మానవత్వం లేని దైవ ప్రార్ధన దానవత్వంతో సమానం.మతం మనుషులను మంచివైపు నడిపించాలి. "మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్దిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామధూతం శిరసానమామి" 🙏 శ్రీరామచంద్రుడు,సీతాదేవి రామాయణం నమ్మే ప్రతి ఒక్కరి ఆరాధ్య దైవాలు.వాల్మీకి రామాయ ణం భారతదేశ ప్రజల అద్వితీయ,అమోఘ,అజ రామర సాహితీ క్షీరసముద్రం.బార్య భర్తలు అం టే సీతారాములను,సహోదరులు అంటే రామ లక్ష్మణులను,స్వామి భక్తి అంటే ఆంజనేయ శ్రీ రామచంద్రులను ఆదర్శంగా పొగడుతూవుంటా రు.నాటినుండి నేటి వరకు ప్రజల మనస్సులలో నిలిచిపోయింది వాల్మీకి రామాయణ మహాకా వ్యం.కాలచక్రం వేల,లక్షల ఏళ్ళు సూచిస్తున్నా రామాయణం,సీతా,రామ లక్షమణ, భరత,శత్రు ఘ్న్లుల ఆదర్శ భావాలు రామాయణం నమ్మే వాళ్ళ మనస్సులోతుల్లో అనునిత్యం నర్తిస్తుం టాయి.రామాంజనేయ సంవాదం,రామరావణ యుద్ధం జరిగాయాన్నదే ప్రజల ఉద్దేశ్యం.నాటి ఆదికవి వాల్మీకి రచించిన రామాయణం ఇంత గొప్పగా లక్షల సంవత్సరాలుగా సజీవంగా ఉం దంటే,నేటికీ మనుషుల మనస్సులలో మంచి అనే ఉషస్సును నింపుతోందని అర్థం. ప్రజలు మహా కావ్యాలు చదవాలి, అర్థం చేసుకోవాలి. ఆదర్శ ప్రాయులుగా మారాలి.మతం మానవ త్వంతో నిండి ఉండాలి.కులం గోకులంలా పా లు పంచాలి, లేనివారి ఆకలి తీర్చాలి. మహా కావ్యాలు మనుషుల పరివార్తనా మార్గమాధ్య మాలుగా మారాలి.ఆలోచిస్తే ఏదీ శాశ్వతం కా దు.సర్వం అశాశ్వతం.మానవత్వం లేని మను ష్యత్వం ఉండరాదని నా అభిప్రాయం.మనిషికి మానవత్వానికి మధ్య ఆగాధం ఏర్పడింది.కానీ అజరామరమైన రామాయణ మహాకావ్య ఏకైక మహా వీరుడు,అనితర రామభక్తుడు ఆంజనే యుడు ఒక్కడే.అతడు చిరంజీవి.ఇటీవలమధ్యప్రదేశ రాష్ట్రం ఉజ్జయిని ఖడేహనుమాన్ విగ్రహం రోడ్ విస్తరణ పనుల నిమిత్తం తొలగించాలని భారీ క్రెన్లు ఉపయోగిం చినా తొలగించడం సాధ్యం కాలేదు.అది దైవశ క్తి అని దేవుడ్ని నమ్మే భక్తులు అంటే కాదు అది సైన్స్ అని నమ్మ ని వాళ్ళు అనుకుం టున్నారు. ఏది ఏమైనా ఎవ రి నమ్మకం వాళ్ళది. అందరు తెలుసు కోవలసిం ది ఒక్కటే!ఈ భూమి మీద ఎవ్వరు శాశ్వతం కాదు.ఇతిహాసాలు భుమ్యా కాశాలు ఉన్నంత వరకు నిలిచి ఉంటాయి. "సర్వేజనా సుఖినో భవంతు"🙏

- మానవత్వం లేని దైవ ప్రార్ధన దానవత్వంతో సమానం.మతం మనుషులను మంచివైపు నడిపించాలి. "మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్దిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామధూతం శిరసానమామి" 🙏 శ్రీరామచంద్రుడు,సీతాదేవి రామాయణం నమ్మే ప్రతి ఒక్కరి ఆరాధ్య దైవాలు.వాల్మీకి రామాయ ణం భారతదేశ ప్రజల అద్వితీయ,అమోఘ,అజ రామర సాహితీ క్షీరసముద్రం.బార్య భర్తలు అం టే సీతారాములను,సహోదరులు అంటే రామ లక్ష్మణులను,స్వామి భక్తి అంటే ఆంజనేయ శ్రీ రామచంద్రులను ఆదర్శంగా పొగడుతూవుంటా రు.నాటినుండి నేటి వరకు ప్రజల మనస్సులలో నిలిచిపోయింది వాల్మీకి రామాయణ మహాకా వ్యం.కాలచక్రం వేల,లక్షల ఏళ్ళు సూచిస్తున్నా రామాయణం,సీతా,రామ లక్షమణ, భరత,శత్రు ఘ్న్లుల ఆదర్శ భావాలు రామాయణం నమ్మే వాళ్ళ మనస్సులోతుల్లో అనునిత్యం నర్తిస్తుం టాయి.రామాంజనేయ సంవాదం,రామరావణ యుద్ధం జరిగాయాన్నదే ప్రజల ఉద్దేశ్యం.నాటి ఆదికవి వాల్మీకి రచించిన రామాయణం ఇంత గొప్పగా లక్షల సంవత్సరాలుగా సజీవంగా ఉం దంటే,నేటికీ మనుషుల మనస్సులలో మంచి అనే ఉషస్సును నింపుతోందని అర్థం. ప్రజలు మహా కావ్యాలు చదవాలి, అర్థం చేసుకోవాలి. ఆదర్శ ప్రాయులుగా మారాలి.మతం మానవ త్వంతో నిండి ఉండాలి.కులం గోకులంలా పా లు పంచాలి, లేనివారి ఆకలి తీర్చాలి. మహా కావ్యాలు మనుషుల పరివార్తనా మార్గమాధ్య మాలుగా మారాలి.ఆలోచిస్తే ఏదీ శాశ్వతం కా దు.సర్వం అశాశ్వతం.మానవత్వం లేని మను ష్యత్వం ఉండరాదని నా అభిప్రాయం.మనిషికి మానవత్వానికి మధ్య ఆగాధం ఏర్పడింది.కానీ అజరామరమైన రామాయణ మహాకావ్య ఏకైక మహా వీరుడు,అనితర రామభక్తుడు ఆంజనే యుడు ఒక్కడే.అతడు చిరంజీవి.ఇటీవలమధ్యప్రదేశ రాష్ట్రం ఉజ్జయిని ఖడేహనుమాన్ విగ్రహం రోడ్ విస్తరణ పనుల నిమిత్తం తొలగించాలని భారీ క్రెన్లు ఉపయోగిం చినా తొలగించడం సాధ్యం కాలేదు.అది దైవశ క్తి అని దేవుడ్ని నమ్మే భక్తులు అంటే కాదు అది సైన్స్ అని నమ్మ ని వాళ్ళు అనుకుం టున్నారు. ఏది ఏమైనా ఎవ రి నమ్మకం వాళ్ళది. అందరు తెలుసు కోవలసిం ది ఒక్కటే!ఈ భూమి మీద ఎవ్వరు శాశ్వతం కాదు.ఇతిహాసాలు భుమ్యా కాశాలు ఉన్నంత వరకు నిలిచి ఉంటాయి. "సర్వేజనా సుఖినో భవంతు"🙏1
- అనంతపురం జిల్లాలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతాలు కనువిందు చేస్తూ దృశ్యాలు అనంతపురం జిల్లాలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతాలు కనువిందు చేస్తూ దర్శనమిస్తున్నాయి. యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామ సమీపంలోని రామలింగేశ్వరస్వామి క్షేత్రం వద్ద ఉన్న కోన జలపాతం జాలువారుతూ దర్శనమిస్తోంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు ఆ సుందర దృశ్యాలను తిలకించేందుకు ప్రకృతి ప్రేమికుల సైతం వెళ్తున్నారు. గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా జలపాతం జాలువారుతోంది.1
- వర్షాలతో జలకళను సంతరించుకున్న యాడికి కోన ఉప్పలపాడు జలపాతం.. అనంతపురం జిల్లాలో వర్షాలు ప్రకృతి అందాలను మరింత ఇనుమడింపజేస్తున్నాయి. యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామ సమీపంలోని శ్రీ రామలింగేశ్వరస్వామి క్షేత్రం వద్ద ఉన్న కోన జలపాతం వర్షపు నీటితో జాలువారుతూ సందర్శకులను ఆకట్టుకుంటోంది.గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో కొండ ప్రాంతాల నుంచి నీరు ప్రవహిస్తూ జలపాతంగా మారింది. ఎత్తైన ప్రాంతం నుంచి నీరు కిందకు జాలువారుతున్న దృశ్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.జలపాతం అందాలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వర్షాకాలంలో మాత్రమే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే కోన జలపాతం ప్రస్తుతం పచ్చని ప్రకృతి మధ్య మరింత శోభాయమానంగా దర్శనమిస్తోంది. వర్షాలతో జలపాతం జలకళను సంతరించుకోవడంతో స్థానికంగా పర్యాటక సందడి నెలకొంది.1
- సాసనూల్ గ్రామం చిన్నారులు మట్టి గణనాధుని నిమగ్నానికి తీసుకెళ్తున్న చిన్నారులు హారతి ఇచ్చి గణపతి స్వామి ఇచ్చిన ఆశీస్సులు మొదటి లడ్డు రెండవ లడ్డు చెరుకు గడలు హారతి ఇచ్చి ఆశీర్వదించి అందించిన భక్తులు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా చిన్నారులు చిట్టి చిట్టి గణనాథులు పూజలు చేస్తూ భక్తి శ్రద్ధలతో స్వామిని కొలుస్తూ నిమగ్నానికి తీసుకెళ్తున్న చిన్నారులు4
- మంత్రి టిజీ చేతుల మీదుగా కర్నూలు ఉమ్మడి జిల్లా రజక విద్యార్థి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిభ పురాష్కారాలు ప్రధానం మంత్రి టిజీ భరత్ చేతుల మీదుగా కర్నూలు ఉమ్మడి జిల్లా రజక విద్యార్థి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం 8 వ ప్రతిభ పురాష్కారాలు ప్రధానంను చేసాయి. విద్యార్థి సేవా సమితి అధ్యక్షులు CP వెంకటేష్ అధ్యక్షతన కర్నూలు నగరంలోని అంబేద్కర్ భవనం లో నిర్వహించిన ప్రతిభ పురష్కారం కార్యక్రమంకు మంత్రి టిజీ భరత్ ముఖ్య అతిధి గా హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్సి రామరావు విశిష్ట అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి అత్యధిక మార్కులు పొందిన విద్యార్థిని, విద్యార్థులను మంత్రి TG భరత్ సన్మానించారు. మంచి కార్యక్రమాలు చేస్తున్న రజక విద్యార్థి సేవా సమితి ఫౌండర్, అధ్యక్షులు CP వెంకటేష్ చేస్తున్న సేవలను మంత్రి టిజీ భరత్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో రజక సంఘాల నాయకులు పాల్గొన్నారు. (కర్నూలు) పరిశ్రమల శాఖ మంత్రి టిజీ భరత్ చేతుల మీదుగా కర్నూలు ఉమ్మడి జిల్లా రజక విద్యార్థి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిభ పురాష్కారాలు ప్రధానం1
- ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి గారి చేతుల మీదుగా పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు* 🏢 *ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి గారి చేతుల మీదుగా పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు* 🛣️ మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడబూరు మండలంలో ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు. పెద్దకడబూరు మండలంలో 📍 *అంగన్వాడీ కేంద్రం నం. 5, పెద్దకడబూరు* 📍 *చిన్నకడబూరులో నూతన సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవం* . ముఖ్య అతిదులు :- శ్రీ *వై. బాలనాగిరెడ్డి గారు* మంత్రాలయం నియోజకవర్గ శాసనసభ సభ్యులు శ్రీ *వై. ప్రదీప్ రెడ్డి గారు* కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు విచ్చేయుచున్న సందర్భంగా పెద్దకడబూరు మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు. 🙏 సాదర ఆహ్వానం 🙏 అభివృద్ధి – సంక్షేమం – ప్రజా సేవ మన గ్రామాల అభివృద్ధే మన లక్ష్యం. ఇట్లు వైఎస్ఆర్సిపి కార్యాలయం పెద్దకడబూరు మండలం1
- గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షానికి వెల్దుర్తి పంట పొలాల్లో పడిన వర్షపు నీరు ఉపాధి పనులతో చేసిన కాలువ ద్వారా నేరుగా ప్రధాన వంకలోకి చేరుతోంది రాప్తాడు నియోజకవర్గం సికేపల్లి మండలంలో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వెల్దుర్తి గ్రామంలో కరువు పనుల కోసం తీసిన కాలువ నుండి వరద నీరు ప్రధానవంకలోకి ప్రవహిస్తోంది ఉపాధి పనులలో ఇలాంటి ఉపయోగకరమైన పనులు చేపట్టడం వల్లనే వర్షపు నీరు పొలాల మీద కోతలు పడకుండా వంకలోకి కాలు ద్వారా చేరటం చాలా ఆనందంగా ఉందని గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు1
- సాసనూల్ గ్రామం వినాయకునికి సమర్పించిన ఎలుక పండ్లు ఆపిల్ పండ్లు చెరుకు గడలు వేలం పాటలో 7200 కి సొంతం చేసుకున్న వీరన్న గౌడ్ విషయం ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా వీరన్న గౌడ్ వేలం పాటలో తగ్గించుకున్న సందర్భంగా మాట్లాడుతూ మూడు సంవత్సరాల నుంచి ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు ఆ కుటుంబానికి ఆ భగవంతుని దీవెనలు ఉండాలని ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఆయన వేలంపాటలో దక్కించుకున్న ఆయన ఆశీర్వదించి ఇచ్చిన ఫలాలు సంతోషంగా స్వీకరించిన వీరన్న గౌడ్ ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఆయన దీవెనలు ప్రతి ఒక్కరికి కలగాలని మనసారా కోరుకుంటున్నా4