Shuru
Apke Nagar Ki App…
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించిన చిప్పగిరి మండలం జనసేన పార్టీ నాయకులు కే చిరంజీవి ఆలూరు ఆరోగ్య కేంద్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని చిప్పగిరి మండల నాయకుడు చిరంజీవి, ప్రవీణ్ కుమార్, నాగమణి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
Gowtham
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించిన చిప్పగిరి మండలం జనసేన పార్టీ నాయకులు కే చిరంజీవి ఆలూరు ఆరోగ్య కేంద్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని చిప్పగిరి మండల నాయకుడు చిరంజీవి, ప్రవీణ్ కుమార్, నాగమణి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- బ్రేకింగ్ న్యూస్ : జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం నాగల్ ధిన్నే నదిలో ముసలి కలకలం, గ్రామస్థులు పట్టుకొవడం జరిగింది.1
- చెన్నై కొత్తపల్లి లో ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు చెన్నేకొత్తపల్లి ::జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం చెన్నేకొత్తపల్లిలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. ముందుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలహారం వేసి నివాళులు అర్పించారు. అనంతరం చెన్నేకొత్తపల్లి గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు . తదుపరి జనసేన పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసే సంబరాలు జరుపుకున్నారు. అనంతరం భోజన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గ అధ్యక్షులు శ్రీ సాకే పవన్ కుమార్ , జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీ నారాయణస్వామి , చెన్నేకొత్తపల్లి మండల కన్వీనర్ శ్రీ ఇటికోటి క్రాంతికుమార్ , కనగానపల్లి మండల కన్వీనర్ శ్రీ నాగేంద్ర , అనంతపురం మండల కన్వీనర్ శ్రీ రామాంజనేయులు తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, యువత మరియు అభిమానులు పాల్గొన్నారు.1
- ఆత్మకూరులో వైయస్సార్ వర్ధంతి వేడుకలు: వైయస్సార్ చేసిన సేవలు మరువలేనివి ఆత్మకూరు మండలం నల్ల కాలువలో దివంగత నేత డాక్టర్ వైయస్సార్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం శ్రీశైలం నియోజకవర్గ నాయకులు శిల్పా భువనేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వైయస్సార్ శృతి వనంలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.1
- శ్రీకృష్ణ కాల చక్రం పూజలు జిల్లా వనపర్తి మర్రికుంట లొ జరుపుకోవాలని మన ప్రియతమా నాయకుడు మేఘరెడ్డి గారు ప్రజలు క్షేమం కోసం పూజలు జరిపిచాటం చేస్తున్నారు శ్రీ కృష్ణ కాల చక్రం ప్రజలు అందరూ ఎళ్ళావేళ్ళాల ఆయురారోగ్యాలతో ఉండాలని శివుడుకి మరియు అమ్మవారికి పూజలు మరియు హోమం లు చేస్తున్నారు. అన్నదానం కార్యక్రమం. అమ్మవారికి కుంకుమ అర్చన కార్యక్రమంలో పాల్గోని ప్రజలు విక్షిస్తున్నారు.2
- వనపర్తి జిల్లా కేంద్రంలోని ఘనంగా బోనాల పండుగ సంబరాలు జరిగాయి. వనపర్తి పట్టణ కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా జరిగాయి. బోనాల పండుగ పురస్కరించుకొని కుమ్మర్లు ఐక్యతతో ప్రతి సంవత్సరం వనపర్తి పాత బజార్ పాత బజార్ నుంచి అధిక సంఖ్యలో మహిళలు బోనం ఎత్తుకొని డప్పుల సందడితో బోనం కుండలో నైవేద్యంగా అమ్మవారికి, సమర్పించి చల్లగా చూడాలని చెప్పి ఆశీస్సులు ఆశీర్వాదాలు తీసుకుంటారు1
- ఇడుపులపాయలో తండ్రికి నివాళులర్పించిన వైయస్ షర్మిల రెడ్డి వేంపల్లి మండలం ఇడుపులపాయలోని వైస్సార్ ఘాట్ వద్ద షర్మిల నివాళులర్పించారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.1
- అంబటి సురేశ్ కుటుంబానికి అండగా ఉంటాం: వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందులలోని తన నివాసంలో జగన్ను అంబటి సురేశ్ కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా కమలాపురంలో తనపై జరిగిన దాడి ఘటనకు సంబంధించిన వివరాలను మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్తో కలిసి వివరించారు. అంబటి సురేశ్ కుటుంబానికి అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చారు.1
- నేపాల్ భారత్‌లో విలీనం ప్రతిపాదనను నెహ్రూ తిరస్కరించారా? 1956లో నేపాల్‌ను భారత్‌లో విలీనం చేయాలన్న ప్రతిపాదనను అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తిరస్కరించారని, నేపాల్ హిందూ దేశంగా ఉన్నందున దానికి బాహ్య మద్దతు ఉండకూడదనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనివల్ల నేపాల్ క్రమంగా చైనా, పాకిస్థాన్‌లకు దగ్గరవుతూ, తన ఆర్థిక అవసరాల కోసం మాత్రం భారత్‌పై ఆధారపడే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటున్నారు. చైనాను నమ్మిన నేపాల్ చివరకు నష్టపోయిందని, ప్రస్తుత పరిస్థితులకు గతంలో తీసుకున్న రాజకీయ నిర్ణయాలే కారణమని ఈ వాదనలో పేర్కొంటున్నారు. అయితే 1956లో నేపాల్ భారత్‌లో విలీనం కావాలని అధికారికంగా ప్రతిపాదించిందనే విషయానికి విశ్వసనీయ చారిత్రక ఆధారాలు ఉన్నాయా అనేది నిర్ధారించాల్సిన అంశం. వందే మాతరం 🇮🇳1
- ఘనంగా రాష్ట్ర ఉపముఖ్య మంత్రి వేడుకలు రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతి కారి కృష్ణ ఆధ్వర్యంలో బుధవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సందర్భంగా రాజంపేటలో 1000 మంది జనసేన సైనికులతో బైక్ ర్యాలీ తోట కళ్యాణమండపంలో భారీ గ సభ నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల జన సైనికులు వీర మహిళలు జనసేన నాయకులు పాల్గొన్నారు ఘనంగా రాష్ట్ర ఉపముఖ్య మంత్రి వేడుకలు రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతి కారి కృష్ణ ఆధ్వర్యంలో బుధవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సందర్భంగా రాజంపేటలో 1000 మంది జనసేన సైనికులతో బైక్ ర్యాలీ తోట కళ్యాణమండపంలో భారీ గ సభ నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల జన సైనికులు వీర మహిళలు జనసేన నాయకులు పాల్గొన్నారు1