logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పోలీస్ కొలువులకై దిల్సుఖ్‌నగర్‌లో నిరుద్యోగుల వినూత్న నిరసన! ​హైదరాబాద్‌లోని దిల్సుఖ్‌నగర్‌లో నిరుద్యోగులు బోనాలతో వినూత్న నిరసన చేపట్టారు. పోలీస్ ఉద్యోగాల్లో వయోపరిమితిని పెంచాలని, ఖాళీల సంఖ్యను భారీగా పెంచి నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల తమ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించి హామీలు నెరవేర్చాలని వారు కోరారు.

1 hr ago
user_GB MAHENDAR
GB MAHENDAR
Photographer అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
1 hr ago

పోలీస్ కొలువులకై దిల్సుఖ్‌నగర్‌లో నిరుద్యోగుల వినూత్న నిరసన! ​హైదరాబాద్‌లోని దిల్సుఖ్‌నగర్‌లో నిరుద్యోగులు బోనాలతో వినూత్న నిరసన చేపట్టారు. పోలీస్ ఉద్యోగాల్లో వయోపరిమితిని పెంచాలని, ఖాళీల సంఖ్యను భారీగా పెంచి నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల తమ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించి హామీలు నెరవేర్చాలని వారు కోరారు.

More news from తెలంగాణ and nearby areas
  • పోలీస్ కొలువులకై దిల్సుఖ్‌నగర్‌లో నిరుద్యోగుల వినూత్న నిరసన! ​హైదరాబాద్‌లోని దిల్సుఖ్‌నగర్‌లో నిరుద్యోగులు బోనాలతో వినూత్న నిరసన చేపట్టారు. పోలీస్ ఉద్యోగాల్లో వయోపరిమితిని పెంచాలని, ఖాళీల సంఖ్యను భారీగా పెంచి నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల తమ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించి హామీలు నెరవేర్చాలని వారు కోరారు.
    1
    పోలీస్ కొలువులకై దిల్సుఖ్‌నగర్‌లో నిరుద్యోగుల వినూత్న నిరసన!
​హైదరాబాద్‌లోని దిల్సుఖ్‌నగర్‌లో నిరుద్యోగులు బోనాలతో వినూత్న నిరసన చేపట్టారు. పోలీస్ ఉద్యోగాల్లో వయోపరిమితిని పెంచాలని, ఖాళీల సంఖ్యను భారీగా పెంచి నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల తమ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించి హామీలు నెరవేర్చాలని వారు కోరారు.
    user_GB MAHENDAR
    GB MAHENDAR
    Photographer అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో చేరాను: పోచారం శ్రీనివాస్ రెడ్డి అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో చేరాను! మరోసారి రేవంత్ పై ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేకుండే, కానీ తప్పలేదు కేసీఆర్ వల్లే అభివృద్ది జరిగింది అని నేనే చెప్తున్నాను అన్నం పెట్టినోడిని మరవడం కష్టంగా ఉంది కొన్ని రాజకీయ పరిణామాల వల్ల పార్టీ మారాల్సి వచ్చింది నేను జాతీయ జెండాను మాత్రమే కప్పుకున్నాను, కాంగ్రెస్ జెండా కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మంత్రులు లెక్క చేయడం లేదు నా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి భట్టికి, పొంగులేటికి చెప్పినా వాళ్లు పట్టించుకోలేదు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తామని సీఎం చెబితేనే పార్టీలో చేరాను ఆరు నెలల్లో బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్న పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని సీఎం చెబితేనే జాతీయ కండువా కప్పుకున్న మంత్రులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు పొంగులేటి, భట్టి సీఎం మాటలు వినడం లేదు మంత్రులు పట్టించుకోవడం లేదంట, నువ్వైనా నిధులు విడుదల చేయమని వేం నరేందర్ రెడ్డికి స్వయాన ముఖ్యమంత్రి చెబితే ఆయన కూడా పట్టించుకోలేదు వేం నరేందర్ రెడ్డికి 50 సార్లు ఫోన్ చేసినా ఫోన్ అటెండ్ చేయడం లేదు నవంబరులో ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం నిర్వహిస్తే రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించా నేను నీకు అమ్ముడుపోయానా నా ఎమ్మెల్యే పదవిని కొన్నావా అని అడిగాను - ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
    1
    అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో చేరాను: పోచారం శ్రీనివాస్ రెడ్డి
అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో చేరాను!
మరోసారి రేవంత్ పై ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు
కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేకుండే, కానీ తప్పలేదు
కేసీఆర్ వల్లే అభివృద్ది జరిగింది అని నేనే చెప్తున్నాను
అన్నం పెట్టినోడిని మరవడం కష్టంగా ఉంది
కొన్ని రాజకీయ పరిణామాల వల్ల పార్టీ మారాల్సి వచ్చింది
నేను జాతీయ జెండాను మాత్రమే కప్పుకున్నాను, కాంగ్రెస్ జెండా కాదు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మంత్రులు లెక్క చేయడం లేదు
నా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి భట్టికి, పొంగులేటికి చెప్పినా వాళ్లు పట్టించుకోలేదు
నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తామని సీఎం చెబితేనే పార్టీలో చేరాను
ఆరు నెలల్లో బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్న పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని సీఎం చెబితేనే జాతీయ కండువా కప్పుకున్న
మంత్రులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు
పొంగులేటి, భట్టి సీఎం మాటలు వినడం లేదు
మంత్రులు పట్టించుకోవడం లేదంట, నువ్వైనా నిధులు విడుదల చేయమని వేం నరేందర్ రెడ్డికి స్వయాన ముఖ్యమంత్రి చెబితే ఆయన కూడా పట్టించుకోలేదు
వేం నరేందర్ రెడ్డికి 50 సార్లు ఫోన్ చేసినా ఫోన్ అటెండ్ చేయడం లేదు
నవంబరులో ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం నిర్వహిస్తే రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించా
నేను నీకు అమ్ముడుపోయానా నా ఎమ్మెల్యే పదవిని కొన్నావా అని అడిగాను
- ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
    user_Sangareddy News
    Sangareddy News
    Local News Reporter Saidabad, Hyderabad•
    41 min ago
  • పటాన్‌చెరులో ఘనంగా ముదిరాజుల బోనాలు వేడుకల్లో ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ పటాన్‌చెరు నియోజకవర్గంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. డప్పుల మోతలు, భక్తిగీతాలతో పరిసరాలు మార్మోగాయి. ఈ వేడుకల్లో ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాలు ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    పటాన్‌చెరులో ఘనంగా ముదిరాజుల బోనాలు

వేడుకల్లో ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్

పటాన్‌చెరు నియోజకవర్గంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. డప్పుల మోతలు, భక్తిగీతాలతో పరిసరాలు మార్మోగాయి.
ఈ వేడుకల్లో ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాలు ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_MUKKAGALLA YADANNA
    MUKKAGALLA YADANNA
    Local News Reporter అమీన్‌పూర్, సంగారెడ్డి, తెలంగాణ•
    19 hrs ago
  • భూ బాధితులకు అండగా ఉంటాం భూముల్లో నుంచి ఇంచు కూడా పోనివ్వం : తీన్మార్‌ మల్లన్న రాజేంద్రనగర్‌ భూ బాధితులకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా ఉంటుందని పార్టీ అధినేత తీన్మార్‌ మల్లన్న అన్నారు. ‘‘ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇకపై మరో లెక్క. మీ భూముల్లో నుంచి ఇంచు భూమి కూడా పోనివ్వను’’ అని స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు.
    1
    భూ బాధితులకు అండగా ఉంటాం
భూముల్లో నుంచి ఇంచు కూడా పోనివ్వం : తీన్మార్‌ మల్లన్న
రాజేంద్రనగర్‌ భూ బాధితులకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా ఉంటుందని పార్టీ అధినేత తీన్మార్‌ మల్లన్న అన్నారు. ‘‘ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇకపై మరో లెక్క. మీ భూముల్లో నుంచి ఇంచు భూమి కూడా పోనివ్వను’’ అని స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Rajendranagar, Ranga Reddy•
    20 hrs ago
  • ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_KUMAR
    KUMAR
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    5 hrs ago
  • మోటర్లు ఆన్ చేయకుండా యాగాలు చేయడం వల్ల ప్రజలకు ఒరిగే లాభమేంది: కేటీఆర్ ప్రజల దృష్టిని మళ్లించడానికే కొందరు యాగాలు చేస్తున్నట్లుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. గురువు గారికి గురుదక్షిణ కింద నీళ్లు వదిలిపెట్టకుండా.. మోటర్లు ఆన్ చేసి అప్పుడు యాగాలు చేస్తే ఉపయోగం ఉంటుందని ఆయన చురకలంటించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
    1
    మోటర్లు ఆన్ చేయకుండా యాగాలు చేయడం వల్ల ప్రజలకు ఒరిగే లాభమేంది: కేటీఆర్
ప్రజల దృష్టిని మళ్లించడానికే కొందరు యాగాలు చేస్తున్నట్లుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. గురువు గారికి గురుదక్షిణ కింద నీళ్లు వదిలిపెట్టకుండా.. మోటర్లు ఆన్ చేసి అప్పుడు యాగాలు చేస్తే ఉపయోగం ఉంటుందని ఆయన చురకలంటించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
    user_GB MAHENDAR
    GB MAHENDAR
    Photographer అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • ఆగస్టు 14న భారత హర్ ఘర్ తిరంగా యాత్రలో ప్రతి ఒక్కరూ..బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు పిలుపునిచ్చారు.. పాల్గొనాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు తార్నాకలోని తన నివాసం వద్ద ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి తిరంగా జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని స్మరించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు. భారతదేశ ఐక్యమత్యాన్ని చాటేందుకు ప్రతి ఒక్కరు తమ ఇంటి పైన జాతీయ జెండాను ఎగరవేసి ఆగస్టు 14న నిర్వహించే హర్ ఘర్ తిరంగా యాత్రలో పాల్గొని దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు.
    4
    ఆగస్టు 14న భారత హర్ ఘర్ తిరంగా యాత్రలో ప్రతి ఒక్కరూ..బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు పిలుపునిచ్చారు..
పాల్గొనాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు తార్నాకలోని తన నివాసం వద్ద ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి  తిరంగా జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని స్మరించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు. భారతదేశ ఐక్యమత్యాన్ని చాటేందుకు ప్రతి ఒక్కరు తమ ఇంటి పైన జాతీయ జెండాను ఎగరవేసి ఆగస్టు 14న నిర్వహించే హర్ ఘర్ తిరంగా యాత్రలో పాల్గొని దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు.
    user_DASU GANESH  REPORTER
    DASU GANESH REPORTER
    తిరుమలగిరి, హైదరాబాద్, తెలంగాణ•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.