నెల్లూరు నగరంలోని స్థానిక పప్పుల వీధి మహాలక్ష్మి దేవస్థానం నందు అంగరంగ వైభవంగా పొట్టి శ్రీరాములు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది, సాయంత్రం వాసవి కన్కా పరమేశ్వరి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుండి ఊరేగింపుగా మహాలక్ష్మి దేవస్థానం కు చేరి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ప్రారంభించారు,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు పొంగూరు నారాయణ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూప్ కుమార్ యాదవ్ మేయర్ సుజాత రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ చైర్మన్ వెంకటేష్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మయ్య ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు హాజరయ్యారు, అర్బన్ ఆర్యవైశ్య సంఘం కార్యవర్గ ప్రమాణస్వీకారంలో ప్రధాన కార్యదర్శి కోట రమేష్ సెక్రటరీ జె.వి చలపతిరావు అధ్యక్షులు మునగనాగేశ్వరరావు ఆర్యవైశ్య మహిళా విభాగంలో అధ్యక్షులు శేషాద్రి సువర్ణ కుమారి ప్రధాన కార్యదర్శి మెంట రేవతి కోశాధికారి లక్ష్మీ సుకన్య ఆర్యవైశ్య యువజన యువ భాగంలో అధ్యక్షులు వేముల హరిశంకర్ ప్రధాన కార్యదర్శి వెంకట సాయి మోహిత్ కోశాధికారి మెంట సాయి రమణ ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది, పొట్టి శ్రీరాములు జిల్లా ఆర్బన్ ఆర్యవైశ్య సంఘం అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని అభివృద్ధి దిశలో పయనించాలని ప్రతి ఒక్కరిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు,
నెల్లూరు నగరంలోని స్థానిక పప్పుల వీధి మహాలక్ష్మి దేవస్థానం నందు అంగరంగ వైభవంగా పొట్టి శ్రీరాములు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది, సాయంత్రం వాసవి కన్కా పరమేశ్వరి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుండి ఊరేగింపుగా మహాలక్ష్మి దేవస్థానం కు చేరి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ప్రారంభించారు,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు పొంగూరు నారాయణ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూప్ కుమార్ యాదవ్ మేయర్ సుజాత రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ చైర్మన్ వెంకటేష్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మయ్య ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు హాజరయ్యారు, అర్బన్ ఆర్యవైశ్య సంఘం కార్యవర్గ ప్రమాణస్వీకారంలో ప్రధాన కార్యదర్శి కోట రమేష్ సెక్రటరీ జె.వి చలపతిరావు అధ్యక్షులు మునగనాగేశ్వరరావు ఆర్యవైశ్య మహిళా విభాగంలో అధ్యక్షులు శేషాద్రి సువర్ణ కుమారి ప్రధాన కార్యదర్శి మెంట రేవతి కోశాధికారి లక్ష్మీ సుకన్య ఆర్యవైశ్య యువజన యువ భాగంలో అధ్యక్షులు వేముల హరిశంకర్ ప్రధాన కార్యదర్శి వెంకట సాయి మోహిత్ కోశాధికారి మెంట సాయి రమణ ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది, పొట్టి శ్రీరాములు జిల్లా ఆర్బన్ ఆర్యవైశ్య సంఘం అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని అభివృద్ధి దిశలో పయనించాలని ప్రతి ఒక్కరిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు,
- వేలంపాటలో కలికిరి క్రాస్ రోడ్ వినాయకుని చేతిలోని లడ్డూలను రూ.32,100 లకు దక్కించుకున్న వేలం పాటదారులు కలికిరి నేస్తం న్యూస్..కలికిరి: 20సెప్టెంబర్2026:కలికిరి క్రాస్ రోడ్ కలకడ రోడ్లో శ్రీరాములవారి ఆలయం వద్ద ఉమా మహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని చేతిలోని లడ్డూలను 5రోజుల ప్రత్యేక పూజల అనంతరం ఆదివారం సాయంత్రం నిమజ్జనం సందర్భంగా వేలం వేయగా పెద్ద లడ్డూను 24వేల రూపాయలకు గాంధీ హెచ్చు పాట పాడి దక్కించుకున్నాడు. అదేవిధంగా చిన్న లడ్డూను 8100రూపాయలకు విశ్వ వేలం పాటలో దక్కించుకున్నారు. అనంతరం నిమజ్జనం సందర్భంగా వినాయకుని ఊరేగింపు కార్యక్రమం నిర్వహించి ఉమ్మళ్ల కుంటలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.1
- పులివెందుల మండలంలో భారీ వర్షానికి నేలకొరిగిన అరటి తోటలు పులివెందులలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అరటి తోటలు నేలకూలాయి. పులివెందుల నుంచి అంబకపల్లెకు వెళ్లే రోడ్డులో గాలివానకు అరటి చెట్లు రోడ్డుపై నేలకొరిగాయి. పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లె, మల్లికార్జునపురం గ్రామాలలో వందల ఎకరాలలో అరటి చెట్లు నేలకూలాయి. దీంతో లక్షలాది రూపాయలు నష్టపోయినట్లు అరటి రైతులు ఆవేదన చెందుతున్నారు. నష్టపోయిన అరటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.1
- మహానంది మండలంలో చిగురుస్తున్న రైతన్న ఆశలు.. ఎండిపోతున్న పంటలకు జీవం పోసిన వర్షం మహానంది మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతన్న ఆశలు చిగురిస్తున్నాయి. ఎల్లీనో ప్రభావంతో మండలంలో సరైన వర్షాభావం లేకపోవడంతో రైతులు పడ్డ కష్టాలు వర్ణనాతీతం. అడపాదడపా వర్షాలు పడిన పంటలు సాగులో చాలా ఇబ్బందులు పడ్డారు. నిన్న నేడు వర్షాలు కురుస్తుండడంతో ఎండిపోయిన పంటలకు జీవం వస్తుందని రైతుల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వరుణ దేవుడా కరుణించి సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతున్నారు.1
- నరేంద్ర మోదీ బ్యానర్‌తో వినాయక నిమజ్జనంలో సందడి పుంగనూరు మండలంలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిమజ్జన ఊరేగింపు సందర్భంగా పుంగనూరు గోకుల్ సర్కిల్‌లో నరేంద్ర మోదీ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. జోగిపేటకు చెందిన కొందరు యువకులు నరేంద్ర మోదీపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఆ బ్యానర్‌ను చేతుల్లోకి ఎత్తుకుని ఉత్సాహంగా నృత్యాలు చేశారు. వినాయక నిమజ్జన వేడుకల్లో భాగంగా బ్యానర్‌తో చేసిన ఈ సందడి అక్కడి ప్రజలు, భక్తులను ఆకట్టుకుంది. యువకుల నృత్యాలతో గోకుల్ సర్కిల్ పరిసరాల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. నరేంద్ర మోదీ బ్యానర్‌తో వినాయక నిమజ్జనంలో సందడి పుంగనూరు మండలంలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిమజ్జన ఊరేగింపు సందర్భంగా పుంగనూరు గోకుల్ సర్కిల్‌లో నరేంద్ర మోదీ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. జోగిపేటకు చెందిన కొందరు యువకులు నరేంద్ర మోదీపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఆ బ్యానర్‌ను చేతుల్లోకి ఎత్తుకుని ఉత్సాహంగా నృత్యాలు చేశారు. వినాయక నిమజ్జన వేడుకల్లో భాగంగా బ్యానర్‌తో చేసిన ఈ సందడి అక్కడి ప్రజలు, భక్తులను ఆకట్టుకుంది. యువకుల నృత్యాలతో గోకుల్ సర్కిల్ పరిసరాల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.1
- వీపనగండ్ల గ్రామంలో వర్షం వానజల్లుతో పుడమి పరవశిస్తోంది... నంద్యాల జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురుస్తుంది. మిడుతూరు మండల(M) వీపనగండ్లలో ఉదయం నుంచి మోస్తారు వర్షం కురుస్తోంది. చాలా రోజులుగా సరైన వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పంటలకు విత్తనాలు ఇచ్చినప్పటి నుంచి సరైన మోతాదులో వర్షం లేక పంటల్లో తీవ్రంగా ఎదుగుదల తగ్గిపోయాయి. సరైన వర్షాలు లేకపోవడంతో మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు వానజల్లులతో పుడమి పరవశిస్తోంది.1
- పులిచెర్ల లో అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ చేసిన కల్లూరు పోలీసులు పులిచెర్ల లో ఐదుగురు అంతరాష్ట్ర దొంగల ముఠా నిందితులను కల్లూరు పోలీసులు అదుపులో తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 90లక్షల విలువగల బంగారు,వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కల్లూరు శ్రీ కృష్ణ జ్యువలరీ దుకాణంలో చోరికి పాల్పడిన నిందితులు. దినేష్,చిరంజీవి,జగన్, వసంత్ కుమార్, సిలంబరసన్ ను పోలీసులు రిమాండ్ కు తరలించడం జరిగింది. A 1 ముద్దాయి దినేష్ పై గతంలో 18 కేసులు నమోదు అయినట్లు డి.ఎస్.పి వెంకటనారాయణ వెల్లడించారు.1
- తిరుపతి జిల్లా.. నగరి నియోజకవర్గంలో జరుగుతున్న మైనింగ్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్.. వడమాలపేట మండలం పచ్చకాల్వ గ్రామంలో సీసీ రోడ్డు, కల్వర్టును ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే భానుప్రకాష్.. వైసీపీ హయాంలో క్వారీలకు ఇష్టానుసారంగా అనుమతులు ఇచ్చారు.. *60, 70 అడుగుల మేర బ్లాస్టింగ్‌లు చేస్తుంటే చర్యలు తీసుకోకుండా అధికారులు ఏం చేస్తున్నారు..* *మైనింగ్ అధికారులు, విజిలెన్స్ అధికారులు నిద్రపోతున్నారా..?* ఎస్సీ కాలనీల్లో ప్రజలను నిద్రపోనీయకుండా హడలెత్తిస్తున్నారు.. నగరి, పుత్తూరులో మైనింగ్ విచక్షణారహితంగా సాగుతున్నా అధికారులు ఎందుకు నియంత్రించడం లేదు.. *చుట్టపుచూపుగా వచ్చి మామూళ్లు తీసుకుని వెళ్తున్నట్లుగా ఉంది తప్ప.. ప్రజల కోసం ఏం చేయడం లేదు..* వెంటనే నియోజకవర్గంలో బ్లాస్టింగ్‌లు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.. తిరుపతి జిల్లా.. నగరి నియోజకవర్గంలో జరుగుతున్న మైనింగ్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్.. వడమాలపేట మండలం పచ్చకాల్వ గ్రామంలో సీసీ రోడ్డు, కల్వర్టును ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే భానుప్రకాష్.. వైసీపీ హయాంలో క్వారీలకు ఇష్టానుసారంగా అనుమతులు ఇచ్చారు.. *60, 70 అడుగుల మేర బ్లాస్టింగ్‌లు చేస్తుంటే చర్యలు తీసుకోకుండా అధికారులు ఏం చేస్తున్నారు..* *మైనింగ్ అధికారులు, విజిలెన్స్ అధికారులు నిద్రపోతున్నారా..?* ఎస్సీ కాలనీల్లో ప్రజలను నిద్రపోనీయకుండా హడలెత్తిస్తున్నారు.. నగరి, పుత్తూరులో మైనింగ్ విచక్షణారహితంగా సాగుతున్నా అధికారులు ఎందుకు నియంత్రించడం లేదు.. *చుట్టపుచూపుగా వచ్చి మామూళ్లు తీసుకుని వెళ్తున్నట్లుగా ఉంది తప్ప.. ప్రజల కోసం ఏం చేయడం లేదు..* వెంటనే నియోజకవర్గంలో బ్లాస్టింగ్‌లు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలి..1
- ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు. సామాజిక కార్యకర్త ఆయుబ్ ఖాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ & ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ మరియు పి.ఈ.ఎస్ హాస్పిటల్, కుప్పం వారి సంయుక్త ఆధ్వర్యంలో పుంగనూరు మండలం, చదల్ల గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం అత్యంత విజయవంతంగా నిర్వహించబడింది. ఈ శిబిరంలో మొత్తం 100 మంది గ్రామస్తులు తమ కంటి పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షలు నిర్వహించిన వారిలో కంటి ఆపరేషన్ అవసరమైన 15 మందిని ప్రత్యేకంగా ఎన్నుకోవడం జరిగింది. అలా ఎంపిక చేసిన వారిని తదుపరి వైద్యం నిమిత్తం కుప్పం పి.ఈ.ఎస్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ రోగులందరికీ కుప్పం పి.ఈ.ఎస్ హాస్పిటల్‌లో ఉచితంగా ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించబడతాయి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ & ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ వారి తరపున నిర్వహించిన ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సీఈఓ అయూబ్ ఖాన్,చదళ్ళ రాజా రెడ్డి, నరసింహులు, జనసేన నాయకులు శివ కుమార్, అమర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.3
- స్థానిక ఎన్నికల్లో ధైర్యంగా నామినేషన్లు వేయండి: మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి స్థానిక సంస్థ ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు ధైర్యంగా నామినేషన్లు వేయాలని శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పిలుపునిచ్చారు.కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై బండి ఆత్మకూరు మండల విస్తృత స్థాయి సమావేశాన్ని పార్నపల్లె గ్రామంలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ... ప్రతి కార్యకర్త కలిసికట్టుగా పనిచేసి వైసీపీ జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.1