logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

దేశానికి అన్నం పెట్టే రైతన్న లో ఓ ల్టేజీ కరెంటు మోటర్ కాలిపోతుంది అన్న భయం పంటకు నీళ్లు రాక రోడ్ ఎక్కిన రైతులు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే విజయుడు గారు మన కలెక్టర్ గారు విద్యుత్ ఎస్సీ గారు అధికారులు స్పందించి మీకు వచ్చేటట్టు చూస్తాం అని హామీ ఇచ్చారు విషయం మధ్యలోనే నీళ్లు ఆపేస్తే మీకు అన్నం రైతులు ఎలా పెడతారు ఏ స్వార్థం లేని రైతు మమ్మల్ని కష్ట పెట్ట కండి మీకు అన్నం దొరకదు మీకు అన్నం పెట్టడానికి మాకు నీళ్లు ఉండని అడుగుతున్నాం పంట ఎండిపోతుంటే మా కడుపులో మంట పుడుతుంది దానిమీద తెచ్చిన అప్పుల ఆగి పోతావా ఎవరైనా అన్నం తినకుండా మానేస్తా రా రైతుల పంట పండి య కుంటే మీకు అన్నం ఎక్కడినుంచి వస్తుంది ఏడుపుతో ఆవేదనతో రైతులు తెలియ పరుస్తున్నారు తెలుగు వీరన్న బీచు పల్లి బిసన్న ఇతర రైతులు ఉన్నారు

3 hrs ago
user_మాదిగ తిమ్మన్న రిపోర్టర్
మాదిగ తిమ్మన్న రిపోర్టర్
Local News Reporter ఇటిక్యాల, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
3 hrs ago
69634add-787f-4552-bab3-0291420a39df
c764a838-bc23-460b-b376-80b52c452f54
8478a7a3-db24-478c-bd4d-cacc2c5a6858

దేశానికి అన్నం పెట్టే రైతన్న లో ఓ ల్టేజీ కరెంటు మోటర్ కాలిపోతుంది అన్న భయం పంటకు నీళ్లు రాక రోడ్ ఎక్కిన రైతులు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే విజయుడు గారు మన కలెక్టర్ గారు విద్యుత్ ఎస్సీ గారు అధికారులు స్పందించి మీకు వచ్చేటట్టు చూస్తాం అని హామీ ఇచ్చారు విషయం మధ్యలోనే నీళ్లు ఆపేస్తే మీకు అన్నం రైతులు ఎలా పెడతారు ఏ స్వార్థం లేని రైతు మమ్మల్ని కష్ట పెట్ట కండి మీకు అన్నం దొరకదు మీకు అన్నం పెట్టడానికి మాకు నీళ్లు ఉండని అడుగుతున్నాం పంట ఎండిపోతుంటే మా కడుపులో మంట పుడుతుంది దానిమీద తెచ్చిన అప్పుల ఆగి పోతావా ఎవరైనా అన్నం తినకుండా మానేస్తా రా రైతుల పంట పండి య కుంటే మీకు అన్నం ఎక్కడినుంచి వస్తుంది ఏడుపుతో ఆవేదనతో రైతులు తెలియ పరుస్తున్నారు తెలుగు వీరన్న బీచు పల్లి బిసన్న ఇతర రైతులు ఉన్నారు

More news from తెలంగాణ and nearby areas
  • అలంపూర్: జాతీయ జెండాను ఎగరవేసిన ఎమ్మార్వో ప్రభాకర్ నేడు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా అలంపూర్ మండల కేంద్రంలోని స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో ప్రభాకర్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జాతీయ జెండాను ఎగరవేశారు. ముందుగా స్థానిక ఎమ్మార్వో మహనీయులైన చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో కార్యాలయం ఆర్ ఐ లు, జిపిఓలు ,ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
    1
    అలంపూర్:  జాతీయ  జెండాను  ఎగరవేసిన ఎమ్మార్వో  ప్రభాకర్
నేడు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా అలంపూర్ మండల కేంద్రంలోని స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో ప్రభాకర్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జాతీయ జెండాను ఎగరవేశారు. ముందుగా స్థానిక ఎమ్మార్వో మహనీయులైన చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో కార్యాలయం ఆర్ ఐ లు, జిపిఓలు ,ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
    user_Khajavali
    Khajavali
    General Store ఆలంపూర్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    9 hrs ago
  • జీజీహెచ్‌ పెండింగ్‌ పనులు పూర్తి చేయాలి.. బుట్టా రేణుక కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నిలిచిపోయిన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక డిమాండ్ చేశారు. గురువారం జీజీహెచ్‌ను సందర్శించిన ఆమె వివిధ వార్డులు, నిర్మాణ పనులను పరిశీలించారు.నాడు–నేడు కింద చేపట్టిన పనుల్లో దాదాపు 75 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 25 శాతం పనులను అవసరమైన నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులను కొనసాగించకుండా నిలిపివేయడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని విమర్శించారు.పలు వార్డుల్లో ఒకే బెడ్‌పై ముగ్గురు రోగులకు చికిత్స అందిస్తున్న పరిస్థితి దారుణమన్నారు. నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో ఆపరేషన్‌ థియేటర్ల కొరత ఏర్పడి రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కర్నూలుతో పాటు రాయలసీమ, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల ప్రజలకు సేవలందించే కీలక ఆసుపత్రి అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.పెండింగ్‌ పనులకు నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని బుట్టా రేణుక డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
    3
    జీజీహెచ్‌ పెండింగ్‌ పనులు పూర్తి చేయాలి..  బుట్టా రేణుక
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నిలిచిపోయిన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక డిమాండ్ చేశారు. గురువారం జీజీహెచ్‌ను సందర్శించిన ఆమె వివిధ వార్డులు, నిర్మాణ పనులను పరిశీలించారు.నాడు–నేడు కింద చేపట్టిన పనుల్లో దాదాపు 75 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 25 శాతం పనులను అవసరమైన నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులను కొనసాగించకుండా నిలిపివేయడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని విమర్శించారు.పలు వార్డుల్లో ఒకే బెడ్‌పై ముగ్గురు రోగులకు చికిత్స అందిస్తున్న పరిస్థితి దారుణమన్నారు. నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో ఆపరేషన్‌ థియేటర్ల కొరత ఏర్పడి రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కర్నూలుతో పాటు రాయలసీమ, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల ప్రజలకు సేవలందించే కీలక ఆసుపత్రి అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.పెండింగ్‌ పనులకు నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని బుట్టా రేణుక డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
    user_PENDEKALLU VEERANNA
    PENDEKALLU VEERANNA
    మంత్రాలయం, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి సేవలో ఉపాసన కొణిదెల..! శ్రీ రాఘవేంద్ర స్వామిని రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల దర్శించుకున్నారు. మధ్వ కారిడార్‌ వద్ద ఆలయ అధికారులు శ్రీపతి స్వామి, ఐపీ నరసింహమూర్తి, అనంత్‌ పురానిక్‌ సాంప్రదాయబద్ధంగా ఆమెకు స్వాగతం పలికారు. గ్రామదేవత మాంచాలమ్మకు కుంకుమార్చన నిర్వహించి, అనంతరం మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఫలమంత్రాక్షతలతో ఉపాసనను ఆశీర్వదించారు. మంత్రాలయంలో అపోలో 24/7 మెడికల్‌ షాప్‌ ఏర్పాటు చేయాలని పిఠాధిపతి ఆమెను కోరారు.
    1
    మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి సేవలో ఉపాసన కొణిదెల..!
శ్రీ రాఘవేంద్ర స్వామిని రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల దర్శించుకున్నారు. మధ్వ కారిడార్‌ వద్ద ఆలయ అధికారులు శ్రీపతి స్వామి, ఐపీ నరసింహమూర్తి, అనంత్‌ పురానిక్‌ సాంప్రదాయబద్ధంగా ఆమెకు స్వాగతం పలికారు. గ్రామదేవత మాంచాలమ్మకు కుంకుమార్చన నిర్వహించి, అనంతరం మూల బృందావనాన్ని దర్శించుకున్నారు.
పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఫలమంత్రాక్షతలతో ఉపాసనను ఆశీర్వదించారు. మంత్రాలయంలో అపోలో 24/7 మెడికల్‌ షాప్‌ ఏర్పాటు చేయాలని పిఠాధిపతి ఆమెను కోరారు.
    user_Mandula Venkatesh
    Mandula Venkatesh
    ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    58 min ago
  • పుస్తెలు, మెట్టెలు బంగారం దుకాణాల్లో అమ్మడానికి వీల్లేకుండా స్వర్ణకారులు మాత్రమే తయారు చేసేలా జీఓ తెస్తా తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి రాగానే పుస్తెలు, మెట్టెలు బంగారం దుకాణాల్లో అమ్మడానికి వీల్లేకుండా స్వర్ణకారులు మాత్రమే తయారు చేసి అమ్మేలా జీవో తీసుకొస్తాం అని టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత అన్నారు.
    1
    పుస్తెలు, మెట్టెలు బంగారం దుకాణాల్లో అమ్మడానికి వీల్లేకుండా స్వర్ణకారులు మాత్రమే తయారు చేసేలా జీఓ తెస్తా
తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి రాగానే పుస్తెలు, మెట్టెలు బంగారం దుకాణాల్లో అమ్మడానికి వీల్లేకుండా స్వర్ణకారులు మాత్రమే తయారు చేసి అమ్మేలా జీవో తీసుకొస్తాం అని టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత అన్నారు.
    user_Anji
    Anji
    మహబూబ్‌నగర్ రూరల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    58 min ago
  • ఆత్మకూరు అంగన్వాడీ కేంద్రం -21, నందు 9వ జాతీయ పోషణ మాసం 2026. 9వ జాతీయ పోషణ మాసం 2026 ఆత్మకూరు:నంద్యాల జిల్లా. ఆత్మకూరు ప్రాజెక్టు, ఎస్పీజీ పాలెం అంగన్వాడి కేంద్రం-21 నందు 9 వ జాతీయ పోషణ మాసం 2026 కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ICDS సూపర్ వైజర్a V. కోమలి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా male participation( పురుషుల భాగస్వామ్యం) గర్భవతులు, బాలింతలు, చిన్న పిల్లల తండ్రులు, భర్తలు హాజరైనారు ICDS సూపర్వైజర్ V. కోమలి మాట్లాడుతూ మనకు ఇంట్లోనే ఖర్చు లేకుండా ఈజీగా దొరికే మునగాకులో కాల్షియం విటమిన్స్ B మరియు C లభిస్తుంది మరియు ఇది హైపర్ రిచ్, మలబద్ధకం నివారించి జీర్ణశక్తి మెరుగుపరుచును కీళ్ల నొప్పులు షుగర్ నియంత్రించును వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, మునగాకు పొడి, మునగాకు వడలు, మునగాకు రొట్టెలు, రాగి లడ్డు ఎలా తయారు చేసుకోవాలి, వివిధ రకాల వంటలు వాటి ప్రయోజనాలు, కూరగాయల నుండి ఆకుకూర నుండి లభించు పోషకాల గురించి, అంగన్వాడి కేంద్రంలో అందించు పోషక ఆహారం గురించి క్లుప్తంగా వివరించారు.పురుషులకు వంటల పోటీలు నిర్వహించారు.ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాల ఎగ్జిబిషన్ పెట్టడంజరిగినది.ఈసమావేశానికి ANM నాగమణి, అంగన్వాడి టీచర్ M. వాణి, P. మూర్తు జాబి, ఆశ వర్కర్ జయమ్మ, అంగన్వాడి ఆయా అనురాధమ్మ పాల్గొన్నారు.
    1
    ఆత్మకూరు అంగన్వాడీ కేంద్రం -21, నందు 9వ జాతీయ పోషణ మాసం 2026.

9వ జాతీయ పోషణ మాసం 2026
ఆత్మకూరు:నంద్యాల జిల్లా.           ఆత్మకూరు ప్రాజెక్టు, ఎస్పీజీ పాలెం అంగన్వాడి కేంద్రం-21  నందు 9 వ జాతీయ పోషణ మాసం 2026 కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ICDS సూపర్ వైజర్a V. కోమలి గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా male participation( పురుషుల భాగస్వామ్యం) గర్భవతులు, బాలింతలు, చిన్న పిల్లల తండ్రులు, భర్తలు హాజరైనారు
ICDS సూపర్వైజర్ V. కోమలి మాట్లాడుతూ మనకు ఇంట్లోనే ఖర్చు లేకుండా ఈజీగా దొరికే మునగాకులో కాల్షియం విటమిన్స్ B మరియు C లభిస్తుంది మరియు ఇది హైపర్ రిచ్, మలబద్ధకం నివారించి జీర్ణశక్తి మెరుగుపరుచును కీళ్ల నొప్పులు షుగర్ నియంత్రించును వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, మునగాకు పొడి, మునగాకు వడలు, మునగాకు రొట్టెలు, రాగి లడ్డు ఎలా తయారు చేసుకోవాలి, వివిధ రకాల వంటలు వాటి ప్రయోజనాలు, కూరగాయల నుండి ఆకుకూర నుండి లభించు పోషకాల గురించి, అంగన్వాడి కేంద్రంలో అందించు పోషక ఆహారం గురించి క్లుప్తంగా వివరించారు.పురుషులకు వంటల పోటీలు నిర్వహించారు.ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాల ఎగ్జిబిషన్ పెట్టడంజరిగినది.ఈసమావేశానికి ANM నాగమణి, అంగన్వాడి టీచర్ M. వాణి,  P. మూర్తు జాబి, ఆశ వర్కర్ జయమ్మ, అంగన్వాడి ఆయా అనురాధమ్మ పాల్గొన్నారు.
    user_Sreenivasulu KM
    Sreenivasulu KM
    Local News Reporter ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • గుమ్మనూరు గ్రామంలో అంగరంగా వైభవంగా వినాయక నిమజ్జన వేడుకలు గుమ్మనూరులో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు చిప్పగిరి, సెప్టెంబర్ 16: ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామంలో వినాయక నిమజ్జన వేడుకలు బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని భక్తిశ్రద్ధలతో గణనాథుడికి వీడ్కోలు పలికారు. వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో మహిళలు, యువతలో ఉత్సాహాన్ని నింపేలా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. అనంతరం గుమ్మనూరు నారాయణ కుమారుడు గుమ్మనూరు బాలాజీ గణేష్ లడ్డూ వేలంలో పాల్గొన్నారు. జీఎంఆర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ లడ్డూను రూ.50,000లకు, లంబోదర యూత్ ఆధ్వర్యంలోని గణేష్ లడ్డూను రూ.50,000లకు వేలంలో దక్కించుకున్నారు. వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. యువత, మహిళలు, గ్రామ పెద్దలు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
    4
    గుమ్మనూరు గ్రామంలో అంగరంగా వైభవంగా వినాయక నిమజ్జన వేడుకలు
గుమ్మనూరులో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు
చిప్పగిరి, సెప్టెంబర్ 16:
ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామంలో వినాయక నిమజ్జన వేడుకలు బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని భక్తిశ్రద్ధలతో గణనాథుడికి వీడ్కోలు పలికారు.
వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో మహిళలు, యువతలో ఉత్సాహాన్ని నింపేలా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు.
అనంతరం గుమ్మనూరు నారాయణ కుమారుడు గుమ్మనూరు బాలాజీ గణేష్ లడ్డూ వేలంలో పాల్గొన్నారు. జీఎంఆర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ లడ్డూను రూ.50,000లకు, లంబోదర యూత్ ఆధ్వర్యంలోని గణేష్ లడ్డూను రూ.50,000లకు వేలంలో దక్కించుకున్నారు.
వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. యువత, మహిళలు, గ్రామ పెద్దలు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
    user_చక్రం
    చక్రం
    Farmer ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • సాసనూల్ గ్రామం ప్రాథమిక ఉన్నంత పాఠశాల ముగిసిన నిజాం పాలన ఇండియన్ యూనియన్ విలీనం ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా విషయం 1948 సెప్టెంబర్ 17న నిజాం నవాబులు నిరంకుశ పాలన నుంచి విముక్తి పొంది తెలంగాణ ప్రాంతం భారత యూనియన్ లో విలీనమైన చారిత్రాత్మక ఘటనాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా జాతీయ జెండా ఆవిష్కరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రధాన ఉపాధ్యాయులు గారు గ్రామ పెద్దలు గ్రామ సర్పంచ్ రేణుక బిసన్న గారు పంచాయతీ సెక్రటరీ గారు జిపిఓ గారు చరణ్ గారు సిద్దు గారు అంగన్వాడీ టీచర్ గారు పరిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు
    4
    సాసనూల్ గ్రామం ప్రాథమిక ఉన్నంత పాఠశాల ముగిసిన నిజాం పాలన ఇండియన్ యూనియన్ విలీనం ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా
విషయం 1948 సెప్టెంబర్ 17న నిజాం నవాబులు నిరంకుశ పాలన నుంచి విముక్తి పొంది తెలంగాణ ప్రాంతం భారత యూనియన్ లో విలీనమైన  చారిత్రాత్మక ఘటనాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా జాతీయ జెండా ఆవిష్కరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రధాన ఉపాధ్యాయులు గారు గ్రామ పెద్దలు గ్రామ సర్పంచ్ రేణుక బిసన్న గారు పంచాయతీ సెక్రటరీ గారు జిపిఓ గారు చరణ్ గారు సిద్దు గారు అంగన్వాడీ టీచర్ గారు పరిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు
    user_మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    Local News Reporter ఇటిక్యాల, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    5 hrs ago
  • ఆదోని తిరుమల నగర్‌లో వినాయక మండపంలో అగ్నిప్రమాదం.....! ఆదోని పట్టణంలోని తిరుమల నగర్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో నిర్వాహకులు వెంటనే మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    ఆదోని తిరుమల నగర్‌లో వినాయక మండపంలో అగ్నిప్రమాదం.....!
ఆదోని పట్టణంలోని తిరుమల నగర్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో నిర్వాహకులు వెంటనే మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Mandula Venkatesh
    Mandula Venkatesh
    ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • సీఎం రేవంత్ రెడ్డి పై మండిపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు మార్పు అంటే ఇదేనా రేవంతూ.. తూ.. ఒక్క కల్వకుర్తి నియోజకవర్గం లొనే 308 ఎకరాలు అంటే .. రాష్ట్రo.. పక్క రాష్ట్రo లో ఎంత ఉందొ మొత్తం లెక్కలు వొస్తాయి.. ఎలా సంపాదించావు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కుటుంబానికి 308 ఎకరాల భూమి ఉందని గంటన్నరలో మాకు సమాచారం వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి భూమి పక్కనే ఓఆర్ఆర్ అలైన్‌మెంట్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు కూడా వచ్చాయని తెలిసిందన్నారు. ఫ్యూచర్ సిటీ చుట్టూ, మిగతా చోట్ల ఉన్న భూముల వివరాలు అన్నీ సేకరిస్తున్నాం అన్నారు.
    1
    సీఎం రేవంత్ రెడ్డి పై మండిపడ్డ  మాజీ మంత్రి హరీష్ రావు
మార్పు అంటే ఇదేనా రేవంతూ.. తూ.. ఒక్క కల్వకుర్తి నియోజకవర్గం లొనే 308 ఎకరాలు  అంటే .. రాష్ట్రo.. పక్క రాష్ట్రo లో  ఎంత  ఉందొ మొత్తం  లెక్కలు  వొస్తాయి.. ఎలా  సంపాదించావు అంటూ  మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కుటుంబానికి 308 ఎకరాల భూమి ఉందని గంటన్నరలో మాకు సమాచారం వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి భూమి పక్కనే ఓఆర్ఆర్ అలైన్‌మెంట్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు కూడా వచ్చాయని తెలిసిందన్నారు. ఫ్యూచర్ సిటీ చుట్టూ, మిగతా చోట్ల ఉన్న భూముల వివరాలు అన్నీ సేకరిస్తున్నాం అన్నారు.
    user_Anji
    Anji
    మహబూబ్‌నగర్ రూరల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.