logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తిరుపతి జిల్లా.. నగరి నియోజకవర్గంలో జరుగుతున్న మైనింగ్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్.. వడమాలపేట మండలం పచ్చకాల్వ గ్రామంలో సీసీ రోడ్డు, కల్వర్టును ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే భానుప్రకాష్.. వైసీపీ హయాంలో క్వారీలకు ఇష్టానుసారంగా అనుమతులు ఇచ్చారు.. *60, 70 అడుగుల మేర బ్లాస్టింగ్‌లు చేస్తుంటే చర్యలు తీసుకోకుండా అధికారులు ఏం చేస్తున్నారు..* *మైనింగ్ అధికారులు, విజిలెన్స్ అధికారులు నిద్రపోతున్నారా..?* ఎస్సీ కాలనీల్లో ప్రజలను నిద్రపోనీయకుండా హడలెత్తిస్తున్నారు.. నగరి, పుత్తూరులో మైనింగ్ విచక్షణారహితంగా సాగుతున్నా అధికారులు ఎందుకు నియంత్రించడం లేదు.. *చుట్టపుచూపుగా వచ్చి మామూళ్లు తీసుకుని వెళ్తున్నట్లుగా ఉంది తప్ప.. ప్రజల కోసం ఏం చేయడం లేదు..* వెంటనే నియోజకవర్గంలో బ్లాస్టింగ్‌లు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.. తిరుపతి జిల్లా.. నగరి నియోజకవర్గంలో జరుగుతున్న మైనింగ్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్.. వడమాలపేట మండలం పచ్చకాల్వ గ్రామంలో సీసీ రోడ్డు, కల్వర్టును ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే భానుప్రకాష్.. వైసీపీ హయాంలో క్వారీలకు ఇష్టానుసారంగా అనుమతులు ఇచ్చారు.. *60, 70 అడుగుల మేర బ్లాస్టింగ్‌లు చేస్తుంటే చర్యలు తీసుకోకుండా అధికారులు ఏం చేస్తున్నారు..* *మైనింగ్ అధికారులు, విజిలెన్స్ అధికారులు నిద్రపోతున్నారా..?* ఎస్సీ కాలనీల్లో ప్రజలను నిద్రపోనీయకుండా హడలెత్తిస్తున్నారు.. నగరి, పుత్తూరులో మైనింగ్ విచక్షణారహితంగా సాగుతున్నా అధికారులు ఎందుకు నియంత్రించడం లేదు.. *చుట్టపుచూపుగా వచ్చి మామూళ్లు తీసుకుని వెళ్తున్నట్లుగా ఉంది తప్ప.. ప్రజల కోసం ఏం చేయడం లేదు..* వెంటనే నియోజకవర్గంలో బ్లాస్టింగ్‌లు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలి..

14 hrs ago
user_Stv9 Press
Stv9 Press
తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
14 hrs ago

తిరుపతి జిల్లా.. నగరి నియోజకవర్గంలో జరుగుతున్న మైనింగ్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్.. వడమాలపేట మండలం పచ్చకాల్వ గ్రామంలో సీసీ రోడ్డు, కల్వర్టును ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే భానుప్రకాష్.. వైసీపీ హయాంలో క్వారీలకు ఇష్టానుసారంగా అనుమతులు ఇచ్చారు.. *60, 70 అడుగుల మేర బ్లాస్టింగ్‌లు చేస్తుంటే చర్యలు తీసుకోకుండా అధికారులు ఏం చేస్తున్నారు..* *మైనింగ్ అధికారులు, విజిలెన్స్ అధికారులు నిద్రపోతున్నారా..?* ఎస్సీ కాలనీల్లో ప్రజలను నిద్రపోనీయకుండా హడలెత్తిస్తున్నారు.. నగరి, పుత్తూరులో మైనింగ్ విచక్షణారహితంగా సాగుతున్నా అధికారులు ఎందుకు నియంత్రించడం లేదు.. *చుట్టపుచూపుగా వచ్చి మామూళ్లు తీసుకుని వెళ్తున్నట్లుగా ఉంది తప్ప.. ప్రజల కోసం ఏం చేయడం లేదు..* వెంటనే నియోజకవర్గంలో బ్లాస్టింగ్‌లు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.. తిరుపతి జిల్లా.. నగరి నియోజకవర్గంలో జరుగుతున్న మైనింగ్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్.. వడమాలపేట మండలం పచ్చకాల్వ గ్రామంలో సీసీ రోడ్డు, కల్వర్టును ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే భానుప్రకాష్.. వైసీపీ హయాంలో క్వారీలకు ఇష్టానుసారంగా అనుమతులు ఇచ్చారు.. *60, 70 అడుగుల మేర బ్లాస్టింగ్‌లు చేస్తుంటే చర్యలు తీసుకోకుండా అధికారులు ఏం చేస్తున్నారు..* *మైనింగ్ అధికారులు, విజిలెన్స్ అధికారులు నిద్రపోతున్నారా..?* ఎస్సీ కాలనీల్లో ప్రజలను నిద్రపోనీయకుండా హడలెత్తిస్తున్నారు.. నగరి, పుత్తూరులో మైనింగ్ విచక్షణారహితంగా సాగుతున్నా అధికారులు ఎందుకు నియంత్రించడం లేదు.. *చుట్టపుచూపుగా వచ్చి మామూళ్లు తీసుకుని వెళ్తున్నట్లుగా ఉంది తప్ప.. ప్రజల కోసం ఏం చేయడం లేదు..* వెంటనే నియోజకవర్గంలో బ్లాస్టింగ్‌లు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలి..

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కరువుకు కారణం El Niño కాదు.. ‘ఎల్లో నినో ఎఫెక్ట్‌’! కరువు కారణంగా పూర్వ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాట్ విమర్శలు కరువుకు కారణం El Niño కాదు.. ‘ఎల్లో నినో ఎఫెక్ట్‌’! కరువు కారణంగా పూర్వ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైయస్ జగన్మోహన్ రెడ్డి హాట్ అయిన విమర్శలు చేశారు
    1
    కరువుకు కారణం El Niño కాదు.. ‘ఎల్లో నినో ఎఫెక్ట్‌’! కరువు కారణంగా పూర్వ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాట్ విమర్శలు
కరువుకు కారణం El Niño కాదు.. ‘ఎల్లో నినో ఎఫెక్ట్‌’! కరువు కారణంగా పూర్వ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైయస్ జగన్మోహన్ రెడ్డి హాట్ అయిన విమర్శలు చేశారు
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • వైసీపీ నుంచి ముస్లిం మైనార్టీలు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సమక్షంలో టీడీపీ లోకి భారీగా చేరికలు ముస్లిం మైనార్టీ సోదరులు తమ తండ్రి కాలం నుంచి నల్లారి కుటుంబానికి అండగా ఉన్నారని పీలేరు నియోజకవర్గం శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. కలకడ మండల కేంద్రంలో ఓల్డ్ ఆక్స్ఫర్డ్ స్కూల్ సమీపంలో జరిగిన సమావేశంలో కలకడ మాజీ సర్పంచ్ దండు జిలాని తమ కుటుంబ సభ్యులు మరియు అనూయాయులతో 175 కుటుంబాలకు పైగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సమక్షంలో ఆదివారం టిడిపిలో చేరారు. అదే విధంగా కలకడ మండల కేంద్రములో సింగిల్ విండో మాజీ డైరెక్టర్ టిఎస్ సుల్తానీ భాష తమ కుటుంబ సభ్యులు మరియు అనూయాయులతో 175కుటుంబాలకు పైగా తెలుగు దేశం పార్టీ లో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సమక్షంలో చేరగా వీరందరికీ పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ సోదరుల విషయంలో పొరపాటు గాని, నేనెప్పుడూ తప్పు గాని చేయలేదని చెప్పారు. కలకడ ముస్లిం సోదరులు ఇకపై తప్పు చేయవద్దని అన్నారు. మీకు ఏ పని కావాలన్నా చేసుకుని వెళ్లాలని కోరారు. కలకడలో అభివృద్ధి తాము చేసిందే అని, వైకాపా చేసింది ఏమీ లేదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారపు రవిప్రకాష్ నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు పొత్తూరు ప్రభాకర్ నాయుడు, సింగిల్ విండో చైర్మన్ మద్దిపట్ల వెంకటరమణ నాయుడు, శ్రీనివాసులు రెడ్డి, వై.వెంకట్రమణ అలియాస్ పెద్దోడు, కలికిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముబారక్ అలీ, యల్లమంద జిలాని, బి.జాఫర్ హుస్సేన్, ఆర్.జాకీర్ హుస్సేన్, సయ్యద్ ఇర్ఫాన్, మెడికల్ స్టోర్ బాబు, రఫీ, టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
    1
    వైసీపీ నుంచి ముస్లిం మైనార్టీలు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సమక్షంలో టీడీపీ లోకి భారీగా చేరికలు
ముస్లిం మైనార్టీ సోదరులు తమ తండ్రి కాలం నుంచి నల్లారి కుటుంబానికి అండగా ఉన్నారని పీలేరు నియోజకవర్గం శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. కలకడ మండల కేంద్రంలో ఓల్డ్ ఆక్స్ఫర్డ్ స్కూల్ సమీపంలో జరిగిన సమావేశంలో కలకడ మాజీ సర్పంచ్ దండు జిలాని తమ కుటుంబ సభ్యులు మరియు అనూయాయులతో 175 కుటుంబాలకు పైగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సమక్షంలో ఆదివారం టిడిపిలో చేరారు. అదే విధంగా కలకడ మండల కేంద్రములో సింగిల్ విండో మాజీ డైరెక్టర్ టిఎస్ సుల్తానీ భాష తమ కుటుంబ సభ్యులు మరియు అనూయాయులతో 175కుటుంబాలకు పైగా తెలుగు దేశం పార్టీ లో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సమక్షంలో చేరగా వీరందరికీ పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే ఘనంగా స్వాగతం పలికారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ సోదరుల విషయంలో పొరపాటు గాని, నేనెప్పుడూ తప్పు గాని చేయలేదని చెప్పారు. కలకడ ముస్లిం సోదరులు ఇకపై తప్పు చేయవద్దని అన్నారు. మీకు ఏ పని కావాలన్నా చేసుకుని వెళ్లాలని కోరారు. కలకడలో అభివృద్ధి తాము చేసిందే అని, వైకాపా చేసింది ఏమీ లేదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారపు రవిప్రకాష్ నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు పొత్తూరు ప్రభాకర్ నాయుడు, సింగిల్ విండో చైర్మన్ మద్దిపట్ల వెంకటరమణ నాయుడు, శ్రీనివాసులు రెడ్డి, వై.వెంకట్రమణ అలియాస్ పెద్దోడు, కలికిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముబారక్ అలీ, యల్లమంద జిలాని, బి.జాఫర్ హుస్సేన్, ఆర్.జాకీర్ హుస్సేన్, సయ్యద్ ఇర్ఫాన్, మెడికల్ స్టోర్ బాబు, రఫీ, టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
    user_Kalikiri Nestham Tv (Sufi)
    Kalikiri Nestham Tv (Sufi)
    పీలేరు, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • కాణిపాకం లో బ్రహ్మోత్సవాలు విద్యుత్ అలంకరణతో భక్తులను ఆకర్షిస్తుంది కాణిపాకంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 14వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ బ్రహ్మోత్సవాలకు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడంతో పాటు వివిధ రకాల వాహన సేవలను వైభవంగా నిర్వహిస్తున్నారు. అలంకరణలతో ముస్తాబైన స్వామివారు వాహనాలపై పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, వసతి, పార్కింగ్, క్యూ లైన్లు, భద్రత తదితర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్వామివారి వాహన సేవలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో కాణిపాకం పురవీధులు భక్తజన సందోహంగా మారుతున్నాయి.
    1
    కాణిపాకం లో బ్రహ్మోత్సవాలు విద్యుత్ అలంకరణతో భక్తులను ఆకర్షిస్తుంది
కాణిపాకంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.
సెప్టెంబర్ 14వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ బ్రహ్మోత్సవాలకు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడంతో పాటు వివిధ రకాల వాహన సేవలను వైభవంగా నిర్వహిస్తున్నారు. అలంకరణలతో ముస్తాబైన స్వామివారు వాహనాలపై పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, వసతి, పార్కింగ్, క్యూ లైన్లు, భద్రత తదితర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
స్వామివారి వాహన సేవలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో కాణిపాకం పురవీధులు భక్తజన సందోహంగా మారుతున్నాయి.
    user_ఎస్.చిరంజీవి
    ఎస్.చిరంజీవి
    Local News Reporter చిత్తూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • నరేంద్ర మోదీ బ్యానర్‌తో వినాయక నిమజ్జనంలో సందడి పుంగనూరు మండలంలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిమజ్జన ఊరేగింపు సందర్భంగా పుంగనూరు గోకుల్ సర్కిల్‌లో నరేంద్ర మోదీ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. జోగిపేటకు చెందిన కొందరు యువకులు నరేంద్ర మోదీపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఆ బ్యానర్‌ను చేతుల్లోకి ఎత్తుకుని ఉత్సాహంగా నృత్యాలు చేశారు. వినాయక నిమజ్జన వేడుకల్లో భాగంగా బ్యానర్‌తో చేసిన ఈ సందడి అక్కడి ప్రజలు, భక్తులను ఆకట్టుకుంది. యువకుల నృత్యాలతో గోకుల్ సర్కిల్ పరిసరాల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. నరేంద్ర మోదీ బ్యానర్‌తో వినాయక నిమజ్జనంలో సందడి పుంగనూరు మండలంలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిమజ్జన ఊరేగింపు సందర్భంగా పుంగనూరు గోకుల్ సర్కిల్‌లో నరేంద్ర మోదీ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. జోగిపేటకు చెందిన కొందరు యువకులు నరేంద్ర మోదీపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఆ బ్యానర్‌ను చేతుల్లోకి ఎత్తుకుని ఉత్సాహంగా నృత్యాలు చేశారు. వినాయక నిమజ్జన వేడుకల్లో భాగంగా బ్యానర్‌తో చేసిన ఈ సందడి అక్కడి ప్రజలు, భక్తులను ఆకట్టుకుంది. యువకుల నృత్యాలతో గోకుల్ సర్కిల్ పరిసరాల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
    1
    నరేంద్ర మోదీ బ్యానర్‌తో వినాయక నిమజ్జనంలో సందడి
పుంగనూరు మండలంలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిమజ్జన ఊరేగింపు సందర్భంగా పుంగనూరు గోకుల్ సర్కిల్‌లో నరేంద్ర మోదీ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు.
జోగిపేటకు చెందిన కొందరు యువకులు నరేంద్ర మోదీపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఆ బ్యానర్‌ను చేతుల్లోకి ఎత్తుకుని ఉత్సాహంగా నృత్యాలు చేశారు. వినాయక నిమజ్జన వేడుకల్లో భాగంగా బ్యానర్‌తో చేసిన ఈ సందడి అక్కడి ప్రజలు, భక్తులను ఆకట్టుకుంది. యువకుల నృత్యాలతో గోకుల్ సర్కిల్ పరిసరాల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
నరేంద్ర మోదీ బ్యానర్‌తో వినాయక నిమజ్జనంలో సందడి
పుంగనూరు మండలంలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిమజ్జన ఊరేగింపు సందర్భంగా పుంగనూరు గోకుల్ సర్కిల్‌లో నరేంద్ర మోదీ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు.
జోగిపేటకు చెందిన కొందరు యువకులు నరేంద్ర మోదీపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఆ బ్యానర్‌ను చేతుల్లోకి ఎత్తుకుని ఉత్సాహంగా నృత్యాలు చేశారు. వినాయక నిమజ్జన వేడుకల్లో భాగంగా బ్యానర్‌తో చేసిన ఈ సందడి అక్కడి ప్రజలు, భక్తులను ఆకట్టుకుంది. యువకుల నృత్యాలతో గోకుల్ సర్కిల్ పరిసరాల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
    user_పిండిరాల ధనుంజయ్
    పిండిరాల ధనుంజయ్
    Photographer పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • పులిచెర్ల లో అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ చేసిన కల్లూరు పోలీసులు పులిచెర్ల లో ఐదుగురు అంతరాష్ట్ర దొంగల ముఠా నిందితులను కల్లూరు పోలీసులు అదుపులో తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 90లక్షల విలువగల బంగారు,వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కల్లూరు శ్రీ కృష్ణ జ్యువలరీ దుకాణంలో చోరికి పాల్పడిన నిందితులు. దినేష్,చిరంజీవి,జగన్, వసంత్ కుమార్, సిలంబరసన్ ను పోలీసులు రిమాండ్ కు తరలించడం జరిగింది. A 1 ముద్దాయి దినేష్ పై గతంలో 18 కేసులు నమోదు అయినట్లు డి.ఎస్.పి వెంకటనారాయణ వెల్లడించారు.
    1
    పులిచెర్ల లో అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ చేసిన కల్లూరు పోలీసులు
పులిచెర్ల లో ఐదుగురు  అంతరాష్ట్ర దొంగల ముఠా నిందితులను  కల్లూరు పోలీసులు అదుపులో తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 90లక్షల విలువగల బంగారు,వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కల్లూరు శ్రీ కృష్ణ జ్యువలరీ దుకాణంలో చోరికి పాల్పడిన నిందితులు. దినేష్,చిరంజీవి,జగన్, వసంత్ కుమార్, సిలంబరసన్ ను పోలీసులు రిమాండ్ కు తరలించడం జరిగింది. 
A 1 ముద్దాయి దినేష్ పై గతంలో 18 కేసులు నమోదు అయినట్లు డి.ఎస్.పి వెంకటనారాయణ వెల్లడించారు.
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • నెల్లూరు నగరంలోని స్థానిక పప్పుల వీధి మహాలక్ష్మి దేవస్థానం నందు అంగరంగ వైభవంగా పొట్టి శ్రీరాములు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది, సాయంత్రం వాసవి కన్కా పరమేశ్వరి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుండి ఊరేగింపుగా మహాలక్ష్మి దేవస్థానం కు చేరి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ప్రారంభించారు,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు పొంగూరు నారాయణ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూప్ కుమార్ యాదవ్ మేయర్ సుజాత రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ చైర్మన్ వెంకటేష్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మయ్య ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు హాజరయ్యారు, అర్బన్ ఆర్యవైశ్య సంఘం కార్యవర్గ ప్రమాణస్వీకారంలో ప్రధాన కార్యదర్శి కోట రమేష్ సెక్రటరీ జె.వి చలపతిరావు అధ్యక్షులు మునగనాగేశ్వరరావు ఆర్యవైశ్య మహిళా విభాగంలో అధ్యక్షులు శేషాద్రి సువర్ణ కుమారి ప్రధాన కార్యదర్శి మెంట రేవతి కోశాధికారి లక్ష్మీ సుకన్య ఆర్యవైశ్య యువజన యువ భాగంలో అధ్యక్షులు వేముల హరిశంకర్ ప్రధాన కార్యదర్శి వెంకట సాయి మోహిత్ కోశాధికారి మెంట సాయి రమణ ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది, పొట్టి శ్రీరాములు జిల్లా ఆర్బన్ ఆర్యవైశ్య సంఘం అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని అభివృద్ధి దిశలో పయనించాలని ప్రతి ఒక్కరిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు,
    1
    నెల్లూరు నగరంలోని స్థానిక పప్పుల వీధి మహాలక్ష్మి దేవస్థానం నందు అంగరంగ వైభవంగా పొట్టి శ్రీరాములు జిల్లా  అర్బన్ ఆర్యవైశ్య నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది, సాయంత్రం వాసవి కన్కా పరమేశ్వరి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుండి ఊరేగింపుగా మహాలక్ష్మి దేవస్థానం కు చేరి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ప్రారంభించారు,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు పొంగూరు  నారాయణ   సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి  రూప్ కుమార్ యాదవ్ మేయర్ సుజాత  రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ చైర్మన్ వెంకటేష్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మయ్య  ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు హాజరయ్యారు, అర్బన్ ఆర్యవైశ్య సంఘం కార్యవర్గ ప్రమాణస్వీకారంలో ప్రధాన కార్యదర్శి కోట రమేష్  సెక్రటరీ జె.వి చలపతిరావు అధ్యక్షులు మునగనాగేశ్వరరావు       ఆర్యవైశ్య  మహిళా విభాగంలో అధ్యక్షులు శేషాద్రి సువర్ణ కుమారి ప్రధాన కార్యదర్శి మెంట రేవతి   కోశాధికారి లక్ష్మీ సుకన్య  ఆర్యవైశ్య యువజన యువ భాగంలో  అధ్యక్షులు వేముల హరిశంకర్ ప్రధాన కార్యదర్శి వెంకట సాయి మోహిత్ కోశాధికారి మెంట సాయి రమణ  ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది, పొట్టి శ్రీరాములు జిల్లా ఆర్బన్ ఆర్యవైశ్య సంఘం అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని అభివృద్ధి దిశలో పయనించాలని ప్రతి ఒక్కరిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు,
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలకు ఏఎంసీ చైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఘాటైన కౌంటర్ విడవలూరు మండలంలోని స్థానిక సినిమా హాల్ సెంటర్‌లో కోవూరు ఏఎంసీ చైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన వంశీకృష్ణారెడ్డి.. ప్రసన్నకుమార్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.మహిళలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అదే సమయంలో మాజీ ఏఎంసీ చైర్మన్ అచ్యుత్ రెడ్డి కూడా ప్రసన్నకుమార్ రెడ్డి భాష, వ్యవహారశైలిపై విమర్శలు చేశారు.
    3
    ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలకు ఏఎంసీ చైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఘాటైన కౌంటర్
విడవలూరు మండలంలోని స్థానిక సినిమా హాల్ సెంటర్‌లో కోవూరు ఏఎంసీ చైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఇటీవల మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన వంశీకృష్ణారెడ్డి.. ప్రసన్నకుమార్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.మహిళలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
అదే సమయంలో మాజీ ఏఎంసీ చైర్మన్ అచ్యుత్ రెడ్డి కూడా ప్రసన్నకుమార్ రెడ్డి భాష, వ్యవహారశైలిపై విమర్శలు చేశారు.
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • శ్రీవారి లడ్డు ప్రసాదంపై మీరు చేసిన తప్పుడు ప్రచారానికి ఏం ప్రక్షాళన చేస్తారు చంద్రబాబు? ఎలాంటి ఆధారాలు లేకుండానే లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని సీఎం హోదాలో చంద్రబాబు ఎలా చెప్తారు? ఏ జంతు కొవ్వు లడ్డులో కలవలేదని ఈడీ తేల్చింది తప్పుడు ప్రచారంతో కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీసినందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి. -చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు, మాజీ మంత్రి, శ్రీవారి లడ్డు ప్రసాదంపై మీరు చేసిన తప్పుడు ప్రచారానికి ఏం ప్రక్షాళన చేస్తారు చంద్రబాబు? ఎలాంటి ఆధారాలు లేకుండానే లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని సీఎం హోదాలో చంద్రబాబు ఎలా చెప్తారు? ఏ జంతు కొవ్వు లడ్డులో కలవలేదని ఈడీ తేల్చింది తప్పుడు ప్రచారంతో కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీసినందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి. -చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు, మాజీ మంత్రి,
    1
    శ్రీవారి లడ్డు ప్రసాదంపై మీరు చేసిన తప్పుడు ప్రచారానికి ఏం ప్రక్షాళన చేస్తారు చంద్రబాబు?

ఎలాంటి ఆధారాలు లేకుండానే లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని సీఎం హోదాలో చంద్రబాబు ఎలా చెప్తారు? ఏ జంతు కొవ్వు లడ్డులో కలవలేదని ఈడీ తేల్చింది 

తప్పుడు ప్రచారంతో కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీసినందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి.

-చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు, మాజీ మంత్రి, 
శ్రీవారి లడ్డు ప్రసాదంపై మీరు చేసిన తప్పుడు ప్రచారానికి ఏం ప్రక్షాళన చేస్తారు చంద్రబాబు?
ఎలాంటి ఆధారాలు లేకుండానే లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని సీఎం హోదాలో చంద్రబాబు ఎలా చెప్తారు? ఏ జంతు కొవ్వు లడ్డులో కలవలేదని ఈడీ తేల్చింది 
తప్పుడు ప్రచారంతో కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీసినందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి.
-చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు, మాజీ మంత్రి,
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.