Shuru
Apke Nagar Ki App…
దాచూరి రామిరెడ్డి 10వ వర్ధంతి… ఘన నివాళులు............ అరకు వ్యాలీ ఆదివాసి గిరిజన సంఘం భవనంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్సీ, పీడీఎఫ్ ఫ్లోర్ లీడర్ దాచూరి రామిరెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి అల్లూరి జిల్లా అధ్యక్షుడు కే. రఘునాథ్ నేతృత్వంలో జిల్లా, మండల నాయకులు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాచూరి రామిరెడ్డి చేసిన సేవలు అనిర్వచనీయమని, ఉపాధ్యాయ హక్కుల సాధనలో ఆయన చేసిన త్యాగాలు మరువలేనివని కొనియాడారు. ఉపాధ్యాయ లోకానికి ఆయన చూపిన మార్గం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
Nava surya

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- పాతపట్నం మండలం రాజన్నపేట నుంచి పూన సవర సోలిగాంగ్రామం వరకు నిర్మించిన బీటీ రోడ్డును పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి నిధులు 390 లక్షల రూపాయలతో బీటి రోడ్ అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారులు ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతాయని తెలిపారు. అలాగే, ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ఆయనతో పాటు నాయకులు ,అధికారులు ఉన్నారు1
- Post by Sode Prasad1
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నందిగాం మండలంలో శుక్రవారం సాయంత్రం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటన వర్షంలో సాగింది. నందిగాం మండలం నర్సిపురం కూడలి వద్ద నూతనంగా నిర్మించిన రహదారిని ప్రారంభించిన అచ్చెన్నాయుడు గ్రామంలో పర్యటించారు. గ్రామంలో జలజీవన్ మిషన్ ద్వారా చేపట్టనున్న రక్షిత మంచినీటి పనులను మంత్రి శంకుస్థాపన చేశారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. గాలి వాన వర్షం కూడా లక్ష్యకుండా నందిగామ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకొని అభివృద్ధిలో నడిపిస్తుందని మంత్రి తెలిపారు.4
- Post by Meenakshi1
- 😭🙏1
- 😭1
- విజయనగరం జిల్లా బొబ్బిలి వద్ద ఆర్టీసీ బస్సులో పరస్పరం దాడి చేసుకున్న మహిళలు బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఇద్దరు మహిళల మధ్య సీట్ కోసం మొదలైన వాగ్వాదం చివరకు భౌతిక దాడులకు దిగిన మహిళలుదాడిలో తీవ్రంగా గాయపడిన 14 ఏళ్ల చిన్నారి బెజ్జుపల్లి భార్గవి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలింపు.1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సహాయం చేసి😭🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఏ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసే ఆదుకోండి😭🙏1