Shuru
Apke Nagar Ki App…
నెల్లూరు నగరంలోని నేటి ఉదయం అంగరంగ వైభవంగా అటల్ బిహారీ వాజ్పాయ్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.నెల్లూరుకు చేరుకున్న అటల్ మోడీ సుపరిపాలన యాత్ర దారి పొడవునా నిలబడి ఘనంగా స్వాగతం పలికిన బి జె పి శ్రేణులు వాజ్ పాయ్ మోడీల సారధ్యంలో దేశంలో ఏపిలో జరిగిన అభివృద్ధి పనులతో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించిన నేతలు, ఈ కార్యక్రమంలో వాజ్ పాయ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన బిజెపి ఎపి అధ్యక్షుడు మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలుగు దేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,వేమిరెడ్డి ప్రశాంత రెడ్డి,ఇంటూరి నాగేశ్వరరావు, వాకాటి నారాయణ రెడ్డి, టిటిడి బోర్డు సభ్యులు సుమంత్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.
SRIHARI POONDLA
నెల్లూరు నగరంలోని నేటి ఉదయం అంగరంగ వైభవంగా అటల్ బిహారీ వాజ్పాయ్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.నెల్లూరుకు చేరుకున్న అటల్ మోడీ సుపరిపాలన యాత్ర దారి పొడవునా నిలబడి ఘనంగా స్వాగతం పలికిన బి జె పి శ్రేణులు వాజ్ పాయ్ మోడీల సారధ్యంలో దేశంలో ఏపిలో జరిగిన అభివృద్ధి పనులతో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించిన నేతలు, ఈ కార్యక్రమంలో వాజ్ పాయ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన బిజెపి ఎపి అధ్యక్షుడు మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలుగు దేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,వేమిరెడ్డి ప్రశాంత రెడ్డి,ఇంటూరి నాగేశ్వరరావు, వాకాటి నారాయణ రెడ్డి, టిటిడి బోర్డు సభ్యులు సుమంత్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.
More news from Palnadu and nearby areas
- GDCC బ్యాంకులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన గుంటూరు (అర్బన్): గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (GDCC) ప్రధాన కార్యాలయంలో మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారు. సుమారు రూ. 50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు నిర్మాణ పనులకు బ్యాంకు ఛైర్మన్ శ్రీ మక్కెన మల్లికార్జునరావు శుక్రవారం శంకుస్థాపన చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి: * లిఫ్టు ఏర్పాటు: రూ. 25 లక్షల వ్యయంతో బ్యాంకు పరిపాలన కార్యాలయంలో నూతన లిఫ్టు నిర్మాణం. * రికార్డు గదులు: మరో రూ. 25 లక్షలతో డాబా పైన నాలుగు అధునాతన రికార్డు భద్రపరచు గదుల నిర్మాణం. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ.. బ్యాంకు సిబ్బందికి, వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సీఈఓ (CEO) శ్రీ వి.వి.ఎస్. ఫణి కుమార్, ఇతర ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.3
- *బ్రేకింగ్ న్యూస్..* గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కేంద్ర బృందం తనిఖీలు.. ఏడుగురు సభ్యులతో కేంద్ర బృందం తనిఖీలు.. మీడియా నిరాకరించిన వైనం.. ఫోటోలు వీడియోలు తీయొద్దు అంటూ ఆంక్షలు.. గుట్టుచప్పుడు కాకుండా తనిఖీలు నిర్వహిస్తున్న కేంద్ర బృందం.1
- Post by వేముల నాగరాజు4
- దారుణం.. భార్యను చంపిన భర్త...* ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలం పెద్దాపూర్లో దారుణం జరిగింది. భర్త గోదారి రాజ సమ్మయ్య తన భార్య సంధ్యను హత్య చేశాడు. అనంతరం వెంకటాపూర్ పోలీసులకు లొంగిపోయాడు. సమాచారం అందుకున్న ములుగు సీఐ సురేశ్, ఎస్ఐ చల్ల రాజు ఘటనా స్థలానికి చేరుకొని క్లూజ్ టీమ్ సహాయంతో వివరాలు సేకరిస్తున్నారు. కోయ జ్యోతిషం మాటలు విని హత్య చేశాడని స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.1
- baryal ground ఇబ్బంది పడుతున్నాము3
- మునుగోడు.... ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మునుగోడు మండలం చెలిమెడ గ్రామంలో 1 కోటి 75 లక్షల వ్యయంతో చల్మడ నుండి బొత్తలగడ్డ గ్రామం వరకు నిర్మించే రోడ్డు అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గారితో కలిసి శంకుస్థాపన చేసిన గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు...2
- నాలుగేళ్లు ఇస్తానని చెప్పి ఐదేళ్లు రైతు భరోసా అందించారు వైయస్ జగన్ మోహన్ రెడ్డి. పీఎం కిసాన్ కాకుండా 20,000 చొప్పున అన్నదాత సుఖీభవ ఇస్తానని చెప్పి తొలి ఏడాది ఎగ్గొట్టాడు చంద్రబాబు. ఎవరు మోసం చేస్తున్నారో ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి. -ఎంవీఎస్ నాగిరెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ జనరల్ సెక్రటరీ (అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్)1
- గ్యాస్ కొరతపై వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ అశితోష్ శ్రీవాత్సవ్ తెలిపారు. పశ్చిమ ఆసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో గ్యాస్ డీలర్లు, హోటల్స్, హాస్టల్స్, హాస్పిటల్స్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ. గ్యాస్ సప్లయ్ గురించి వస్తున్న పుకార్లను నమ్మవద్దని కోరారు. పుకార్లు షికారు చేస్తున్న కారణంగా వినియోగదారులు ఒకేసారి బుకింగ్ చేస్తున్నారని అన్నారు. ఓ వైపు వినియోగదారులు, మరోవైపు పుకార్లు కారణంగా గ్యాస్ ఏజెన్సీలపై ఒత్తిడి పెరుగుతోందని చెప్పారు. దీని కారణంగా డిమాండ్, సప్లై లో వ్యత్యాసం వేస్తోందన్నారు. ఐవీఆర్ఎస్ బుకింగ్ విధానంలో సమస్యలు ఉన్నందున ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కూడా గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. అర్బన్ 25 రోజులు, రూరల్ ప్రాంతాల వారు 45 రోజులకు గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని కోరారు. గ్యాస్ డెలివరీ బాయ్ లు అదనపు వసూళ్లకు పాల్పడితే కేసు నమోదు చేసే అవకాశం ఉందన్నారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా హెల్ప్ లైన్ నెంబర్ కి ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేశారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు.1
- Post by వేముల నాగరాజు1