సంస్కృతి సంప్రదాయాలను అందిద్దాం ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉట్నూర్ కొమరం భీమ్ కాంప్లెక్స్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన అధికారిక వేడుకలలో ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా, జిల్లా ఎస్. పి. అఖిల్ మహాజన్, ఎ. ఎస్. పి. కాజల్ సింగ్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి అంబాజీ లతో కలిసి హాజరై కొమురం భీమ్ విగ్రహం వద్ద సంప్రదాయ బద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించి భీమ్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆదివాసి సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచ ప్రసిద్ధి పొందయని, దేశంలో ఆదివాసీల సంస్కృతి చాలా గొప్పదని, సంప్రదాయాలను కాపాడుకుంటూ భావితరాలకు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంఘాల నాయకులు, ఆదివాసి పెద్దలు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- రహస్య వ్యాధులు అకాల స్ఖలనం స్పెర్మ్ రాత్రిపూట ఉద్గారం పురుష బలం డాక్టర్ పంకజ్ కుమార్ 9572291304, 7091077898 ని సంప్రదించండి.1
- Jai bheem1
- రామ నామాలు ఎంత ముద్దుముద్దుగా చెప్పిందో చూడండి...1
- Olivia Nova ❤️1
- tadipathri lo undi night 2000 call me ,,70935188821
- రహస్య వ్యాధులు అకాల స్ఖలనం స్పెర్మ్ రాత్రిపూట ఉద్గారం పురుష బలం డాక్టర్ పంకజ్ కుమార్ 9572291304, 7091077898 ని సంప్రదించండి.1
- Post by Dr.Gangu Manmadharao1