Shuru
Apke Nagar Ki App…
అసెంబ్లీలో అచ్చంపేట ప్రజల వైద్య ఆరోగ్యం పై మరియు ఏరియా హాస్పిటల్ లో నెలకొన్న సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన్న డీసీసీ అధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు.
Ramakrishna
అసెంబ్లీలో అచ్చంపేట ప్రజల వైద్య ఆరోగ్యం పై మరియు ఏరియా హాస్పిటల్ లో నెలకొన్న సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన్న డీసీసీ అధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు.
More news from Nandigama and nearby areas
- వైసీపీకి మరో దెబ్బ.. టీడీపీలో చేరిన నందిగామ కౌన్సిలర్..!...1
- జగ్గయ్యపేట ఎగ్జిబిషన్ 2024 గ్రాండ్ ఓపెనింగ్ ఫుల్ వీడియో ఇన్ ది లింక్ https://youtu.be/luvti-YJH30?si=pv4_FDwWacetuPbA1
- జగ్గయ్యపేట ప్రజల చిరకాల కోరిక స్వచ్ఛమైన కృష్ణ జలాలు జగ్గయ్యపేట ప్రజలకు అందించిన ఘనత మా తెలుగుదేశం ప్రభుత్వాన్ని గౌరవ శాసనసభ్యులు *శ్రీ శ్రీరాo రాజగోపాల్ తాతయ్య గారిది* . స్వచ్ఛమైన కృష్ణ నీరు ప్రజలకి ఇప్పటికి కూడా అందించడంలో మన కౌన్సిల్ పాలకవర్గం విఫలమైందని ఆరోపించడం జరిగింది. హెడ్ వాటర్ వర్క్స్ వద్ద గల పాత మోటర్ల వల్ల పూర్తిస్థాయిలో ప్రజలకు కృష్ణ నీరు అందట్లేదని పంప్ హౌస్ వద్ద కు మా కౌన్సిలర్లతో తో శాసనసభ్యులు *శ్రీ శ్రీరాo రాజగోపాల్ తాతయ్య గారు స్వయంగా పర్యటించి* ఈ సమస్యకు పరిష్కరించాలని పట్టుదలతో కొత్త మోటర్లు కొరకు 45 లక్షలు సాంక్షన్ చేయించారు వారి కృషికి వారికి జగ్గయ్యపేట పట్టణ ప్రజల తరఫున ఈరోజు జరిగిన కౌన్సిల్ సమావేశంలో సభా ముఖంగా మేము కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేయడం జరిగింది.1
- work from home jobs available please only instead people whatsapp me 93461672991
- *నందినమ్మ మీరైనా కరుణించండి అంటున్న మధిర ముస్లిం కాలనీవాసులు...* *అధికారులకు స్థానిక ప్రజాప్రతినిధులకు విన్నవించి విన్నవించి అలసిపోయాం.. నందినమ్మ మీరైనా మార్గం చూపించండి..* *ఏ పార్టీ అధికారంలో ఉన్న మేం మాత్రం అన్యాయానికే గురవుతున్నాం...* *భట్టి విక్రమార్క గారు మూడు పర్యాయాలు ఎమ్మెల్యే అయ్యారు,, ప్రస్తుతం డిప్యూటీ సీఎం కానీ మా పరిస్థితి మాత్రం మారలే..* *పేద ముస్లింల పట్ల కాస్తంత దయ చూపి మా అద్వాన పరిస్థితిని మీరైనా గ్రహించి మాకు కనీస సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోండి నందినమ్మ....* *మధిర మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డ్ ముస్లిం కాలనీవాసుల విన్నపం... *1
- నరసరావుపేట క్యాటరింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హోదాలో నేను1
- ఈరోజు (31-07-2024) గుంటూరు DRDA కార్యాలయంలో నాలుగు మండలాల అధికారులతో సమీక్ష నిర్వహించి, తాడికొండ నియోజకవర్గం అభివృద్దే ధ్యేయంగా తాను రూపందించబోయే విజన్ డాక్యూమెంట్ కు సంబంధించి నియోజకవర్గం లోని రోడ్లు, వాటర్ ట్యాంక్, డ్రైనేజీ, స్కూల్స్, వ్యవసాయం, ఆరోగ్యం తదితర విభాగాల్లో సమస్యలను నివేదిక రూపంలో తనకు అందజేయాలని అధికారులకు సూచించిన తాడికొండ శాసన సభ్యులు *శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ గారు*.1
- ...యూత్ తెలుగుదేశం పార్టీ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు ఉప్పుటూరి అనిల్ కుమార్ నరసరావుపేట మండల తెలుగు యువత ప్రధాన కార్యదర్శి అయినటువంటి అనిల్ కు కాకతీయ పత్రిక తరపున జన్మదిన శుభాకాంక్షలు.1