logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అనంతపురం జిల్లాలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతాలు కనువిందు చేస్తూ దృశ్యాలు అనంతపురం జిల్లాలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతాలు కనువిందు చేస్తూ దర్శనమిస్తున్నాయి. యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామ సమీపంలోని రామలింగేశ్వరస్వామి క్షేత్రం వద్ద ఉన్న కోన జలపాతం జాలువారుతూ దర్శనమిస్తోంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు ఆ సుందర దృశ్యాలను తిలకించేందుకు ప్రకృతి ప్రేమికుల సైతం వెళ్తున్నారు. గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా జలపాతం జాలువారుతోంది.

16 hrs ago
user_Merzaa Tv
Merzaa Tv
Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
16 hrs ago

అనంతపురం జిల్లాలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతాలు కనువిందు చేస్తూ దృశ్యాలు అనంతపురం జిల్లాలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతాలు కనువిందు చేస్తూ దర్శనమిస్తున్నాయి. యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామ సమీపంలోని రామలింగేశ్వరస్వామి క్షేత్రం వద్ద ఉన్న కోన జలపాతం జాలువారుతూ దర్శనమిస్తోంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు ఆ సుందర దృశ్యాలను తిలకించేందుకు ప్రకృతి ప్రేమికుల సైతం వెళ్తున్నారు. గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా జలపాతం జాలువారుతోంది.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • హిందూపురంలో ఏర్పాటు చేసి గణపతికి 50 ఏళ్లు పూర్తయ్యాయి హెలికాప్టర్ తో పూల వర్షం హిందూపురం రైల్వే రోడ్డులో ఏర్పాటు చేసిన గరిడి గణపతికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. వినాయక చవితి నుంచి వారం రోజులపాటు నిర్వాహకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నిమజ్జనం సందర్భంగా ఎన్టీఆర్ సర్కిల్లో గరిడి గణపతిపై హెలికాప్టర్తో పూల వర్షం కురిపించారు. దీంతో గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నిమజ్జన కార్యక్రమానికి ఏఎస్పీ మహేశ్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
    1
    హిందూపురంలో ఏర్పాటు చేసి గణపతికి 50 ఏళ్లు పూర్తయ్యాయి హెలికాప్టర్ తో పూల వర్షం
హిందూపురం రైల్వే రోడ్డులో ఏర్పాటు చేసిన గరిడి గణపతికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. వినాయక చవితి నుంచి వారం రోజులపాటు నిర్వాహకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నిమజ్జనం సందర్భంగా ఎన్టీఆర్ సర్కిల్లో గరిడి గణపతిపై హెలికాప్టర్తో పూల వర్షం కురిపించారు. దీంతో గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నిమజ్జన కార్యక్రమానికి ఏఎస్పీ మహేశ్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    11 min ago
  • గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షానికి వెల్దుర్తి పంట పొలాల్లో పడిన వర్షపు నీరు ఉపాధి పనులతో చేసిన కాలువ ద్వారా నేరుగా ప్రధాన వంకలోకి చేరుతోంది రాప్తాడు నియోజకవర్గం సికేపల్లి మండలంలో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వెల్దుర్తి గ్రామంలో కరువు పనుల కోసం తీసిన కాలువ నుండి వరద నీరు ప్రధానవంకలోకి ప్రవహిస్తోంది ఉపాధి పనులలో ఇలాంటి ఉపయోగకరమైన పనులు చేపట్టడం వల్లనే వర్షపు నీరు పొలాల మీద కోతలు పడకుండా వంకలోకి కాలు ద్వారా చేరటం చాలా ఆనందంగా ఉందని గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు
    1
    గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షానికి వెల్దుర్తి పంట పొలాల్లో పడిన వర్షపు నీరు   ఉపాధి పనులతో చేసిన కాలువ ద్వారా నేరుగా  ప్రధాన వంకలోకి చేరుతోంది 
రాప్తాడు నియోజకవర్గం సికేపల్లి మండలంలో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు  వెల్దుర్తి గ్రామంలో కరువు పనుల కోసం తీసిన కాలువ నుండి వరద నీరు ప్రధానవంకలోకి ప్రవహిస్తోంది ఉపాధి పనులలో ఇలాంటి ఉపయోగకరమైన పనులు చేపట్టడం వల్లనే వర్షపు నీరు పొలాల మీద కోతలు పడకుండా వంకలోకి కాలు ద్వారా చేరటం చాలా ఆనందంగా ఉందని గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు
    user_పుట్టపర్తి మల్లికార్జున
    పుట్టపర్తి మల్లికార్జున
    చెన్నెకొత్తపల్లె, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • మానవత్వం లేని దైవ ప్రార్ధన దానవత్వంతో సమానం.మతం మనుషులను మంచివైపు నడిపించాలి. "మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్దిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామధూతం శిరసానమామి" 🙏 శ్రీరామచంద్రుడు,సీతాదేవి రామాయణం నమ్మే ప్రతి ఒక్కరి ఆరాధ్య దైవాలు.వాల్మీకి రామాయ ణం భారతదేశ ప్రజల అద్వితీయ,అమోఘ,అజ రామర సాహితీ క్షీరసముద్రం.బార్య భర్తలు అం టే సీతారాములను,సహోదరులు అంటే రామ లక్ష్మణులను,స్వామి భక్తి అంటే ఆంజనేయ శ్రీ రామచంద్రులను ఆదర్శంగా పొగడుతూవుంటా రు.నాటినుండి నేటి వరకు ప్రజల మనస్సులలో నిలిచిపోయింది వాల్మీకి రామాయణ మహాకా వ్యం.కాలచక్రం వేల,లక్షల ఏళ్ళు సూచిస్తున్నా రామాయణం,సీతా,రామ లక్షమణ, భరత,శత్రు ఘ్న్లుల ఆదర్శ భావాలు రామాయణం నమ్మే వాళ్ళ మనస్సులోతుల్లో అనునిత్యం నర్తిస్తుం టాయి.రామాంజనేయ సంవాదం,రామరావణ యుద్ధం జరిగాయాన్నదే ప్రజల ఉద్దేశ్యం.నాటి ఆదికవి వాల్మీకి రచించిన రామాయణం ఇంత గొప్పగా లక్షల సంవత్సరాలుగా సజీవంగా ఉం దంటే,నేటికీ మనుషుల మనస్సులలో మంచి అనే ఉషస్సును నింపుతోందని అర్థం. ప్రజలు మహా కావ్యాలు చదవాలి, అర్థం చేసుకోవాలి. ఆదర్శ ప్రాయులుగా మారాలి.మతం మానవ త్వంతో నిండి ఉండాలి.కులం గోకులంలా పా లు పంచాలి, లేనివారి ఆకలి తీర్చాలి. మహా కావ్యాలు మనుషుల పరివార్తనా మార్గమాధ్య మాలుగా మారాలి.ఆలోచిస్తే ఏదీ శాశ్వతం కా దు.సర్వం అశాశ్వతం.మానవత్వం లేని మను ష్యత్వం ఉండరాదని నా అభిప్రాయం.మనిషికి మానవత్వానికి మధ్య ఆగాధం ఏర్పడింది.కానీ అజరామరమైన రామాయణ మహాకావ్య ఏకైక మహా వీరుడు,అనితర రామభక్తుడు ఆంజనే యుడు ఒక్కడే.అతడు చిరంజీవి.ఇటీవలమధ్యప్రదేశ రాష్ట్రం ఉజ్జయిని ఖడేహనుమాన్ విగ్రహం రోడ్ విస్తరణ పనుల నిమిత్తం తొలగించాలని భారీ క్రెన్లు ఉపయోగిం చినా తొలగించడం సాధ్యం కాలేదు.అది దైవశ క్తి అని దేవుడ్ని నమ్మే భక్తులు అంటే కాదు అది సైన్స్ అని నమ్మ ని వాళ్ళు అనుకుం టున్నారు. ఏది ఏమైనా ఎవ రి నమ్మకం వాళ్ళది. అందరు తెలుసు కోవలసిం ది ఒక్కటే!ఈ భూమి మీద ఎవ్వరు శాశ్వతం కాదు.ఇతిహాసాలు భుమ్యా కాశాలు ఉన్నంత వరకు నిలిచి ఉంటాయి. "సర్వేజనా సుఖినో భవంతు"🙏
    1
    మానవత్వం లేని దైవ ప్రార్ధన దానవత్వంతో సమానం.మతం మనుషులను మంచివైపు 
నడిపించాలి.
"మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం 
బుద్దిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామధూతం శిరసానమామి" 🙏 శ్రీరామచంద్రుడు,సీతాదేవి రామాయణం నమ్మే ప్రతి ఒక్కరి ఆరాధ్య దైవాలు.వాల్మీకి రామాయ  ణం భారతదేశ ప్రజల అద్వితీయ,అమోఘ,అజ రామర సాహితీ క్షీరసముద్రం.బార్య భర్తలు అం టే సీతారాములను,సహోదరులు అంటే రామ లక్ష్మణులను,స్వామి భక్తి అంటే ఆంజనేయ శ్రీ రామచంద్రులను ఆదర్శంగా పొగడుతూవుంటా రు.నాటినుండి నేటి వరకు ప్రజల మనస్సులలో నిలిచిపోయింది వాల్మీకి రామాయణ మహాకా వ్యం.కాలచక్రం వేల,లక్షల ఏళ్ళు సూచిస్తున్నా 
రామాయణం,సీతా,రామ లక్షమణ, భరత,శత్రు  ఘ్న్లుల ఆదర్శ భావాలు రామాయణం నమ్మే వాళ్ళ మనస్సులోతుల్లో అనునిత్యం నర్తిస్తుం టాయి.రామాంజనేయ సంవాదం,రామరావణ 
యుద్ధం జరిగాయాన్నదే ప్రజల ఉద్దేశ్యం.నాటి ఆదికవి వాల్మీకి రచించిన రామాయణం ఇంత గొప్పగా లక్షల సంవత్సరాలుగా సజీవంగా ఉం దంటే,నేటికీ మనుషుల మనస్సులలో మంచి అనే ఉషస్సును నింపుతోందని అర్థం. ప్రజలు మహా కావ్యాలు చదవాలి, అర్థం చేసుకోవాలి. ఆదర్శ ప్రాయులుగా మారాలి.మతం మానవ త్వంతో నిండి ఉండాలి.కులం గోకులంలా పా లు పంచాలి, లేనివారి ఆకలి తీర్చాలి. మహా కావ్యాలు మనుషుల పరివార్తనా మార్గమాధ్య మాలుగా  మారాలి.ఆలోచిస్తే ఏదీ శాశ్వతం కా దు.సర్వం అశాశ్వతం.మానవత్వం లేని మను ష్యత్వం ఉండరాదని నా అభిప్రాయం.మనిషికి 
మానవత్వానికి మధ్య ఆగాధం ఏర్పడింది.కానీ అజరామరమైన రామాయణ మహాకావ్య ఏకైక 
మహా వీరుడు,అనితర రామభక్తుడు ఆంజనే యుడు ఒక్కడే.అతడు చిరంజీవి.ఇటీవలమధ్యప్రదేశ రాష్ట్రం ఉజ్జయిని ఖడేహనుమాన్ విగ్రహం  రోడ్ విస్తరణ పనుల నిమిత్తం తొలగించాలని భారీ క్రెన్లు ఉపయోగిం చినా తొలగించడం సాధ్యం కాలేదు.అది దైవశ క్తి అని దేవుడ్ని నమ్మే భక్తులు అంటే కాదు అది సైన్స్ అని నమ్మ ని వాళ్ళు అనుకుం టున్నారు. ఏది ఏమైనా ఎవ రి నమ్మకం వాళ్ళది. అందరు తెలుసు కోవలసిం ది ఒక్కటే!ఈ భూమి మీద ఎవ్వరు శాశ్వతం కాదు.ఇతిహాసాలు భుమ్యా కాశాలు ఉన్నంత వరకు నిలిచి ఉంటాయి.
"సర్వేజనా సుఖినో భవంతు"🙏
    user_PULIKONDARANGAPPA
    PULIKONDARANGAPPA
    Social worker Chippagiri, Kurnool•
    11 hrs ago
  • హిందూపురం గణేష్ వేడుకల్లో హెలికాప్టర్‌తో పూల వర్షం. . హిందూపురం: పట్టణంలో గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గరుడి రాజ్ గణపతి లడ్డూ రూ.3,33,000లకు వేలం జరిగింది. గరుడ మహారాజ్ సమితి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు. వేడుకలను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో రహదారులు భక్తులతో నిండిపోయాయి.
    1
    హిందూపురం గణేష్ వేడుకల్లో హెలికాప్టర్‌తో పూల వర్షం.    .
హిందూపురం: పట్టణంలో గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గరుడి రాజ్ గణపతి లడ్డూ రూ.3,33,000లకు వేలం జరిగింది. గరుడ మహారాజ్ సమితి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు. వేడుకలను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో రహదారులు భక్తులతో నిండిపోయాయి.
    user_LNL
    LNL
    రిపోర్టర్ హిందూపురం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • వర్షాలతో జలకళను సంతరించుకున్న యాడికి కోన ఉప్పలపాడు జలపాతం.. అనంతపురం జిల్లాలో వర్షాలు ప్రకృతి అందాలను మరింత ఇనుమడింపజేస్తున్నాయి. యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామ సమీపంలోని శ్రీ రామలింగేశ్వరస్వామి క్షేత్రం వద్ద ఉన్న కోన జలపాతం వర్షపు నీటితో జాలువారుతూ సందర్శకులను ఆకట్టుకుంటోంది.గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో కొండ ప్రాంతాల నుంచి నీరు ప్రవహిస్తూ జలపాతంగా మారింది. ఎత్తైన ప్రాంతం నుంచి నీరు కిందకు జాలువారుతున్న దృశ్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.జలపాతం అందాలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వర్షాకాలంలో మాత్రమే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే కోన జలపాతం ప్రస్తుతం పచ్చని ప్రకృతి మధ్య మరింత శోభాయమానంగా దర్శనమిస్తోంది. వర్షాలతో జలపాతం జలకళను సంతరించుకోవడంతో స్థానికంగా పర్యాటక సందడి నెలకొంది.
    1
    వర్షాలతో జలకళను సంతరించుకున్న యాడికి కోన ఉప్పలపాడు జలపాతం..
అనంతపురం జిల్లాలో వర్షాలు ప్రకృతి అందాలను మరింత ఇనుమడింపజేస్తున్నాయి. యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామ సమీపంలోని శ్రీ రామలింగేశ్వరస్వామి క్షేత్రం వద్ద ఉన్న కోన జలపాతం వర్షపు నీటితో జాలువారుతూ సందర్శకులను ఆకట్టుకుంటోంది.గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో కొండ ప్రాంతాల నుంచి నీరు ప్రవహిస్తూ జలపాతంగా మారింది. ఎత్తైన ప్రాంతం నుంచి నీరు కిందకు జాలువారుతున్న దృశ్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.జలపాతం అందాలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వర్షాకాలంలో మాత్రమే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే కోన జలపాతం ప్రస్తుతం పచ్చని ప్రకృతి మధ్య మరింత శోభాయమానంగా దర్శనమిస్తోంది.
వర్షాలతో జలపాతం జలకళను సంతరించుకోవడంతో స్థానికంగా పర్యాటక సందడి నెలకొంది.
    user_Sanjeev
    Sanjeev
    Local News Reporter తాడిపత్రి, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • పులివెందుల మండలంలో భారీ వర్షానికి నేలకొరిగిన అరటి తోటలు పులివెందులలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అరటి తోటలు నేలకూలాయి. పులివెందుల నుంచి అంబకపల్లెకు వెళ్లే రోడ్డులో గాలివానకు అరటి చెట్లు రోడ్డుపై నేలకొరిగాయి. పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లె, మల్లికార్జునపురం గ్రామాలలో వందల ఎకరాలలో అరటి చెట్లు నేలకూలాయి. దీంతో లక్షలాది రూపాయలు నష్టపోయినట్లు అరటి రైతులు ఆవేదన చెందుతున్నారు. నష్టపోయిన అరటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
    1
    పులివెందుల మండలంలో భారీ వర్షానికి నేలకొరిగిన అరటి తోటలు
పులివెందులలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అరటి తోటలు నేలకూలాయి. పులివెందుల నుంచి అంబకపల్లెకు వెళ్లే రోడ్డులో గాలివానకు అరటి చెట్లు రోడ్డుపై నేలకొరిగాయి. పులివెందుల మండలం
నల్లపురెడ్డి పల్లె, మల్లికార్జునపురం గ్రామాలలో వందల ఎకరాలలో అరటి చెట్లు నేలకూలాయి. దీంతో లక్షలాది రూపాయలు నష్టపోయినట్లు అరటి రైతులు ఆవేదన
చెందుతున్నారు. నష్టపోయిన అరటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • మంత్రి టిజీ చేతుల మీదుగా కర్నూలు ఉమ్మడి జిల్లా రజక విద్యార్థి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిభ పురాష్కారాలు ప్రధానం మంత్రి టిజీ భరత్ చేతుల మీదుగా కర్నూలు ఉమ్మడి జిల్లా రజక విద్యార్థి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం 8 వ ప్రతిభ పురాష్కారాలు ప్రధానంను చేసాయి. విద్యార్థి సేవా సమితి అధ్యక్షులు CP వెంకటేష్ అధ్యక్షతన కర్నూలు నగరంలోని అంబేద్కర్ భవనం లో నిర్వహించిన ప్రతిభ పురష్కారం కార్యక్రమంకు మంత్రి టిజీ భరత్ ముఖ్య అతిధి గా హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్సి రామరావు విశిష్ట అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి అత్యధిక మార్కులు పొందిన విద్యార్థిని, విద్యార్థులను మంత్రి TG భరత్ సన్మానించారు. మంచి కార్యక్రమాలు చేస్తున్న రజక విద్యార్థి సేవా సమితి ఫౌండర్, అధ్యక్షులు CP వెంకటేష్ చేస్తున్న సేవలను మంత్రి టిజీ భరత్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో రజక సంఘాల నాయకులు పాల్గొన్నారు. (కర్నూలు) పరిశ్రమల శాఖ మంత్రి టిజీ భరత్ చేతుల మీదుగా కర్నూలు ఉమ్మడి జిల్లా రజక విద్యార్థి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిభ పురాష్కారాలు ప్రధానం
    1
    మంత్రి టిజీ చేతుల మీదుగా కర్నూలు ఉమ్మడి జిల్లా రజక విద్యార్థి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిభ పురాష్కారాలు ప్రధానం 
మంత్రి టిజీ భరత్ చేతుల మీదుగా కర్నూలు ఉమ్మడి జిల్లా రజక విద్యార్థి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం 8 వ ప్రతిభ పురాష్కారాలు ప్రధానంను చేసాయి. విద్యార్థి సేవా సమితి అధ్యక్షులు CP వెంకటేష్ అధ్యక్షతన కర్నూలు నగరంలోని అంబేద్కర్ భవనం లో నిర్వహించిన ప్రతిభ పురష్కారం కార్యక్రమంకు మంత్రి టిజీ భరత్ ముఖ్య అతిధి గా హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్సి రామరావు విశిష్ట అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి అత్యధిక మార్కులు పొందిన విద్యార్థిని, విద్యార్థులను మంత్రి TG భరత్ సన్మానించారు. మంచి కార్యక్రమాలు చేస్తున్న రజక విద్యార్థి సేవా సమితి ఫౌండర్, అధ్యక్షులు CP వెంకటేష్ చేస్తున్న సేవలను మంత్రి టిజీ భరత్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో రజక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
(కర్నూలు)
పరిశ్రమల శాఖ మంత్రి టిజీ భరత్ చేతుల మీదుగా కర్నూలు ఉమ్మడి జిల్లా రజక విద్యార్థి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిభ పురాష్కారాలు ప్రధానం
    user_Sirasala ramachandrudu
    Sirasala ramachandrudu
    Insurance Agent కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • అనంతపురం జిల్లాలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతాలు కనువిందు చేస్తూ దృశ్యాలు అనంతపురం జిల్లాలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతాలు కనువిందు చేస్తూ దర్శనమిస్తున్నాయి. యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామ సమీపంలోని రామలింగేశ్వరస్వామి క్షేత్రం వద్ద ఉన్న కోన జలపాతం జాలువారుతూ దర్శనమిస్తోంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు ఆ సుందర దృశ్యాలను తిలకించేందుకు ప్రకృతి ప్రేమికుల సైతం వెళ్తున్నారు. గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా జలపాతం జాలువారుతోంది.
    1
    అనంతపురం జిల్లాలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతాలు కనువిందు చేస్తూ దృశ్యాలు
అనంతపురం జిల్లాలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతాలు కనువిందు చేస్తూ దర్శనమిస్తున్నాయి. యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామ సమీపంలోని రామలింగేశ్వరస్వామి క్షేత్రం వద్ద ఉన్న కోన జలపాతం జాలువారుతూ దర్శనమిస్తోంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు ఆ సుందర దృశ్యాలను తిలకించేందుకు ప్రకృతి ప్రేమికుల సైతం వెళ్తున్నారు. గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా జలపాతం జాలువారుతోంది.
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.