Shuru
Apke Nagar Ki App…
అందరూ ఎలా ఉన్నా... మనం నీతిగా, నిజాయితీగా ఉండటమే ముఖ్యం
SHOT NEWS
అందరూ ఎలా ఉన్నా... మనం నీతిగా, నిజాయితీగా ఉండటమే ముఖ్యం
More news from తెలంగాణ and nearby areas
- Post by V Ramarao1
- Post by గెద్దాడ ఈశ్వర్3
- 😭🙏1
- 😭1
- తీవ్ర సూర్యరశ్మి కారణంగా విద్యుత్ స్తంభాలపై ఉన్న ఎలక్ట్రిక్ డీపీ (పెట్టె)లు అధిక వేడిని సంతరించుకుంటున్నాయి. దీనివల్ల ఎప్పుడైనా అగ్ని ప్రమాదం సంభవించే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు విద్యుత్ స్తంభాల వద్ద వాహనాలను నిలపకుండా, ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని సూచించారు. అప్రమత్తంగా ఉండి ప్రమాదాలను నివారించుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.1
- ములుగు జిల్లా మల్లంపల్లి ప్రాంతంలో మొక్కజొన్న కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ రైతులు రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై టైర్లు దహనం చేసి నిరసన తెలపడంతో ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. నెల రోజులుగా పంటలు కల్లాల్లోనే నిల్వ ఉండిపోయాయని, అధికారులు స్పందించడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాల భయంతో వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని వారు కోరారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపి ఆందోళనను విరమింపజేశారు. అనంతరం రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సహాయం చేసి😭🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఏ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసే ఆదుకోండి😭🙏1
- వరంగల్: అర్హులైన పేదలకు ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా శనివారం వరంగల్ శివనగర్‌లో నిర్వహించిన వరంగల్ తూర్పు సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి 421 మంది లబ్ధిదారులకు రూ. 4.21 కోట్ల విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా 2,422 మంది చేనేత కార్మికులకు రూ. 78.52 లక్షల ఆర్థిక సహాయం చెక్కులు అందజేశారు. అలాగే 248 మంది మైనార్టీలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.1