Shuru
Apke Nagar Ki App…
తాగునీటి సమస్య పరిష్కరించాలని ఎంపీడీవో కార్యాలయం వద్ద గ్రామస్తులు ధర్నా.. పుంగనూరు మండలం, వనమలదిన్నె పంచాయతీ, ఓబిరెడ్డిపల్లి గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ గ్రామస్తులు మంగళవారం పుంగనూరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో సుమారు 100 కుటుంబాలు ఉన్నాయని, గత మూడు నెలలుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. సమీప వ్యవసాయ బోర్ల వద్దకు నీటి కోసం వెళ్తే రైతులు అనుమతించడం లేదని వాపోయారు. బోరు మరమ్మతులకు ప్రభుత్వ నిధులు లేవని, మరమ్మతుల కోసం ప్రతి ఇంటి నుంచి రూ.100 నుంచి రూ.200 వరకు డబ్బులు అడుగుతున్నారని ఆరోపించారు. వెంటనే అధికారులు స్పందించి గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
Reporter Pen Ppwer
తాగునీటి సమస్య పరిష్కరించాలని ఎంపీడీవో కార్యాలయం వద్ద గ్రామస్తులు ధర్నా.. పుంగనూరు మండలం, వనమలదిన్నె పంచాయతీ, ఓబిరెడ్డిపల్లి గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ గ్రామస్తులు మంగళవారం పుంగనూరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో సుమారు 100 కుటుంబాలు ఉన్నాయని, గత మూడు నెలలుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. సమీప వ్యవసాయ బోర్ల వద్దకు నీటి కోసం వెళ్తే రైతులు అనుమతించడం లేదని వాపోయారు. బోరు మరమ్మతులకు ప్రభుత్వ నిధులు లేవని, మరమ్మతుల కోసం ప్రతి ఇంటి నుంచి రూ.100 నుంచి రూ.200 వరకు డబ్బులు అడుగుతున్నారని ఆరోపించారు. వెంటనే అధికారులు స్పందించి గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు బ్యాక్ బోన్ క్లాసెస్ అన్నారు వైయస్ జగన్ మోహన్ రెడ్డి. చంద్రబాబు అధికారం చేపట్టిన దగ్గర నుంచి బీసీ నాయకులపై కక్ష సాధింపులు, దాడులు జరుపుతోంది అధికార టీడీపీ. ఆనాడు జగన్ మోహన్ రెడ్డి గారు స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ అంశాన్ని తీసుకొస్తే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నది చంద్రబాబే. నేడు అదే చంద్రబాబు బీసీల రిజర్వేషన్ అంటే నమ్మాలా? -విడదల రజిని గారు, మాజీ మంత్రి బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు బ్యాక్ బోన్ క్లాసెస్ అన్నారు వైయస్ జగన్ మోహన్ రెడ్డి. చంద్రబాబు అధికారం చేపట్టిన దగ్గర నుంచి బీసీ నాయకులపై కక్ష సాధింపులు, దాడులు జరుపుతోంది అధికార టీడీపీ. ఆనాడు జగన్ మోహన్ రెడ్డి గారు స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ అంశాన్ని తీసుకొస్తే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నది చంద్రబాబే. నేడు అదే చంద్రబాబు బీసీల రిజర్వేషన్ అంటే నమ్మాలా? -విడదల రజిని గారు, మాజీ మంత్రి1
- శ్రీశ్రీశ్రీ శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయం. శివయ్య స్వామి గుడి లక్ష్మీ శ్రీనివాస నగర్. తుమ్మలగుంట రోడ్డు తిరుపతి, తిరుపతి జిల్లా. ఆంధ్రప్రదేశ్ సోమవారం. సాయంత్రం స్వామివారికి దీపారాధన పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది .హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశ్శివాయ1
- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం1
- బస్సులో 80 మంది.. 🚍 ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్ తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.1
- పద్మావతి సమేత కళ్యాణ వేంకట స్వామి ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు పులివెందుల మెయిన్ బజార్ లోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వేంకట స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం అర్చకులు స్వామివారికి కలశారాధన, ఉత్త హోమం, అభిషేకం తదితర పూజలు చేశారు. ఆలయంలో వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.1
- తాగునీటి సమస్య పరిష్కరించాలని ఎంపీడీవో కార్యాలయం వద్ద గ్రామస్తులు ధర్నా.. పుంగనూరు మండలం, వనమలదిన్నె పంచాయతీ, ఓబిరెడ్డిపల్లి గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ గ్రామస్తులు మంగళవారం పుంగనూరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో సుమారు 100 కుటుంబాలు ఉన్నాయని, గత మూడు నెలలుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. సమీప వ్యవసాయ బోర్ల వద్దకు నీటి కోసం వెళ్తే రైతులు అనుమతించడం లేదని వాపోయారు. బోరు మరమ్మతులకు ప్రభుత్వ నిధులు లేవని, మరమ్మతుల కోసం ప్రతి ఇంటి నుంచి రూ.100 నుంచి రూ.200 వరకు డబ్బులు అడుగుతున్నారని ఆరోపించారు. వెంటనే అధికారులు స్పందించి గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.1
- పుంగనూరు పట్టణంలోని కోర్టు సమీపంలో రోడ్డు ప్రమాదం ఇద్దరికి గాయాలు రామసముద్రం మండలం అరికెల గ్రామానికి చెందిన నారాయణ తన మనవడు హర్ష తో కలిసి ద్విచక్ర వాహనం లో వ్యక్తిగత పని నిమిత్తం పుంగనూరుకు వచ్చి తిరుగు ప్రయాణంలో మినీ బైపాస్ రోడ్డు కోర్టు సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నూతనంగా ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ ను చూసి సడెన్ బ్రేక్ వేయడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. తన మనవడు హర్ష కు కొద్దిపాటి గాయాలు అవ్వడంతో వెంటనే గుర్తించిన వాహనదారులు, వారిని దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి ఆటోలో తరలించడం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- పుంగనూరు కోర్టు సమీపంలో రోడ్డు ప్రమాదO. వ్యక్తికి గాయాలు. రామసముద్రం మండలం అరికెల గ్రామానికి చెందిన నారాయణ తన మనవడు హర్ష తో కలిసి ద్విచక్ర వాహనం లో వ్యక్తిగత పని నిమిత్తం పుంగనూరుకు వచ్చి తిరుగుప్రయాణంలో మినీ బైపాస్ రోడ్డు కోర్టు సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. నూతనంగా ఏర్పాటు చేసిన వేగ నిరోధకంను చూసి సడెన్ బ్రేక్ వేయడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. తన మనవడు హర్ష కు కొద్దిపాటి గాయాలు అవ్వడంతో వెంటనే గుర్తించిన వాహనదారులు, వారిని దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి ఆటోలో తరలించడం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.3