Shuru
Apke Nagar Ki App…
సాసనూల్ గ్రామం వినాయకునికి సమర్పించిన ఎలుక పండ్లు ఆపిల్ పండ్లు చెరుకు గడలు వేలం పాటలో 7200 కి సొంతం చేసుకున్న వీరన్న గౌడ్ విషయం ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా వీరన్న గౌడ్ వేలం పాటలో తగ్గించుకున్న సందర్భంగా మాట్లాడుతూ మూడు సంవత్సరాల నుంచి ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు ఆ కుటుంబానికి ఆ భగవంతుని దీవెనలు ఉండాలని ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఆయన వేలంపాటలో దక్కించుకున్న ఆయన ఆశీర్వదించి ఇచ్చిన ఫలాలు సంతోషంగా స్వీకరించిన వీరన్న గౌడ్ ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఆయన దీవెనలు ప్రతి ఒక్కరికి కలగాలని మనసారా కోరుకుంటున్నా
మాదిగ తిమ్మన్న రిపోర్టర్
సాసనూల్ గ్రామం వినాయకునికి సమర్పించిన ఎలుక పండ్లు ఆపిల్ పండ్లు చెరుకు గడలు వేలం పాటలో 7200 కి సొంతం చేసుకున్న వీరన్న గౌడ్ విషయం ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా వీరన్న గౌడ్ వేలం పాటలో తగ్గించుకున్న సందర్భంగా మాట్లాడుతూ మూడు సంవత్సరాల నుంచి ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు ఆ కుటుంబానికి ఆ భగవంతుని దీవెనలు ఉండాలని ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఆయన వేలంపాటలో దక్కించుకున్న ఆయన ఆశీర్వదించి ఇచ్చిన ఫలాలు సంతోషంగా స్వీకరించిన వీరన్న గౌడ్ ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఆయన దీవెనలు ప్రతి ఒక్కరికి కలగాలని మనసారా కోరుకుంటున్నా
More news from తెలంగాణ and nearby areas
- సాసనూల్ గ్రామం చిన్నారులు మట్టి గణనాధుని నిమగ్నానికి తీసుకెళ్తున్న చిన్నారులు హారతి ఇచ్చి గణపతి స్వామి ఇచ్చిన ఆశీస్సులు మొదటి లడ్డు రెండవ లడ్డు చెరుకు గడలు హారతి ఇచ్చి ఆశీర్వదించి అందించిన భక్తులు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా చిన్నారులు చిట్టి చిట్టి గణనాథులు పూజలు చేస్తూ భక్తి శ్రద్ధలతో స్వామిని కొలుస్తూ నిమగ్నానికి తీసుకెళ్తున్న చిన్నారులు4
- బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు ను అరెస్ట్ చేస్తున్న పోలీసులు *_పోలీసుల నిర్బంధంలో బాసు హనుమంతు నాయుడు గారి స్వగృహం...._* జూరాల దగ్గర రైతుల ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో వెళ్లకుండా బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు ని నిర్బంధించిన పోలీసులు. తెల్లవారుజామున తన ఇంటి గేట్లను తెరుచుకొని మరి హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.1
- మంత్రి టిజీ చేతుల మీదుగా కర్నూలు ఉమ్మడి జిల్లా రజక విద్యార్థి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిభ పురాష్కారాలు ప్రధానం మంత్రి టిజీ భరత్ చేతుల మీదుగా కర్నూలు ఉమ్మడి జిల్లా రజక విద్యార్థి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం 8 వ ప్రతిభ పురాష్కారాలు ప్రధానంను చేసాయి. విద్యార్థి సేవా సమితి అధ్యక్షులు CP వెంకటేష్ అధ్యక్షతన కర్నూలు నగరంలోని అంబేద్కర్ భవనం లో నిర్వహించిన ప్రతిభ పురష్కారం కార్యక్రమంకు మంత్రి టిజీ భరత్ ముఖ్య అతిధి గా హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్సి రామరావు విశిష్ట అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి అత్యధిక మార్కులు పొందిన విద్యార్థిని, విద్యార్థులను మంత్రి TG భరత్ సన్మానించారు. మంచి కార్యక్రమాలు చేస్తున్న రజక విద్యార్థి సేవా సమితి ఫౌండర్, అధ్యక్షులు CP వెంకటేష్ చేస్తున్న సేవలను మంత్రి టిజీ భరత్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో రజక సంఘాల నాయకులు పాల్గొన్నారు. (కర్నూలు) పరిశ్రమల శాఖ మంత్రి టిజీ భరత్ చేతుల మీదుగా కర్నూలు ఉమ్మడి జిల్లా రజక విద్యార్థి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిభ పురాష్కారాలు ప్రధానం1
- ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి గారి చేతుల మీదుగా పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు* 🏢 *ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి గారి చేతుల మీదుగా పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు* 🛣️ మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడబూరు మండలంలో ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు. పెద్దకడబూరు మండలంలో 📍 *అంగన్వాడీ కేంద్రం నం. 5, పెద్దకడబూరు* 📍 *చిన్నకడబూరులో నూతన సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవం* . ముఖ్య అతిదులు :- శ్రీ *వై. బాలనాగిరెడ్డి గారు* మంత్రాలయం నియోజకవర్గ శాసనసభ సభ్యులు శ్రీ *వై. ప్రదీప్ రెడ్డి గారు* కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు విచ్చేయుచున్న సందర్భంగా పెద్దకడబూరు మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు. 🙏 సాదర ఆహ్వానం 🙏 అభివృద్ధి – సంక్షేమం – ప్రజా సేవ మన గ్రామాల అభివృద్ధే మన లక్ష్యం. ఇట్లు వైఎస్ఆర్సిపి కార్యాలయం పెద్దకడబూరు మండలం1
- అలంపూర్: వర్షం కొరకు ముస్లిం సోదరుల దూవాలు!! వర్షం చినుకులు పడుతున్న వర్షంలోనే దువాలు గత కొన్ని నెలల నుండి వర్షాలు కురవకపోవడంతో నేడు అలంపూర్ లోని ఈద్గా లో మౌలాన అబ్దుల్ రావూప్ ఆధ్వర్యంలో అలంపూర్ పట్టణ ముస్లిం సోదరులు వర్షాలు కురవాలని దూవా చేశారు. ఈ సందర్భంగా మౌలానా మాట్లాడుతూ వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతుండడంతో రైతులకు వర్షాలు కురిసి మంచి జరగాలని ఈ దూవా నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.1
- ఫ్రెండ్స్ వినాయక ఉత్సవ కమిటీ దగ్గర ఇరుముడి మూవీ ప్రదర్శించడం జరిగింది మరికల్ మండల కేంద్రంలో గజ్లమ్మ గడ్డ 2వ వార్డులో ఫ్రెండ్స్ వినాయక ఉత్సవ కమిటీ దగ్గర కమిటీ ఆధ్వర్యంలో ఇరుముడి మూవీ ప్రదర్శించడం జరిగింది, ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పెద్దలు యువతీ యువకులు పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది1
- కాంగ్రెస్ పార్టీకి అధికార దురహంకారం పెరిగిపోయింది: కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీకి అధికార దురహంకారం పెరిగిపోయిందని TRS పార్టీ చీప్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. అట్టడుగు వర్గాల ప్రజలను హింసించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తెలంగాణ లోని నారాయణపేట జిల్లా కోస్గీ సభ లో ఆమె మాట్లాడింది. ఇలాంటి అహంకారపూరిత ఘటనలకు ముగింపు పలకాలంటే సామాజిక తెలంగాణ రావాలన్నారు. అందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించాలన్నారు.1
- సాసనూల్ గ్రామం వినాయకునికి సమర్పించిన ఎలుక పండ్లు ఆపిల్ పండ్లు చెరుకు గడలు వేలం పాటలో 7200 కి సొంతం చేసుకున్న వీరన్న గౌడ్ విషయం ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా వీరన్న గౌడ్ వేలం పాటలో తగ్గించుకున్న సందర్భంగా మాట్లాడుతూ మూడు సంవత్సరాల నుంచి ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు ఆ కుటుంబానికి ఆ భగవంతుని దీవెనలు ఉండాలని ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఆయన వేలంపాటలో దక్కించుకున్న ఆయన ఆశీర్వదించి ఇచ్చిన ఫలాలు సంతోషంగా స్వీకరించిన వీరన్న గౌడ్ ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఆయన దీవెనలు ప్రతి ఒక్కరికి కలగాలని మనసారా కోరుకుంటున్నా4