలకు ఏర్పాటు చేసిన బంగారు వర్ణ లైట్ల వెలుగులతో ఆలయ ప్రాంగణం తిరుమల శ్రీవారి ఆలయ గోపురాలను తలపించేలా దర్శనమిస్తోంది. ముఖ్యంగా రాత్రివేళ వర్షం కురుస్తున్న సమయంలో వెలుగులతో మెరిసిపోతున్న గోపురాల దృశ్యాలు భక్తులు, స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.విజయనగర సామ్రాజ్య కాలంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మితమైన ఈ ఆలయం తాడిపత్రి చారిత్రక, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. శిల్పకళతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆలయ గోపురాలకు ఆధునిక లైటింగ్‌ ఏర్పాటు చేయడంతో పురాతన కట్టడానికి మరింత ఆకర్షణ జతకలిసింది.
తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఆలయ గోపురాలకు బంగారు వర్ణ లైట్లు ఏర్పాటు చేసినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. రాత్రివేళ ఈ లైట్ల వెలుగుల్లో ఆలయ గోపురాలు బంగారు కాంతులతో మెరిసిపోతుండటంతో భక్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తడిసిన ఆలయ పరిసరాలు, వాటిపై ప్రతిబింబిస్తున్న బంగారు కాంతులు ఆలయ సౌందర్యాన్ని మరింత పెంచుతున్నాయి. దీంతో రాత్రివేళ ఆలయాన్ని చూసేందుకు వచ్చే భక్తులు, స్థానికులు ఈ అందమైన దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించుకుంటున్నారు.
చారిత్రక నిర్మాణ వైభవానికి ఆధునిక లైటింగ్‌ తోడవడంతో శ్రీ చింతల వెంకటరమణస్వామి ఆలయం రాత్రివేళ తాడిపత్రిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
    user_Sanjeev
    Sanjeev
    Local News Reporter తాడిపత్రి, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • జిల్లా కేంద్రంలో భక్తిశ్రద్ధలతో వినాయకుడి నిమజ్జనోత్సవం మార్కాపురం జిల్లా కేంద్రంలోని రామలక్ష్మణ వీధిలో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా ఉభయ దాతల సమక్షంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పర్యావరణం కాపాడడంలో భాగంగా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో భక్తులు పూజలు చేశారు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆటలు పాటలుతో పాటు వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా వేలంపాటలో లడ్డును 7116 రూపాయలకు సుబ్బారావు దక్కించుకున్నారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేక వాహనంపై ఏర్పాటు చేసుకొని పురవీధులలో ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. మహిళా భక్తులు ఆనందంతో కేరింతల కొడుతూ డాన్సులు వేశారు. కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
    1
    జిల్లా కేంద్రంలో భక్తిశ్రద్ధలతో వినాయకుడి నిమజ్జనోత్సవం 
మార్కాపురం జిల్లా కేంద్రంలోని రామలక్ష్మణ వీధిలో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా ఉభయ దాతల సమక్షంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పర్యావరణం కాపాడడంలో భాగంగా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో భక్తులు పూజలు చేశారు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆటలు పాటలుతో పాటు వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా వేలంపాటలో లడ్డును 7116 రూపాయలకు సుబ్బారావు దక్కించుకున్నారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేక వాహనంపై ఏర్పాటు చేసుకొని పురవీధులలో ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. మహిళా భక్తులు ఆనందంతో కేరింతల కొడుతూ డాన్సులు వేశారు. కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.