Shuru
Apke Nagar Ki App…
నూతన పాలకవర్గ సమక్షంలో నూతనంగా సిసి రోడ్ల నిర్మాణం ప్రజా పిలుపు ఆగస్టు 2, సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం మక్తమాసం పల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల అహ్మద్ నగర్ లో నూతన పాలకవర్గం సమక్షంలో పలు వీధులలో సిసి రోడ్ల నిర్మాణం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఫహీం, ఉప సర్పంచ్ వెంకటేష్ గౌడ్, వార్డు సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు. నూతన పాలకవర్గ సమక్షంలో నూతనంగా సిసి రోడ్ల నిర్మాణం ప్రజా పిలుపు ఆగస్టు 2, సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం మక్తమాసం పల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల అహ్మద్ నగర్ లో నూతన పాలకవర్గం సమక్షంలో పలు వీధులలో సిసి రోడ్ల నిర్మాణం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఫహీం, ఉప సర్పంచ్ వెంకటేష్ గౌడ్, వార్డు సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.
PITLA KANAKA RAJU PRAJA PILUPU
నూతన పాలకవర్గ సమక్షంలో నూతనంగా సిసి రోడ్ల నిర్మాణం ప్రజా పిలుపు ఆగస్టు 2, సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం మక్తమాసం పల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల అహ్మద్ నగర్ లో నూతన పాలకవర్గం సమక్షంలో పలు వీధులలో సిసి రోడ్ల నిర్మాణం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఫహీం, ఉప సర్పంచ్ వెంకటేష్ గౌడ్, వార్డు సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు. నూతన పాలకవర్గ సమక్షంలో నూతనంగా సిసి రోడ్ల నిర్మాణం ప్రజా పిలుపు ఆగస్టు 2, సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం మక్తమాసం పల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల అహ్మద్ నగర్ లో నూతన పాలకవర్గం సమక్షంలో పలు వీధులలో సిసి రోడ్ల నిర్మాణం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఫహీం, ఉప సర్పంచ్ వెంకటేష్ గౌడ్, వార్డు సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లస్కర్ బోనాల జాతర హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాల జాతరను పురస్కరించుకొని సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తన నివాసంలో విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు మరియు సహచర మంత్రులు వివేక్ వెంకటస్వామి గారు, కొండా సురేఖ గారు, మహమ్మద్ అజారుద్దీన్ గారు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులతో కలిసి పాల్గొనడం జరిగింది.1
- సికింద్రాబాద్‌లో అద్భుత సందడి: లష్కర్ బోనాలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవడానికి వేలాది మంది భక్తులు చారిత్రాత్మక ఉజ్జయిని మహంకాళి ఆలయానికి తరలివచ్చారు. ఘనమైన బోనాల వేడుకలు సికింద్రాబాద్‌లో అద్భుత సందడి: లష్కర్ బోనాలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవడానికి వేలాది మంది భక్తులు చారిత్రాత్మక ఉజ్జయిని మహంకాళి ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారికి బోనం సమర్పించిన భక్తులు: సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు, వేప ఆకులు, పసుపుతో అలంకరించిన ఇత్తడి మరియు మట్టి కుండలను, వెలిగించిన దీపాలను తలపై మోస్తున్నారు. విఐపిలు & అధికారులు ప్రార్థనలు: తెలంగాణ ప్రభుత్వం తరపున ఉన్నత స్థాయి నాయకులు మరియు మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. పోతరాజుల సందడి: రంగురంగుల పోతరాజులు దైవ ఊరేగింపులకు నాయకత్వం వహిస్తూ నృత్యం చేస్తుండగా, లయబద్ధమైన డప్పుల మోతలు (తప్పేట గుళు) వీధులన్నీ మారుమోగుతున్నాయి. కట్టుదిట్టమైన భద్రత మరియు ట్రాఫిక్ మళ్లింపులు: భారీ జనసమూహాలను సజావుగా నియంత్రించడానికి 2,500 మందికి పైగా పోలీసు సిబ్బందిని, సీసీటీవీ నిఘాను మరియు ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేశారు. రంగం జోస్యంపై అందరి దృష్టి: రెండవ రోజున మట్టి కుండపై నిలబడి ఒక పూజారిణి చెప్పే సాంప్రదాయ వార్షిక జోస్యం కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.1
- రూ.40 వేల విలువైన ఆవు చికిత్స అనంతరం మృతి చెందింది : రైతు మునోత్ రవి పెద్ద శంకరంపేట మండలంలోని గట్టుకింది తాండాకు చెందిన రైతు మునోత్ రవి తన రూ.40 వేల విలువైన ఆవు చికిత్స అనంతరం మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. గోపాలమిత్ర సిబ్బంది ఆవుకు నాలుగు ఇంజక్షన్లు ఇచ్చిన గంటలోపే అది చనిపోయిందని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన రైతు, పూర్తి స్థాయి విచారణ నిర్వహించి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని కోరారు. అలాగే అనుమతి లేకుండా చికిత్స చేసినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.1
- బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే: కేటీఆర్ హైదరాబాద్‌లో లష్కర్ బోనాల సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ నుంచి రూ.1,800 కోట్లతో యాదాద్రి దేవాలయాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేశామని, హైదరాబాద్‌లోని అనేక దేవాలయాలకు కూడా నిధులు కేటాయించి అభివృద్ధి చేపట్టామని పేర్కొన్నారు. బోనాల పండుగకు ప్రభుత్వం గతంలో ఇచ్చిన ప్రాధాన్యతను ఎవరూ విస్మరించలేరని ఆయన అన్నారు.1
- సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలలో పాల్గొన్న కేటీఆర్ సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు వారిని ఘనంగా స్వాగతించి శాలువాతో సన్మానించారు.1
- हैदराबाद में अभी दवा कर पानी गिर रहा है मौसम बहुत अच्छा है बारिश हैदराबाद में गिर रहा है वह पानी किसानों के खेतों में गिरे तो उसकी फसल हो जाएगा मगर जहां पर पानी गिरना वहां नहीं पड़ रहा है1
- అత్యాచారాలకు పాల్పడేవారిని సమర్థించేవాడి కంటే నీచమైన మనిషి మరొకడు ఉండదు : రాహుల్ గాంధీ అత్యాచారాలకు పాల్పడేవారిని సమర్థించేవాడి కంటే నీచమైన మనిషి మరొకడు ఉండడు. ప్రహ్లాద్ జోషి మన విద్యా వ్యవస్థకు, అందులోని ప్రతి విద్యార్థికి అవమానం. ఆయన ఇప్పుడు పర్యవేక్షిస్తున్న సంస్థలలో కోట్లాది మంది యువతులు చదువుకుంటున్నారు. భారతదేశ మహిళలు ప్రధాని మోదీ కొత్త విద్యాశాఖ మంత్రిని ఎన్నటికీ అంగీకరించరు.1
- భువనగిరిలో ఘోర రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి.. స్థానికులు ఆందోళన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సింగన్నగూడెం వద్ద హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై బైక్ ను డీసీఎం వాహనం ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. దీంతో స్థానికులు ఆందోళన చెపట్టారు. అండర్ పాస్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.1