logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గ్రామపంచాయతీ పాగుంట గ్రామంలో మురికి నీరు తరిపిస్తున్న పరిశుద్యం పాగుంట గ్రామంలో మడుగులను తలపిస్తున్న మురుగు నీరు పాగుంట గ్రామంలో పారిశుధ్యం అస్తవ్యస్తం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు సాక్షాత్తూ పంచాయతీ కార్యాలయం ముందే నీరు నిలిచినా చూడని అధికారులు గ్రామసభలో విన్నవించినా కరువైన స్పందన.. గ్రామస్థుల ఆగ్రహం .కేటిదొడ్డి మండలం పాగుంట గ్రామంలో రోడ్లపై నిలిచిన మురుగునీరుతో మడుగును తలపిస్తోంది. మురుగు నీరుకు తోడు ఇటీవల కురిసిన వర్షం నీరు ముందుకు వెళ్లడానికి వీలులేక రోడ్డుపై నిలిచిపో యింది. దీంతో ఆ రోడ్డుపై వెళ్లే వాహన దారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. వాహనాలు వెళ్లే సమయంలో సమీపంలోని ఇళ్లలోకి మురుగునీరు పడుతున్నట్టు స్థానికులు ఆవేదన చెందుతున్నారు. వారం రోజులుగా నీరు ని ల్వ ఉండడంతో దోమలు వృద్ధిచెంది విషజ్వరాలు ప్ర బలే అవకాశమున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి, మండల అధికారులకు ఫిర్యాదు చేసిన రోడ్లపై నిలిచిన మురుగు నీరు సమస్యను పరిష్కరించడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామ సభలో వార్డు సభ్యులు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన స్పందన కరువైందని గ్రామస్తులు వాపోతున్నారు.రోజులు తరబడి నిల్వ.. విషజ్వరాల భయం ​గత‌కొన్ని రోజులుగా రోడ్డుపైనే నీరు నిల్వ ఉండటంతో ఈగలు, దోమలు విపరీతంగా వృద్ధి చెందుతున్నాయి. దీంతో గ్రామంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో చిన్న పిల్లలు, వృద్ధులు రోగాల బారిన పడకముందే పారిశుధ్య పనులు చేపట్టి ఫాగింగ్ చేయాలని కోరుతున్నారు.చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు ​రోడ్డుపై నిలిచిన మురుగునీటి సమస్యపై గ్రామ పంచాయతీ కార్యదర్శికి, మండల అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామసభలో వార్డు సభ్యులు సైతం ఈ తీవ్రమైన సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, స్పందన కరువైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

14 hrs ago
user_Mahammad sami
Mahammad sami
Kaloor Thimmandoddi, Jogulamba Gadwal•
14 hrs ago

గ్రామపంచాయతీ పాగుంట గ్రామంలో మురికి నీరు తరిపిస్తున్న పరిశుద్యం పాగుంట గ్రామంలో మడుగులను తలపిస్తున్న మురుగు నీరు పాగుంట గ్రామంలో పారిశుధ్యం అస్తవ్యస్తం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు సాక్షాత్తూ పంచాయతీ కార్యాలయం ముందే నీరు నిలిచినా చూడని అధికారులు గ్రామసభలో విన్నవించినా కరువైన స్పందన.. గ్రామస్థుల ఆగ్రహం .కేటిదొడ్డి మండలం పాగుంట గ్రామంలో రోడ్లపై నిలిచిన మురుగునీరుతో మడుగును తలపిస్తోంది. మురుగు నీరుకు తోడు ఇటీవల కురిసిన వర్షం నీరు ముందుకు వెళ్లడానికి వీలులేక రోడ్డుపై నిలిచిపో యింది. దీంతో ఆ రోడ్డుపై వెళ్లే వాహన దారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. వాహనాలు వెళ్లే సమయంలో సమీపంలోని ఇళ్లలోకి మురుగునీరు పడుతున్నట్టు స్థానికులు ఆవేదన చెందుతున్నారు. వారం రోజులుగా నీరు ని ల్వ ఉండడంతో దోమలు వృద్ధిచెంది విషజ్వరాలు ప్ర బలే అవకాశమున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి, మండల అధికారులకు ఫిర్యాదు చేసిన రోడ్లపై నిలిచిన మురుగు నీరు సమస్యను పరిష్కరించడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామ సభలో వార్డు సభ్యులు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన స్పందన కరువైందని గ్రామస్తులు వాపోతున్నారు.రోజులు తరబడి నిల్వ.. విషజ్వరాల భయం ​గత‌కొన్ని రోజులుగా రోడ్డుపైనే నీరు నిల్వ ఉండటంతో ఈగలు, దోమలు విపరీతంగా వృద్ధి చెందుతున్నాయి. దీంతో గ్రామంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో చిన్న పిల్లలు, వృద్ధులు రోగాల బారిన పడకముందే పారిశుధ్య పనులు చేపట్టి ఫాగింగ్ చేయాలని కోరుతున్నారు.చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు ​రోడ్డుపై నిలిచిన మురుగునీటి సమస్యపై గ్రామ పంచాయతీ కార్యదర్శికి, మండల అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామసభలో వార్డు సభ్యులు సైతం ఈ తీవ్రమైన సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, స్పందన కరువైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

More news from Jogulamba Gadwal and nearby areas
  • గ్రామపంచాయతీ పాగుంట గ్రామంలో మురికి నీరు తరిపిస్తున్న పరిశుద్యం పాగుంట గ్రామంలో మడుగులను తలపిస్తున్న మురుగు నీరు పాగుంట గ్రామంలో పారిశుధ్యం అస్తవ్యస్తం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు సాక్షాత్తూ పంచాయతీ కార్యాలయం ముందే నీరు నిలిచినా చూడని అధికారులు గ్రామసభలో విన్నవించినా కరువైన స్పందన.. గ్రామస్థుల ఆగ్రహం .కేటిదొడ్డి మండలం పాగుంట గ్రామంలో రోడ్లపై నిలిచిన మురుగునీరుతో మడుగును తలపిస్తోంది. మురుగు నీరుకు తోడు ఇటీవల కురిసిన వర్షం నీరు ముందుకు వెళ్లడానికి వీలులేక రోడ్డుపై నిలిచిపో యింది. దీంతో ఆ రోడ్డుపై వెళ్లే వాహన దారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. వాహనాలు వెళ్లే సమయంలో సమీపంలోని ఇళ్లలోకి మురుగునీరు పడుతున్నట్టు స్థానికులు ఆవేదన చెందుతున్నారు. వారం రోజులుగా నీరు ని ల్వ ఉండడంతో దోమలు వృద్ధిచెంది విషజ్వరాలు ప్ర బలే అవకాశమున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి, మండల అధికారులకు ఫిర్యాదు చేసిన రోడ్లపై నిలిచిన మురుగు నీరు సమస్యను పరిష్కరించడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామ సభలో వార్డు సభ్యులు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన స్పందన కరువైందని గ్రామస్తులు వాపోతున్నారు.రోజులు తరబడి నిల్వ.. విషజ్వరాల భయం ​గత‌కొన్ని రోజులుగా రోడ్డుపైనే నీరు నిల్వ ఉండటంతో ఈగలు, దోమలు విపరీతంగా వృద్ధి చెందుతున్నాయి. దీంతో గ్రామంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో చిన్న పిల్లలు, వృద్ధులు రోగాల బారిన పడకముందే పారిశుధ్య పనులు చేపట్టి ఫాగింగ్ చేయాలని కోరుతున్నారు.చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు ​రోడ్డుపై నిలిచిన మురుగునీటి సమస్యపై గ్రామ పంచాయతీ కార్యదర్శికి, మండల అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామసభలో వార్డు సభ్యులు సైతం ఈ తీవ్రమైన సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, స్పందన కరువైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
    1
    గ్రామపంచాయతీ పాగుంట గ్రామంలో మురికి నీరు తరిపిస్తున్న పరిశుద్యం 
పాగుంట గ్రామంలో మడుగులను తలపిస్తున్న మురుగు నీరు పాగుంట గ్రామంలో పారిశుధ్యం అస్తవ్యస్తం
చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
సాక్షాత్తూ పంచాయతీ కార్యాలయం ముందే నీరు నిలిచినా చూడని అధికారులు
గ్రామసభలో విన్నవించినా కరువైన స్పందన.. గ్రామస్థుల ఆగ్రహం .కేటిదొడ్డి మండలం పాగుంట గ్రామంలో రోడ్లపై నిలిచిన మురుగునీరుతో మడుగును తలపిస్తోంది. మురుగు నీరుకు తోడు ఇటీవల  కురిసిన వర్షం నీరు ముందుకు వెళ్లడానికి వీలులేక రోడ్డుపై నిలిచిపో యింది. దీంతో ఆ రోడ్డుపై వెళ్లే వాహన దారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. వాహనాలు వెళ్లే సమయంలో సమీపంలోని ఇళ్లలోకి మురుగునీరు పడుతున్నట్టు స్థానికులు ఆవేదన చెందుతున్నారు. వారం రోజులుగా నీరు ని ల్వ ఉండడంతో దోమలు వృద్ధిచెంది విషజ్వరాలు ప్ర బలే అవకాశమున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి, మండల అధికారులకు ఫిర్యాదు చేసిన రోడ్లపై నిలిచిన మురుగు నీరు  సమస్యను పరిష్కరించడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామ సభలో వార్డు సభ్యులు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన స్పందన కరువైందని గ్రామస్తులు వాపోతున్నారు.రోజులు తరబడి నిల్వ.. విషజ్వరాల భయం
​గత‌కొన్ని రోజులుగా రోడ్డుపైనే నీరు నిల్వ ఉండటంతో ఈగలు, దోమలు విపరీతంగా వృద్ధి చెందుతున్నాయి. దీంతో గ్రామంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో చిన్న పిల్లలు, వృద్ధులు రోగాల బారిన పడకముందే పారిశుధ్య పనులు చేపట్టి ఫాగింగ్ చేయాలని కోరుతున్నారు.చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
​రోడ్డుపై నిలిచిన మురుగునీటి సమస్యపై గ్రామ పంచాయతీ కార్యదర్శికి, మండల అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.  గ్రామసభలో వార్డు సభ్యులు సైతం ఈ తీవ్రమైన సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, స్పందన కరువైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
    user_Mahammad sami
    Mahammad sami
    Kaloor Thimmandoddi, Jogulamba Gadwal•
    14 hrs ago
  • ఎమ్మిగనూరు బిజెపి పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి జన్మదిన వేడుకలు* ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి జన్మదిన సందర్భంగా పట్టణ అధ్యక్షులు వాల్మీకి దయాసాగర్ గారి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు పట్టణంలోని పూలే అంబేద్కర్ సొసైటీ చిన్నపిల్లల అనాధాశ్రమం నందు పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి, అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కురవబడేసాబ్ గారు పట్టణ సీనియర్ నాయకులు శివదాస్ గారు రవి కిరణ్ గారు, శ్రీ చక్ర నాగరాజు గారు, జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులు వడ్డే ఉరుకుందు గారు, మల్లికార్జున ఆచారి,19 వార్డ్ ఇంచార్జ్ పట్టణ కోశాధికారి శిల్పి భాస్కర్ గారు, BJYM జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్ రెడ్డి,BJYM పట్టణ అధ్యక్షులు ఉప్పర బండి రాజేష్ , పట్టణ ప్రధాన కార్యదర్శి చేనేత శివ ,పట్టణ ఉపాధ్యక్షులు కాసిం నాయుడు, వెల్డింగ్ వెంకటేష్ ,వడ్డే బజారి మాల మార్కండేయ గార్లు, పట్టణ నాయకులు వడ్డే పెద్దయ్య, వడ్డే మహేష్, బి రవి కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    ఎమ్మిగనూరు బిజెపి పార్టీ ఆధ్వర్యంలో  రాష్ట్ర అధ్యక్షులు  శ్రీ పివిఎన్ మాధవ్ గారి జన్మదిన వేడుకలు* 

ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి జన్మదిన సందర్భంగా  పట్టణ అధ్యక్షులు వాల్మీకి దయాసాగర్ గారి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు పట్టణంలోని పూలే అంబేద్కర్ సొసైటీ చిన్నపిల్లల అనాధాశ్రమం నందు పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి, అన్నదాన కార్యక్రమం  చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  మండల అధ్యక్షులు కురవబడేసాబ్ గారు పట్టణ సీనియర్ నాయకులు శివదాస్ గారు రవి కిరణ్ గారు, శ్రీ చక్ర నాగరాజు గారు, జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులు వడ్డే ఉరుకుందు గారు, మల్లికార్జున ఆచారి,19 వార్డ్ ఇంచార్జ్ పట్టణ కోశాధికారి శిల్పి భాస్కర్ గారు, BJYM  జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్ రెడ్డి,BJYM పట్టణ అధ్యక్షులు ఉప్పర బండి రాజేష్ , పట్టణ ప్రధాన కార్యదర్శి చేనేత శివ ,పట్టణ ఉపాధ్యక్షులు కాసిం నాయుడు, వెల్డింగ్ వెంకటేష్ ,వడ్డే బజారి మాల మార్కండేయ గార్లు, పట్టణ నాయకులు వడ్డే పెద్దయ్య, వడ్డే మహేష్,  బి రవి కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_REPOTER KUMAR
    REPOTER KUMAR
    Media company కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • ఎమ్మిగనూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి జన్మదిన వేడుకలు.. అనాథాశ్రమంలో చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసిన బీజేపీ నేతలు
    1
    ఎమ్మిగనూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి జన్మదిన వేడుకలు..
అనాథాశ్రమంలో చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసిన బీజేపీ నేతలు
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • పార్లమెంట్ వద్ద కాంగ్రెస్ ఎంపీల నిరసనలో పాల్గొన్న మల్లు రవి న్యూఢిల్లీ, ఆగస్టు 12: పార్లమెంట్ భవనం వద్ద బుధవారం జరిగిన ప్రతిపక్ష ఎంపీల నిరసన కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం కన్వీనర్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ మల్లు రవి పాల్గొన్నారు. వయనాడు ఎంపీ శ్రీమతి ప్రియాంక గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష ఎంపీలతో కలిసి ఆయన ఆందోళన చేపట్టారు. విరాళాల సేకరణ, వినియోగంలో పారదర్శకత మరియు జవాబుదారీతనం ఉండాలని డిమాండ్ చేస్తూ ఆరోపిత “చందా చోరీ” అంశాన్ని మల్లు రవి ప్రస్తావించారు. అలాగే విద్యార్థులపై పోలీసులు, ఇతర భద్రతా బలగాలచే జరుగుతున్న హింసాత్మక ఘటనలు, అఘాయిత్యాలపై కూడా ప్రతిపక్ష ఎంపీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షం లేవనెత్తిన అంశాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో సమాధానం ఇవ్వాలని, అధికారిక ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు పార్లమెంటే సరైన వేదిక అని పేర్కొంటూ, విద్యార్థుల హక్కుల పరిరక్షణ, పారదర్శకత మరియు ప్రజాస్వామ్య జవాబుదారీతనానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని మల్లు రవి తెలిపారు.
    4
    పార్లమెంట్ వద్ద కాంగ్రెస్ ఎంపీల నిరసనలో పాల్గొన్న మల్లు రవి
న్యూఢిల్లీ, ఆగస్టు 12: పార్లమెంట్ భవనం వద్ద బుధవారం జరిగిన ప్రతిపక్ష ఎంపీల నిరసన కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం కన్వీనర్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ మల్లు రవి పాల్గొన్నారు. వయనాడు ఎంపీ శ్రీమతి ప్రియాంక గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష ఎంపీలతో కలిసి ఆయన ఆందోళన చేపట్టారు.
విరాళాల సేకరణ, వినియోగంలో పారదర్శకత మరియు జవాబుదారీతనం ఉండాలని డిమాండ్ చేస్తూ ఆరోపిత “చందా చోరీ” అంశాన్ని మల్లు రవి ప్రస్తావించారు. అలాగే విద్యార్థులపై పోలీసులు, ఇతర భద్రతా బలగాలచే జరుగుతున్న హింసాత్మక ఘటనలు, అఘాయిత్యాలపై కూడా ప్రతిపక్ష ఎంపీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రతిపక్షం లేవనెత్తిన అంశాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో సమాధానం ఇవ్వాలని, అధికారిక ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు పార్లమెంటే సరైన వేదిక అని పేర్కొంటూ, విద్యార్థుల హక్కుల పరిరక్షణ, పారదర్శకత మరియు ప్రజాస్వామ్య జవాబుదారీతనానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని మల్లు రవి తెలిపారు.
    user_Kethapally shankar
    Kethapally shankar
    బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    15 hrs ago
  • కర్నూలు-ఆదోని మార్గంలో బస్సుల కొరత...ఇదీ పరిస్థితి...! కర్నూలు నుంచి ఆదోనికి వెళ్లేందుకు ప్రయాణికులు గంటలు తరబడి బస్సుల కోసం ఎదురుచూస్తూ అవస్థలు పడుతున్నారు. చాలాసేపటి తర్వాత ఒక్క బస్సు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా బస్సు ఎక్కడానికి గుంపులుగా ఎగబడ్డారు. బస్సుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు వెంటనే స్పందించాలని ప్రయాణికులు కోరారు. కర్నూలు-ఆదోని మార్గంలో అదనపు బస్సులు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలన్నారు.
    1
    కర్నూలు-ఆదోని మార్గంలో బస్సుల కొరత...ఇదీ పరిస్థితి...!
కర్నూలు నుంచి ఆదోనికి వెళ్లేందుకు ప్రయాణికులు గంటలు తరబడి బస్సుల కోసం ఎదురుచూస్తూ అవస్థలు పడుతున్నారు. చాలాసేపటి తర్వాత ఒక్క బస్సు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా బస్సు ఎక్కడానికి గుంపులుగా ఎగబడ్డారు. బస్సుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు వెంటనే స్పందించాలని ప్రయాణికులు కోరారు. కర్నూలు-ఆదోని మార్గంలో అదనపు బస్సులు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలన్నారు.
    user_LOHITH
    LOHITH
    ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • కంటి వెలుగు పథకం ఆలోచన ఎలా వచ్చిందో వివరించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కంటి వెలుగు పథకం ఆలోచన ఎలా వచ్చిందో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించారు. కేసీఆర్ హైదరాబాద్ నుండి ఎర్రవెల్లికి వెళ్తున్న దారిలో లక్ష్మాపురం గ్రామంలో కొందరు మహిళలను కారులో ఎక్కించుకున్నారు. కేసీఆర్ ఒక పేపర్ ఇచ్చి చదవమంటే కళ్ళు సరిగా కనిపించక చాలా మంది అవస్థపడుతున్నారు. ఒక లక్ష్మాపురంలోనే ఇంతమంది ఉంటే తెలంగాణలో ఉన్న అన్ని గ్రామాలలో ఇంకా ఎంతమంది ఉన్నారో అని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉచిత కంటి పరీక్షలు చేపించారన్నారు.
    1
    కంటి వెలుగు పథకం ఆలోచన ఎలా వచ్చిందో వివరించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కంటి వెలుగు పథకం ఆలోచన ఎలా వచ్చిందో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించారు. కేసీఆర్ హైదరాబాద్ నుండి ఎర్రవెల్లికి వెళ్తున్న దారిలో లక్ష్మాపురం గ్రామంలో కొందరు మహిళలను కారులో ఎక్కించుకున్నారు. కేసీఆర్ ఒక పేపర్ ఇచ్చి చదవమంటే కళ్ళు సరిగా కనిపించక చాలా మంది అవస్థపడుతున్నారు. ఒక లక్ష్మాపురంలోనే ఇంతమంది ఉంటే తెలంగాణలో ఉన్న అన్ని గ్రామాలలో ఇంకా ఎంతమంది ఉన్నారో అని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉచిత కంటి పరీక్షలు చేపించారన్నారు.
    user_Anji
    Anji
    మహబూబ్‌నగర్ రూరల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    12 hrs ago
  • వనపర్తి జిల్లా పానగల్ మండలం కేతేపల్లి గ్రామంలో ఇంట్లో చోరీ పానగల్ మండలం కేతేపల్లి గ్రామంలో మాల అంబటి బిచ్చన్న ఇంట్లో చోరీ జరిగింది. బుధవారం ఘటనా స్థలానికి వనపర్తి సీఐ రత్నం, ఎస్సై కురుమయ్య చేరుకొని చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. ఇంటి యజమాని నుండి వివరాలు సేకరించి, దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కేతేపల్లి గ్రామ ప్రజలు, నాయకులు యువత సహకరించాలని పోలీసులు కోరారు.
    4
    వనపర్తి జిల్లా పానగల్ మండలం కేతేపల్లి గ్రామంలో ఇంట్లో చోరీ
పానగల్ మండలం కేతేపల్లి గ్రామంలో మాల అంబటి బిచ్చన్న ఇంట్లో చోరీ జరిగింది.  బుధవారం ఘటనా స్థలానికి వనపర్తి సీఐ రత్నం, ఎస్సై కురుమయ్య చేరుకొని చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు.  
ఇంటి యజమాని నుండి వివరాలు సేకరించి,  
దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కేతేపల్లి గ్రామ ప్రజలు, నాయకులు యువత సహకరించాలని పోలీసులు కోరారు.
    user_A Rajasheker
    A Rajasheker
    Lawyer పాంగల్, వనపర్తి, తెలంగాణ•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.