logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలం పెద్దాపూర్లో దారుణం దారుణం.. భార్యను చంపిన భర్త... దారుణం.. భార్యను చంపిన భర్త...* ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలం పెద్దాపూర్లో దారుణం జరిగింది. భర్త గోదారి రాజ సమ్మయ్య తన భార్య సంధ్యను హత్య చేశాడు. అనంతరం వెంకటాపూర్ పోలీసులకు లొంగిపోయాడు. సమాచారం అందుకున్న ములుగు సీఐ సురేశ్, ఎస్ఐ చల్ల రాజు ఘటనా స్థలానికి చేరుకొని క్లూజ్ టీమ్ సహాయంతో వివరాలు సేకరిస్తున్నారు. కోయ జ్యోతిషం మాటలు విని హత్య చేశాడని స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

1 hr ago
user_Kumar
Kumar
Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
1 hr ago

ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలం పెద్దాపూర్లో దారుణం దారుణం.. భార్యను చంపిన భర్త... దారుణం.. భార్యను చంపిన భర్త...* ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలం పెద్దాపూర్లో దారుణం జరిగింది. భర్త గోదారి రాజ సమ్మయ్య తన భార్య సంధ్యను హత్య చేశాడు. అనంతరం వెంకటాపూర్ పోలీసులకు లొంగిపోయాడు. సమాచారం అందుకున్న ములుగు సీఐ సురేశ్, ఎస్ఐ చల్ల రాజు ఘటనా స్థలానికి చేరుకొని క్లూజ్ టీమ్ సహాయంతో వివరాలు సేకరిస్తున్నారు. కోయ జ్యోతిషం మాటలు విని హత్య చేశాడని స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • దారుణం.. భార్యను చంపిన భర్త...* ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలం పెద్దాపూర్లో దారుణం జరిగింది. భర్త గోదారి రాజ సమ్మయ్య తన భార్య సంధ్యను హత్య చేశాడు. అనంతరం వెంకటాపూర్ పోలీసులకు లొంగిపోయాడు. సమాచారం అందుకున్న ములుగు సీఐ సురేశ్, ఎస్ఐ చల్ల రాజు ఘటనా స్థలానికి చేరుకొని క్లూజ్ టీమ్ సహాయంతో వివరాలు సేకరిస్తున్నారు. కోయ జ్యోతిషం మాటలు విని హత్య చేశాడని స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    1
    దారుణం.. భార్యను చంపిన భర్త...*
ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలం పెద్దాపూర్లో దారుణం జరిగింది. భర్త గోదారి రాజ సమ్మయ్య తన భార్య సంధ్యను హత్య చేశాడు. అనంతరం వెంకటాపూర్ పోలీసులకు లొంగిపోయాడు. సమాచారం అందుకున్న ములుగు సీఐ సురేశ్, ఎస్ఐ చల్ల రాజు ఘటనా స్థలానికి చేరుకొని క్లూజ్ టీమ్ సహాయంతో వివరాలు సేకరిస్తున్నారు. కోయ జ్యోతిషం మాటలు విని హత్య చేశాడని స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • రాజశేఖర్ రెడ్డిగారు 2009 లో తెచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం మారుమూల ప్రాంతాలలోని ప్రతి ఇంటికీ చేరింది. విభజిత రాష్ట్రంలోనే సుమారు 11 లక్షల మంది ఉచితంగా చదువుకుంటున్నారు. శాసనమండలిలో ఫీజు రీయింబర్స్మెంట్ గురించి మేము అడిగిన ప్రశ్నలకు ఈ ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు చూస్తే త్వరలో పథకాన్ని నిలిపి వేస్తుందేమో అనిపించేలా ఉంది. -పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ
    1
    రాజశేఖర్ రెడ్డిగారు 2009 లో తెచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం మారుమూల ప్రాంతాలలోని ప్రతి ఇంటికీ చేరింది. విభజిత  రాష్ట్రంలోనే సుమారు 11 లక్షల మంది ఉచితంగా చదువుకుంటున్నారు. శాసనమండలిలో ఫీజు రీయింబర్స్మెంట్ గురించి మేము అడిగిన ప్రశ్నలకు ఈ ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు చూస్తే త్వరలో పథకాన్ని నిలిపి వేస్తుందేమో అనిపించేలా ఉంది.
-పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • *రాజంపేటలో దారుణం భార్య ఉరి వేసుకుంటుండగా వారించకుండా వీడియో తీసిన భర్త బోయినపల్లిలోని రైల్వే లోకో పైలట్ శ్రీనివాసులు భార్య కృష్ణవేణి ఉరివేసుకుని మృతి దంపతుల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు ఉరి వేసుకుంటానని బెదిరిస్తే ఎలా ఉరివేసుకోవాలో చెప్పిన భర్త తప్పించుకునేందుకు ప్రయత్నించే క్రమంలో చీర మెడకు చుట్టుకుని ఉరి పడి మరణించిన కృష్ణవేణి శ్రీనివాసులుకు కృష్ణవేణి రెండో భార్యగా చెబుతున్న బంధువులు కృష్ణవేణి ఆత్మహత్యకు భర్త శ్రీనివాసులే కారణమని ఆగ్రహించిన బంధువులు..దాడికి యత్నం కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేపట్టిన రాజంపేట రూరల్ పోలీసులు.
    1
    *రాజంపేటలో దారుణం
భార్య ఉరి వేసుకుంటుండగా వారించకుండా వీడియో తీసిన భర్త
బోయినపల్లిలోని రైల్వే లోకో పైలట్ శ్రీనివాసులు భార్య కృష్ణవేణి ఉరివేసుకుని మృతి
దంపతుల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు
ఉరి వేసుకుంటానని బెదిరిస్తే ఎలా ఉరివేసుకోవాలో చెప్పిన భర్త
తప్పించుకునేందుకు ప్రయత్నించే క్రమంలో చీర మెడకు చుట్టుకుని ఉరి పడి మరణించిన కృష్ణవేణి
శ్రీనివాసులుకు కృష్ణవేణి రెండో భార్యగా చెబుతున్న బంధువులు
కృష్ణవేణి ఆత్మహత్యకు భర్త శ్రీనివాసులే కారణమని ఆగ్రహించిన బంధువులు..దాడికి యత్నం
కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేపట్టిన రాజంపేట రూరల్ పోలీసులు.
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • బద్వేలు :పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల విరమణ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముస్లింలకు శుక్రవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. బద్వేలు పట్టణం ఫాతిమా మసీద్ లో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. “ఈద్ ముబారక్” అంటూ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అందరి ప్రార్థనలు సఫలం కావాలని ఆకాంక్షించారు. అల్లా చల్లని ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకున్నారు. టోపీ, కండువా ధరించి నమాజ్ ముస్లిం సంప్రదాయం ప్రకారం టోపీ పవిత్ర కండువా ధరించిన మంచూరు సూర్యనారాయణ రెడ్డి ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు. అనంతరం వారితో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. ఉప్పొంగిన అభిమానం. బద్వేలు లో ఇఫ్తార్ విందుకు హాజరైన మంచూరు సూర్యనారాయణ రెడ్డి కి ముస్లింలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. తమ అభిమాన నేతను చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. సాయంత్రం 5 గంటలకే ఫాతిమా మసీద్ ఉండే బద్వేల్ సిద్దపట్టం రోడ్డు , వీధులు అభిమానులతో కిక్కిరిశాయి. ఫాతిమా మసీద్ పూర్తిగా నిండిపోవడంతో గేట్లు మూసివేయాల్సి వచ్చింది. జై సూర్య బాయ్ అంటూ బద్వేల్ ప్రజలు అభివాదం చేయగానే డీసీసీ బ్యాంక్ చైర్మన్ నియోజకవర్గానికి కాబోయే ఇన్చార్జ్ అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. జై సూర్యనారాయణ రెడ్డి అంటూ ప్రజలు కేరింతలు కొట్టారు. ఊహించనంతగా ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది.
    3
    బద్వేలు :పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస
దీక్షల విరమణ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముస్లింలకు శుక్రవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. బద్వేలు  పట్టణం ఫాతిమా మసీద్ లో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. “ఈద్ ముబారక్” అంటూ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అందరి ప్రార్థనలు సఫలం కావాలని ఆకాంక్షించారు. అల్లా చల్లని ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకున్నారు.
టోపీ, కండువా ధరించి నమాజ్
ముస్లిం సంప్రదాయం ప్రకారం టోపీ
పవిత్ర కండువా ధరించిన మంచూరు సూర్యనారాయణ రెడ్డి ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు. అనంతరం వారితో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. 
ఉప్పొంగిన అభిమానం.
బద్వేలు లో ఇఫ్తార్ విందుకు హాజరైన మంచూరు సూర్యనారాయణ రెడ్డి కి ముస్లింలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. తమ అభిమాన నేతను చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. సాయంత్రం 5 గంటలకే ఫాతిమా మసీద్ ఉండే బద్వేల్ సిద్దపట్టం రోడ్డు , వీధులు అభిమానులతో కిక్కిరిశాయి. ఫాతిమా మసీద్ పూర్తిగా నిండిపోవడంతో గేట్లు మూసివేయాల్సి వచ్చింది. జై సూర్య  బాయ్ అంటూ బద్వేల్ ప్రజలు అభివాదం చేయగానే డీసీసీ బ్యాంక్ చైర్మన్  నియోజకవర్గానికి కాబోయే ఇన్చార్జ్ అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. జై సూర్యనారాయణ రెడ్డి అంటూ ప్రజలు కేరింతలు కొట్టారు. ఊహించనంతగా ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • రాష్ట్రీయ గోకుల్ మిషన్,జిల్లా పశుగణన అభివృద్ధి అసోసియేషన్,పశుసంవర్ధక శాఖ సంయుక్తంగా రాయదుర్గం మండలం డి. కొండాపురంలో ఏర్పాటు చేసిన మేలు జాతి దూడల ప్రదర్శన రైతులను ఆకట్టుకుంది. మండలంలోని వివిధ గ్రామాల పాడిరైతులు, పశుపోషకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఉత్తమ జాతి దూడలను ప్రదర్శించారు. కె.మురడప్పకు చెందిన గిర్ జాతి ఆవుదూడ మొదటి బహుమతిని సాధించింది.రెండో బహుమతిని సంకర జాతి దూడ పొందిందని ప్రదర్శకులు తెలిపారు.
    1
    రాష్ట్రీయ గోకుల్ మిషన్,జిల్లా పశుగణన అభివృద్ధి అసోసియేషన్,పశుసంవర్ధక శాఖ సంయుక్తంగా రాయదుర్గం మండలం డి. కొండాపురంలో ఏర్పాటు చేసిన మేలు జాతి దూడల ప్రదర్శన రైతులను ఆకట్టుకుంది. మండలంలోని వివిధ గ్రామాల పాడిరైతులు, పశుపోషకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఉత్తమ జాతి దూడలను ప్రదర్శించారు. కె.మురడప్పకు చెందిన గిర్ జాతి ఆవుదూడ మొదటి బహుమతిని సాధించింది.రెండో బహుమతిని సంకర జాతి దూడ పొందిందని ప్రదర్శకులు తెలిపారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • రామాయణ కావ్య రసధుని కవయిత్రి మొల్ల: ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు వినుకొండ: రామాయణం వంటి పరమ పవిత్ర కావ్యాన్ని తెలుగు ప్రజలందరికీ అర్థమయ్యే సరళ శైలిలో అందించిన మహా కవయిత్రి మొల్లమాంబ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కొనియాడారు. శుక్రవారం వినుకొండలోని తన కార్యాలయంలో మొల్లమాంబ 586వ జయంతి వేడుకలను ఆయన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. 15వ శతాబ్దంలో మహిళా విద్యకు ఆదరణ లేని కాలంలోనే, తన జ్ఞానాన్ని రచనల ద్వారా లోకానికి చాటిచెప్పిన మహా జ్ఞాని మొల్ల అని ప్రశంసించారు. నిరుపేద కుమ్మరి కుటుంబంలో జన్మించిన ఆమె, తన కవిత్వంతో సమాజంలోని అంటరానితనాన్ని, వివక్షను రూపుమాపారని గుర్తుచేశారు. అటువంటి ధీరవనిత జయంతిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పండుగగా గుర్తించడం అత్యంత అభినందనీయమని హర్షం వ్యక్తం చేశారు. గతంలోనే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మొల్లమాంబ ఖ్యాతిని గుర్తించి హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించారని, నేడు చంద్రన్న ప్రభుత్వం ఆమె గౌరవార్థం జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఆమె పేరిట పోస్టల్ స్టాంపును విడుదల చేయడం, పాఠ్యాంశాల్లో ఆమె చరిత్రను బోధించడం మనందరికీ గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో వినుకొండ పట్టణ టీడీపీ అధ్యక్షులు బొంకూరి రోశయ్య, మాతృశ్రీ మొల్లమాంబ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పారెళ్ల మల్లికార్జునరావు, పల్నాడు జిల్లా శాలివాహన సంఘం గౌరవ అధ్యక్షులు పారెళ్ల రమేష్, వినుకొండ కుమ్మర సంఘం అధ్యక్షులు పత్తేపురం గాలయ్య పాల్గొన్నారు. ఇంకా ఏపీ శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పిడతల నేమలయ్య, ప్రధాన కార్యదర్శి పారేళ్ళ సుబ్రహ్మణ్యం, ట్రెజరర్ సంగెపు వెంకటేశ్వర్లు, పారెళ్ల లక్ష్మయ్య, జీడిమల్ల మోహన్, పారెళ్ల కమలాకర్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
    2
    రామాయణ కావ్య రసధుని కవయిత్రి మొల్ల: ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
వినుకొండ:
రామాయణం వంటి పరమ పవిత్ర కావ్యాన్ని తెలుగు ప్రజలందరికీ అర్థమయ్యే సరళ శైలిలో అందించిన మహా కవయిత్రి మొల్లమాంబ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కొనియాడారు. శుక్రవారం వినుకొండలోని తన కార్యాలయంలో మొల్లమాంబ 586వ జయంతి వేడుకలను ఆయన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. 15వ శతాబ్దంలో మహిళా విద్యకు ఆదరణ లేని కాలంలోనే, తన జ్ఞానాన్ని రచనల ద్వారా లోకానికి చాటిచెప్పిన మహా జ్ఞాని మొల్ల అని ప్రశంసించారు. నిరుపేద కుమ్మరి కుటుంబంలో జన్మించిన ఆమె, తన కవిత్వంతో సమాజంలోని అంటరానితనాన్ని, వివక్షను రూపుమాపారని గుర్తుచేశారు. అటువంటి ధీరవనిత జయంతిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పండుగగా గుర్తించడం అత్యంత అభినందనీయమని హర్షం వ్యక్తం చేశారు.
గతంలోనే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మొల్లమాంబ ఖ్యాతిని గుర్తించి హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించారని, నేడు చంద్రన్న ప్రభుత్వం ఆమె గౌరవార్థం జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఆమె పేరిట పోస్టల్ స్టాంపును విడుదల చేయడం, పాఠ్యాంశాల్లో ఆమె చరిత్రను బోధించడం మనందరికీ గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో వినుకొండ పట్టణ టీడీపీ అధ్యక్షులు బొంకూరి రోశయ్య, మాతృశ్రీ మొల్లమాంబ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పారెళ్ల మల్లికార్జునరావు, పల్నాడు జిల్లా శాలివాహన సంఘం గౌరవ అధ్యక్షులు పారెళ్ల రమేష్, వినుకొండ కుమ్మర సంఘం అధ్యక్షులు పత్తేపురం గాలయ్య పాల్గొన్నారు. ఇంకా ఏపీ శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పిడతల నేమలయ్య, ప్రధాన కార్యదర్శి పారేళ్ళ సుబ్రహ్మణ్యం, ట్రెజరర్ సంగెపు వెంకటేశ్వర్లు, పారెళ్ల లక్ష్మయ్య, జీడిమల్ల మోహన్, పారెళ్ల కమలాకర్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
    user_GUDIPUDI YESURATNAM
    GUDIPUDI YESURATNAM
    Vinukonda, Palnadu•
    22 hrs ago
  • పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా నియోజకవర్గ కేంద్రమైన తాడికొండ గ్రామంలో జండా చెట్టు సెంటర్ వద్ద మసీదు నందు మరియు బడే పురం రోడ్డు లోని మసీదు నందు రాష్ట్ర వాణిజ్య విభాగం జనరల్ సెక్రటరీ బండ్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఖర్జూర పండ్లు పంపిణీ చేసి నమాజులో పాల్గొన్న కూటమి శ్రేణులు ఈ కార్యక్రమంలో దనేకుల హరిబాబు, తాయి కాంతి కిరణ్,కొణతాల ఏసుబాబు, ధనికుల నాగేశ్వరరావు, కగ్గా శ్రీను,మతపెద్దలు పాల్గొన్నారు
    1
    పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా నియోజకవర్గ కేంద్రమైన తాడికొండ గ్రామంలో జండా చెట్టు సెంటర్ వద్ద మసీదు నందు మరియు బడే పురం రోడ్డు లోని మసీదు నందు రాష్ట్ర వాణిజ్య విభాగం జనరల్ సెక్రటరీ బండ్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఖర్జూర పండ్లు పంపిణీ చేసి నమాజులో పాల్గొన్న కూటమి శ్రేణులు ఈ కార్యక్రమంలో దనేకుల హరిబాబు, తాయి కాంతి కిరణ్,కొణతాల ఏసుబాబు, ధనికుల నాగేశ్వరరావు, కగ్గా శ్రీను,మతపెద్దలు పాల్గొన్నారు
    user_Journalist SIDDHU
    Journalist SIDDHU
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • రాజంపేటలో *ఇంత శాడిస్ట్ గానికి ఈ సమాజం లో బతికే అర్హత లేదు* *మన పోలీసులు వీన్ని కూడా గంగమ్మ ఒడికి చేర్చాలి* *భార్య ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే అడ్డుకోవాల్సిన భర్తే ఆ దారుణాన్ని వీడియో తీయడం అత్యంత దారుణం* *కుటుంబ గొడవ ల కారణంగా భార్య కృష్ణవేణి ఆత్మహత్యకు సిద్ధపడగా, ఆమెను అడ్డుకోవాల్సిన శాడిస్ట్ భర్త శ్రీనివాసులు వీడియో తీస్తూ ఆమెను ఉరి వేసుకునేటట్టు ప్రోత్సహించినట్లు తెలుస్తోంది* *శ్రీనివాసులు రైల్వే లోకో పైలట్ ( బోయినపల్లి) గా పని చేస్తున్నాడు* *ఈ శాడిస్ట్ గాని వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య కు పాల్పడింది* ఈ శాడిస్ట్ గాడు కూడా రేపిస్టులు ఏ విదంగా అయితే వంకలో, నదులల్లో దూకి చనిపోయారో ఆ విదంగా వీడు కూడా చావాలి
    1
    రాజంపేటలో 
*ఇంత  శాడిస్ట్ గానికి ఈ సమాజం లో  బతికే అర్హత లేదు*
*మన పోలీసులు వీన్ని కూడా గంగమ్మ ఒడికి చేర్చాలి*
*భార్య ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే  అడ్డుకోవాల్సిన  భర్తే  ఆ దారుణాన్ని వీడియో తీయడం అత్యంత  దారుణం*
*కుటుంబ గొడవ ల కారణంగా భార్య కృష్ణవేణి ఆత్మహత్యకు సిద్ధపడగా, ఆమెను అడ్డుకోవాల్సిన  శాడిస్ట్ భర్త  శ్రీనివాసులు వీడియో తీస్తూ ఆమెను ఉరి వేసుకునేటట్టు ప్రోత్సహించినట్లు  తెలుస్తోంది*
*శ్రీనివాసులు రైల్వే లోకో పైలట్  ( బోయినపల్లి) గా పని చేస్తున్నాడు*
*ఈ శాడిస్ట్ గాని వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య కు పాల్పడింది*
ఈ శాడిస్ట్  గాడు కూడా రేపిస్టులు ఏ విదంగా అయితే  వంకలో, నదులల్లో దూకి  చనిపోయారో ఆ విదంగా వీడు కూడా చావాలి
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.