Shuru
Apke Nagar Ki App…
బూరుగుడలో పత్తి తీతలో రైతులు జాగ్రత్తలు పాటించాలి:AEO తిరుపతి ఆసిఫాబాద్ మండలం బురుగూడ గ్రామంలో పత్తి తీతలో రైతులు జాగ్రత్తలు పాటించాలని ఏఈఓ సూచించారు. పత్తిలో తేమ 12 శాతం లోపు ఉన్నప్పుడే ఉదయం 8 నుంచి 9 గంటల తర్వాత తీయాలని తెలిపారు. ఆకులు, కాయ రెమ్మలు, అలము కలవకుండా చూడాలని, తీసిన పత్తిని నీడలో ఆరబెట్టుకోవాలని సూచించారు. నాణ్యమైన పత్తికి మంచి మద్దతు ధర లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతులు సాగర్, కోటేష్, నరేందర్ పాల్గొన్నారు
Bharath Newz
బూరుగుడలో పత్తి తీతలో రైతులు జాగ్రత్తలు పాటించాలి:AEO తిరుపతి ఆసిఫాబాద్ మండలం బురుగూడ గ్రామంలో పత్తి తీతలో రైతులు జాగ్రత్తలు పాటించాలని ఏఈఓ సూచించారు. పత్తిలో తేమ 12 శాతం లోపు ఉన్నప్పుడే ఉదయం 8 నుంచి 9 గంటల తర్వాత తీయాలని తెలిపారు. ఆకులు, కాయ రెమ్మలు, అలము కలవకుండా చూడాలని, తీసిన పత్తిని నీడలో ఆరబెట్టుకోవాలని సూచించారు. నాణ్యమైన పత్తికి మంచి మద్దతు ధర లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతులు సాగర్, కోటేష్, నరేందర్ పాల్గొన్నారు
More news from తెలంగాణ and nearby areas
- బూరుగుడలో పత్తి తీతలో రైతులు జాగ్రత్తలు పాటించాలి:AEO తిరుపతి ఆసిఫాబాద్ మండలం బురుగూడ గ్రామంలో పత్తి తీతలో రైతులు జాగ్రత్తలు పాటించాలని ఏఈఓ సూచించారు. పత్తిలో తేమ 12 శాతం లోపు ఉన్నప్పుడే ఉదయం 8 నుంచి 9 గంటల తర్వాత తీయాలని తెలిపారు. ఆకులు, కాయ రెమ్మలు, అలము కలవకుండా చూడాలని, తీసిన పత్తిని నీడలో ఆరబెట్టుకోవాలని సూచించారు. నాణ్యమైన పత్తికి మంచి మద్దతు ధర లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతులు సాగర్, కోటేష్, నరేందర్ పాల్గొన్నారు1
- దీపావళి టపాసుల ప్రమాదాలు.. 32 మందికి కంటి గాయాలు!* హైదరాబాద్:* దీపావళి వేడుకల్లో టపాసులు పేల్చే సమయంలో జరిగిన ప్రమాదాల కారణంగా 32 మంది కంటి గాయాలతో మెహదీపట్నంలోని ప్రభుత్వ సరోజినీదేవి కంటి ఆసుపత్రిని ఆశ్రయించారు. వీరిలో నలుగురు చిన్నారులు, ఇద్దరు పెద్దలు కలిపి మొత్తం ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 26 మందికి వైద్యులు మందులు అందించి, తదుపరి పరీక్షల కోసం రావాలని సూచించారు. ఈ ప్రమాదాల్లో ఒక బాధితుడు కుడి కంటిలో పూర్తిగా చూపు కోల్పోయినట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ ఇబ్రహీం మాట్లాడుతూ.. మరిన్ని కేసులు వచ్చినా చికిత్స అందించేందుకు ఆసుపత్రి సిద్ధంగా ఉందని తెలిపారు. టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ⚠️ *ముఖ్య సూచన:* వెలిగించిన టపాసులను చేతుల్లో పట్టుకోవడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలి. చిన్నారులతో టపాసులు కాల్చించేటప్పుడు పెద్దలు తప్పనిసరిగా పర్యవేక్షించాలి. *సరదా కోసం చేసే చిన్న నిర్లక్ష్యం.. జీవితాంతం చీకటిని మిగల్చకూడదు!*1
- కాగజ్ నగర్ ను గాజా లాగా ధ్వంసం చేయడానికి కాంగ్రెస్-బీజేపీ ల భారీ భూ కుట్ర😱 RS ప్రవీణ్ కుమార్ కాగజ్ నగర్ ను గాజా లాగా ధ్వంసం చేయడానికి కాంగ్రెస్-బీజేపీ ల భారీ భూ కుట్ర😱BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి RS ప్రవీణ్ కుమార్1
- నారా వనజ జన్మదినం సందర్భంగా సాయి భోజన్ అన్నదానం ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం – అన్నదానంతో తృప్తి పరుద్దాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు నారా వనజ జన్మదినం సందర్భంగా సాయి భోజన్ అన్నదానం ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం – అన్నదానంతో తృప్తి పరుద్దాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు దహేగాం మండలం హత్తిని గ్రామానికి చెందిన శ్ నారా వనజ, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు, జన్మదినం సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్–రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని పలు ప్రాంతాల్లో యాచకులు, మానసిక వికలాంగులు, వృద్ధులు, అనాథలు, నిరుపేదలకు సాయి భోజన్ అన్నదానాన్ని పంపిణీ చేశారు ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ద్వారా మానవత్వాన్ని చాటాలని ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం అన్నదానంతో తృప్తి పరుద్దాం అనే సేవా సంకల్పంతో ట్రస్ట్ కార్యక్రమాలను కొనసాగిస్తోందని ట్రస్ట్ ఫౌండర్స్ తెలిపారు. “సేవే లక్ష్యం – సేవే మార్గం, మానవసేవే మాధవసేవ” అనే ఆశయంతో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు, సేవకులు ఈగురపు భాస్కర్, మురారి, శ్రీ హర్షిత్4
- పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు అన్నారు. సోమవారం మధ్యాహ్నం లక్షేట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో మూడు మండలాల లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ డిసిసి అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావ్, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.1
- దీపావళి బాణసంచా ప్రమాదాల వల్ల గాయపడి సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి చేరుకున్న 73 మంది బాధితులు దీపావళి బాణసంచా ప్రమాదాల వల్ల గాయపడి సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి చేరుకున్న 73 మంది బాధితులు బాధితుల్లో 13 మంది తీవ్ర గాయాలతో అడ్మిట్ అయినట్టు తెలిపిన ఆసుపత్రి సిబ్బంది ప్రమాదాల్లో 17 మంది చిన్నారులు కూడా గాయపడినట్టు సమాచారం1
- ఇందిరా గాంధీతో రాహుల్ చిట్‌చాట్.. పాత వీడియో వైరల్........ బాల్యంలో చిన్నారి రాహుల్ గాంధీ తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీతో జరిపిన సరదా సంభాషణకు సంబంధించిన పాత వీడియో నెట్టింట వైరలవుతోంది. ఈ వీడియోలో ఒకే ఫ్రేమ్‌లో సోనియా గాంధీ, మేనకా గాంధీ కూడా ఉన్నారు. 1980-81 నాటి అరుదైన దృశ్యాలను ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో చూసి అప్పటి జ్ఞాపకాలను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు.4
- కొడంగల్ అభివృద్ధిపై విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి ఘాటు కౌంటర్.. "కడుపు నిండా విషం మునుగోడు నిధుల కేటాయింపు వివాదంపై రాష్ట్ర రాజకీయాల్లో కలకలం కొడంగల్‌కు నిధులు ఇస్తుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారన్న ముఖ్యమంత్రి హైదరాబాద్/కొడంగల్: తెలంగాణ రాజకీయాల్లో నిధుల కేటాయింపుల అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గానికి వేల కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తుంటే, తమ ప్రాంతాలను విస్మరిస్తున్నారంటూ సొంత పార్టీకి చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ విమర్శలపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక కారణాలు.. ఇటీవల కాలంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వ తీరుపై, నిధుల కేటాయింపులపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌కు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతుంటే, ఫ్లోరైడ్ సమస్యతో దశాబ్దాలుగా అల్లాడిన మునుగోడు లాంటి వెనుకబడిన ప్రాంతాలకు మాత్రం ఆశించిన స్థాయిలో నిధులు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "కొడంగల్‌కు ఫుల్ నిధులు.. మునుగోడుకు నిల్" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనూ, రాజకీయ సర్కిళ్లలోనూ సంచలనం సృష్టించాయి. "కడుపు నిండా విషం పెట్టుకుని మాట్లాడుతున్నారు" – సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ సొంత పార్టీ ఎమ్మెల్యేల విమర్శలు, ప్రతిపక్షాల ఆరోపణలపై కొడంగల్ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కొడంగల్ ప్రాంతాన్ని ఒక పారిశ్రామిక హబ్‌గా, ఆదర్శ ప్రాంతంగా తీర్చిదిద్దడం తన జీవితాశయమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేస్తూ... "కొడంగల్ ప్రాంతానికి అభివృద్ధి నిధులు ఇస్తున్నానని కొందరు కడుపు నిండా విషం పెట్టుకుని మాట్లాడుతున్నారు. దశాబ్దాలుగా వెనుకబడిన నా సొంత గడ్డను అభివృద్ధి చేసుకుంటుంటే ఓర్వలేకపోతున్నారు. రాత్రింబవళ్లు కష్టపడి రాష్ట్రాన్ని, నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తుంటే కొందరు కావాలనే రాజకీయ దురుద్దేశంతో బురదజల్లుతున్నారు" అని మండిపడ్డారు. రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన పరిణామాలు అధికార కాంగ్రెస్ పార్టీలో సొంత ఎమ్మెల్యేలే నిధుల కేటాయింపులపై బహిరంగంగా గళం విప్పడం, దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు ప్రభుత్వం రాష్ట్రాన్ని, ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తుంటే, వస్తున్న విమర్శలను సీఎం తీవ్రంగా తిప్పకొట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.1