logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఇందిరామ్మా ఇల్లు గృహప్రవేశనికి ముఖ్యఅతిథిగా గోక గణేష్ రెడ్డి తలమడుగు మండలం దేవాపూర్ గ్రామంలో ధారవైన ప్రియాంక సతీష్ లా నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైనా మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి సర్పంచ్ కురంట్ల సంతోష్ తో కలిసి గృహప్రవేశ కార్యక్రమాని ప్రారంభించినా గోక గణేష్ రెడ్డి మాట్లాడుతూ. గ్రామంలో 42 ఇండ్ల పనులు నడుస్తున్నాయని ఏప్రిల్ నెలలో మరో 50 ఇండ్లు మంజూరు చేయిస్తామని. గత పది సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వం లో బీదవారికి ఒక ఇల్లు కూడా నిర్మించలేదని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బీదవారి కొరకు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మేకల శ్రీరామ్,మాజీ సర్పంచులు జి తిరుపతి,శానం భూమన్న,సీనియర్ నాయకులు ఈ ప్రకాష్ రావు,షబ్బీర్,సిలర్,వెంకన్న యాదవ్, ఈశ్వర్ రెడ్డి,లచ్చన్న,వార్డ్ మెంబర్ శ్రీపతి నగేష్, మోషిన్ దశర తదితరులు పాల్గొన్నారు.

12 hrs ago
user_AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
Local News Reporter Talamadugu, Adilabad•
12 hrs ago

ఇందిరామ్మా ఇల్లు గృహప్రవేశనికి ముఖ్యఅతిథిగా గోక గణేష్ రెడ్డి తలమడుగు మండలం దేవాపూర్ గ్రామంలో ధారవైన ప్రియాంక సతీష్ లా నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైనా మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి సర్పంచ్ కురంట్ల సంతోష్ తో కలిసి గృహప్రవేశ కార్యక్రమాని ప్రారంభించినా గోక గణేష్ రెడ్డి మాట్లాడుతూ. గ్రామంలో 42 ఇండ్ల పనులు నడుస్తున్నాయని ఏప్రిల్ నెలలో మరో 50 ఇండ్లు మంజూరు చేయిస్తామని. గత పది సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వం లో బీదవారికి ఒక ఇల్లు కూడా నిర్మించలేదని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బీదవారి కొరకు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మేకల శ్రీరామ్,మాజీ సర్పంచులు జి తిరుపతి,శానం భూమన్న,సీనియర్ నాయకులు ఈ ప్రకాష్ రావు,షబ్బీర్,సిలర్,వెంకన్న యాదవ్, ఈశ్వర్ రెడ్డి,లచ్చన్న,వార్డ్ మెంబర్ శ్రీపతి నగేష్, మోషిన్ దశర తదితరులు పాల్గొన్నారు.

More news from Adilabad and nearby areas
  • తలమడుగు మండలం దేవాపూర్ గ్రామంలో ధారవైన ప్రియాంక సతీష్ లా నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైనా మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి సర్పంచ్ కురంట్ల సంతోష్ తో కలిసి గృహప్రవేశ కార్యక్రమాని ప్రారంభించినా గోక గణేష్ రెడ్డి మాట్లాడుతూ. గ్రామంలో 42 ఇండ్ల పనులు నడుస్తున్నాయని ఏప్రిల్ నెలలో మరో 50 ఇండ్లు మంజూరు చేయిస్తామని. గత పది సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వం లో బీదవారికి ఒక ఇల్లు కూడా నిర్మించలేదని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బీదవారి కొరకు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మేకల శ్రీరామ్,మాజీ సర్పంచులు జి తిరుపతి,శానం భూమన్న,సీనియర్ నాయకులు ఈ ప్రకాష్ రావు,షబ్బీర్,సిలర్,వెంకన్న యాదవ్, ఈశ్వర్ రెడ్డి,లచ్చన్న,వార్డ్ మెంబర్ శ్రీపతి నగేష్, మోషిన్ దశర తదితరులు పాల్గొన్నారు.
    1
    తలమడుగు మండలం దేవాపూర్ గ్రామంలో ధారవైన ప్రియాంక సతీష్ లా నూతన  ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి  ముఖ్యఅతిథిగా హాజరైనా మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి సర్పంచ్ కురంట్ల సంతోష్ తో కలిసి గృహప్రవేశ కార్యక్రమాని ప్రారంభించినా గోక గణేష్ రెడ్డి మాట్లాడుతూ. గ్రామంలో 42 ఇండ్ల పనులు నడుస్తున్నాయని ఏప్రిల్ నెలలో మరో 50 ఇండ్లు మంజూరు చేయిస్తామని. గత పది సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వం లో బీదవారికి ఒక ఇల్లు కూడా నిర్మించలేదని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి   బీదవారి కొరకు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మేకల శ్రీరామ్,మాజీ సర్పంచులు జి తిరుపతి,శానం భూమన్న,సీనియర్ నాయకులు ఈ ప్రకాష్ రావు,షబ్బీర్,సిలర్,వెంకన్న యాదవ్, ఈశ్వర్ రెడ్డి,లచ్చన్న,వార్డ్ మెంబర్ శ్రీపతి నగేష్, మోషిన్ దశర తదితరులు పాల్గొన్నారు.
    user_AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
    AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
    Local News Reporter Talamadugu, Adilabad•
    12 hrs ago
  • బాల్కొండ లో గంజాయి విక్రయిస్తున్న ఆరుగురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కేసు నమోదు చేశామని సిపి సాయి చైతన్య తెలిపారు. శుక్రవారం నగరంలోని పోలీస్ కమిషనరేట్ లో సిపి సాయి చైతన్య ఆర్మూర్ రూరల్ ci జాన్ రెడ్డి, బాల్కొండ SI శైలేందర్ తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ బాల్కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రక్కన గల ఖాళీ ప్రదేశంలో ఆర్మూర్ కు చెందిన మహమ్మద్ అంజాద్ అలీ, అతని ఏజెంట్లుగా ఉన్న నయీమ్, అద్నాన్, మనోజ్, గోవింద్ తో పాటు ఓ బాల నేరస్తునికి ఎండు గంజాయి సరఫరా చేయగా రెడ్ హ్యాండెడ్ గా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ గంజాయి విక్రయంతో సంబంధం ఉన్న కిన్వట్ కు చెందిన మున్ని, వహీద్ సుల్తాన్, సోఫియాన్, మోసిన్ పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. నిందితులనుంచి 1.2 కిలోల గంజాయి, 6 సెల్ ఫోన్లు, ఒక మోటార్ సైకిల్ స్వాధీన పరుచుకొని రిమాండ్ కు తరలించినట్లు సిపి వెల్లడించారు. నిషేధిత గంజాయి క్రయవిక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
    1
    బాల్కొండ లో గంజాయి విక్రయిస్తున్న ఆరుగురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కేసు నమోదు చేశామని సిపి సాయి చైతన్య తెలిపారు. శుక్రవారం నగరంలోని పోలీస్ కమిషనరేట్ లో సిపి సాయి చైతన్య ఆర్మూర్ రూరల్ ci జాన్ రెడ్డి, బాల్కొండ SI శైలేందర్ తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ బాల్కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రక్కన గల ఖాళీ ప్రదేశంలో ఆర్మూర్ కు చెందిన మహమ్మద్ అంజాద్ అలీ, అతని ఏజెంట్లుగా ఉన్న నయీమ్, అద్నాన్, మనోజ్, గోవింద్ తో పాటు ఓ బాల నేరస్తునికి ఎండు గంజాయి సరఫరా చేయగా రెడ్ హ్యాండెడ్ గా  అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ గంజాయి విక్రయంతో సంబంధం ఉన్న కిన్వట్  కు చెందిన  మున్ని, వహీద్ సుల్తాన్, సోఫియాన్, మోసిన్ పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. నిందితులనుంచి 1.2 కిలోల గంజాయి, 6 సెల్ ఫోన్లు, ఒక మోటార్ సైకిల్ స్వాధీన పరుచుకొని రిమాండ్ కు తరలించినట్లు సిపి వెల్లడించారు. నిషేధిత గంజాయి క్రయవిక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
    user_Sri
    Sri
    Carpenter నిజామాబాద్ నార్త్, నిజామాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • Post by Ravi Poreddy
    1
    Post by Ravi Poreddy
    user_Ravi Poreddy
    Ravi Poreddy
    మంచిర్యాల, మంచిర్యాల, తెలంగాణ•
    15 hrs ago
  • కామారెడ్డి వివేకానంద కాలనీలోని రేషన్ షాప్ ను ఆహార భద్రతా కమిషన్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి కమిషన్ సభ్యులతో కలిసి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. రేషన్ షాప్ ద్వారా ప్రజలకు అందుతున్న ప్రజా అవసరాల సరుకుల పంపిణీ పై డీలర్ ని అడిగి తెలుసుకున్నారు. బియ్యం పంపిణీ పై పలు రికార్డులు, రిజిస్టర్లు పరిశీలించారు. జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్, డీఆర్డీఏ సురేందర్, DM శ్రీకాంత్ ఉన్నారు.
    1
    కామారెడ్డి వివేకానంద కాలనీలోని రేషన్ షాప్ ను ఆహార భద్రతా కమిషన్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి కమిషన్ సభ్యులతో కలిసి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. రేషన్ షాప్ ద్వారా ప్రజలకు అందుతున్న ప్రజా అవసరాల సరుకుల పంపిణీ పై డీలర్ ని అడిగి తెలుసుకున్నారు. బియ్యం పంపిణీ పై పలు రికార్డులు, రిజిస్టర్లు పరిశీలించారు. జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్, డీఆర్డీఏ సురేందర్, DM శ్రీకాంత్ ఉన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    7 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణంలో భాగంగా శుక్రవారం గడప పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కళా చక్రపాణి దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణంలో భాగంగా శుక్రవారం గడప పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కళా చక్రపాణి దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    13 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో నూతన మున్సిపల్ పాలకవర్గం అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించింది. సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి, వైస్ చైర్మన్ దార్ల సందీప్ మరియు కౌన్సిలర్లు బాధ్యతలు చేపట్టారు. పట్టణాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక పాలనకు కట్టుబడి పనిచేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. కొత్త పాలకవర్గానికి ప్రజలు అభినందనలు తెలియజేశారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో నూతన మున్సిపల్ పాలకవర్గం అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించింది. సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి, వైస్ చైర్మన్ దార్ల సందీప్ మరియు కౌన్సిలర్లు బాధ్యతలు చేపట్టారు. పట్టణాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక పాలనకు కట్టుబడి పనిచేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. కొత్త పాలకవర్గానికి ప్రజలు అభినందనలు తెలియజేశారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    17 hrs ago
  • సేవాలాల్ మహరాజ్ ఆదర్శ ప్రాయుడు ---అదనపు కలెక్టర్ నగేష్ బంజారాల ఆధ్యాత్మిక గురువు సేవాలాల్ మహరాజ్ ---నర్సాపూర్ ఏం ఎల్. ఏ సునీత లక్ష్మారెడ్డి శుక్రవారం నర్సాపూర్ పట్టణంలో సేవలాల్ మహారాజ్ 287 జయంతి సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ లో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, స్థానిక ఎమ్మెల్యే సున్నిత లక్ష్మారెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. దేశ ప్రజలకు సేవాలాల్ మహారాజ్ ఆదర్శప్రాయుడన్నారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలను కాపాడి వారి ఔన్నత్యానికి పునాదులు వేశారని సేవాలాల్ మహారాజులు కొనియాడారు. శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజని, ఆయన చూపించిన ఆధ్యాత్మిక మార్గంలో నడవాలన్నారు. ఈ ర్యాలీలు అదనపు కలెక్టర్ నగేష్ నిర్వాహకులతో నుత్యం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు , నాయకులు పాల్గొన్నారు.
    1
    సేవాలాల్  మహరాజ్ ఆదర్శ ప్రాయుడు
---అదనపు కలెక్టర్ నగేష్ 
బంజారాల ఆధ్యాత్మిక గురువు సేవాలాల్ మహరాజ్ 
---నర్సాపూర్ ఏం ఎల్. ఏ సునీత లక్ష్మారెడ్డి 
శుక్రవారం నర్సాపూర్ పట్టణంలో సేవలాల్ మహారాజ్ 287 జయంతి సందర్భంగా ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీ లో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, స్థానిక  ఎమ్మెల్యే సున్నిత లక్ష్మారెడ్డి లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. దేశ ప్రజలకు సేవాలాల్ మహారాజ్ ఆదర్శప్రాయుడన్నారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలను కాపాడి వారి ఔన్నత్యానికి పునాదులు వేశారని సేవాలాల్ మహారాజులు కొనియాడారు. 
శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజని, ఆయన చూపించిన ఆధ్యాత్మిక మార్గంలో  నడవాలన్నారు. 
ఈ ర్యాలీలు అదనపు కలెక్టర్ నగేష్ నిర్వాహకులతో నుత్యం చేశారు.
ఈ కార్యక్రమంలో అధికారులు , నాయకులు పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    7 hrs ago
  • ఆదిలాబాద్ పట్టణంలోని ఆర్టీవో కార్యాలయం సమీపంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ROB నిర్మాణంలో ఉన్న పనులను అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.రైల్వే అండర్ బ్రిడ్జ్ RUB రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ROB పనుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 104.50 కోట్ల నిధులను మంజూరు చేసిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత పట్టణంలోని ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. పనులు వేగవంతంగా పూర్తి కావడానికి రైల్వే, రెవెన్యూ,పోలీస్,ట్రాఫిక్,ఆర్ & బి మున్సిపల్ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని సంబంధిత అధికారులు పరస్పర సహకారంతో సమర్థవంతంగా పనిచేస్తున్నారని ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కావడానికి పట్టణ ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ,ఆర్డీవో,డీఈ ఆర్ & బి, మున్సిపల్ కమిషనర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి బీజేపీ నాయకులు గంటా జీవన్ రాకేష్ నగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    1
    ఆదిలాబాద్ పట్టణంలోని ఆర్టీవో కార్యాలయం సమీపంలోని  రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ROB నిర్మాణంలో ఉన్న పనులను అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.రైల్వే అండర్ బ్రిడ్జ్ RUB రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ROB పనుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 104.50 కోట్ల నిధులను మంజూరు చేసిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత పట్టణంలోని ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
పనులు వేగవంతంగా పూర్తి కావడానికి రైల్వే, రెవెన్యూ,పోలీస్,ట్రాఫిక్,ఆర్ & బి మున్సిపల్ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని సంబంధిత అధికారులు పరస్పర సహకారంతో సమర్థవంతంగా పనిచేస్తున్నారని ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కావడానికి పట్టణ ప్రజలు  సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ,ఆర్డీవో,డీఈ ఆర్ & బి, మున్సిపల్ కమిషనర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి బీజేపీ  నాయకులు గంటా జీవన్ రాకేష్ నగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    user_AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
    AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
    Local News Reporter Adilabad Urban, Telangana•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.