logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గ్యాస్ కొరతపై వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ అశితోష్ శ్రీవాత్సవ్ తెలిపారు. పశ్చిమ ఆసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో గ్యాస్ డీలర్లు, హోటల్స్, హాస్టల్స్, హాస్పిటల్స్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ. గ్యాస్ సప్లయ్ గురించి వస్తున్న పుకార్లను నమ్మవద్దని కోరారు. పుకార్లు షికారు చేస్తున్న కారణంగా వినియోగదారులు ఒకేసారి బుకింగ్ చేస్తున్నారని అన్నారు. ఓ వైపు వినియోగదారులు, మరోవైపు పుకార్లు కారణంగా గ్యాస్ ఏజెన్సీలపై ఒత్తిడి పెరుగుతోందని చెప్పారు. దీని కారణంగా డిమాండ్, సప్లై లో వ్యత్యాసం వేస్తోందన్నారు. ఐవీఆర్ఎస్ బుకింగ్ విధానంలో సమస్యలు ఉన్నందున ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కూడా గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. అర్బన్ 25 రోజులు, రూరల్ ప్రాంతాల వారు 45 రోజులకు గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని కోరారు. గ్యాస్ డెలివరీ బాయ్ లు అదనపు వసూళ్లకు పాల్పడితే కేసు నమోదు చేసే అవకాశం ఉందన్నారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా హెల్ప్ లైన్ నెంబర్ కి ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేశారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు.

2 hrs ago
user_Journalist SIDDHU
Journalist SIDDHU
గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

గ్యాస్ కొరతపై వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ అశితోష్ శ్రీవాత్సవ్ తెలిపారు. పశ్చిమ ఆసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో గ్యాస్ డీలర్లు, హోటల్స్, హాస్టల్స్, హాస్పిటల్స్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ. గ్యాస్ సప్లయ్ గురించి వస్తున్న పుకార్లను నమ్మవద్దని కోరారు. పుకార్లు షికారు చేస్తున్న కారణంగా వినియోగదారులు ఒకేసారి బుకింగ్ చేస్తున్నారని అన్నారు. ఓ వైపు వినియోగదారులు, మరోవైపు పుకార్లు కారణంగా గ్యాస్ ఏజెన్సీలపై ఒత్తిడి పెరుగుతోందని చెప్పారు. దీని కారణంగా డిమాండ్, సప్లై లో వ్యత్యాసం వేస్తోందన్నారు. ఐవీఆర్ఎస్ బుకింగ్ విధానంలో సమస్యలు ఉన్నందున ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కూడా గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. అర్బన్ 25 రోజులు, రూరల్ ప్రాంతాల వారు 45 రోజులకు గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని కోరారు. గ్యాస్ డెలివరీ బాయ్ లు అదనపు వసూళ్లకు పాల్పడితే కేసు నమోదు చేసే అవకాశం ఉందన్నారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా హెల్ప్ లైన్ నెంబర్ కి ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేశారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • Post by వేముల నాగరాజు
    1
    Post by వేముల నాగరాజు
    user_వేముల నాగరాజు
    వేముల నాగరాజు
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • GDCC బ్యాంకులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన గుంటూరు (అర్బన్): గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (GDCC) ప్రధాన కార్యాలయంలో మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారు. సుమారు రూ. 50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు నిర్మాణ పనులకు బ్యాంకు ఛైర్మన్ శ్రీ మక్కెన మల్లికార్జునరావు శుక్రవారం శంకుస్థాపన చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి: * లిఫ్టు ఏర్పాటు: రూ. 25 లక్షల వ్యయంతో బ్యాంకు పరిపాలన కార్యాలయంలో నూతన లిఫ్టు నిర్మాణం. * రికార్డు గదులు: మరో రూ. 25 లక్షలతో డాబా పైన నాలుగు అధునాతన రికార్డు భద్రపరచు గదుల నిర్మాణం. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ.. బ్యాంకు సిబ్బందికి, వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సీఈఓ (CEO) శ్రీ వి.వి.ఎస్. ఫణి కుమార్, ఇతర ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
    3
    GDCC బ్యాంకులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
గుంటూరు (అర్బన్):
గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (GDCC) ప్రధాన కార్యాలయంలో మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారు. సుమారు రూ. 50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు నిర్మాణ పనులకు బ్యాంకు ఛైర్మన్ శ్రీ మక్కెన మల్లికార్జునరావు శుక్రవారం శంకుస్థాపన చేశారు.
వివరాలు ఇలా ఉన్నాయి:
* లిఫ్టు ఏర్పాటు: రూ. 25 లక్షల వ్యయంతో బ్యాంకు పరిపాలన కార్యాలయంలో నూతన లిఫ్టు నిర్మాణం.
* రికార్డు గదులు: మరో రూ. 25 లక్షలతో డాబా పైన నాలుగు అధునాతన రికార్డు భద్రపరచు గదుల నిర్మాణం.
ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ.. బ్యాంకు సిబ్బందికి, వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సీఈఓ (CEO) శ్రీ వి.వి.ఎస్. ఫణి కుమార్, ఇతర ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
    user_GUDIPUDI YESURATNAM
    GUDIPUDI YESURATNAM
    Vinukonda, Palnadu•
    9 hrs ago
  • ఈ సమస్యకి అధికారులకు ఇక్కడున్న ప్రజలు సహకరించగలరని అలాగే ఈ సమస్యని పొడిగించకుండా త్వరగా పరిష్కారం చూపాలని అధికారులకు కోరుకుంటున్నాను.
    1
    ఈ సమస్యకి అధికారులకు ఇక్కడున్న ప్రజలు సహకరించగలరని అలాగే ఈ సమస్యని పొడిగించకుండా త్వరగా పరిష్కారం చూపాలని అధికారులకు కోరుకుంటున్నాను.
    user_డాక్టర్ బాబు 7036445113
    డాక్టర్ బాబు 7036445113
    Doctor కారంపూడి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • Post by Naresh Koppula
    5
    Post by Naresh Koppula
    user_Naresh Koppula
    Naresh Koppula
    Chef వేంసూర్, ఖమ్మం, తెలంగాణ•
    11 hrs ago
  • నటుడు రామ్ చరణ్ కడియం మండలం మాధవరాయుడు పాలెం సర్పంచ్ అన్నందేవుల చంటి మనవరాలు అతిరతో గురువారం దుబాయ్ నుంచి వీడియో కాల్లో ముచ్చటించారు. చంటి తనయుడు మనీంద్ర, చరణ్ మంచి స్నేహితులు. దుబాయ్స్ ఓ కార్యక్రమానికి హాజరైన రామ్ చరణ్.. మనీంద్రను కలిసి అతిర యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిన్నారితో ఫోన్లో మాట్లాడారు. చరణ్ చిన్నారిని పలకరించిన తీరుపై మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
    1
    నటుడు రామ్ చరణ్ కడియం మండలం మాధవరాయుడు పాలెం సర్పంచ్ అన్నందేవుల చంటి మనవరాలు అతిరతో గురువారం దుబాయ్ నుంచి వీడియో కాల్లో ముచ్చటించారు. చంటి తనయుడు మనీంద్ర, చరణ్ మంచి స్నేహితులు. దుబాయ్స్ ఓ కార్యక్రమానికి హాజరైన రామ్ చరణ్.. మనీంద్రను కలిసి అతిర యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిన్నారితో ఫోన్లో మాట్లాడారు. చరణ్ చిన్నారిని పలకరించిన తీరుపై మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
    user_Alluri DurgaPrasad
    Alluri DurgaPrasad
    జర్నలిస్ట్ నల్లజర్ల, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సిద్ధాంత పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా ముగిశాయని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ రోజు నిర్వహించిన కెమిస్ట్రీ పేపర్–II మరియు కామర్స్ పేపర్–II పరీక్షలకు జిల్లాలో ఏర్పాటు చేసిన 37 పరీక్షా కేంద్రాలలో మొత్తం 7,885 మంది అభ్యర్థులు కేటాయించగా, అందులో 7,641 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. 244 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు . పరీక్షల సందర్భంగా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ ఘటనలు నమోదు కాలేదని తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు సమగ్రంగా నిర్వహించబడినట్లు చెప్పారు.
    2
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సిద్ధాంత పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా ముగిశాయని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.
ఈ రోజు నిర్వహించిన కెమిస్ట్రీ పేపర్–II మరియు కామర్స్ పేపర్–II పరీక్షలకు జిల్లాలో ఏర్పాటు చేసిన 37 పరీక్షా కేంద్రాలలో మొత్తం 7,885 మంది అభ్యర్థులు కేటాయించగా, అందులో 7,641 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. 244 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు .
పరీక్షల సందర్భంగా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ ఘటనలు నమోదు కాలేదని తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు సమగ్రంగా నిర్వహించబడినట్లు చెప్పారు.
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    3 hrs ago
  • గ్యాస్ కొరతపై వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ అశితోష్ శ్రీవాత్సవ్ తెలిపారు. పశ్చిమ ఆసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో గ్యాస్ డీలర్లు, హోటల్స్, హాస్టల్స్, హాస్పిటల్స్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ. గ్యాస్ సప్లయ్ గురించి వస్తున్న పుకార్లను నమ్మవద్దని కోరారు. పుకార్లు షికారు చేస్తున్న కారణంగా వినియోగదారులు ఒకేసారి బుకింగ్ చేస్తున్నారని అన్నారు. ఓ వైపు వినియోగదారులు, మరోవైపు పుకార్లు కారణంగా గ్యాస్ ఏజెన్సీలపై ఒత్తిడి పెరుగుతోందని చెప్పారు. దీని కారణంగా డిమాండ్, సప్లై లో వ్యత్యాసం వేస్తోందన్నారు. ఐవీఆర్ఎస్ బుకింగ్ విధానంలో సమస్యలు ఉన్నందున ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కూడా గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. అర్బన్ 25 రోజులు, రూరల్ ప్రాంతాల వారు 45 రోజులకు గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని కోరారు. గ్యాస్ డెలివరీ బాయ్ లు అదనపు వసూళ్లకు పాల్పడితే కేసు నమోదు చేసే అవకాశం ఉందన్నారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా హెల్ప్ లైన్ నెంబర్ కి ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేశారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు.
    1
    గ్యాస్ కొరతపై వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ అశితోష్ శ్రీవాత్సవ్ తెలిపారు. పశ్చిమ ఆసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో గ్యాస్ డీలర్లు, హోటల్స్, హాస్టల్స్, హాస్పిటల్స్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ. గ్యాస్ సప్లయ్ గురించి వస్తున్న పుకార్లను నమ్మవద్దని కోరారు. పుకార్లు షికారు చేస్తున్న కారణంగా వినియోగదారులు ఒకేసారి బుకింగ్ చేస్తున్నారని అన్నారు. ఓ వైపు వినియోగదారులు, మరోవైపు 
పుకార్లు కారణంగా గ్యాస్ ఏజెన్సీలపై ఒత్తిడి పెరుగుతోందని చెప్పారు.
దీని కారణంగా డిమాండ్, సప్లై లో వ్యత్యాసం వేస్తోందన్నారు. ఐవీఆర్ఎస్ బుకింగ్ విధానంలో సమస్యలు ఉన్నందున 
ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కూడా గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు.
అర్బన్ 25 రోజులు, రూరల్ ప్రాంతాల వారు 45 రోజులకు గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని కోరారు. గ్యాస్ డెలివరీ బాయ్ లు అదనపు వసూళ్లకు పాల్పడితే కేసు నమోదు చేసే అవకాశం ఉందన్నారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా హెల్ప్ లైన్ నెంబర్ కి ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేశారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు.
    user_Journalist SIDDHU
    Journalist SIDDHU
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • Post by Naresh Koppula
    4
    Post by Naresh Koppula
    user_Naresh Koppula
    Naresh Koppula
    Chef వేంసూర్, ఖమ్మం, తెలంగాణ•
    11 hrs ago
  • ప్రత్తిపాడుకి, పులికి మధ్య విడదీయలేని సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. 2022లో ఏలేశ్వరం, రౌతులపూడి ప్రాంతాల్లో నెలల తరబడి తిరుగుతూ ముప్పుతిప్పలు పెట్టిన పులి.. అధికారుల ప్రయత్నాలు ఫలించకుండానే దానంతట అదే వెళ్లిపోయింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ప్రస్తుతం మళ్లీ ఇంకో పులి ప్రత్తిపాడులోనే మకాం వేయడం, పట్టుబడకపోవడంతో అప్పటిలాగే ఇది కూడా అదే వెళ్లిపోతుందా అని అప్పటి జ్ఞపకాలను నెమరువేసుకుంటున్నారు.
    1
    ప్రత్తిపాడుకి, పులికి మధ్య విడదీయలేని సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. 2022లో ఏలేశ్వరం, రౌతులపూడి ప్రాంతాల్లో నెలల తరబడి తిరుగుతూ ముప్పుతిప్పలు పెట్టిన పులి.. అధికారుల ప్రయత్నాలు ఫలించకుండానే దానంతట అదే వెళ్లిపోయింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ప్రస్తుతం మళ్లీ ఇంకో పులి ప్రత్తిపాడులోనే మకాం వేయడం, పట్టుబడకపోవడంతో అప్పటిలాగే ఇది కూడా అదే వెళ్లిపోతుందా అని అప్పటి జ్ఞపకాలను నెమరువేసుకుంటున్నారు.
    user_Alluri DurgaPrasad
    Alluri DurgaPrasad
    జర్నలిస్ట్ నల్లజర్ల, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.